దద్దరిల్లిన దండకారణ్యం... ఏం సాధించినట్టు ? Prof Nageshwar On chhattisgarh encounter | 99TV

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 41

  • @srinivasarao8025
    @srinivasarao8025 12 часов назад +17

    నాయకులను చంపి ఏమి సాధిస్తారు - ప్రజలతో సంబంధం లేకుండా అడవిలో తిరుగుతూ ఉంటారు. వారి వలన ప్రజలకు ఉపయోగం లేదు కాబట్టి వారి గురించి ఆలోచించరు

  • @yadagirikavali107
    @yadagirikavali107 12 часов назад +20

    ప్రచండ ప్రధాని అయ్యారు,కానీ నేపాల్ ప్రజల జీవితాలు ,జీవన విధానం మారలేదు అనేది కూడా అలోచించాలి ప్రొపెసర్ గారు.

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 10 часов назад +5

      దేశాన్ని నడిపించడం కన్నా దళాలను నడిపించడం చాలా సులభం అని పదవి నుంచి దిగిపోతూ అన్నాడు ప్రచండ

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 8 часов назад +1

      ​@@manchisreedharrao589😂😂

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 11 часов назад +11

    ఇలాంటి వారి బోధనలే వారిని ఇలా చేస్తున్నాయి.వాళ్ళకు మంచి బోధ చేసి జనంలోకీ చేర్చండి.

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 7 часов назад +3

    మావోయిస్టులు చేయాల్సింది ఏంటి అంటే మేము అనుకుంటున్న అభివృద్ధి ఇది అని ఏదో ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించాలి ఇండైరెక్టుగా నైన.మీరు కరెక్ట్ గా లేరు ఉంటే ఇదంతా జరగదు అప్పుడు ప్రజలు రానివ్వరు పోలీసులని .

  • @vaasugoudravula4873
    @vaasugoudravula4873 11 часов назад +12

    ప్రజల్లో ఉండే కమ్యునిస్టు పార్టీ లు ఏం సాధించాయి కనిసం ప్రజల సమస్యలపై స్పందించే తీరు లేదు.

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 8 часов назад

      అవి లేకపోతే... ఈ పాటికే వారం కి 70 నుంచి 90 గంటలు పని విధానం తీసుకొని వచ్చేవారు... ఇలాంటి విషయాలు పదులు సంఖ్యలో చెప్పవచ్చు .

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 8 часов назад

      ​@@viswanadhampl4224ప్రజాస్వామ్యం లో ప్రజలే సుప్రీం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళే పోతారు. కమ్యూనిష్టులు ప్రజల విశ్వాసం కోల్పోయారు

  • @CHANDRA_69
    @CHANDRA_69 7 часов назад +2

    ప్రజల పేదరికం, వెనుకబడినతనం కమ్యూనిస్టుల ఉపాధి. ఎవరు కూడా తమ తమ ఉపాధిని పోగొట్టుకోరు. జనాన్ని ఎప్పటికీ ఎదగకుండానే ఉంచి, నిరంతరంగా వారి కోసం పోరాడుతుంటారు.

  • @GunduSita
    @GunduSita 8 часов назад +5

    నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు మీకు

  • @rajeshn6231
    @rajeshn6231 Час назад

    పౌర హక్కుల సంఘాన్ని ఉగ్ర వాద సంస్థ గా ప్రకటించాలి..

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 13 часов назад +11

    స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు వ్రాసిన రాజ్యాంగం (ప్రజా స్వామ్యం మీద) మీద నమ్మకం లేని నక్సల్స్. తుపాకి గొట్టము ద్వారానే అధికారం వస్తుంది అని నమ్మిన వారు ఆ తుపాకి గొట్టానికి బలి అవుతున్నారు. ఇక విదేశాల నుండి fund (డబ్బులు రాకుండ చూస్తే) రాకుండ చూస్తే Arban నక్సల్స్ పని కూడ అయిపోతుంది.

  • @tgrhprasad9529
    @tgrhprasad9529 3 часа назад

    సలహా బాగున్నది

  • @ramanagorthi
    @ramanagorthi 12 часов назад +10

    కమ్యూనిస్టులు కూడా అంతరించిపోtuన్నారు దేశంలో, desaniki కొంత ఉపయోగం

  • @boganvillya
    @boganvillya 2 часа назад

    గతంలో కూడా పేరు పొందిన నక్సలైట్ నాయకులను పోలీసులు చుట్టూముట్టిన సందర్భాలలో కమ్యూనిష్టు పార్టీలు తమ పరపతి ని ఉపయోగించి అప్పటి కేంద్రపాలిత కాంగ్రెస్ ప్రభుత్వం లో చక్రం తిప్పి వారిని రక్షించుకోగలిగారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కనుక నష్టపోతున్నారు. అటుఇటు కూడా ప్రాణానష్టాలు తప్పే. మారుతున్న కాలమాన పరిస్థితులలో ఈ పంథా అనుసరణీయమేనా అన్నది ఆలోచన చేయాలి.

  • @pappulanagabhushanam7884
    @pappulanagabhushanam7884 6 часов назад

    రాజ్యాన్ని ఎదిరించడం ఎవరి కైనా అసాధ్యం.నక్సల్స్ వారి పంతాని మార్చుకొని మారిన పరిస్థితుల్లో సామాన్యునికి ఏవిధంగా న్యాయం చేయ గలరో ఆలోచించాలి.ఇప్పటికీ వారి సిద్ధాంతం అందరికీ ఆమోదమే కానీ ఆచరణలో నే విభేదిస్తారు

  • @tchinna4783
    @tchinna4783 10 часов назад +4

    University lallo..ilanti profficers samajaniki. Vythirrkanga teaching cheyadam vallee chala Mandi manci Manchi medhavulu you naxalits ga mari vari jeevothalanu Nashanam chesukunnaru

  • @kattaprabhakar5456
    @kattaprabhakar5456 9 часов назад +6

    మందు పాతర పెట్టి మరీ వందలమంది ప్రాణాలు తీస్తున్నారు కదా మరి ఈ విషయం ఎందుకు చెప్పరు సారూ

  • @boganvillya
    @boganvillya 2 часа назад

    మేస్టారు తన వ్యాఖ్యలతో వారికి కోపం తెప్పిస్తున్నారు

  • @venkatreddykancharla2852
    @venkatreddykancharla2852 11 часов назад

    Bangalore chepparu.

  • @kunisettiprabha7872
    @kunisettiprabha7872 5 часов назад

    వాళ్ళకి నీకు పెద్దగా తేడా ఏమీలేదు... నీవు జనారణ్యంలో వాళ్ళు జంతురణ్యంలో ఉన్నారు. కొద్ది కాలంలో వాళ్ళు శుద్ధీకరణ జరుగుతుంది.తరువాత అర్బన్ నక్సల్స్ శుద్ధీకరణ జరుగుతుంది

  • @scteja7274
    @scteja7274 8 часов назад +1

    1990 lo Kakatiya Express tagalapedtaru..
    2002 lo RTC bus carrying tribals ni pelchestaru...
    Kaani emi anakudadu...guddi naagulu hurt aitadu 😂

  • @ramakrishnarouthu6634
    @ramakrishnarouthu6634 11 часов назад +2

    The children of maoist ideologues live in cities with all comforts.

  • @viswanadhampl4224
    @viswanadhampl4224 8 часов назад +1

    మీ విశ్లేషణలు వాస్తవఆచరణని వివరిస్తున్నా... అది అంధభక్తులు జీర్ణించుకోలేక... విద్వేషపు కామెంట్లు చేస్తున్నారు .

    • @scteja7274
      @scteja7274 8 часов назад +3

      Avunu...nuvvu maatram vaaniki andhabhaktinivi kaadu

  • @bhishmaputra
    @bhishmaputra 11 часов назад

    Lalu salam

  • @vijay-rd2bu
    @vijay-rd2bu 9 часов назад +2

    Frst prof musugu lo vnde urban naxals sangathi chudali

  • @anirudhreddymekala8579
    @anirudhreddymekala8579 7 часов назад

    Visha nagu urban naxal