అల్లు అర్జున్ చేసిన తప్పు ఇదే! Deputu CM Pawan Kalyan React On Sandhya Theater Issue || NTVENT

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 1

  • @buchibabu6699
    @buchibabu6699 3 дня назад

    మూవీస్ లో ఉన్నా హీరోలను చూసి జనాలు హీరోలు గా ప్రవర్తిస్తారు...
    ఇక్కడ అల్లు అర్జున్ గాడు రివర్స్...
    ఒరేయ్ సుకుమారుగా నీవల్ల అల్లు అర్జున్ గాడు బయటకూడా నిజంగా హీరో అనుకుంటండు రా...
    వాడు పుష్పనే అనుకుంటుండు...
    వాడు పుష్ప లో పరకాయ ప్రవేశం చేసిండు...
    ఆఖరికి T-Shirt లా మీద Icon star అని వేసుకొని తిరుగుతాండు...
    జనల్లోకి వస్తాండు...
    చేతులు ఊపుతుండు...
    దండాలు పెడుతుండు....
    Army Army అంటుండు...
    జనాల్ని చంపి లైట్ తీసుకుంటుండు...
    వానికి పిచ్చి పట్టిందిరా బాబు నువ్వు చేయబట్టి...
    పుష్ప మూవీ లో ఉన్నట్లే...
    నిజ జీవితం లో కూడా....CM గారి నీ, గవర్నమెంట్ నీ, పోలీస్ లని ఎవర్ని దేకుతా లేడు, తగ్గేదేలే అంటుండు...
    వాడు జైలుకి పోయి వస్తే వాన్ని పోలీసులు ఏదో చేసినట్టు nextday వాని ఇంటీకి పోయారు...
    కొంపలు మునిగిపోయినట్లు లైన్ కట్టారు వాని దగ్గరికి...
    కనీసం నువ్వో, నీ ప్రొడ్యూసరో హాస్పిటల్ కి వెళ్లి ఒక కోటి రూపాయలు ఇస్తే బాగుండుగారా....
    ఎం చేసుకుంటార్రా అంత డబ్బు...
    జనాలు తిట్టడం మొదలు పెట్టాక ఇచ్చారు.
    ఒకవేళ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ లో మాట్లాడకపోతే...
    జనాలకు మీ బుద్ది తెలియకపోతే... ఎప్పటిలా ఎం తెలియనట్లు ఉండేవారు...
    కానీ మీ పాపాన్ని దేవుడు చూసాడు రా...
    ఆ పిల్లాడి ట్రీట్మెంట్ కి దేవుడే డబ్బులు ఇప్పించాడు ముఖ్యమంత్రి, ప్రజల రూపాంలో...
    లేకుంటే తప్పించుకునేవారు...
    ఆలస్యంగా ఇచ్చారు ఎం లాభం రా....
    వాడైతే అన అయినా అర్ధ అయినా ఇచ్చేలా లేడు...
    300 కోట్లు తీసుకున్నాడు...కోటి రూపాయలు కూడా ఇవ్వలేకపోయిండు...
    చెప్పగా పుష్ప మూవీ లో పరకాయ ప్రవేశం చేసాడు...వాడు అన అయినా అర్ధ అయినా పోగొట్టుకోడు...
    బయటకూడా వాడు పుష్పనే అనుకుంటండు ఎందుకిస్తాడు...
    ఇంకా ప్రెస్ మీట్ లు పెట్టారు...
    జనాలు పిచోళ్లు అనుకుంటున్నార్రా...
    జంతువులు నాయ్యం రా మీకంటే ఒక జంతువు చనిపోతే సాటి జంతువులు వస్తాయి...
    తూ : మీ కన్నా కుక్క బతుకులు నయ్యం రా....