Ram Gopal Varma Hilarious Speech @ Shiva To Vangaveeti Event | TFPC
HTML-код
- Опубликовано: 19 дек 2016
- #tfpc #tollywoodnews #entertainment Watch Ram Gopal Varma Hilarious Speech @ Shiva To Vangaveeti Event
The Journey of Ram Gopal Varma from Shiva to Vangaveeti LIVE on TFPC. The event Chief Guests Amitabh Bachchan, Nagarjuna and Rajamouli. The Journey of RGV from Vijayawada to Nagarjuna and then to Amitabh Bachchan. Produced by Dasari Kiran Kumar, Directed by RGV, Music Composed by Ravi Shankar. . #Vangaveeti movie Starring: Sandeep as Vangaveeti Radha & Vangaveeti Mohana Ranga, Vamsi Chaganti as Chalasani Venkata Ratnam.
☛ For latest news www.tfpc.in
☛ Follow Us on / tfpcin
☛ Like Us on / tfpcin
☛ Follow us on / tfpcin
► Latest Telugu Cinema Celebrities Interview goo.gl/08Kpy2
► Latest Comedy Scenes goo.gl/SNtjdj
► Latest Telugu Cinema Making Videos goo.gl/42X3cD
► Latest Trailer goo.gl/ugX9oT Развлечения
Yenni sarlu kottina chavani paamu ra ... Nuvvu (1:30)... 😀🤣🤣🤣👍👍👍
RGV is having great dare and he is honest
వర్మ జీనియస్. థింక్ ట్యాంక్ థింకింగ్ ఎహెడ్ ద సొసైటీ. అలాంటి వర్మని కొందరు అపార్థం చేసుకోవడం, తిట్లు తిడుతూ కామెంట్ చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది? మహా మహా సోక్రటీస్ నే చంపేసిన జాతి మానవజాతి. కాస్త భిన్నంగా ఆలోచిస్తే భరించలేని జనం ఇక్కడ! వర్మని ఈ మాత్రం అర్థం చేసుకోవడానికి ఈ జనానికి పాతిక సంవత్సరాలు పట్టింది. కొందరికి ముప్ఫై నలభై ఏళ్లు పట్టచ్చు. కొందరికి అర్థమే కాకపోవచ్చు. ఎవడి స్థాయి వాడిది! ఎవడి స్థాయి ఏదయినా ... హ్యాట్సాఫ్ వర్మ!
super
S
👌👌
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrr ga chpru
Always fan of RGV... 😍
I seen 58 times this video
Most of the people they dont tell on the stage, something that really come from their hearts.....they dont tell most of the realities happened in their lives....But RGV is great for his courage and braveness...we have to accept what he says from his point of view...but not from another point of view.....
Iam not RGV fan bit I like his originality...it's not hilarious speech..its original
ruclips.net/video/5MP4UbcKTms/видео.html
RGV Gaadi Thopu movie antey Idhey 💕JAMES 👌👌
He is very honesty man and incredible person in his life
Ashok nuv kuda vanlagena
.....
ram gopal varma thinking chala different..i like it..
okka roju mee la brathikithe chalu ........ bcoz really tell me prathi visayaniki bayapadutunna kavuna I really like to u
RGV oka pichodu Vaadiki pichi mudiri chaavuki daggara ga unnadu, nuvu Vaadiki support chestunnavanete nuventha waste candit vo ardam avuthundi...
Vinod NTR [
+Raveendra Chowtipalli ne gudda paluguthadi emanukuntunav..... Nv ni bathuku nv antha......
Vinod NTR of
Vinod NTR l
Rgv thopu.. Dammunte apu
Miru ialane undandi ramu garu I love u
Die HEART fan OF RGV❤️❤️
My favorite director 🙏
varma mindset is totally different from commam man, intreasting soul
Super Sir yevariki bayapadaru nemanasuki
Nachhdhi cheyadam
U var great Sir
Me. Assisting.all director goppa
Doctor super🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
i am very very very big fan of you sir
He's very very talented person 👍👍
My favorite Hero in my life way
rgv is great director
Nenu mata medha nelabadanu ani andariki theslu😂😂🤣
very frankly speaking, it's very rare!!!i like it!!!:)
Deepak Kumar
of a
central oils and service station 1988, if u watched the whole video u had already understood that!!!peace!!!
Rgv sir I like your way of thinking.
GST chusara madam??
Verma's Englhsh is good👍
super rgv
good speech
I like you sir I am bigfan of you
I'm big fan of RGV super speech sir
kick the ✈ plain on its ass .... hilarious 😅😅
Asura asura asura asura
rawanasura
Jai rgv
Jai jai rgv
Don't change u r attitude
I love u raamu
last lo cheppina matalu chala bagunnai Sir. Wish u good luck and God bless u sir.!!
how silently everybody listening to him
King of tollywood
ఎక్కడా నటించకుండా వున్నది వున్నట్టు మాట్లాడారు.. జీనియస్ 👌👌👌
Yes
Grt Guy...he is very honest person who speaks his mind...
I love you RGV....!! you r awesome
ramu sir i like ur thoughts way of thinking decision implimantation Street ness is good
Super ra varma....
Your not'a mad world"s top 10 the realest man all so good is fallow u any second another me u r all Wes rait now........
Good director is RGV super speech
Rgv hair style superb
Love you sir
😁😝😉👌 nice tweet who tweeted
I like rgv sir
RGV🔥🔥🔥🔥🔥🔥
1st time rgv speech lo base thakko ayinattu anipisthundi, sodhi laga anipisthundi
Nice hair style man
Simply superb 🔥🔥🔥
He is the only good orator from AP
Super sir
Varma is super
1000 yards distance when Gandhi has been killed. what a vision.
6:55👌👌👌👌
R G V gurunchhi andharu Siva cinema cheyptaru GAYAM cinema yenti
super rgv
nice
I like this spich ......!
Rgv unique, intelligent, experienced, great director..
I like you sir
Good
Samajam lo manasulo okati bayata inkoti cheppe vallu unnaru like they using face mask rgv alakadhu manasulo anukundhi mohamatam lekunda freedom herat laga chepthadu swathanthra bavam
Super
299,091 views super kadha
good but crazy
God
Jaiii rgvvv😍😍
ruclips.net/video/5MP4UbcKTms/видео.html
RGV U R Grate
Miru super
RGV is honest guy
Enni sarlu kottina chavani pamu ra Nvvu... Haha
rgv probably underwent hair transplantation
that is varma
sir ur hair style keeka
rgv good
Really funny
king
Good speech ever rgv
ruclips.net/video/5MP4UbcKTms/видео.html
Your english is damn bro 🔥🔥🔥
RGV 💯🔥🦁
i like rgv
give me one chance varma... plssss
Matalatho prapamchanni mosam cheygalige talent rgv sir
the artificial face of great Ramu
RGV❤❤❤
saying truth
Nv great
You broke the promise guru 😂😂😂
RGV is a great director in Telugu film industry
1:15 Ram goal varma:Half happy
😂😂😂😂😂😂😂
yogesh ur 1000% correct
Missing Krishna Vamsi
మీకు ఒట్టుల మీద కూడ నమ్మకం లేదు కద సార్
సినిమాలు చేస్థే మనసుకి ఉల్లసము కలుగుతుంది అని నమ్మకము తో జనాభా(అంటె మేము) సినిమా టికెట్స్ ఖర్చు పెడుతుంటె, సంఘము లో ప్రతి టీవీ ఆక్టర్ , సినిమా హీరో, నటులు, సినిమా హీరోయిన్ లు సంగం లో పేరు గల వక్తి గ వుంటూ మీరు మాట్లాడే విధానము చాలా బాధాకరము గా ఉంటున్నాయి.
మీరు నిర్వహించిన సినిమా వేడుకులకు వచ్చిన జనసందోహము నిశితగా పరిశీలించిన కనులు ఉండి చుసిన ప్రతివారికి అర్ధం అవ్వవలసిన భయంకర సత్యము ఏమిటంటె వారిలో ఎక్కువ శాతం వచ్చిన జనులు పేదలు, యువత మరియు "పది వేళ్ళమీద లెక్క ఇంచ గలిగిన గొప్పవారు ".
చిన్న చిన్న కుటుంబాలు రోజు కూలి పనులు చేస్తూ , చిన్న ఉద్యోగములు చేసుకుంటూ చాలి చాలని సంపాదనతో కుటుంబ బాధ్యతలు మరియు బ్రతుకు ఇడిస్తు సినిమాలు చేస్థే మనసుకి ఉల్లసము కలుగుతుంది అని నమ్మకము తో సినిమా టికెట్స్ వేలు ఖర్చు పెడుతుంటె మీరు సినిమా వేడుకులకు వచ్చిన జనసందోహము రెచ్చ గొట్టటము.
మీ మాటల్లో ఈరోజు యువతకు మీరు ఇచ్చిన సందేశాలు చాలా హేయము మరియు బాధాకరము గా ఉంటున్నాయి
వేలాది మంది జనాభా మిములను రోజు టీవీ లో సినిమాలలో మిములను (ఫాలో) అవుతుంటె మీరు నాలుగు మంచి ముక్కలు చెప్ప వలసిన విధానం అదేనా
సినిమాలు చేస్థే మనసుకి ఉల్లసము కలుగుతుంది అదే మాకు తెలిసిన గొప్ప విషయము.అంతె గాని కులం, మతం , వ్యాపారం సినిమాలు తో ముడి వేయకండి. దయచేసి జనులను రెచ్చ గొట్టకండి
ప్రతి టీవీ ఆక్టర్ , సినిమా హీరో, నటులు, సినిమా హీరోయిన్ లు జనులు దగ్గర, జనసందోహము చే వారు ఖర్చు పెడుతున్న డబ్బులను ప్రతి సంవత్సరము జీతం గా తీసుకుని పైకొచ్చ్చిన ప్రబుతులు అని గుర్తు పెట్టుకోండి.
ప్రతి గొప్ప నటుడు , సినిమా ఇండస్ట్రీ మొత్తం గుర్తు పెట్టుకోవలసిన విషయము ఏమిటంటె
" తింటానికి తిండి , రోగానికి మందు కుడా సరిగా డబ్బులు సరిపడని కుటుంబాలు, జనాలు సైతం మీ సినిమాలు ఉల్లాసం కోసం చూస్తున్నారు అని మరచిపోకండి" . దయచేసి సినిమాలలో మంచి చూపండి, జనులకు మంచి ఆలోచన కలగచేయండి, సమాజానికి మంచి ని బోధించండి , వినోదాన్ని పంచండి, అస్లీలతను తగ్గించండి.
సినిమాలలో , టీవీలలో ఎంత చెత్త కథలు, చెత్త సన్నివేశాలు, జనాలు ఆమోదిస్తున్నారు అని అందులో నటి నటుల పాత్రలు అదే దేశం లో జనాభా అలవాటు పడ్డ అనుకరించే రోజు జీవన శైలి అని , ఆలోచన విధానము అని ,నిజ ప్రవర్తన అని అపోహ పడుతున్నట్టు వున్నారు. మీ ఆలోచన తప్పు. సుధీర్గ కాలం నుంచి పోటీ లేకుండా గెలిచిన పెద్ద పార్టీ లే కలగర్భం లో కలసిపోయాయి, దేశం జనాభా మహా నటి నటులకే గడచిన కాలం లో ఎన్నో పాటలు నేర్పించింది అని మరిచిపోకండి
ఈ పై విషయము వ్రాసినందు నన్ను తిట్టకండి , శపించకండి, కుటుంబ దూషణలు చేయకండి. అందరూ బాగుండాలి. నటి నటులు మరియు సెలబ్రిటీ లు నాయకత్వ లక్షణములు కలిగి జనసందోహము ను , జనులను మంచి దోవ నడిపించాలి.
మన తెలుగు రాష్ట్ర ప్రజలకు వకే స్టేజి మీద ముఖ్య హీరో లు , హెరాయిన్ లు అందరూ కలసి మేమంతా వక్కటె, కుల మత ధ్వషాలు మా మద్ద్యాన లేవు , మీరు హాయిగా వుండండి . మమ్ములను( మా సినిమా హీరో లను ) అందరిని ఆదరించండి అని ఎందుకు చెప్పరు. నటనను స్టేజి కి పరిమితము చేసి, నిజ జీవితము లో జనాలలో మంచి ని ప్రోత్సహించండి
Sam K janaalaki mind ledhaa.....edhaina nammesthaaraa
Rated జివి, ranked జివి rgv😂
Rgv is correct person in the world
King anty nuou anna
1.15to2
Realstar rgv
sumanth prema katha movie flop ainapudu, telugu people meeda aligi, inka telugu lo movies teeyanu ani vellipoyaadu, :D
idi kuda anthey,