ఉమా గారు, మీరు english లో expert కాదు. మీకు english కొంచెం కొంచెం వచ్చు. అయినా కూడా ప్రపంచంలో చాలా దేశాలు తిరుగుతూ అందరితో english లో మాట్లాడుతూ మేనేజ్ చేస్తున్నారు. English నేర్చుకునే వారికి మీరు ఆదర్శం.
నవ్విన నాపచేను పండింది అంత అలాగే ఉమ గారు కి మొత్తం దిష్టి పోయింది... వాళ్ళ ఏదుపులు వల్ల... థింక్ పాజిటివ్.. ఆయన మనస్తత్వం.. .. మంచివాళ్ళకి దేముడు మంచే చేస్తాడు... మన మన సపోర్ట్ చెయ్యలి ఉమ గారికి....
చాలా బాగుంది video bro 👌 ఎదుటివాడు బాగున్నాడు అంటే వాడిని ఎట్లా నాశనం చేయాలా అనేదే మన ఇండియాలో కొంతమంది యొక్క ఆలోచన అవి ఏమీ పట్టించుకోకండి వినాశ కాలం వచ్చినప్పుడు వాడు పతనాన్ని వాడే తెచ్చుకుంటాడు టైం రావాలి అలాగే వస్తుంది ఇవి ఏమీ పట్టించుకోకుండా భగవంతుడు అనే వాడు ఉన్నాడు God bless you all the best dro 🙏🙏
👉ఒక నీచుడు మీ పేరు, రవి అన్న పేరు మీద పాపపు సొమ్ము 8 లక్షలు కూడగొట్టుకొని ఆ డబ్బుల తోటి పాపపు పనులు చేస్తుండు. 👉పిల్లికి కూడా బిచ్చం వెయ్యని వాడు, మిమ్మల్ని రెచ్చగొట్టి, మీరు రియాక్ట్ అయ్యేలా చేసి, ఇంకో పది వీడియోలో మిమల్ని తిట్టి ఇంకో 8 లక్షలు సంపాదించి, ఆ డబ్బు తో మల్లి ఇంకో అమ్మాయి తోటి డేటింగ్ అనుకుంట సిగ్గు లేకుండా వీడియో లు పెట్టి, నేను ప్రపంచ యాత్రికుడిని అని గొప్పగా చెప్పుకుంటడు.. వాడిని అస్సలు పట్టించుకోవొద్దు బ్రో.. 👉మీరు mcn లో వున్నరో లేదో నాకు అనవసరం మీ ప్రెసెంటేషన్, అందర్నీ కలుపుకొని వెళ్లే విధానం, అందర్నీ ప్రేమించే విధానం, మీ స్నేహితులకి జాబ్, బైక్, ఇంటి ఖర్చులు, పెళ్లి ఖర్చులకి మీరు వాళ్ళకి help చేస్తే, వాళ్లకి మీ మీదనే కాదు, ఇండియన్స్ మీద రెస్పెక్ట్ పెరిగింది, వాళ్ళు మిమల్ని ఉమా ఉమా అని ప్రేమ గా పిలుస్తుంటే మాకు సొంతోషం వేస్తుంది. 👉mcn మీ వీడియోలు లేపిన లేపకున్న నాకు youtube లో మీ వీడియోలు కనిపియ్యకుంటే వెతికి మరి చూస్తా. 👉అలాగే కామాంధుడు మూర్కుడు ఉన్మాద్ది వాడిని unsubscribe చేసిన, ఐన youtube ఓపెన్ చేస్తే వాడి వీడియోలు కనిపిస్తునై అంటె వాడు కూడా mcn బ్యాచ్ ఏ అని అనుకోవాలా. నాకు కనిపించిన నేను చూడట్లే. 👉చిరంజీవి మూవీ లు అని హిట్ అయితలే, చిన్న సినిమాలు అన్ని ప్లాప్ అయితలే, కంటెంట్ మంచిగుంటే ఎవడు లేపల్సిన అవసరం లేదు, మ్యాటర్ లేకుంటే ఎవడు లేపిన చూసే వాడు ఉండడు. Nd final మీరు వాడికి అస్సలు రియాక్ట్ కావొద్దు బ్రో ఇదే నా rqst 🙏
Data unna vallu ayana playlists ala play chesi uncheyyandi...😔 support him... Post chesina vdo kuda skip cheyyakunda,chudandi...like and share cheyyandi 👍🏻 Aa avakay gadiki uma gari well wishers ante ento vadiki ardham avvali
Enduku intha kaksha pettukuntunnaru uma gari meeda .Navvutu matladithe natinchinattu .kakilaga aristhe nijaithiga unnatta.ippativaraku aadarinchina uma garini ippudu amaindi . I always support to u uma garu .All the best for ur traveling
ఉమా గారు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి, ఎన్ని సమస్యలు వచ్చినా Don't Care మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎవరి talent వారికి వుంటుంది, ఒకరి కడుపు మీద కొట్టాలని చూస్తే కాలమే వారికి తగిన గుణపాఠం చెపుతుంది.
మీ వీడియో చూసినంత సేపు... మేము మీతో ప్రయాణం చేసినట్లు ఉంది... అందులో మీ వాఖ్యానం చాల బాగుంది.. నోరు మంచిది అయితే ఊరు మంచిది... ఇలాగే కొనసాగించండి... మీ viewers మీకు.. . మీ కష్టం.. మీకు మీ ఫామిలీ కి శ్రీరామ రక్షా... అతి త్వరలో 1మిలియాన్ subscribers పొందాలని కోరుతూ..
Anesthesia gariki na tarapuna kooda marriage wishes cheppandi. Really so happy to see her.. Russia tho meekunna అనుబంధం ఎలా మర్చిపోతాం..? మంచి మంచి స్నేహితులు దొరికారు. Evegnii brother, vladimar brother ఇంకో చిట్టీ చెల్లెలు.. Anesthesia లాంటి మంచి ఫ్రెండ్.. వాళ్ళ emotions... Thats heart touching really.. Every country lo meeku alanti pure souls ye friends ga dorakalanibnkorukuntunnanu.. Ippatiki anesthesia gariki subscriber ni.. Meeru share chesaru kada community lo
నిజాయితీగా ఉంటే కష్టాలు వస్తాయి కానీ కన్నీళ్లు కాదు,మీ శ్రమ మీకు ఇంకా ఉన్నతమైన గుర్తింపును అలాగే ఇంకా గొప్ప విజయాలను అందిస్తాయి ఉమా గారు ఇలాగే ముందుకు సాగిపోండి
ఉమా బ్రదర్ చాలా మంచి మనిషి స్నేహాభిలాషి అతనికి నిజమైన శ్రేయోభిలాషులo అయితే మీ యొక్క పర్సనల్ వాట్సప్ గ్రూపు లో అతని వీడియో షేర్ చేసి సబ్ స్క్రైబ్ చేయమని కోరండి ఒక లక్ష మంది ఈ పని చేసిన అతనికి పది లక్షలు సబ్ స్క్రైబ్ చేస్తారు వ్యూస్ కూడా పెరుగుతాయి మన రూపాయి ఖర్చు కాకుండా ఇదే అతనికి మనం చేసే సహాయం
Views తగ్గటం తాత్కాలికం. మీరందరూ స్ట్రాంగ్ support ఇవ్వండి. రావణుడు, narakaasurulu, తాత్కాలిక సుఖం పొందారు. అలాగే ఈ కుక్కలు కూడా గెలిచాం అనుకోవచ్చు. వీళ్ల రంగు ఏదొ ఒక రోజు viewers తెలుసుకుంటారు. అప్పటివరకు wait and see.
Mee ru chala loo budget tho travel chestunaru future lo enthomandhiki inspiration almost anny places cover chestunnaru all the best brother always we support you all best happy journey
So happy to see your old friends Anesthesia and Alex, congratulations for the cute couple. Those are some beautiful times you spent in Russia especially at Vladimir’s house. I hope you will get lot of views for this video.
Nice to see Anastecia again. I have seen her other travel videos. Nothing to worry about views. If someone thinks your videos are getting less views then he is mistaken. See 14k views in 44 min. All the best Uma.
Hi Uma how are you. Nice trip of Thailand. Surprise to meet Anesthesia. Nice friends. Even though They are other country people they most effectionate. Nice response uma. You are so great. Thank you so much for sharing the video. All the Best.
You have become an inspiration to 1000s of lacs of people 🥰🥰 Enni kastalu unna Mokam mida chiru navu Anu kunadi sadinchali ane patudala Sucesss Ade vastundi malli 💕💕💕💕💕💕 Tcare bro
Hv a good day bro.. V wl support u.. Eggs 🥚 ki color వారి పురాతన చరిత్ర మరియు ప్రతీకవాదం కారణంగా, అనేక సంస్కృతులు గుడ్డు అలంకరణ యొక్క వారి స్వంత సంప్రదాయాన్ని కలిగి ఉన్నాయి. క్రైస్తవ మతంలో, గతంలో లెంటెన్ సీజన్‌లో గుడ్లు నిషేధించబడిన ఆహారం అని నమ్ముతారు, కాబట్టి ప్రజలు తపస్సు మరియు ఉపవాసం యొక్క ముగింపును సూచించడానికి వాటిని పెయింట్ చేసి అలంకరిస్తారు. Ila okko religious ppls different opinions untayi bro.
Friends evariki aythe unlimited internet vundho vallu mee intlo enni phones unnayo anni phones nundi thana videos full 30 mine play cheyandi dhani valla thana revenue perugutundi.
ఉమా గారు, మీరు english లో expert కాదు. మీకు english కొంచెం కొంచెం వచ్చు. అయినా కూడా ప్రపంచంలో చాలా దేశాలు తిరుగుతూ అందరితో english లో మాట్లాడుతూ మేనేజ్ చేస్తున్నారు. English నేర్చుకునే వారికి మీరు ఆదర్శం.
నవ్విన నాపచేను పండింది అంత అలాగే ఉమ గారు కి మొత్తం దిష్టి పోయింది... వాళ్ళ ఏదుపులు వల్ల... థింక్ పాజిటివ్.. ఆయన మనస్తత్వం.. .. మంచివాళ్ళకి దేముడు మంచే చేస్తాడు... మన మన సపోర్ట్ చెయ్యలి ఉమ గారికి....
చాలా బాగుంది video bro 👌
ఎదుటివాడు బాగున్నాడు అంటే
వాడిని ఎట్లా నాశనం చేయాలా అనేదే
మన ఇండియాలో కొంతమంది యొక్క ఆలోచన అవి ఏమీ పట్టించుకోకండి
వినాశ కాలం వచ్చినప్పుడు వాడు పతనాన్ని వాడే తెచ్చుకుంటాడు టైం రావాలి
అలాగే వస్తుంది ఇవి ఏమీ పట్టించుకోకుండా
భగవంతుడు అనే వాడు ఉన్నాడు
God bless you all the best dro 🙏🙏
👉ఒక నీచుడు మీ పేరు, రవి అన్న పేరు మీద పాపపు సొమ్ము 8 లక్షలు కూడగొట్టుకొని ఆ డబ్బుల తోటి పాపపు పనులు చేస్తుండు.
👉పిల్లికి కూడా బిచ్చం వెయ్యని వాడు, మిమ్మల్ని రెచ్చగొట్టి, మీరు రియాక్ట్ అయ్యేలా చేసి, ఇంకో పది వీడియోలో మిమల్ని తిట్టి ఇంకో 8 లక్షలు సంపాదించి, ఆ డబ్బు తో మల్లి ఇంకో అమ్మాయి తోటి డేటింగ్ అనుకుంట సిగ్గు లేకుండా వీడియో లు పెట్టి, నేను ప్రపంచ యాత్రికుడిని అని గొప్పగా చెప్పుకుంటడు..
వాడిని అస్సలు పట్టించుకోవొద్దు బ్రో..
👉మీరు mcn లో వున్నరో లేదో నాకు అనవసరం మీ ప్రెసెంటేషన్, అందర్నీ కలుపుకొని వెళ్లే విధానం, అందర్నీ ప్రేమించే విధానం, మీ స్నేహితులకి జాబ్, బైక్, ఇంటి ఖర్చులు, పెళ్లి ఖర్చులకి మీరు వాళ్ళకి help చేస్తే, వాళ్లకి మీ మీదనే కాదు, ఇండియన్స్ మీద రెస్పెక్ట్ పెరిగింది,
వాళ్ళు మిమల్ని ఉమా ఉమా అని ప్రేమ గా పిలుస్తుంటే మాకు సొంతోషం వేస్తుంది.
👉mcn మీ వీడియోలు లేపిన లేపకున్న నాకు youtube లో మీ వీడియోలు కనిపియ్యకుంటే వెతికి మరి చూస్తా.
👉అలాగే కామాంధుడు మూర్కుడు ఉన్మాద్ది వాడిని unsubscribe చేసిన, ఐన youtube ఓపెన్ చేస్తే వాడి వీడియోలు కనిపిస్తునై అంటె వాడు కూడా mcn బ్యాచ్ ఏ అని అనుకోవాలా. నాకు కనిపించిన నేను చూడట్లే.
👉చిరంజీవి మూవీ లు అని హిట్ అయితలే, చిన్న సినిమాలు అన్ని ప్లాప్ అయితలే, కంటెంట్ మంచిగుంటే ఎవడు లేపల్సిన అవసరం లేదు, మ్యాటర్ లేకుంటే ఎవడు లేపిన చూసే వాడు ఉండడు.
Nd final మీరు వాడికి అస్సలు రియాక్ట్ కావొద్దు బ్రో ఇదే నా rqst 🙏
Data unna vallu ayana playlists ala play chesi uncheyyandi...😔 support him...
Post chesina vdo kuda skip cheyyakunda,chudandi...like and share cheyyandi 👍🏻
Aa avakay gadiki uma gari well wishers ante ento vadiki ardham avvali
Yes
Yes
U are true traveller, Mari janalu enduku aa fake yatrikuduni nammutunnaro teliyadam ledu.
Enduku intha kaksha pettukuntunnaru uma gari meeda .Navvutu matladithe natinchinattu .kakilaga aristhe nijaithiga unnatta.ippativaraku aadarinchina uma garini ippudu amaindi . I always support to u uma garu .All the best for ur traveling
Emi avvadhu malli same views vachesthaai konni rojulloo
Yes andi
Avunu kada, em manushulo emo andi oka character leni vadi matalu vintunnaru janalu
Uma gaari meedha kaksha evariki ledhu bro kaksha antha mcn meedha kontha mandhini lepadaaniki chinna creators ni thokkesthuntundhi
Uma anaa is one the best telugu traveler
ఉమా గారు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి, ఎన్ని సమస్యలు వచ్చినా Don't Care మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎవరి talent వారికి వుంటుంది, ఒకరి కడుపు మీద కొట్టాలని చూస్తే కాలమే వారికి తగిన గుణపాఠం చెపుతుంది.
😍
Well said 👏👏👏
మీ వీడియో చూసినంత సేపు... మేము మీతో ప్రయాణం చేసినట్లు ఉంది... అందులో మీ వాఖ్యానం చాల బాగుంది..
నోరు మంచిది అయితే ఊరు మంచిది... ఇలాగే కొనసాగించండి... మీ viewers మీకు.. .
మీ కష్టం.. మీకు మీ ఫామిలీ కి శ్రీరామ రక్షా...
అతి త్వరలో 1మిలియాన్ subscribers పొందాలని కోరుతూ..
మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి
మంచి వాళ్ళకు తప్పకుండా మంచే జరుగుతుంది
God see all
Anesthesia gariki na tarapuna kooda marriage wishes cheppandi. Really so happy to see her.. Russia tho meekunna అనుబంధం ఎలా మర్చిపోతాం..? మంచి మంచి స్నేహితులు దొరికారు. Evegnii brother, vladimar brother ఇంకో చిట్టీ చెల్లెలు.. Anesthesia లాంటి మంచి ఫ్రెండ్.. వాళ్ళ emotions... Thats heart touching really.. Every country lo meeku alanti pure souls ye friends ga dorakalanibnkorukuntunnanu.. Ippatiki anesthesia gariki subscriber ni.. Meeru share chesaru kada community lo
నిజాయితీగా ఉంటే కష్టాలు వస్తాయి కానీ కన్నీళ్లు కాదు,మీ శ్రమ మీకు ఇంకా ఉన్నతమైన గుర్తింపును అలాగే ఇంకా గొప్ప విజయాలను అందిస్తాయి ఉమా గారు ఇలాగే ముందుకు సాగిపోండి
సూర్యునికి గ్రహణం పట్టి నపుడు కొంతసేపు వెలుగు తగ్గవచ్చు. అంతేకాని ఆ సూర్యకాంతిని ఆపడం ఎవరివల్ల కాదు. అలాగే ఉమా ని ఎవ్వరూ ఆపలేరు
పట్టు వదలని విక్రమార్కుడు లా ముందుకు సాగిపోండి. మీ కష్టం మీ సక్సెస్ ని చూపిస్తుంది
He is Real and Honest Person and He has Passion towards travelling please support him and please dont care what others are telling about him.
ఉమా బ్రదర్
చాలా మంచి మనిషి స్నేహాభిలాషి
అతనికి నిజమైన శ్రేయోభిలాషులo
అయితే మీ యొక్క పర్సనల్ వాట్సప్ గ్రూపు లో అతని వీడియో షేర్ చేసి
సబ్ స్క్రైబ్ చేయమని కోరండి
ఒక లక్ష మంది ఈ పని చేసిన
అతనికి పది లక్షలు సబ్ స్క్రైబ్ చేస్తారు వ్యూస్ కూడా పెరుగుతాయి
మన రూపాయి ఖర్చు కాకుండా
ఇదే అతనికి మనం చేసే సహాయం
Nake badhaga anipistundhi. Niku entha bhadhaga undho naku ardham avthundhi. But konni rojule taruvatha malli mamulu avthundhi. I always support u mitrama. Eppudu chetta promotion cheyaledhu. Eppudu subscribers nu dabbulu adaga ledhu. aiena ninnu oka villan chesaru bro.
Views తగ్గటం తాత్కాలికం. మీరందరూ స్ట్రాంగ్ support ఇవ్వండి. రావణుడు, narakaasurulu, తాత్కాలిక సుఖం పొందారు. అలాగే ఈ కుక్కలు కూడా గెలిచాం అనుకోవచ్చు. వీళ్ల రంగు ఏదొ ఒక రోజు viewers తెలుసుకుంటారు. అప్పటివరకు wait and see.
Meeting international old friends Anaesthesia &Alex as a couuple……really Awesome 💕
సూపర్ షరియా స్నేహితులను కలిసారు అట్టి వీడియో లు మదిలో వచ్చాయి సూపర్ థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳❤️🙏
Anna nuvvu genuine .ilane videos chedthu undu anna slow ayina nijam gelusthundhi
U r great bro. Cheppudu matalu jananiki ruchiga untai. Aa Naa aavedana gaadiki poyekalam daggarlo undi.
Pakkanodi tidutu pathithu kadhalu cheptunnadu. Vaadi nijaswaroopam telisnappuddu, vaadi bratukulu ento ardam avutundi andariki.
Uma garu health & food visyayamulo care thisukondi video supper take care journey god bless you
Nice to see you with Anastatia & Alex.
telugu no1 travelling youtuber nvay anna 🔥🔥
Mee ru chala loo budget tho travel chestunaru future lo enthomandhiki inspiration almost anny places cover chestunnaru all the best brother always we support you all best happy journey
Hlo brother .. iam Indu from Rajahmundry.... ✨1st comment bro ✨✨
In 3 mins 364 views with 273 likes..that proves the genuine followers you have who promote real content
Yes👍
So happy to see your old friends Anesthesia and Alex, congratulations for the cute couple. Those are some beautiful times you spent in Russia especially at Vladimir’s house. I hope you will get lot of views for this video.
Such a pure soul Uma is
east or west uma anna is best💪💪💪
Good afternoon అన్న food తో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్న పాపం God blessings you
A soul is there in ur videos. Ur voice is another strength 👍
Super ennalyna friendship ni marchipoledhu😄😄😄😄😄
Hearty congratulations to the nice couple Anastatia & Alex.
AC Lorry 🚛🚛.. Liked it...
I support uma anna kalmasham Leni manishi ❤️❤️
Plzz support uma garu,He is real and honest traveller,manam support chesthe ayana inka manchi places ,and adventures places chupinchagalaru...plz😔😔
Uma garu start join button andi
We all love to support you how much we can
You are a genuine travellor
Please take care of your health
Always with u💞💞💞💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Russian friend ni kalavadam chala bagundhi uma anna . She is good person
Good morning uma garu really you are the best telugu traveller❤️❤️❤️
Elanti videos chesinanduku meeku thanks ,memu thirigi chudaleni pradeshalanu meeru adbutanga chupistunnaru.
Uma you are so sweet with the people and you are getting the same....
Nice to see Anastecia again. I have seen her other travel videos. Nothing to worry about views. If someone thinks your videos are getting less views then he is mistaken. See 14k views in 44 min. All the best Uma.
Kadha,Naku aa name vere vdo lo vinnattu anipinchindhi🤷🏻♀️🤷🏻♀️
Good work bro prapacham chupishunav thank you and All the best bro 👍
Real geniune Best Telugu traveller . Travelling real content unna videos ni andistunnaru really super Uma garu👍👍👍
Hi nenu kothaga chusthunna kani chala bagha unadi video👌👌👌
Hi Uma how are you. Nice trip of Thailand. Surprise to meet Anesthesia. Nice friends. Even though They are other country people they most effectionate. Nice response uma. You are so great. Thank you so much for sharing the video. All the Best.
You have become an inspiration to 1000s of lacs of people 🥰🥰
Enni kastalu unna
Mokam mida chiru navu
Anu kunadi sadinchali ane patudala
Sucesss Ade vastundi malli 💕💕💕💕💕💕
Tcare bro
It is nice to here Anesthesia's voice again,...
Congratulations Anesthesia...
Good, goahead.
15.34 😅full funny gud morning anaya 🤩 tinara happy journey be safe 🙏 vadhina akada undhi anaya
I met u in hyd airport..recently when u started to Thailand..it was nice meeting u.. ur a humble man..
Lot's of love from Chittoor ❤
Chittor AA bro
I also chittoor native place piler
Madi kuda piler bro
@@reddysekhar3278 Haa Bro Chittoor
Very beautiful video👌
Happy and safe Journey uma annayya
Happy to see her👍
You are a true traveller bro
Hello uma garu. Ur videos are really awesome 👌
అందరికంటే బెస్ట్ ఉమ నే
Commenting for better reach ☺️
సూపర్....చాలా బాగుంది
Hv a good day bro.. V wl support u.. Eggs 🥚 ki color
వారి పురాతన చరిత్ర మరియు ప్రతీకవాదం కారణంగా, అనేక సంస్కృతులు గుడ్డు అలంకరణ యొక్క వారి స్వంత సంప్రదాయాన్ని కలిగి ఉన్నాయి. క్రైస్తవ మతంలో, గతంలో లెంటెన్ సీజన్‌లో గుడ్లు నిషేధించబడిన ఆహారం అని నమ్ముతారు, కాబట్టి ప్రజలు తపస్సు మరియు ఉపవాసం యొక్క ముగింపును సూచించడానికి వాటిని పెయింట్ చేసి అలంకరిస్తారు. Ila okko religious ppls different opinions untayi bro.
Hats off to you Uma garu...
Happy To See
Happy journey ఉమా బయ్యా Take care
Hi Uma nice video from Dubai 👍🏻👌🏻
Hi....uma...Annaya ❤️ nice video Annaya keep going......😍
Good job ❤️⚓️❤️
Excellent journey with Nong...
Nice video Uma ji.. very happy to see your Russian friends anasthesia and Alex.
You r rellay good brother ....always we support you.
Good to know that Anesthesia got married
Nice bro you are making life happy with the friendship you make in places u visit 👍
Hi! Uma Annaya Alaa Unnav... Annaya Vadina Akkada Unnaru Annaya ❤️
Nice umaji love you all👍👍
We r with you anna 💥💥😘
Anna try to explore villages in Thailand.
We really used to enjoy your village vlogs.❤️
God bless all child🙏 🙏❤❤❤❤❤
Anna nee smile alanti situation Aina ilagey undali.. we are with u umma anna.. ipudu bad situation nadustundi..but ne kastam podu umma anna
అందరివాడు... మన ఉమా
VvNice ...Uma Garu...Take Care...Good Persons...🙏
Chala kastam uma garu hitch hike👍💕👌
World is so small, great to see good old friends together.
Nice video amigo ❤️
Happy Journey... All the best ..keep going 👍🚘
Don't ready to give explanation who is dragging... Be cam and go bro . We want to see 1M
Good morning Brother Rajhamundry 👍
Super Video :: All the best Uma Garu
Good mrng Uma annayya ♥️
Love you anna 😄
first comment bro .. all the best 4 ur world travel
Safe journey to see you good health umagaro you are keep smiling💞💞💞💞🤞🤞🤞🤞👍👍
Happy journey Uma garu
All the best keep going enjoy the nature 👌🏻👍🏻🤗
You are just amazing Uma! Love you!
Super Video Bro ✈️✈️✈️
Friends evariki aythe unlimited internet vundho vallu mee intlo enni phones unnayo anni phones nundi thana videos full 30 mine play cheyandi dhani valla thana revenue perugutundi.
809k కి వచ్చింది సబ్సకైబర్ సంఖ్య, , మంచిది,👍 ఇన్ని రోజులు అందర్లో కలిసి పోయినా కొన్ని కలుపు మొక్కలు వాటంతట అవే అంతరించి పోయినవి 👍
Nice Video : Good morning to all
Nice 👌👍👍👌👌👌👌 good information 👍👍👌👌👌👌👌