Medaram Gaddelu: మొదట్లో సమ్మక్క గద్దె మాత్రమే ఉండేది. కానీ తర్వాత అవి నాలుగు గద్దెలుగా ఎలా మారాయంటే
HTML-код
- Опубликовано: 16 янв 2025
- రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరంతా నాలుగు గద్దెల చుట్టూ తిరుగుతుంది. ఇంతకీ ఆ నాలుగు గద్దెల చరిత్ర ఏంటి? సమ్మక గద్దెతో మొదలైన మేడారం జాతర ఇప్పుడు నాలుగు గద్దెలకు ఎలా పెరిగింది? సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్ద రాజుల గద్దెల వెనుక కథేంటి?
#Telangana #SammakkaSaralamma #Gadde #TribalFestival
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Watching this Documentary While Traveling to Medaram In Bus 😊
ఇ కత నిజం చెప్పిండ్లు సార్
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Anti e namma kalu
Ku lam endhukuraaaa
Vallu leru kalpitham
Alla ante ani deva rupallu kalpitham avali.
nuvvu nijama ledha ni nida nijama