#mycorrhizal

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Mycorrhizal fungi live in the soil in partnership with plants. The beneficial effects of these fungi are that they:
    Seek out phosphate and other nutrients and then bring them to plants
    Connect many plants together, allowing for nutrient exchange between plants
    Supply water to plants
    Protect plants from fungal diseases and other root-feeding microorganisms
    Improve soil structure, so it’s less compacted, with more spaces for air and water
    Here are my main tips for keeping your soil’s beneficial fungi happy so you don’t have to keep buying an inoculant every year…
    మైకోరైజా
    మైకోరైజా మేలుచేసె శీలీంధ్రం. మొక్కల వేరు వ్యవస్థను అంటిపెట్టుకొని జీవించే జీవ శీలీంధ్రం మైకోరైజా. మొక్క వేరు వ్యవస్థకు రక్షణ కవచంగా మారి హానికారక శిలీంద్రాలు బ్యాక్టీరియాలను దరిచేరకుండా నిలవరిస్తుంది. ఈ జీవ శిలీంద్ర వాడకం వలన మొక్క వేరు వ్యవస్థ బలపడుతుంది. వేరు వ్యవస్థను ఆశ్రయించి వృద్ధిచెందే ఈ మైకోరైజా పోగులుపోగులుగా భూమి పొరల్లోకి సుధూరం విస్తరించి పోషకాలను నీటిని సంగ్రహించి మొక్కలకందిస్తుంది. భూమిపొరలను గుల్లబార్చి పైరు శ్వాస శోషణ క్రియలను అభివృద్ధి పరుస్తుంది. దీని వలన రైతులు ఆరోగ్యకరమైన నాణ్యమైన దిగుబడులు పొందుతారు. #jittabalreddy
    #ameya krishi vikasa kendram, ramakrishna Puram, bhongir.7993315405

Комментарии • 20

  • @vanajareddy1448
    @vanajareddy1448 Год назад +1

    Excellent balu 👍

  • @gintikoteswarao9430
    @gintikoteswarao9430 Год назад

    Sir memu mirapa na tamu.vam rasayanapindi lo kalipivadavachha.vadite 1ekaranki yentavadli.pls replymesir

  • @ramakrishnagolivi3528
    @ramakrishnagolivi3528 2 года назад +2

    Sir ekkada dorukutundi

  • @thotaaudisekhar3085
    @thotaaudisekhar3085 3 месяца назад +1

    Peddy lo ela vadali

  • @_Parwez_552_
    @_Parwez_552_ 10 месяцев назад

    Akada dorkude

  • @acr7888
    @acr7888 2 года назад

    భూమిలో.తేమవున్నసమయములో.జీవన ఏరువులవడాల తేమ లేకున్నా.వాడవచ్చా.ఆర్యా

    • @Naagu5668
      @Naagu5668 Год назад +1

      తేమ ఉన్నపుడు ఎక్కువ చురుకుగా అవి పనిచేస్తాయి.

    • @acr7888
      @acr7888 Год назад

      @@Naagu5668సార్ సూటి సమాధానం దయతో
      ఎందునే లకుజివణయేరువులు/జివసాయనాలు ఇవ్వ వ చ్చా

  • @chinnapraveenkumar2100
    @chinnapraveenkumar2100 Год назад

    Reddy sir dorukutundi ?
    Seller phone number and address please

  • @Razes9ooo474lO4
    @Razes9ooo474lO4 Год назад

    VAM కావలసిన వాళ్ళు కాల్ చేయండి....

  • @mannavachaitanya8999
    @mannavachaitanya8999 2 года назад +2

    యూరి య ల్లో వాడ వచ్చా