మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా జగమేలే జయరామా కదిలి రావయ్యా కళ్యాణరామా మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు చుక్కా చుక్కల లేడి రాంభజన సూది కన్నుల లేడి రాంభజన చుక్కా చుక్కల లేడి రాంభజన - అవును సూది కన్నుల లేడి రాంభజన రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట శ్రీరాముడి కళ్యాణమే సీతమ్మకే వైభోగము మాతల్లికే పేరంటము లోకాలకే ఆనందము చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట నింగి వంగి నేల పొంగి జంటతాళమేసెనంట చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి వలచిన వరుడంటే రామచంద్రుడే రాతినైన నాతిగచేసి కోతినైన దూతగ పంపే మహిమే నీ కథ రామా... ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు ధర్మానికే నీవు దైవానివైనావు అన్నంటే నీవంటు ఆదర్శమైనావు కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు ఓ రామ నీ పెళ్లికే... భళిరా భళిరా భళిరా... మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు దేవుడి గుడిలో హారతి తిప్పు... తిప్పు తిప్పు తిప్పు... దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు వడపప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత విన్నాను మారీచకూత వాడు లంకేశుడి మాయదూత లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేత ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత ఏదిరా లక్ష్మణ సీతా పర్ణశాలలో లేదెందుచేత నే నాడతా... నే పాడతా... నే నాడతా... నే పాడతా... వాడి అంతుచూసి నే నాడతా... వాడి గొంతుపిసికి నే పాడతా... నే నాడతా... నే పాడతా... నే నాడతా... నే పాడతా... రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా మంథర మాటవినే కైకలేదురా సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా కలిమికి చోటు ఇదే కరువులేదురా బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమొ కప్పకిచ్చే ఘనతే నీ కథ రామా... కంచర్ల గోపన్న బంధాలు తెంచావు శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు త్యాగయ్య గానాల తానాలు చేశావు బాపూజీ ప్రాణాల కడమాటవైనావు సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే భూలోక కళ్యాణమే... భళిరా భళిరా భళిరా... మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా - జగమేలే జయరామా కదిలి రావయ్యా కళ్యాణరామా మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా... మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
ఓహో ఓహో ఓహో ఓహో ఓ ఓ ఓ ఓహో ఓహో ఓహో ఓహో ఓ ఓ ఓ మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా (జగమేలే జయరామా) కదిలి రావయ్యా కళ్యాణరామా మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు, ఆ… అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు చుక్కా చుక్కల లేడి రాంభజన సూది కన్నుల లేడి రాంభజన (చుక్కా చుక్కల లేడి రాంభజన, ఔను సూది కన్నుల లేడి రాంభజన) రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట శ్రీరాముడి కళ్యాణమే, ఆహా సీతమ్మకే వైభోగము, అరెరెరె మాపల్లెకే పేరంటము, అహ అహ లోకాలకే ఆనందము ఒయ్ చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట నింగి వంగి నేల పొంగి జంట తాళమేసెనంట, ఓ చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా, ఓహో హో తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి వలచిన వరుడంటే రామచంద్రుడే, ఓహో హో రాతినైన నాతిగ చేసి కోతినైన దూతగ పంపే మహిమే నీ కథ రామా ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు ధర్మానికే నీవు దైవానివైనావు అన్నంటే నీవంటు ఆదర్శమైనావు కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు ఓ రామ నీ పెళ్లికే, ఏ ఏ ఏఏ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు (బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు) దేవుడి గుడిలో హారతి తిప్పు తిప్పు తిప్పు తిప్పు దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు వడపప్పు (బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు) ఏదిరా లక్ష్మణ.? సీతా పర్ణశాలలో లేదెందు చేతా విన్నాను మారీచ కూతా వాడు లంకేశుడి మాయదూత లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేతా ఏదిరా లక్ష్మణ.? సీతా పర్ణశాలలో లేదెందు చేతా ఏదిరా లక్ష్మణ.? సీతా పర్ణశాలలో లేదెందు చేతా నే నాడతా… నే పాడతా నే నాడతా… నే పాడతా వాడి అంతుచూసి నే నాడతా వాడి గొంతుపిసికి నే పాడతా నే నాడతా… నే పాడతా నే నాడతా… నే పాడతా రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా మంధర మాటవినే కైక లేదురా, ఓహో హో సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా కలిమికి చోటు ఇదే కరువులేదురా, ఓహో హో బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమొ కప్పకిచ్చే ఘనతే నీ కథ రామా కంచర్ల గోపన్న బంధాలు తెంచావు శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు త్యాగయ్య గానాల తానాలు చేశావు బాపూజీ ప్రాణాల కడమాటవైనావు సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే భూలోక కళ్యాణమే, ఏ ఏ ఏఏ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా (జగమేలే జయరామా) కదిలి రావయ్యా కళ్యాణరామా మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు (మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు)
ఈ పాట వింటే goosebumps వచ్చాయి 🥳😍🙏🙏🚩🚩
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
ఓ రామా రఘురామా జగమేలే జయరామా
కదిలి రావయ్యా కళ్యాణరామా
మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
చుక్కా చుక్కల లేడి రాంభజన
సూది కన్నుల లేడి రాంభజన
చుక్కా చుక్కల లేడి రాంభజన - అవును
సూది కన్నుల లేడి రాంభజన
రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట
పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట
శ్రీరాముడి కళ్యాణమే సీతమ్మకే వైభోగము
మాతల్లికే పేరంటము లోకాలకే ఆనందము
చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట
నింగి వంగి నేల పొంగి జంటతాళమేసెనంట
చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా
తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా
తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి
వలచిన వరుడంటే రామచంద్రుడే
రాతినైన నాతిగచేసి కోతినైన దూతగ పంపే
మహిమే నీ కథ రామా...
ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు
ధర్మానికే నీవు దైవానివైనావు
అన్నంటే నీవంటు ఆదర్శమైనావు
కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు
ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు ఓ రామ నీ పెళ్లికే...
భళిరా భళిరా భళిరా...
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
దేవుడి గుడిలో హారతి తిప్పు... తిప్పు తిప్పు తిప్పు...
దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు వడపప్పు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత
విన్నాను మారీచకూత వాడు లంకేశుడి మాయదూత
లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేత
ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత
ఏదిరా లక్ష్మణ సీతా పర్ణశాలలో లేదెందుచేత
నే నాడతా... నే పాడతా...
నే నాడతా... నే పాడతా...
వాడి అంతుచూసి నే నాడతా...
వాడి గొంతుపిసికి నే పాడతా...
నే నాడతా... నే పాడతా...
నే నాడతా... నే పాడతా...
రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా
మంథర మాటవినే కైకలేదురా
సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా
కలిమికి చోటు ఇదే కరువులేదురా
బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమొ కప్పకిచ్చే
ఘనతే నీ కథ రామా...
కంచర్ల గోపన్న బంధాలు తెంచావు
శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు
త్యాగయ్య గానాల తానాలు చేశావు
బాపూజీ ప్రాణాల కడమాటవైనావు
సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే
భూలోక కళ్యాణమే...
భళిరా భళిరా భళిరా...
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
ఓ రామా రఘురామా - జగమేలే జయరామా
కదిలి రావయ్యా కళ్యాణరామా
మనువు కోరింది సీతమ్మ
భళిరా భళిరా భళిరా...
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
Only reddapa gari kosamae ee program chustae exllent voice brother di. From TTD
అద్భుతంగా పాడారు అన్నగారు 👏👏👏👏🙏🙏🙏🙏
Really ..superb base ..voice..nice singing...all the best bro
Raddyppa excellent singing super 👌👌👌👌👌👌💐💐💐💐
చిన్న బాల సుబ్రహ్మణ్యం గారి లా పాడారు రెడ్డపా చారి గారు...👌👌
Reddapa your singing superb, all the best I hope you will be in the final
వాయిస్ సూపర్
Very nice song
All the best my brother
Chowdepalli ke enka goppa Peru ravali Ni songs tho chinna
Excellent performance
Same Balasubrahmanyam voice la vundhi,🙏🌹🙏🌹🙏
Nijanga matalu ravatle brother super assalu ❤
Ninnu Mari evaru apaleru.
Intha baga padina varini nen ippudu varaku chudledu bro
Well keep it up 👍👍👍👍👍👍
Enne sarllu venna Marla Marla venalanipinche pata e pata 🚩🚩 hai 🙏🙏👌👌👌👌👌
From
Vontimitta Sri kodanda Rama Swamy temple 🚩🚩🚩
Superr.anna
Good Reddapa nee voice a patakaina 👌👌💞 god bless u my child so nice
Supar annaya
Balu gari expressions highlight
శ్రీరామరక్ష అన్న నీకు
Very nice performance. Keep it up.❤
Great composition my fav
Reddappa adapted this voice a little like SP Balu Sir and he does most of the songs
Great going Sir
Megastar song👌👌
ఓహో ఓహో ఓహో ఓహో ఓ ఓ ఓ
ఓహో ఓహో ఓహో ఓహో ఓ ఓ ఓ
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
ఓ రామా రఘురామా
(జగమేలే జయరామా)
కదిలి రావయ్యా కళ్యాణరామా
మనువు కోరింది సీతమ్మ
భళిరా భళిరా భళిరా
మా ఊరి దేవుడు, ఆ… అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
చుక్కా చుక్కల లేడి రాంభజన
సూది కన్నుల లేడి రాంభజన
(చుక్కా చుక్కల లేడి రాంభజన, ఔను
సూది కన్నుల లేడి రాంభజన)
రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట
పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట
శ్రీరాముడి కళ్యాణమే, ఆహా
సీతమ్మకే వైభోగము, అరెరెరె
మాపల్లెకే పేరంటము, అహ అహ
లోకాలకే ఆనందము
ఒయ్ చైత్రమాస కోకిలమ్మ
పూలమేళమెట్టెనంట
నింగి వంగి నేల పొంగి
జంట తాళమేసెనంట, ఓ
చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా
తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా, ఓహో హో
తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి
వలచిన వరుడంటే రామచంద్రుడే, ఓహో హో
రాతినైన నాతిగ చేసి
కోతినైన దూతగ పంపే
మహిమే నీ కథ రామా
ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు
ధర్మానికే నీవు దైవానివైనావు
అన్నంటే నీవంటు ఆదర్శమైనావు
కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు
ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు
ఓ రామ నీ పెళ్లికే, ఏ ఏ ఏఏ
భళిరా భళిరా భళిరా
మా ఊరి దేవుడు
అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు
శ్రీరాముడు దేవుడు
బిందె పానకం బిరబిర తిప్పు
రామచరిత హరికథగా చెప్పు
(బిందె పానకం బిరబిర తిప్పు
రామచరిత హరికథగా చెప్పు)
దేవుడి గుడిలో హారతి తిప్పు
తిప్పు తిప్పు తిప్పు
దేవుడి గుడిలో హారతి తిప్పు
దొరుకును దోసెడు వడపప్పు
(బిందె పానకం బిరబిర తిప్పు
రామచరిత హరికథగా చెప్పు
బిందె పానకం బిరబిర తిప్పు
రామచరిత హరికథగా చెప్పు)
ఏదిరా లక్ష్మణ.? సీతా
పర్ణశాలలో లేదెందు చేతా
విన్నాను మారీచ కూతా
వాడు లంకేశుడి మాయదూత
లేడల్లె వచ్చాడు ఘాత
వాణ్ణి బాణానికేస్తాను మేతా
ఏదిరా లక్ష్మణ.? సీతా
పర్ణశాలలో లేదెందు చేతా
ఏదిరా లక్ష్మణ.? సీతా
పర్ణశాలలో లేదెందు చేతా
నే నాడతా… నే పాడతా
నే నాడతా… నే పాడతా
వాడి అంతుచూసి నే నాడతా
వాడి గొంతుపిసికి నే పాడతా
నే నాడతా… నే పాడతా
నే నాడతా… నే పాడతా
రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా
మంధర మాటవినే కైక లేదురా, ఓహో హో
సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా
కలిమికి చోటు ఇదే కరువులేదురా, ఓహో హో
బుజ్జగింపు ఉడతకిచ్చి
పుణ్యమేమొ కప్పకిచ్చే
ఘనతే నీ కథ రామా
కంచర్ల గోపన్న బంధాలు తెంచావు
శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు
త్యాగయ్య గానాల తానాలు చేశావు
బాపూజీ ప్రాణాల కడమాటవైనావు
సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే
భూలోక కళ్యాణమే, ఏ ఏ ఏఏ
భళిరా భళిరా భళిరా
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
ఓ రామా రఘురామా
(జగమేలే జయరామా)
కదిలి రావయ్యా కళ్యాణరామా
మనువు కోరింది సీతమ్మ
భళిరా భళిరా భళిరా
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
(మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు)
Really superb sir 🎉🎉
Reddappachaari garu super
Excellent
Super voice
Superub sir what a voice
Excellent Anna🙏🙏💯💯💯nuvu adhagali 👏👏👏
Anna spr ga padaru
Very very nice chaala baaga padyarandi👌👌
Reddappacharya super abba
Super. Ramudu.chalagachudali
Super performance Reddapah
♥️🙏
Wonder singer
Super 💖
Bro athi supero super
Keep it up 💐💐 💐
Kirrak padinav anna
Super singing sir super
Chinna బాలు garu
Nice singing brother
Wow nice the song
Simply excellent👌
Super singing reddappa
asalu enta baga padaru ante handsome👌👌👍👏
I think original kanna 1% bagundi
Superrrrrrbbbbbbb😍
Super
Super songs red Appa👋👏👏👏👋👋👏 super super👏👋👋👏👌👌👌😁😂😁😂
very nice
Super songs reddeppa
Super bro
super singing
Anna super
Sriramudu devudu
Nice bro
Jai sriram
Reddappa garu meru kachitanga win avvalani manspurthiga korukutunna devudni
కోటి is great
Okappudu parameswarao ippudu reddappa supar
Supar sir
👍👍👍👍👍👍👌👌👌👌👌
👌👌👌👍👍👍👏👏👏🌹
Please give me one chance
Who is here after ayodhya prana pratista?
Nenu problem lo padalanukuntunna mari yela theeskuntaru
Okka like saripovu
Super Anna
Pls reddappa number send
Wow Anna me voice ke feda
Supper song and supper singing
Super sir meru
very nice
Super
Super
Super sir