Tirumala Ghee Scandal: 10 Essential Facts Behind the Controversy

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024
  • Here are the National Dairy Development Board (NDDB) Reports on Tirumala Ghee:
    1. drive.google.c...
    2. drive.google.c...
    3. drive.google.c...
    4. drive.google.c...
    Draft Report of the Ghee Committee: drive.google.c...
    Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Комментарии • 69

  • @HRDMRKT-ow5xl
    @HRDMRKT-ow5xl 4 часа назад +14

    రమేశ్ గారు.. ఇలా చిన్న వీడియోల రూపంలో విషయాన్ని పెట్టడం వల్ల మీకు రీచ్ బాగా పెరుగుతుంది సర్.. సూపర్ సర్.. 👍👍

  • @jaglaq
    @jaglaq 4 часа назад +32

    ఎన్ని సాక్షాలు ఉన్నా వాడిని కోర్టులు కాపాడతాయని ధైర్యం

  • @NRG_2024
    @NRG_2024 3 часа назад +4

    1857లో "ఆవు కొవ్వు" ఉన్న enfield తుపాకీ గుళ్ళని వాడమ్మన్నారని, హిందువుల మనోభవాలను దెబ్బ తీస్తున్నారని, నాటి బ్రిటిష్ పాలకులపై భారత సిపాయిలు తిరుగుబాటు చేశారు.
    నాటి ఆ "సిపాయిల తిరుగుబాటు" అఖండ బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి నాంది పలికింది.
    ఇది చరిత్ర.

  • @k.shobha4499
    @k.shobha4499 3 часа назад +2

    స్వామి వారికి సమర్పించటానికి చేసే దానిని నైవేద్యం అంటారు. స్వామికీ సమర్పించిన తరువాత భక్తులకు పంచేదానిని ప్రసాదం అంటారు. Difference గమనార్హం.

  • @madhusudanadabbiru1806
    @madhusudanadabbiru1806 4 часа назад +7

    Explanation is Clear and to the point, but most of the people in social media don't want facts.

  • @satyasanthivemuri2970
    @satyasanthivemuri2970 3 часа назад +2

    🙏🙏ఒక్క తిరుమల ఆలయం అనే కాకుండా,మిగతా అన్ని ఆలయాల్లోనూ ఒక సారి పరీక్షించి,భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ,హిందూ ధర్మాన్ని పరిరక్షించండి అని ప్రభుత్వానికి నా విన్నపం. అలాగే తిరుమల శ్రీవాణి ట్రస్ట్ పైన కూడా విచారణ జరిపి గత ప్రభుత్వ హయంలో ఆ సొమ్ము ఎలా ఖర్చు పెట్టబడింది అన్నది కూడా హిందూ సమాజానికి తెలియజేయాలని విన్నపం.🙏

  • @parvathichittineni620
    @parvathichittineni620 2 часа назад +3

    .
    జగన్ రెడ్డిని ఆయన సహ నిందితులను శిక్షించడకుండా కాపాడటం ద్వారా దేశము యొక్క రాజ్యాంగం యొక్క వ్యవస్థల యొక్క పరువు పోయింది అనేది ఈశాస్త్రులందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇన్ని నేరాలు పట్టుబడినా కూడా శిక్షించకుండా వెనకంజ వేస్తూ,
    పీఠాధిపతులు తీసుకొచ్చి ఆంధ్రాలో ఉద్యమం చేస్తే ?
    జగన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసిన మా ఆంధ్రులు ఒక ఓటుతో ,సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టారు,
    ఏ ఒక్క పీఠాధిపతి చేయలేని పని మా ఆంధ్రులు చేశారు, అందుకే ఆ చైతన్యం ప్రజల్లో కలగాలి,
    అంటే సత్యము ధర్మము కర్మము కర్తవ్యం పేటిపట్ల చిత్తశుద్ధి పెరిగేలాగా,.
    ప్రజలు వ్యక్తి కుటుంబము సమాజము రాష్ట్రము దేశము అందరూ బాగుండాలి,
    లోక సమస్త సుఖినో భవంతు అని మన ప్రాచీన సంస్కృతిని అభివృద్ధి చేసుకునే లాగా,
    హిందువు కూడా కంకణబద్ధులై ఉండేలాగా మరల శాశ్వత మార్పు వైపు ప్రయాణం మొదలెట్టాలి.
    ప్రజలిచ్చిన నైతిక తీర్పుతో ఇప్పుడు మరింత దోపిడీని అరాచకాలను బయటకు పెట్టడం ద్వారా ప్రజలకు అవగాహన పెంచడం ద్వారా
    జగన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తును ప్రజలు ఈ రాష్ట్ర చరిత్రలో లేకుండా చేస్తారు.
    మరి వ్యవస్థలు మా ప్రజల ముందు కనీసం నిలబడతాయా లేదా అనేది భవిష్యత్తులో చూస్తాం.
    ఆ విధంగా చంద్రబాబు ఆ విధంగా అందులో విజయం పొందుతారు అని ఆశిద్దాం
    హిందుత్వం గురించి ఇప్పుడు గొంతు చించుకోవటం కాదు. చిన్నయజిరి గారు అక్కడకు వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకువస్తే .
    నేనే ఆర్గానిక్ పంపిస్తున్న నేనే ఆర్గానిక్ అన్ని పండించే మరీ న పంపిస్తున్న నాకు గోశాల ఉంది అని చెప్పారు. అలాంటప్పుడు ఈ పీఠాధిపతులు అందరూ కూడా శిక్షార్హులే భగవంతుడి ముందు.
    కాకపోతే ఆ బోర్డు మెంబర్స్ గాని ప్రధాన అర్చకులు గాని ఒక చిన్న పాయింట్ కూడా లీక్ చేయకపోవడం.
    కొత్త ప్రభుత్వం వచ్చి దాని మీద విచారణ జరిపే వరకు.
    బహుశా ఈ కొత్త కాంట్రాక్ట్స్ కుదుర్చుకున్న దగ్గర్నుంచి ఈ కల్తీ జరుగుతూనే ఉండి ఉండవచ్చు.
    మరి ఆ వాళ్లతో కాంట్రాక్టు ఎప్పుడు కుదిరిందో ఒకసారి చేస్తే దానిని బట్టి అప్పటినుంచి కల్తీ మొదలై కొనసాగిందని మనం కూడా నిర్ధారణకు రావచ్చు .
    ఇందులో ఆహార నాణ్యత తనిఖీ సంస్థలు చర్యలు తీసుకోవాలి .
    ముందు కాంటాక్ట్స్ సంస్థలను నిషేధించటమే గాక వారిని అరెస్ట్ చేసే విచారిస్తే కొంత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది .
    హెరాయిన్ పట్టుబడిన వైజాగ్ లో డ్రగ్స్ పట్టుబడిన చర్యలు తీసుకోలేదు డ్రక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు సిబిఐ దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాక కూడా శిక్ష విధించలేని భారతీయ వ్యవస్థలు జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని.
    అందుకని అంత భయంకరంగా ఒక జాతిని భరత జాతిని నాశనం చేయాలన్న ప్రయత్నాన్ని .
    ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడటం ద్వారా దేశంలో అన్ని వ్యవస్థలు చేశాయి అని చెప్పవచ్చు .
    ఈరోజు ప్రసాదం అనేది భగవంతుడికి మనం నైవేద్యంగా పెట్టి మనమే అది తింటాం.
    కానీ అది ఆయనకి సమర్పించడం వల్ల ఒక విశ్వాసంతో తింటాం .
    అంతేగాని భగవంతుడికి సమర్పించేది విలువైన నాణ్యమైనది భక్తులకు పంచె లడ్లు మాత్రమే ఆ విధంగా జరిగింది అంటే ?
    భగవద్గీతలో చెప్పేది మనలో వైశ్యానర రూపంలో భగవంతుడు ఉన్నాడని .
    మనము ఏ ప్రసాదం తిన్న భోజనం తిన్న అహం వైశానరా భూత్వా అని ఒకసారి సమర్పించి తీసుకుంటాం అందుకే.
    . అసలు ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సమస్య .ఒక బ్రాండ్ సమస్య .
    ఒక మత విశ్వాసాల సమస్య .అంటే ఎంత విచ్చలవిడితనంగా ఒక డ్రగ్స్ పట్టుబడిన శిక్ష పడనందుకు ఇక ఆఖరికి రాజధాని లేకుండా చేసి పోలవరం విధ్వంసం చేసి మన కలియుగ దైవం యొక్క బ్రాండ్ ని పోగొట్టడానికి ప్రయత్నించిన సమస్య.
    వాళ్ళకి కేవలం అందులో డబ్బు మాత్రమే కనిపించి తాము దోచుకోవటమే కనిపించొచ్చు.
    కానీ మన రాష్ట్ర ప్రతిష్టను ఎంత దిగజార్చాలని ప్రయత్ని ంచారు?
    అందుకని ప్రభుత్వాలు ఇక్కడ ఆదర్శంగా తీసుకోవాల్సింది రామదాసు పన్నుల డబ్బులతో గుడి కట్టాడు అని .
    ఆ రామదాసు జైలు శిక్ష అనుభవించడానికి కూడా రాముడు ఆ పన్ను డబ్బులు వేరే వాళ్ళ ద్వారా తా నీ షాకు కట్టాక గాని రామదాసు కు జైలు నుంచి విముక్తి కలగలేదు.
    అందుకని సనాతన ధర్మ పరిరక్షణ కాదు సనాతన ధర్మ ఆచరణ సమితి లాగా ప్రభుత్వాలు పనిచేసి,
    ఎవడు అడ్డదారులు తొక్కిన శిక్షించినప్పుడు ఈ దేశంలో రాజ్యాంగము సనాతన ధర్మము సత్యము ధర్మము లౌకిక రాజ్యము ఏర్పడటానికి అవకాశం ఉంటుందని ఒక ఆంధ్రుడిగా మా సూచన

  • @MeghaLoya-wd1mo
    @MeghaLoya-wd1mo 2 часа назад +5

    సార్, చదువుకున్న వాళ్ళు మీరే ఇలా ఎలా మాట్లాడతారు.. 1000/- కి కూడా దొరకని నెయ్యి 320/- కి వస్తే కల్తీ కాక ఏముంటుంది సార్

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 4 часа назад +6

    This is the best analysis I heard so far.

  • @msb3332
    @msb3332 3 часа назад +2

    రిపోర్ట్ వచ్చిన వెంటనే బయట పెట్టక పోవడానికి మనం రెండు కారణాలు అనుకోవచ్చు. మొదటిది భక్తుల దృష్టిలో దేవస్థానం ప్రతిష్ఠ దిగజారు తుంది. రెండవది నెయ్యి సరఫరా డెలివరీ తీసుకున్న తేదీకి రిపోర్ట్ వచ్చిన తేదీకి కొంత గ్యాప్ వచ్చి వుంటుంది. నెల రెండు నెలల గ్యాప్ తర్వాత తిప్పి పంపలేక, నిన్న మొన్నటి దాకా వాడిన నెయ్యి ఇదే కదా అని దాన్నే వాడి అది పూర్తయిన తర్వాత బయట పెట్టారేమో. రెండవ కారణం నిజమేమో అని అనుమానిస్తే రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ నెయ్యిని వాడారా? మిగిలిన నెయ్యిని ఏమి చేశారు అని కూడా టీటీడీ వివరణ ఇవ్వవలసి ఉంది.

  • @MNC29-10
    @MNC29-10 2 часа назад +2

    తమిళనాడు లో ఒక రాజకీయ పార్టీ లీడర్ సీమాన్ అనే వ్యక్తి లడ్డు, జిలేబి, బూందీ కల్తీ అయ్యిందని అంటున్నారు. తిరుమల కల్తీ లడ్డు తిని ఎవరైనా చనిపోయారా? అని మీడియా ముందు మాట్లాడితే అందరూ చూస్తున్నారు తప్ప ఏమీ అనలేదు. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ శ్రీవారి లడ్డు కల్తీ అయితే చర్యలు తీసుకోవాలి గాని దాన్ని రాజకీయం చేయడం మంచిది కాదు అని అంటున్నాడు, ఇతను హిందువేనా? బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి శ్రీవారి లడ్డులో నెయ్యి కల్తీ మీద పెద్దలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని, అది మంచిది కాదు అని అంటున్నారు. వీళ్లను ఏమనాలి?

  • @velagavenkataramana6663
    @velagavenkataramana6663 3 часа назад +3

    కిలో 320కి పందినేయి కలిసింది కాక నాటు ఆవునేయి ఎలా ఇవ్వగలరు. కనీసం జెర్సీ ఆవునేయి ఐనా వస్తుందా ఒకవేళ వచ్చినా అదిమాత్రం ఏమంత ఆరోగ్యకరం. సాద్యంకానపుడు అంతపెద్దస్థాయిలో ప్రసాద పంపకాలు ఎందుకు. పవిత్రత పాటించాలంటే దేవస్థానం ఓలక్ష ఆవులతో వివిధ ప్రాంతాలలో గోశాలలు పెట్టి గోరక్షణ సంరక్షణతో పాటు దేవస్థానం అవసరాలు తీర్చుకోవచ్చు కదా. గోరక్షణ గోశాలల నిర్వహణకు దేవస్థానం ముందుకు రాకపోతే ఎలా. స్వచ్చమైన నాటుఆవు నేయి కిలో 4 వేలుగా ఉంది. 320లో నానా జంతువుల నేయి మాత్రమే వస్తుంది కనీసం కల్తీలేని నూనెలు కూడా రావు.

  • @balajirao3603
    @balajirao3603 4 часа назад +6

    Ramesh garu, your analysis is like an investigation report. Hats Off.

  • @muralidhargowdpalusa565
    @muralidhargowdpalusa565 4 часа назад +10

    Excellent Analysis. Whatever may the contents,, YSRCP is at fault by appointing Christians as Chairmen of TTD.

  • @venkatp5639
    @venkatp5639 3 часа назад +3

    TTD made everything public in July itself. However media picked up the story only after CBN comments.

  • @parvathichittineni620
    @parvathichittineni620 2 часа назад +1

    ఇంత తక్కువ రేటుకి నెయ్యి కొనుగోలు చేసిన గాని, ఓకే సార్ దర్శన లడ్డు రద్దు చేశారు మరియు తిరుమల లడ్డూలు ఆ రేటు పెంచారు అనేది మనం గమనించాలి .
    నందిని నెయ్యి వాళ్ళని వాళ్ళు నెయ్యి తీసుకువచ్చినప్పుడు మేము క్వాలిటీ చెక్ చేయాలి అని 15 రోజులు ఆ ట్యాంకులతో నెయ్యి నిలబెట్టారంట.
    అప్పుడు మాది నిల్వ అయిపోతుంది అంటే! అయితే తిరిగి వెళ్ళమని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా కాంట్రాక్టర్కు రద్దు చేయడానికి ప్రత్యక్షంగా వీలుకానందున, పరోక్షంగా వాళ్ళంతట వాళ్లే వెళ్లిపోయేలాగా అలా చేశారు అని చెప్తున్నారు.
    ఆనందంగా ఆ విధంగా చేశారు అని చెప్తున్నారు లో తమంతట తామే వెళ్లేలాగా.
    లడ్డూలు తినే భక్తుల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి లేదు.
    రాజధాని లేకుండా, పోలవరం వి ద్దంసం చేసి అప్పుల పాలు చేసి ఉన్న పరిశ్రమలు పోగొట్టి ఆంధ్ర బ్రాండ్ పోగొట్టినట్టే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వెంకటేశ్వర స్వామి లడ్డూల బ్రాండ్ కూడా పోగొట్టాలని చేసిన ప్రయత్నం లాగా కనిపిస్తుంది.
    అంటే వాళ్ళకి అందులో ఎంత దోచుకోవచ్చు కనిపిస్తుంది గాని ,
    దీనివల్ల మనకు ప్రపంచస్థాయి ఇప్పటివరకు నిలబెట్టిన బ్రాండ్ పోతుందన్న కనీస స్పృహ వాళ్ళకి ఎందులోనూ ఉండదు అనేది ఐదు సంవత్సరాల పాలనలో మనకి చెప్తున్నాయి.
    ఇప్పుడు ఏఆర్ కాంట్రాక్ట్స్ ఎప్పటినుంచి వాళ్లు సరఫరా చేస్తున్నట్టున్నారు అప్పటినుంచి ఈ విధమైన కల్తీ నెయ్యి సరఫరా అవుతూ ఉండి ఉండవచ్చు ఇప్పటికే దాన్ని నిషేదించారు అందరితో ఆగకుండా వాళ్ళని అరెస్టు చేసి ఏ విధంగా కాంట్రాక్ట్ ఎలా జరిగింది అనేది విచారణ జరిపి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది నిందితులను.
    నాకు తీవ్ర ఆవేదన కలిగించింది లక్ష కోట్ల హెరాయిన్ పట్టుబడినప్పుడు విజయవాడ నుంచి ఇతర రాష్ట్రాల సరఫరా అవుతుంది అని తెలిసి కూడా శిక్ష నుంచి తప్పించుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం పార్టీకి వేల కోట్ల డ్రగ్స్ విశాఖపట్నంలో పట్టుబడిన కూడా సిబిఐ పట్టుకొని నిర్ధారణ చేసి కూడా శిక్ష విధించలేని జగన్ గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ప్రజలు ఆయన్ని 11 సీట్లతో రాజకీయ అధికారాన్ని దూరం చేయటం ద్వారా దేశంలో ఏ వ్యవస్థలు వెయ్యని శిక్ష జగన్ గారికి వేశారు అదే మనకి శ్రీరామరక్ష లాగా ఏమేమి కల్తీలు జరిగాయి ఏదేది దోపిడీ జరిగిందో 6 సీత పత్రాలు ఇప్పటికి బయటకు వచ్చే జత్వాన్ని ఇలాంటి వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు వస్తున్నారు ధర్మో రక్షతి రక్షిత అంటే అది.
    అంతేగాని పవన్ కళ్యాణ్ గారు సూచించినట్లుగా సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ అని అవసరం లేదు .
    ఎందుకు అంటే పీఠాధిపతులు కేసీఆర్ కి జగన్ కి పవన్ కళ్యాణ్ గారికి తంత్రవిద్యలతో అధికారం పొందవచ్చు లాంటి విశ్వాసాలు కల్పించి .
    అలాంటి ప్రయత్నాలు చేసి తమ పీఠాల ఆస్తులను పెంచుకుంటున్నారు.
    చిన్నయ్య జీర్ గారు జగన్ రెడ్డిని రామానుజలతో పోల్చారు సరూపానంద ఆత్మతో పోల్చారు కెసిఆర్ గారికి జగన్ కి రాజేష్ శ్యామల యోగం రాష్ట్ర ఆస్తులు కొట్టేస్తే.
    ఇప్పుడు ఏలూరు పట్టపర్తి పద్మాకర్ అనే ఆయన నేనే పవన్ కి తంత్రవిద్య ఉపాసన నేర్పాను అని మన సుమన్ టీవీకి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు .
    అంటే ఈ పీఠాధిపతులు ప్రజలకు సేవ చేయటం ద్వారా ధర్మాన్ని నిలబెట్టడం ద్వారా రాజకీయ అధికారం పొందాలి అని కాకుండా

  • @raghavendraedara2280
    @raghavendraedara2280 4 часа назад +4

    Perfect analysis sir thanks to you sir

  • @janardanadev3845
    @janardanadev3845 3 часа назад +1

    సుబ్బారెడ్డి డైరెక్ట్ గా తనంతట తానే వచ్చి ఇరుక్కున్నాడు.

  • @balasubramanyam7200
    @balasubramanyam7200 4 часа назад +2

    Excellent explanation ramesh garu

  • @srivasudev
    @srivasudev 4 часа назад +4

    Meeru chesina prathi video Thelakapalli Ravi gari ki pampinchandi sir 🙏

  • @gouriswarnarra4959
    @gouriswarnarra4959 3 часа назад +1

    ఆ టెండర్లు తీసుకున్న వారికి ఎన్ని ఆవులు ఉన్నాయి ?
    వారు నెయ్యి తయారీ చేసే విధానం గురించి వివరాలు సేకరించాలి
    ఇక నుంచి అయినా ఖచ్చితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి

  • @parvathichittineni620
    @parvathichittineni620 2 часа назад

    ఎటువంటి వారైనా ఎటువంటి అధర్మాత్ములే నేటువంటి అవినీతిపరులైన వాళ్లకుపీఠాధిపతులకు ఆస్తులు కావాలి అంటే !
    అక్రమాలు చేసే వాళ్లకైనా తంత్రవిద్యలతో అధికారం రాబట్టాలి .అని తమవంతుగా ప్రయత్నం చేస్తున్నారు .
    కాబట్టి అలాంటి వాళ్లతో నియమించే కమిటీలో చిత్తశుద్ధి ఉండదు
    గరికిపాటి గారు చాగంటి గారు మరియు సామవేదల షణ్ముఖ శర్మలాంటి వాళ్ళు మన దేవాలయాల్లో కానీ మన పురాణ ఇతిహాసాలు ఉపనిషత్తుల్లో కానీ సామాజిక కోణంలో చెప్పి ,
    ప్రజలను సత్యం ధర్మం వైపు మరల్చేలాగా వాళ్ళు చేసే ప్రయత్నం చిత్తశుద్ధితో ,అదీ ప్రజలకు ఉపయోగపడుతుంది,
    ఇంకా తీసుకుంటే అలాంటి వాళ్ళ సలహాలతో ఒకపక్క పేరున్న న్యాయమూర్తులు విశ్వాసము ధర్మంపై నమ్మకం ఉన్న వాళ్ళతో,
    ఈ రాష్ట్రంలోని దేవాలయ శాఖలన్నీ ప్రక్షాళన చేయటానికి వీలుగా ఒక కమిటీ వేసి ఆ భూములను అదే ఆ శిల్పాలని దేవాలయము కానీ ఒక కానీ ఒక పవిత్రమైన , భావనతో కొనసాగేలా చెయ్యటానికి విశ్వాసం ఉన్న వాళ్ళని,
    ఇందులో భాగస్వామ్యులను చేయాలి.
    ఢిల్లీలో సమయం తెలుసుకున్న ప్రొఫెసర్ శాస్త్రి గారు రమణ దీక్షితులు గారు హైదరాబాదులో ఏర్పరచుకున్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ.
    జంతువు కొవ్వును తినిపించారు అని ఆవేదన చెందుతున్నారు .
    అసలు ఆ హిందూమతమే ధ్వంసం అయింది. ఉత్తర భారత దేశంలోని పీఠాధిపతులందరూ కదిలి వస్తున్నారు అంటున్నారు.
    మరి 150 విగ్రహాలు పగలగొట్టినప్పుడు రామతీర్థలో రాముడు తల తీసేసినప్పుడు అశోక్ గజపతిరాజు చేతిల ఎట్టి మొక్కినప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, హిందూ మతాన్ని కలిసి రక్షిద్దాం అన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడ దాక్కున్నారు?
    హిందూ మతం మాత్రమే కాదు భారతదేశము యొక్క రాజ్యాంగం యొక్క వ్యవస్థల యొక్క అందరి పరువు హెరాయిన్ పట్టుబడిన చర్యలు తీసుకోకపోవడం వలన, డ్రగ్స్ పట్టుబడిన చర్యలు తీసుకోకపోవడం వలన, వివేకానంద రెడ్డి హత్య కేసులో నలుగురు సిబిఐ ఆఫీసర్ మార్చి
    హైదరాబాద్కు విచారణ మార్పించినందున పాత సిబిఐ ఈడి కేసులకు శిక్ష పడకుండా,
    కొత్తగా 6 సేతుపత్రాల వివరించినంత దోచుకున్న జగన్ రెడ్డిని అరెస్టు చేయకుండా కాపాడినంతవరకు ,హిందూ మతమ బ్రాండ్ అని చెప్పుకొని పాలన చేసే పెద్దల యొక్క గౌరవం పోయింది .ఇంకా ఆలస్యం చేస్తే మరింత పోతుంది

  • @janardanadev3845
    @janardanadev3845 4 часа назад +2

    ప్రతి ఆలయానికీ భూములున్నాయి. ఆలయాలమీద పడి తినే మంద ఉన్నారు. ఆ భూముల్లో పశుగ్రాసం పెంచి ఆవులను మేపుకుని దేవుని కైంకర్యానికి ఆ ఆవుల పాల ఉత్పత్తులు, నెయ్యి ఉపయోగించుకోవచ్చు. కొంతమందికి ఉపాధి కల్పించవచ్చు. వాలంటీర్ల సేవలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఆలయ భూములను ఇతరులను ఆక్రమించుకోవడం నిరోధించవచ్చు.

  • @jathindrasarmamodukuri4983
    @jathindrasarmamodukuri4983 4 часа назад +7

    మీరేమిటీ ...అకస్మాత్తుగా మీ వ్యాఖ్యలలో వైసీపీ కి అనుకూలంగా మార్చేసేరు

    • @venkatp5639
      @venkatp5639 3 часа назад

      I don’t think so.

    • @Knl86-10
      @Knl86-10 2 часа назад

      Just remove your yellow glasses and listen to him again, please, dear Sir.

  • @sriharimgb9532
    @sriharimgb9532 3 часа назад

    Manchi vishleshana sir. Mee inputs ki🙏

  • @cvsuryarao5363
    @cvsuryarao5363 4 часа назад

    Ur analysis authentic and meaningful.please condemn ksprasad s foolish statment s.

  • @jathindrasarmamodukuri4983
    @jathindrasarmamodukuri4983 4 часа назад

    TTD should now establish a testing laboratiries with advanced technology so that every thing that is used by TTD in prasadams or in anything. Resources are never a consyraint

  • @laksmiharinichopperla2709
    @laksmiharinichopperla2709 4 часа назад

    Excellent information sir. 🙏

  • @rajarao7030
    @rajarao7030 3 часа назад

    No action no arrest. Cbn great

  • @srikanthvytla8160
    @srikanthvytla8160 3 часа назад

    Suspected but not confirmed is also one of questions
    Reports sometimes show negative results in cases

  • @praveeneha3704
    @praveeneha3704 2 часа назад

    ఎవన్నీ కాదు సార్ ఆ తమిళనాడు పాల కంపెనీని ఎంక్వయిరీ చేస్తే వెంటనే తేలిపద్దోగా ఏంకా యెందుకు పట్టించుకోవట్లేదు మాట్లాడలేదు

  • @gnsyoutubevlogs8030
    @gnsyoutubevlogs8030 3 часа назад

    Nice analysis

  • @asunil9807
    @asunil9807 3 часа назад +2

    Very very good video. Want these kind of videos for the general public
    Keep going Ramesh garu

  • @kvbkrishnamohan1055
    @kvbkrishnamohan1055 4 часа назад

    It is highly deplorable that TTD being a large consumer of ghee for the devout & auspicious function of utilising it for divine purpose found wanting in having a credible accredited laboratory of its own for testing purposes.
    The present & past executive officers have to answer this question?
    They have failed in their duty .
    The ordinary devout pilgrims are taken for a ride .

  • @ratnakishore9600
    @ratnakishore9600 3 часа назад

    Sir, quantity & quality is deterriorted from. 2020 its clear that prasadam is adultered, simple logic

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 3 часа назад

    కొన్ని అనుమానాలు..1. ముందుగా ఒక కోటి పెట్టి ల్యాబ్ పెట్టలేరా టీటీడీ
    2. ఇటువంటివి వస్తాయి అని govt TTD అన్ని govt s. Lab పెట్టలేదు?
    3. మీరు జూలై లో report వచ్చింది అని చెబుతున్నారు. ఇన్ని రోజులు ఎందుకు అగారు????
    మొత్తం మీద అన్ని govt లు.. అన్ని టీటీడీ ఈవో, చైర్మన్, బోర్డు మెంబెర్స్ అందరూ ఒక్కటే. టీటీడీ లో దొంగలు పడ్డారు.. ఎండోమెంట్స్ మినిస్టర్ సైలెంట్ గా ఉన్నారు. గోవిందా గోవిందా గోవిందా గోవిందా

  • @sriharimgb9532
    @sriharimgb9532 3 часа назад

    Final result: Aa company meeda action tisukuntaru. Gata prabhutvam party defame avutundi.

  • @yadagirig2360
    @yadagirig2360 4 часа назад

    journalism ante vakaltha putchukovadamaa! Ramesh gaaru.

  • @ssrinivasaraosrinivasao6179
    @ssrinivasaraosrinivasao6179 3 часа назад

    So.many state govt dairies are producing cow milk and cow ghee..including Amul.brand. why TTD is approving second line suppliers who may not be producers. It is not price but it is consistent quality

  • @raghuramakrishnabezawada6120
    @raghuramakrishnabezawada6120 3 часа назад

    రమేష్ గారు
    తప్పుని infer చెయ్యచ్చు
    . sub మార్కెట్ రేట్స్ supply మొత్తం కల్తీ,
    . Direct manufacturer కూడా supply చెయ్యలేని రేట్స్ లో, trader ఎలా ఇచ్చాడు - ఇది common sence.
    . ఒకవేళ భక్తితో low రేట్స్ కి supply ఇస్తే అతని loss balance sheet లో reflect అవుతుంది, ఐనదా??
    . so all bathes need not be tested for proof, common sence and inference తో ఎప్పటినుంచి కల్తీ ఐనదో చెప్పవచ్చు.

  • @pasupuletikishorekumar7836
    @pasupuletikishorekumar7836 4 часа назад

    Another question is - Did AR dairy foods supply ghee to TTD before may also or is this the first batch of ghee they supplied. If this is the first batch , the adulterated ghee wasn't used to make laddus right ?

  • @ssrinivasaraosrinivasao6179
    @ssrinivasaraosrinivasao6179 3 часа назад

    Hindu Temples-- E.O., staff trust board trustees should be Hindus only. Eminent persons should be in selection committee
    No political appointments. and no elected legislative members.

  • @krishnavalluru7812
    @krishnavalluru7812 2 часа назад

    Ramesh garu who were .the ghee suppliers before may 2024?

  • @ramanarao18
    @ramanarao18 2 часа назад

    నాకు తెలియక అడుగుతా... సరే జగన్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించి కల్తీ నెయ్యికి అవకాశం కల్పించింది, ఒప్పుకుందాము, తిరుమలలో check చేసే ఆధునిక ల్యాబ్ లేనందున దీన్ని గ్రహించి డైరీ farms వాళ్ళు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారు, మరీ చంద్రబాబు నాయుడు గతంలో మూడుసార్లు సీఎం గా పనిచేసారు, ఈ విషయంలో ఆయన మాత్రం చేసింది ఏముంది? మంచి టెస్టింగ్ ల్యాబ్ ఎందుకు పెట్టించ లేదు? ఎవరు వద్దన్నారు? ఇది ఫెయిల్యూర్ కాదా,? అనేది పాయింట్, కనీసం ఆకస్మిక శాంపిల్స్ తీసి పెద్ద ల్యాబ్ కి పంపించే ఏర్పాటు అయినా చేసి ఉండాల్సింది గదా? ఎందుకు చేయలేదు? 😂😂

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 3 часа назад

    First and formost, why ghee was taken from a trader rather than a producer like KMF, aavin and amul.

  • @sairajpenumatsa8601
    @sairajpenumatsa8601 2 часа назад

    బహుశా భారతదేశం లొ కోర్ట్ వాయిదాలకు. వెళ్ళ కుండా కోర్టులను చిన్న చూపు చూస్తున్నాడు జెగన్. పాసుపోర్టు విషయం ఉదాహరణ. ఇండియన్ని పాలించే. రాజు అనుకుంటున్నాడు. కేంద్రం సపోర్ట్ వీడికి.

  • @jathindrasarmamodukuri4983
    @jathindrasarmamodukuri4983 4 часа назад +3

    అంతకుముందు కల్తీనెయ్యి వాడేరోలేదో ఇప్పుడు ఎలా నిర్ణయించగలరు

    • @RameshB.17
      @RameshB.17 3 часа назад +1

      Laddu Taste, Ghee Smell evariki ayina Talustundi kada...

    • @Rraj88
      @Rraj88 3 часа назад +1

      అంతకముందు కల్తీ మద్యం ఉందా ?

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 3 часа назад

      Because they have been supplying till జూలై 2024

  • @ramaraotirumalasetty6098
    @ramaraotirumalasetty6098 3 часа назад

    Sir what your thinking is correct but I think you are diluting seriousness because some devoties are complained the laddus quality

  • @SanjeeviniKaredla
    @SanjeeviniKaredla 4 часа назад

    Nanyatha pattimpu ledhu kaabatti Nandhini cancel chesaru.rs300 sthayilo kathi lekunda saadhyam kaadhu.Prasadham short time lo padowthondhani antha gaggolu pettina pattinchu koledhu.Meeru Aadharalu levu levu antu modhalu pedatharendhuku.Vaari trak record ni batti antha dhurmargam ayina chestharu kadhaa..

  • @madireddyjagadeesh5959
    @madireddyjagadeesh5959 3 часа назад

    Sir. All this analysis is a waste and of no use at this stage. Which fool will supply pure cow ghee for Rs 320/= per Kg. All this happened clearly with the knowledge of all the board members of TTD at that time and all of them deserve stringent punishment. Had such a treacherous incident happened in any other religious shrine, the religious heads would have hung the culprits in broad daylight. But, we Hindus have a lot of tolerance, patience. So, we keep on waiting for the almighty whom we believe to punish the culprits. In Mahabharata also, everyone waited for Lord Krishna to come and protect ధర్మ.

  • @NarisireddyNarisireddy
    @NarisireddyNarisireddy 2 часа назад

    Marimunupu govt lo inthakanna thakkuva daralo yela konnaru

  • @silarapurayappa3332
    @silarapurayappa3332 3 часа назад

    Sir, Its all useless discussions, instead AP should focuss on commonmen needs & irrigation needs of farmers. Regds

  • @sarts4810
    @sarts4810 4 часа назад

    Arr dary vallu eppati varaku eni times ttd ki gee supply aindi

  • @user-vk9rr6jx7x
    @user-vk9rr6jx7x 3 часа назад

    Somtam ga dairy pettachuga

  • @SatyanarayanaChiriki-oq4tt
    @SatyanarayanaChiriki-oq4tt 4 часа назад

    MEE CIDIO BAAGAA LEDU SAAR... ADEDO CHEVUTUNNAARU..

  • @ramaraovommo
    @ramaraovommo 2 часа назад

    Ramesh nee investigation anta rong,Tirumala prtista tagginchataniki mottam family anta krusi chesaru.

  • @BilukuriRavi
    @BilukuriRavi 2 часа назад

    జగన్ మంచి వాడు ఎవరూ ఏమీ చేయలేరు జిసీస్

  • @sarojini839
    @sarojini839 4 часа назад

    Ninna, Dongodu testing lab TTD lo vundi, prathi sari check chestharu ani cheppadu? Vaadi Pashi lo ade chebuthunnaru?