యేసూ నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసూ నీ తలపే నాకు ఎంతో హాయి యేసు నిను తలంపగానే హృదయ మానందముతో నిండున్ నీ సముఖమున ముఖము జూచుచు వాసము చేసినపుడెట్లుండునో నీ నామస్వర మాధుర్యంబు నా నాలుక పాడంజాలదు మానసము వర్ణింపనేరదు జ్ఞానశక్తి కనుగొనజాలదు విరిగిన మతి కాశవీవె వినయుల కానందమీవె దొరలిపడిన నెత్తుదు నీవె దొరుకువాడ నీవె వెదకిన నిన్ను గల్గిన వారిమాట యెన్నలేవు జిహ్వయు కలమున్ నిన్ను ప్రేమతో జూచువారికి నీదు ప్రేమ యేమియో తెలియును యేసు మా సంతోషము నీవె ఈవె మా బహుమతివై యుందువు భాసురంబుగ మా మహిమవై బరగుచుండుము నిత్యము వరకు
ఈ రోజంతా ఇ పాట వింటూనే ఉన్నాను 🙂🙂🙂 1/జూలై/2023...... ఈ రోజు మా మందిరం లో మోషే సుఖోపవాసాలు starting day నేను church లోకి వెళ్ళగానే ఈ పాటే పాడారు చాలా సంతోషం.......
Brother mi voice and worship chala ఆత్మీయంగా వున్నాయి youtube lo బైబిల్ మిషన్ పాటలు విన్నాను but mi voice very good voice కానీ బైబిల్ మిషన్ పాటలు మి ఛానల్ లో ఎక్కువ లేవు please అన్ని పాటలు మి channel లో upload చేస్తారని ఆశిస్తున్నాను Maranatha...🙏🙏🙏
యేసూ నీ తలపే నాకు ఎంతో హాయి
ప్రభు యేసూ నీ తలపే నాకు ఎంతో హాయి
యేసు నిను తలంపగానే హృదయ
మానందముతో నిండున్
నీ సముఖమున ముఖము జూచుచు
వాసము చేసినపుడెట్లుండునో
నీ నామస్వర మాధుర్యంబు
నా నాలుక పాడంజాలదు
మానసము వర్ణింపనేరదు
జ్ఞానశక్తి కనుగొనజాలదు
విరిగిన మతి కాశవీవె
వినయుల కానందమీవె
దొరలిపడిన నెత్తుదు నీవె
దొరుకువాడ నీవె వెదకిన
నిన్ను గల్గిన వారిమాట
యెన్నలేవు జిహ్వయు కలమున్
నిన్ను ప్రేమతో జూచువారికి
నీదు ప్రేమ యేమియో తెలియును
యేసు మా సంతోషము నీవె
ఈవె మా బహుమతివై యుందువు
భాసురంబుగ మా మహిమవై
బరగుచుండుము నిత్యము వరకు
ఈ పాట మనసుకి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది, దేవునికే మహిమ కలుగును గాక ఈ పాట ద్వారా, థాంక్యూ అన్నయ్య ఈ పాట పాడినందుకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అయ్యగారికి పెద్దమ్మ గారికి చిన్నమ్మ గారికి సంఘమందరికి మరనాత నేను రాహేలు బెంగుళుారు నుండి మీ గొంతు మాకు చాల ఇష్టం
Marnatha ammagaru Babu ayyagaru
ఈ రోజంతా ఇ పాట వింటూనే ఉన్నాను 🙂🙂🙂
1/జూలై/2023......
ఈ రోజు మా మందిరం లో మోషే సుఖోపవాసాలు starting day నేను church లోకి వెళ్ళగానే ఈ పాటే పాడారు చాలా సంతోషం.......
Maranatha bro
Amen👍👍🙏
Ossam voice and music sistem.......
Maranatha brother 🙏🙏🙏
super song and super singing❤❤
Dayadansagar odisha maranatha
Maranatha ayyagaru and ammagaru
Well come Odisha bible mission conversation 🙏🙏🙏sir maranatha
Maranatha Ayyagaru 🙏🙏
Maranatha babu
Maranatha samayyagaru sukirthana ammagaru
Maranatha Ayagaru 🙏 devudu mungamuri devdas Ayagaru oka kirtanalu mana jivithamu
Maranatha 🙏🏻 Annayya Garu 🙏🏻
Maranatha ayyagaru... praise the lord
Worship is very awesome anna ……And song is very very excellent out of the Box 📦
Super song praise the Lord god bless your ministry amen
వండర్ఫుల్ వర్షిప్ ayyagaru👏🏻👌🏻🙏🏻
maranatha ayyagaru 🙏
sweet song
mind delightful song...superb🙌...praise God❤️
Brother mi voice and worship chala ఆత్మీయంగా వున్నాయి youtube lo బైబిల్ మిషన్ పాటలు విన్నాను but mi voice very good voice
కానీ బైబిల్ మిషన్ పాటలు మి ఛానల్ లో ఎక్కువ లేవు please అన్ని పాటలు మి channel లో upload చేస్తారని ఆశిస్తున్నాను
Maranatha...🙏🙏🙏
Maranatha Ayyagaru ammagarandi
🙏
Praise the lord
🙏🙏🙏🙏🙏
I love you❤ song🎵
Pate theliyadhu coming soon annaru kada bro. inka release cheiyaledhu enti bro
Maranatha ayyagaru
🙏మరనాత🙏 అయ్యగారు. కతర
🙏🙏🙏🙏🙏
Maranatha ayyagaru
Maranatha ayyagaru 🙏