Uttara Gograhanam | Jayasindoor Entertainments | Uttara Gograhanam Songs | Harikatha Story

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 90

  • @venkatasrinivasaraokarutur8686
    @venkatasrinivasaraokarutur8686 4 года назад +21

    నాకు అయిదు సంవత్సరాల వయస్సు నుండి హరికథ అంటే ప్రాణం దేని ద్వారా అన్నమాచార్య సంకీర్తనలు చేస్తున్నాను సనాతన హిందూ ధర్మ ప్రచార రథం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రతి గ్రామంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక దరఖాస్తు గ్రామపంచాయతీ నుండి మండల ఎమ్మార్వో గారి ద్వారా టిడిపి వారికి అందజేస్తూ పదహారు వందల గ్రాముల పూర్తి చేశాం విన్నకోట ramakumari గారు . శ్రీనివాస కళ్యాణం హరికథ అంటే నాకు చాలా ఇష్టం మొదట్లో టీటీడీలో క్యాసెట్స్ దొరికేవి ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు అమ్మ మీకు పాదాభివందనములు మిమ్మల్ని . రాయచూరు . హరికథ చెబుతుండే కలిశారు. యూట్యూబ్లో వెంకట శ్రీనివాసరావు .karuturi. అని టైపు చేసి ధర్మప్రచారం వీడియోలో చూడవచ్చు ఓం నమో వెంకటేశాయ

  • @janardhananaidup6844
    @janardhananaidup6844 Год назад +5

    హరికథ అద్భుతం..ప్రపంచంలో ఎన్నిభాషలున్నా..మన తెలుగు భాషముందు నిలువలేవు..వీనులవిందుగా మహాభారతం గానం..చాలదా..ఈ జన్మకు

    • @jaganasuryanarayana6142
      @jaganasuryanarayana6142 2 месяца назад

      హరికథ చాలా చక్కగా చెప్పారు
      మీ గాత్రం , సంగీత పరిజ్ఞానం గూడ బాగుంది.భాష గుడా బాగుంది.

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 3 года назад +17

    అద్భుతంగా పాడారు అమ్మా... నమస్సులు మీకు🙏🙏🙏

  • @naniragalateluguammezingwo9579
    @naniragalateluguammezingwo9579 4 года назад +15

    చెవిలో తేనె పోసినట్టు ఉంది వింటుంటే
    అద్భుతమైన గొంతు. చాలా బాగా చెప్పింది రామకుమారి గారు

  • @hha9061
    @hha9061 5 лет назад +4

    Ramakumari garu exlent ga chepparu medam.markandeya charithra Naku kannillu thepinchindi.thank you medam God bless you

  • @angasombabu7620
    @angasombabu7620 7 месяцев назад +2

    అమ్మ మీ గొంతులో అమృతమే వుంది తల్లి వింటూంటే ఎంతో హాయిగా వుంది ధన్యవాదాలు తల్లి

  • @Bhadrudu
    @Bhadrudu 4 года назад +12

    పాశ్చ్యాత్తుల పాఖండీ మతాలు చెలరేగుతున్నా ఇంకా మన సంప్రదాయాలను చక్కగా నిలబెట్టిన కళాకారిణి విన్నకోట రమాకుమారిగారికి ధన్యవాదములు.

  • @varanasibhaskararao9377
    @varanasibhaskararao9377 2 года назад +1

    hari కథ నా చిన్న తనమున వినియుంటి. మరల నా చిన్న తనము గుర్తు చేసినందుకు ధన్యాదములు.మీ కు నా శతకోటి వందనములు.

  • @yugandharreddy6827
    @yugandharreddy6827 5 лет назад +14

    అమ్మా చాలా చక్కగా వివరించారు తల్లీ ధన్యోశ్మి

  • @ravikumarbollineni7530
    @ravikumarbollineni7530 4 года назад +6

    అమ్మ చాలా బాగా చెప్పారు వింటే బారతం వినాలి అన్నటు

  • @varanasibhaskararao9377
    @varanasibhaskararao9377 2 года назад +2

    అద్భుతంగా ఉంది. నా జీవితం ధన్యం అయింది

  • @rajagopal67
    @rajagopal67 5 лет назад +3

    Chala clear ga vundhi ama na tharapuna chala dhanyavadhamulu meeku

  • @radhayatra
    @radhayatra 3 года назад +7

    హరికథ ఆంధ్రుల సాంస్కృతిక వైభవానికి మచ్చుతునక. శ్రీమతి విన్నకోట రమాకుమారి గారు గత నలభై వత్సరాలుగా హరికథాగానం చేస్తున్నారు. ఇలాటి కళాకృతుల ఆధారంగానే మన హిందూ ధర్మము అందరికీ పసరిస్తున్నది.

  • @krishnaiahsalam3248
    @krishnaiahsalam3248 2 года назад +1

    అమ్మా చాలా అద్భుతం తల్లి

  • @MallaReddy975
    @MallaReddy975 2 года назад

    🙏🙏🙏🙏🙏🥀🥀🥀🥀🥀 excellent Mahabharatham , pranamamulu Matajii

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 5 лет назад +12

    నిజంగా ఆ అర్జునుడు మన వెన్నంటే ఉన్నట్టుంది, వింటుంటే

  • @Harikohi19
    @Harikohi19 2 года назад +9

    తింటే గారెలు తినాలి, వింటే మహా భారతం వినాలి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriramojuramakrishna4895
    @sriramojuramakrishna4895 Год назад +4

    అమ్మా మీ పాదములకు 🙏

  • @సూర్యగాడిఛానెల్

    ఈ కథ మా ఊరిలో ముసలి వాళ్ళు వింటుంటే అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు విన్నా అమ్మ విన్న కోట రామకుమారి మీరు సాక్షాత్తు దైవ స్వరూపులు మీ కథ వింటుంటే అమృత వర్షం లో తడిసినట్టుగా దేహమంత ఉత్సాహపు చక్కిలిగింతలు అవుతున్నాయి తల్లీ నీ లాంటి బిడ్డకి జన్మ ఇచ్చిన నీ తల్లి సాక్షాత్తు సరస్వతి దేవీ 🙏🙏🙏🙏🙏🙏

  • @gurralaramesh6026
    @gurralaramesh6026 6 лет назад +10

    ఉత్తర గో గ్రహణం వెరీ నైస్

  • @mahendarreddyatturi1483
    @mahendarreddyatturi1483 6 лет назад +7

    ుత్తరగొగ్రహణం హరికథ చాలా బాగా చెప్పారు కానీ ఒక సందేహం కాండవధహణంకాడ కృష్ణ భగవాన్ డుకద అర్జునుడుకు తోడు గావుంది

  • @galinarasimhulu3766
    @galinarasimhulu3766 3 года назад +1

    Usha Sri. Bagavathrani. Vadanamulu. Namaskar 🙏🙏🙏

  • @kaadinarayanakAadi-jn5yz
    @kaadinarayanakAadi-jn5yz Месяц назад

    Super madam

  • @rangannaramadugu7346
    @rangannaramadugu7346 2 года назад +1

    అమ్మ నీ పాదము లకు నమస్కారము

  • @talarinagaraja9366
    @talarinagaraja9366 6 лет назад +20

    మహాభారతం వినడం సర్వ పాప హరణం

  • @somasekharrajasekhar1615
    @somasekharrajasekhar1615 6 лет назад +7

    Superb in clarity and pronunciation.... This way it is outstanding... Hats off Amma Garu... Naakkuda meelaga nerchukovalani undi.... :-)

  • @purushotthamreddyrachapall2192
    @purushotthamreddyrachapall2192 Месяц назад

    Meegathrani. Padabhivandanamulu

  • @sainataraj3340
    @sainataraj3340 3 года назад +3

    ఓం సాయి రామ్ 🙏
    అపర సరస్వతి తల్లికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను

  • @sravanamkrishna7620
    @sravanamkrishna7620 3 года назад +1

    Super excellent

  • @subramanyamsubramanyam4468
    @subramanyamsubramanyam4468 2 года назад

    Wow.supeeeer

  • @Satishkattamanchi
    @Satishkattamanchi 7 лет назад +6

    very nice...... excellent.....

  • @rkparasa
    @rkparasa 4 года назад +1

    Excellent voice.
    Excellent diction.
    Awesome and superb

  • @dhavuluridamodharanaidu5908
    @dhavuluridamodharanaidu5908 Год назад

    🙏🙏🙏

  • @satyanarayanajeevakala7152
    @satyanarayanajeevakala7152 Год назад

    Exellent 👌

  • @thungadhanunjayareddy7562
    @thungadhanunjayareddy7562 2 года назад

    🙏🙏🙏 chalabagundi

  • @LnnBabu
    @LnnBabu 6 лет назад +3

    Super super

  • @vidhyadharivasiraju9812
    @vidhyadharivasiraju9812 Год назад

    Excellent

  • @ashumalothu4650
    @ashumalothu4650 3 года назад

    Sweet thinna anubhavani kaliginchindi..

  • @viswanathampillai9488
    @viswanathampillai9488 Год назад

    Chalabagundi gatram pandithyam bashuggavundi apasruthi ledu 45:04

  • @raghavareddy6850
    @raghavareddy6850 2 года назад

    good tone. veeri good speech

  • @yogeswaradigitalindia9034
    @yogeswaradigitalindia9034 2 года назад

    nevar before never opter voice explanation

  • @pravindranath5363
    @pravindranath5363 3 года назад +1

    Superm

  • @m.purushotham2152
    @m.purushotham2152 5 лет назад +3

    Sri krishna sri rama

  • @yankatachalamchalam8923
    @yankatachalamchalam8923 6 лет назад +1

    utthara grograhanam Hari Kantha super sister

  • @cvmunaswamyroyal6928
    @cvmunaswamyroyal6928 4 года назад +1

    Very good. Harikatha

  • @ramakrishna-zn8oo
    @ramakrishna-zn8oo 11 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 3 года назад +2

    35:12 , రోమాలు నిక్కబొడుచుకుంటాయి

  • @swamikondamari4420
    @swamikondamari4420 2 года назад +1

    Very good👍💯 very nice thanks to mam

  • @sampalata7141
    @sampalata7141 Год назад

    Chala.bagachrparu.hatikjats

  • @jjuuyyttii
    @jjuuyyttii 8 лет назад +3

    Superb story telling. Hats off

  • @kumaraswamy389
    @kumaraswamy389 5 лет назад +1

    Super medam

  • @chandramouli6478
    @chandramouli6478 7 лет назад +2

    Super

  • @chandratatikonda5424
    @chandratatikonda5424 6 лет назад +12

    Exceptional voice

  • @khayyumabdul5631
    @khayyumabdul5631 3 года назад

    munduga namskaramu miku gruhulaku namaskaramulu adbutam entha adurstam maathalli. khayyum

  • @gvnreddygudivema7709
    @gvnreddygudivema7709 7 лет назад +2

    Superb

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 5 лет назад +23

    ఇది ఒక్కటి చాలు నేను తెలుగు వాడిని అని గర్వంగా చెప్పుకోవడానికి

    • @lakshmipriya9431
      @lakshmipriya9431 3 года назад +1

      A

    • @ramkrish5587
      @ramkrish5587 3 года назад

      అవును అండీ చాలా గర్వంగా ఉంది నాకూ కూడా అమ్మ గారి కథలు అన్ని విని చూసి 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

    • @t.n.rt.n.r4958
      @t.n.rt.n.r4958 2 года назад

      అవును

  • @venkatsubbareddy1876
    @venkatsubbareddy1876 5 лет назад +1

    Super nice voice madam

  • @dhanalakshmilakshimi704
    @dhanalakshmilakshimi704 5 лет назад

    madam meeku padabivandanalu.

  • @chalapathichalapathichalap9636
    @chalapathichalapathichalap9636 7 лет назад +1

    Suparr medam

  • @ooy123
    @ooy123 5 лет назад

    Jai bharat

  • @helpmehelpme4988
    @helpmehelpme4988 6 лет назад +2

    Manchi gnanam

  • @dr.rameshdalavaim.sc.ph.d4600
    @dr.rameshdalavaim.sc.ph.d4600 3 года назад

    Please upload all 18 parvams, namasakaram thalli

  • @raminaidudoma7341
    @raminaidudoma7341 3 года назад +1

    అమ్మ నీ గా నమువెదము

  • @ooy123
    @ooy123 5 лет назад

    Panchama vedam

  • @baskarakucham7037
    @baskarakucham7037 5 лет назад +2

    Okkk

  • @nandareddy111reddy2
    @nandareddy111reddy2 7 лет назад

    Hello how are your

  • @yaragonduhariobulreddy3194
    @yaragonduhariobulreddy3194 6 лет назад +2

    Super

  • @rajasekharnaidu2248
    @rajasekharnaidu2248 7 лет назад +4

    Superb

  • @girigeetha7323
    @girigeetha7323 6 лет назад +2

    Superb

  • @lokeshlokesh7731
    @lokeshlokesh7731 6 лет назад +2

    Super

  • @GopiGopi-co9dv
    @GopiGopi-co9dv 5 лет назад +2

    Super

    • @v.hanmanthreddy5044
      @v.hanmanthreddy5044 5 лет назад

      అమ్మ మీ యొక్క హరికథ శ్రవణం నా పూర్వజన్మ సుకృతం

    • @janardhanreddykoyaguri6790
      @janardhanreddykoyaguri6790 2 года назад

      Amma vhinnadaniynaiam apriciating your sweet & simple saying.....