Direction, Dop, Writings, Twist kuda super, Flute Bits chala bagunnayi, and Cinematic Bgm. DD Movies lo oke music director unnademo🤣😂😂🤣 but prathi story ni intersting ga marusthunnadu Best Example 'Meet My EX'. Anyway all the best to Entire Team
Emotional and Comedy, Nice Writings, Taking chala bagundhi, Ravi Prakash garu Direction Really Nice❤💯 14:08 Bgm Undhi Bhayya aa Acting ki aa Music ki Hat's off, Waiting For More
మీ మూవీ అద్భుతంగా ఉంది.ఏడ్పులు, పెడబొబ్బలు ఏమీ లేవు చాలా క్లియర్ గా, ప్రెష్ గా ఉంది కధనం. ఆద్యంతం మహా దర్శకులు కె. విశ్వనాద్ గారు గుర్తొచ్చినారు సార్. 🙏
ఇది షార్ట్ ఫిల్మ్ కాదు, హార్ట్ ఫిల్మ్ . గుండెలకు హత్తుకుంది. దర్శకుని నైపుణ్యం, గౌతంరాజు గారి ప్రతిభ, హీరో మరియు హీరోయిన్ల నటన, ఇంకా కథ, మాటలు, స్క్రీన్ ప్లే లో ఆధునికత, సంగీతంలో ప్రావీణ్యత. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది రెండు ఒకట్లు కాదు.. ఒకటి మించి ఒకటి. బృందం మొత్తానికి అభినందనలు.💐😍🤝🌹👌👌👌👍
chala bagundhi full film, Gowtham raju garu acting ki and aa background score ki kallalo nellu vachayi , super direction and especially music chala bagundhi
Seriously a great work n actor Gautham raju garu my nana garu who seen in different shade ..loved watching him n thanks to director ravi garu u have immense talent potential u will be one of the best directors ❤
ఏం చెప్పాలి "రెండు ఒకట్లు సున్నా" గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ముఖ్యంగా కథ, కథనం, దర్శకుడి ప్రతిభ, మ్యూజిక్, కెమెరా పనితనం, అవి ఒక ఎత్తు ప్రధాన పాత్రలో గౌతమ్ రాజు గార్ని ఎన్నుకున్న దర్శకుడి దార్శనికత కు హేట్సాఫ్ కొన్ని సన్నివేశాలు కంట తడి పెట్టించిన గౌతమ్ రాజు గార్కి హృదయ పూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మున్ముందు కారెక్టర్ ఆర్టిస్ట్ గా తన దైన ముద్ర వేయడం ఖాయం నవరస నటనా సార్వభౌముడి గా వెలుగొందుతారు అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు కథతో పాటు నటీనటుల ఎంపిక చేసుకోవడం ద్వారా దర్శకుని ప్రతిభకు అద్దం పట్టింది ఎంటైర్ టీమ్ కి శుభాకాంక్షలు శుభాభినందనలు 👍🤝👌❤🌹💐🙋🎥
Heartly Congratulations to entire team, Interesting Story, Magical Music, Mesmerizing Direction, It's an Musical Film, All the best for Upcoming Projects
అత్యద్భుతమైన నటన మన గౌతంరాజు గారిది...అత్యద్భుతమైన screenplay... అందరూ బాగా నటించారు మా గౌతంరాజు గారి నటనలో ఒక కొత్త కోణం చూపించారు...ఈ చిత్రం కొరకు పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు..🎉🎉❤️🙏❤️🎉🎉
Direction chala bagundhi, concept kuda intresting AA vundhi kakapothe rendu complicts kaaakunda okati vunte chaaala baagundedhi... Artist Goutham Raj ayithe thana life lone best character nd best performance, actor Rajendra prasad ki alternative laaga anipinchaadu... Congratulations to entire Team.
ఒక్క మాటలో చెప్పాలంటే .. ఈ short film ...excellent ❤. Director రవిశంకర్ కి హృదయ పూర్వక అభినందనలు... Emotions, goosebumps,హృద్యమైన సంగీతం, కొంచెం హాస్యం...అన్నీ చాలా మంచి feel ని కలగచేశాయి....felt v satisfied watching a cool movie.... I wish గౌతం రాజు గారు finally is saved...and also saves his children😂
ఎవడ్రా నువ్వు 23 నిమిషాలు లో రెండు గంటల సినిమా చూపించావ్. యాక్టింగ్ స్క్రీన్ ప్లే దర్శకత్వం మ్యూజిక్ అన్ని ఇచ్చిపడేసారు అందరూ. టెక్నికల్లి వాళ్ళిద్దరూ అక్క తుమ్ములు కదా మరి ఎలా చూపిద్దాం అనుకుంటూన్నారు. అంటే వెరే వాళ్ళ బాబు ఇతను పెంచుకుంటున్నట్టో లేక ఇంకెదో చూడాలి వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్.
Very Good Short Film, Clean Taking, Good Screenplay & Heroine's Performance is the Best👏👌👌😍 Gautam Raju Garu always good in Acting. Hero is Good, but I felt his Voice like senior man.
కన్న వాళ్ళ కలలు నిజం చేయడానికి అబ్బాయి ఐన... అమ్మాయి ఐన ఒకటే అని చాలా గొప్పగా చెప్పారు... సూపర్ వెరీ నైస్ 👌👌👌
చాలా బాగుంది కధ అద్భుతంగా ఉంది ఆసాంతం ఇంట్రెస్టింగ్ గా చూసాను
పోలీస్ గా ఎంతో గొప్పగా చేసారు
మీకు మీ బృందానికి నా అభినందనలు
THANK YOU FOR YOUR SUPPORT
వేలు వేలు పెట్టి ఆ సినిమాలు చూసే బదులు ఇలాంటి ఒక షార్ట్ ఫిలిం చూస్తే చాలు అద్భుతంగా ఉంది
Direction, Dop, Writings, Twist kuda super, Flute Bits chala bagunnayi, and Cinematic Bgm. DD Movies lo oke music director unnademo🤣😂😂🤣 but prathi story ni intersting ga marusthunnadu Best Example 'Meet My EX'. Anyway all the best to Entire Team
Music chala bagundhi, story, screen play super, Senior actor Ravi Prakash gari direction chala bagundhi. Hope more from you 💌💌
Thank you, we surely work towards creating good content.
Emotional and Comedy, Nice Writings, Taking chala bagundhi, Ravi Prakash garu Direction Really Nice❤💯 14:08 Bgm Undhi Bhayya aa Acting ki aa Music ki Hat's off, Waiting For More
thank you so much. your comments are very encouraging.
కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇలా కొత్త కొత్త కథలు తీయండి మధ్యలో కళ్లెం బడి నీళ్లు వచ్చాయి
thank you andi🙏
మీ మూవీ అద్భుతంగా ఉంది.ఏడ్పులు, పెడబొబ్బలు ఏమీ లేవు చాలా క్లియర్ గా, ప్రెష్ గా ఉంది కధనం. ఆద్యంతం మహా దర్శకులు కె. విశ్వనాద్ గారు గుర్తొచ్చినారు సార్. 🙏
చాలా ధన్యవాదములు సర్ పెంచలదాస్ garu🙏🙏 మీ గౌతంరాజు
Thank You Penchaladas garu😊
ఇది షార్ట్ ఫిల్మ్ కాదు, హార్ట్ ఫిల్మ్ . గుండెలకు హత్తుకుంది. దర్శకుని నైపుణ్యం, గౌతంరాజు గారి ప్రతిభ, హీరో మరియు హీరోయిన్ల నటన, ఇంకా కథ, మాటలు, స్క్రీన్ ప్లే లో ఆధునికత, సంగీతంలో ప్రావీణ్యత. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది రెండు ఒకట్లు కాదు.. ఒకటి మించి ఒకటి. బృందం మొత్తానికి అభినందనలు.💐😍🤝🌹👌👌👌👍
Thank you santhi kumar garu😊
chala bagundhi full film, Gowtham raju garu acting ki and aa background score ki kallalo nellu vachayi , super direction and especially music chala bagundhi
Thats very touching , thank you.
Good
Seriously a great work n actor Gautham raju garu my nana garu who seen in different shade ..loved watching him n thanks to director ravi garu u have immense talent potential u will be one of the best directors ❤
Thank you
మా DD movies (RUclips)లో వచ్చిన మరో ఆణిముత్యం.
ఇలాంటివి మరెన్నో రావాలని దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నత స్థితికి చేరుకోవాలి.
ఆల్ ది బెస్ట్ టీమ్
Thank you for your support
ఏం చెప్పాలి "రెండు ఒకట్లు సున్నా" గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది
ముఖ్యంగా కథ, కథనం, దర్శకుడి ప్రతిభ, మ్యూజిక్, కెమెరా పనితనం,
అవి ఒక ఎత్తు ప్రధాన పాత్రలో గౌతమ్ రాజు గార్ని ఎన్నుకున్న దర్శకుడి దార్శనికత కు హేట్సాఫ్
కొన్ని సన్నివేశాలు కంట తడి పెట్టించిన గౌతమ్ రాజు గార్కి హృదయ పూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు
మున్ముందు కారెక్టర్ ఆర్టిస్ట్ గా తన దైన ముద్ర వేయడం ఖాయం
నవరస నటనా సార్వభౌముడి గా వెలుగొందుతారు అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు
కథతో పాటు నటీనటుల ఎంపిక చేసుకోవడం ద్వారా దర్శకుని ప్రతిభకు అద్దం పట్టింది
ఎంటైర్ టీమ్ కి శుభాకాంక్షలు శుభాభినందనలు 👍🤝👌❤🌹💐🙋🎥
చాలా బాగుంది,ఆర్టిస్ట్స్.మ్యూజిక్.... అద్భుత:😊
Concept is very nice. Looking for good moral value short films. Thanks to entire team. Keep it up.
Heartly Congratulations to entire team, Interesting Story, Magical Music, Mesmerizing Direction, It's an Musical Film, All the best for Upcoming Projects
🙏thank you
Nice concept.....pavan bro...and team😊
Thats really very nice Ravigaru. I wish you direct a film very soon. God bless you.
Chaala adbhutham ga vundhiiii superrr subject
అత్యద్భుతమైన నటన మన గౌతంరాజు గారిది...అత్యద్భుతమైన screenplay... అందరూ బాగా నటించారు మా గౌతంరాజు గారి నటనలో ఒక కొత్త కోణం చూపించారు...ఈ చిత్రం కొరకు పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు..🎉🎉❤️🙏❤️🎉🎉
gautam raju gari performance super, congrats.
Thank you for your support❤️❤️❤️
Direction chala bagundhi, concept kuda intresting AA vundhi kakapothe rendu complicts kaaakunda okati vunte chaaala baagundedhi... Artist Goutham Raj ayithe thana life lone best character nd best performance, actor Rajendra prasad ki alternative laaga anipinchaadu... Congratulations to entire Team.
సినిమా చాలా బాగుంది. క్లైమాక్స్ బాగుంది.
రవి ప్రకాశ్ గారి టీం అందరికీ అభినందనలు.
Chaala bagundi ...please continue with further episodes
నటనలో సామ్రాట్.... నటసామ్రాట్ గౌతమ్ రాజు గారికి హృదయపూర్వక అభినందనలు...
మీ...
స్కై ఫౌండేషన్
Manchi short Film chusa ani Feeling vacchindhi ❤👌
Hero Material పవన్ సింగలూరి.. సినిమా లో 👍👍👍👌👌. Coming
Series is interesting,,, movie chuathunna feel,,,, music is awesome happy feelbgood luck🎉🎉🎉🎉
Thank you
Thanks Team for bringing in Veteran Gautham Raju gaaru...he has shown all emotions in this short video
Very unique and so special story.. hat's off to the writer 😊
Nakenti ? Inko Part 2 Vunte Bagundu Anipisthundhi 🥰😊
Nice Story ❤ Superb Direction all Of U Great Job thank U support to DD channel 🎉
superb......music chala chala bagundi.Goutham raju garu natana chala bagundi. parents ki oka chakkani message. overall superb.
Your words are very encouraging. We will continue coming up with good content.
Thank you 😊
Super👌👌👌🥰🥰🥰
Background score is awesome.. it carried the scenes to next level
Gowtham raju gaari acting superb..
Chaala Manchin concept beautiful story
Good, చాలా బాగుంది
Oreyyy 3hrs movie story ni 30min lo chesav🫡 Great❤️💯 Try to plan Part-2💥
Super vundhi 👌🏻 the best ❤😊
Nice writing Good Music Best Short Film without vulgar jokes
Climax 😂... ultimate we need part 2🤣
Very nice and excellent story..
Story is very excellent all the best to the whole team❤❤
Un ఎక్సపెక్ట్ సిరీస్ 👌👌👌👌
Shortfilm bagundi పార్ట్ 2 పేటండి 👍
ఒక్క మాటలో చెప్పాలంటే .. ఈ short film ...excellent ❤.
Director రవిశంకర్ కి హృదయ పూర్వక అభినందనలు...
Emotions, goosebumps,హృద్యమైన సంగీతం, కొంచెం హాస్యం...అన్నీ చాలా మంచి feel ని కలగచేశాయి....felt v satisfied watching a cool movie....
I wish గౌతం రాజు గారు finally is saved...and also saves his children😂
Dir* Ravi ప్రకాష్...
Very encouraging words. Thank you
Awesome consept.. nice team work.
Really superb... 🎉
Thanks a lot 😊
Super sir
All The Best ❤
🙏
Witing for part 2 😍😍😍 👍
All the best sir nice concept beat of luck for future episodes...
Waiting for part 2🎉
Very good స్టోరీ good message s❤️❤️❤️❤️❤️
Thank you🙏
Massive story boss. Flute 🪈 music superb ga undi
Thank you so much 🙂
super next season epudu thistharu
Wonderful. Very Natural. Enjoyed
Variety story..i like this film.
చాలా బాగుంది, part 2 కూడా కావాలి మాకు
Thank you for your support❤️❤️
Exalent 👌 👌 ❤❤❤❤❤❤
Chala bagunthi ravi
Next episode fast gaa upload cheyandi sir
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ... ❤
Nice💐💐💐🙏🏻
Pavan and jeevan Priya u both are cute pair❤ do another series please .
Movie baavundi.music so pleasant ❤❤
Thank you keep supporting us
Supper 😅
అభినందనలు రవిప్రకాష్ గారూ చాలా బాగుంది...
Thank You
I haven't so many series he so strive only 4web series very nice something missing in him now he have correct look ossum ✅ actor
ఎవడ్రా నువ్వు 23 నిమిషాలు లో రెండు గంటల సినిమా చూపించావ్. యాక్టింగ్ స్క్రీన్ ప్లే దర్శకత్వం మ్యూజిక్ అన్ని ఇచ్చిపడేసారు అందరూ. టెక్నికల్లి వాళ్ళిద్దరూ అక్క తుమ్ములు కదా మరి ఎలా చూపిద్దాం అనుకుంటూన్నారు. అంటే వెరే వాళ్ళ బాబు ఇతను పెంచుకుంటున్నట్టో లేక ఇంకెదో చూడాలి వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్.
Father didn’t die. So the conclusion is that he will disclose the secret that they are brother and sister. I don’t think there is another episode.
Correct cheppav bro
Chala bagundi. 😍
Nice concept mainly praveen gari music very good 👍
Thank you
Thank you andi, for your valuable feedback😊
పవన్ సింగలూరి, జీవని Pair సిరీస్ 👍👍
Goutham raju gari action super
Nice content
Anna super Anna episode super
Director garu super 🤩📽️🎞️🤝
Super 🎉
Super ❤❤❤❤❤
Flute music adirindi ❤
Nicecomedy good ever story intersting illati kavali sadddi iccharu krishnastami special movie vahanice movie real super good story inspiration
Thank you, keep supporting us. We will come with more fun in our upcoming projects
Arey directoru good ra abbai
Wow wonderful movie
🙏
Nice concept ❤
Thank you
Nice story, direction and performances.
మంచి మెసేజ్ చక్కని కధ.గొప్ప నటన...
Very nice shot film 😂
Nice movie
Very Good Short Film, Clean Taking, Good Screenplay & Heroine's Performance is the Best👏👌👌😍
Gautam Raju Garu always good in Acting.
Hero is Good, but I felt his Voice like senior man.
11:25 minutes screenplay super
Holding of the flute was awful. You don't close the holes with your finger tips 🙂 But delightfully played!!
Chala bagundhi
Thank you
Adi magician kadu ..Musician
Nice
Nice consept..but incomplete.. consept fulfil cheyandi...
Different concept very well done n all the best 🎉
Thank you so much 🙂
Next episode as soon as possible quickly
వాసు......అండ్ ..ఇడియట్.....
Interesting❤
Nice❤
😂😂😂😂 wat a twist