Common Man Reaction on Nagababu Pension Distribution | Pawan Kalyan |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Common Man Reaction on Nagababu Pension Distribution | Pawan Kalyan | ‪@SakshiTVLIVE‬
    #CommonMan #nagababu #appension #pawankalyan #chandrababu #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Комментарии • 181

  • @sinusinu5768
    @sinusinu5768 Месяц назад +42

    నాకు తెలియక అడుగుతున్నా అసలు పెన్షన్ ఇవ్వటానికి ఈ నాగబాబు కి సంబంధం ఏంటి పైగా ఈ పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు పోలీస్ లు ఏమన్నా వీడి బాబు మనుసలా చాలా విచిత్రం గా ఉంది

  • @m.r.prasad
    @m.r.prasad Месяц назад +38

    నాగబాబు ఏ హోదాలో గవర్నమెంట్ డబ్బు పెన్షన్ లు పంపిణీ చేస్తున్నాడు ? ఆయనకి జనసేన లో పార్టీ హోదా ఉంది . గవర్నమెంట్ లో ఏముంది ?

    • @EndhukuRaa
      @EndhukuRaa Месяц назад

      Sachivalayam employee 😂😂

    • @temper-9999
      @temper-9999 Месяц назад

      Number pettu, call chesi chdptaru answer, neelanti vallu youtube lo మొరగడం thappa em cheyyaleru😂😂😂

  • @sivadiniranjanbabu4480
    @sivadiniranjanbabu4480 Месяц назад +24

    A. P. లో ఏమి జరుగుతుందో అర్థం కావట్లేదు పెన్షన్ పంపిణీ అన్నది ప్రభుత్వ కార్యక్రమమా లేక పార్టీ కార్యక్రమమా ఎవడి అబ్బ సొమ్ము స్నేక్ బాబు బాబు సొమ్మా లేక cbn బాబు సొమ్మా.

  • @raja.k1650
    @raja.k1650 Месяц назад +33

    ఏందిరా ఈ పంపకం

  • @Weboysvlog
    @Weboysvlog Месяц назад +48

    వీడికి మళ్ళీ పోలీస్ సెక్యూరిటీ, ఏమి అధికారం ఉంది

  • @suryak4224
    @suryak4224 Месяц назад +43

    Snake babu అమ్మ మొగుడి పైసల్ ఇస్తుండా 🤔

  • @user-vp5rj7yn5y
    @user-vp5rj7yn5y Месяц назад +57

    ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చేకి ఈ బిల్డప్ ఏందిరా.

    • @coolguy2715
      @coolguy2715 Месяц назад +7

      మరి జగన్ ఐదేళ్లు నేను బటన్లు నొక్క అని బిల్డప్ ధెంగినప్పుడు ఏమాయవ్?

    • @AbhibhaiMohammad
      @AbhibhaiMohammad Месяц назад +7

      ​@@coolguy2715jagan CM mari vidu kanisam valentear kuda kadu kada bro.

    • @Shockwavee3402
      @Shockwavee3402 Месяц назад

      😂😂​@@AbhibhaiMohammad

  • @vijayam3137
    @vijayam3137 Месяц назад +14

    జగన్ ……స్నేక్ బాబు కు డ్యూటీ వేసేసి నట్లు ఉన్నాడు😂😂😂

  • @venkannabeera7499
    @venkannabeera7499 Месяц назад +31

    అసలు పెన్షన్లు పంపిణీకి వీడికి ఏమీ సంబంధం వుంది, వీడు తమ్ముడు ఉ ము అయితే వీడు బిల్డప్ ఎందుకు.

  • @EnthusiasticPlateau-on6sz
    @EnthusiasticPlateau-on6sz Месяц назад +13

    Emi ne sommu isthunav nagababu endhuku antha bildup endhuku

  • @kumard3622
    @kumard3622 Месяц назад +31

    సిగ్గూఎగ్గూ లేదు. వీళ్ళ బ్రతుకులు కూడా బ్రతుకులేనా.నాగ బాబు ఎవడు రా.తూ తూ తూ తూ ఏమి బతుకులు రా బాబు.వైఎస్ఆర్ ప్రభుత్వం లో ఇవి ఎప్పుడైనా జరిగాయా

  • @lakshmireddy9952
    @lakshmireddy9952 Месяц назад +22

    Build up babai

  • @saytnashotz
    @saytnashotz Месяц назад +4

    మనం చేస్తే సంసారం
    వేరే వారు చేస్తే వ్యభిచారం
    ఓటరు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినా
    మన పార్టికి గాని మనచానల్ కు గాని ఇంకా బుద్ధిరాలేదు
    సమస్యలను సమస్యలుగా చూపించి మనవిలువలుమనపార్టినిపదికాలాలుకాపాడుదాము

  • @dasarichinni6529
    @dasarichinni6529 Месяц назад +21

    Dera baba😂😂😂😂

  • @JajiGopal
    @JajiGopal Месяц назад +11

    వీడికి గనమన్లు అవసమా

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq Месяц назад +4

    ఆయన్ను ఎవరు ఏమి అనకండి సూసైడ్ చేసుకుంటాడు. వాడో సూసైడ్ స్టార్ 😅

  • @muralireddy3202
    @muralireddy3202 Месяц назад +9

    Is it shooting

  • @shreyobilashishreyobilashi5858
    @shreyobilashishreyobilashi5858 Месяц назад +11

    Pensions tho veedikemi Pani, government kada ichedi.

  • @EnthusiasticPlateau-on6sz
    @EnthusiasticPlateau-on6sz Месяц назад +15

    Valla sontha dabbulu isthunattu bildup

  • @Sony-o1-v1
    @Sony-o1-v1 Месяц назад +7

    Veedu phone pay baba

    • @VadagaGopi
      @VadagaGopi Месяц назад

      Mandutunda KAMMAga

    • @VadagaGopi
      @VadagaGopi Месяц назад

      KAMMAga mandutunda 😊

  • @cbsunderraj7341
    @cbsunderraj7341 Месяц назад +2

    He should not be allowed in Government schemes distribution. This is extra constitutional authority.!

  • @brahmandamnmurthy6936
    @brahmandamnmurthy6936 Месяц назад +4

    Jagan respected the self respect of common man at the coct of his party cadre, ministers, mlas and his own family and at the cost of development projects assuming people development autometically results in to society development. But the very people supportrd by him deceived him. Gave power to combination of non-reliable and immutre politicians. The very bjp that is responsible for the sad state of affairs of AP that didnt have even 0.5% vote share got basketful of mlas and mps.
    Rather than jagan, people of ap (other than the activists and castists of those two parties) are unfortunate. They fully deserve whatever is in store for next 20-25 years.

  • @ksrao9478
    @ksrao9478 Месяц назад +4

    Babu Pavan pravachanaalu anni publicity kosam....vaalla media hype kosam...reality veru..

  • @venkatramanareddyvankamadd5570
    @venkatramanareddyvankamadd5570 Месяц назад +1

    జగన్ గవర్నమెంట్ లో ఇలా ఎప్పుడు జరగలేదు వాలంటీర్లు ఇచ్చేవారు ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక సీఎం ఇస్తానంటే దీనికన్నా దరిద్రం ఇంకోటి లేదు

  • @GmadhuSudhanrao-bz7sj
    @GmadhuSudhanrao-bz7sj Месяц назад +2

    నాగబాబు పించన్ ఒక్కటే ఇస్తేనే సరిపోతుందా మిగతా పథకాలు గాలికి వదిలేసినట్టేనా

  • @devasanjeevaraomanchala5051
    @devasanjeevaraomanchala5051 Месяц назад +2

    Super

  • @KuruvaShiva-hk6ro
    @KuruvaShiva-hk6ro Месяц назад +2

    ఒక్క పెంచన్ ఒక్కటే కాదు 6 గారంటీ ఎప్పుడు

  • @modduramu7971
    @modduramu7971 Месяц назад +1

    ఇలాంటి పోస్ట్లు పెట్టే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిన చేసిన సాక్షి ఛానల్ న్యూస్ పేపర్ ఇప్పటికైనా ఇప్పటికైనా బుద్ధి

  • @karthekch9
    @karthekch9 Месяц назад +1

    Public money dobbi Lotus ponds, harathi cemetery,sksi studio docheyala😂😂

  • @SRR-55555
    @SRR-55555 Месяц назад +3

    SNAKE BABU OVER ACTION

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn Месяц назад +1

    Super gaa cheppaaru Sir

  • @nagaavula9084
    @nagaavula9084 Месяц назад +1

    Vidu eppudu volunteer ayadau

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 Месяц назад

    They won’t give even one rupee of their own money by NCB or other politicians, extra build ups.

  • @umamaheswararao1928
    @umamaheswararao1928 Месяц назад

    తెలంగాణ నుంచి వచ్చి ఆంద్రప్రదేశ్ ప్రజలు కు దానధర్మాలు చేస్తున్నట్లు ఫోటోలు కు ఫోజులు

  • @panchireddy
    @panchireddy Месяц назад +1

    Last government laage Faalo avutunnru

  • @oculus_abc
    @oculus_abc Месяц назад +1

    Elanti chetta vagudu vagitene 11 seats vachay. Ede continue cheste 11 kuda ravu next time

  • @sridharnakka6458
    @sridharnakka6458 Месяц назад

    ఇదేం చోద్యం పెన్షన్లు వారి జేబులోంచి ఇస్తున్నట్టు ఫీలింగ్స్ పబ్లిక్ సిటీ కోసం వీరికి జెడ్ ప్లస్ కేటగిరి ఇచ్చి పెన్షన్ ఇస్తే బాగుంటుంది

  • @umrabcdefg5517
    @umrabcdefg5517 Месяц назад

    Peak of misuse of power...that is greatness of AP

  • @Blackcaps7420
    @Blackcaps7420 Месяц назад

    Next month hyper adi , ramprasad, sudigali sudheer tho kuda cheyinchandi

  • @tambibetala6026
    @tambibetala6026 Месяц назад

    Hahaha 😂😂😂😂😂❤❤❤❤... Wonderful Explanation Sastri Garu..... 👏

  • @sivanaik3645
    @sivanaik3645 Месяц назад

    మీరు చేసిన బిల్డప్ కన్నా తక్కువే
    మీ జేబులో ఇచ్చినట్టు పథకాలకు బిల్డప్ ఎక్కువగా ఇచ్చారుగా

  • @leelakrishnavamasani5227
    @leelakrishnavamasani5227 Месяц назад

    Cinemallo anna peru chepukuni…politics lo tammudu peru chepukuni 😮

  • @ruthwikrocks6325
    @ruthwikrocks6325 Месяц назад

    ఒరిని బిల్డప్ జగన్ అన్న అన్ని పథకాలు ఇచ్చిన ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోలేదు సూపర్ 6 లో ఒక్క పథకం కూడా ఇవ్వలేదు కానీ ఇచ్చే పెన్షన్ కి ఇంత పబ్లిసిటీ నా తూ మీ బ్రతుకులు

  • @pulikondad9635
    @pulikondad9635 Месяц назад

    స్వామి నువు చెప్పేది కరెక్ట్ అనుకుందాం,, రైతుల పాస్ పుస్తకం మీద జగన్ ఫొటోలు పెట్టుకున్నాడు,, భూమి సరిహద్దుల్లో రాళ్ళ మీద జగన్ ఫొటో వేడుకుండు,, ప్రభుత్వ ప్రధాన కార్యాలయలకు వైసీపీ పార్టీ రంగులు వేడుకుండు, సమధుల మీద కూడా రంగులు వేసుకున్నాడు, దీన్ని ఏమంటారు స్వామి

  • @saiprathyusha5323
    @saiprathyusha5323 Месяц назад

    Family Vallu anduku involve avutunaru, systematic ga ledhu

  • @SriDevi-wv9kf
    @SriDevi-wv9kf Месяц назад

    మొత్తానికి వాలంటరీ ఉద్యోగం ఇచ్చాడు జగనన్న

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 Месяц назад

    Genine comments.

  • @v.b.k2803
    @v.b.k2803 Месяц назад

    మీరు ఇచ్చింది తక్కువైనా ఇంతకంటే ఎక్కువ బిల్డప్ ఇచ్చారు కదరా

  • @shaikgouse1431
    @shaikgouse1431 Месяц назад

    Hi nenu viklangula pension apply chesi 9 months indi kani pension raledu kani pension approval vachindi. eppudu government nunchi GO raledu antu naru eppudu ????

  • @mohnishdevada7425
    @mohnishdevada7425 Месяц назад

    విడి బాబు గారు SOMMU ఇస్తున్నట్లు FEEL అవుతున్న NAGA BABU .చెత్త పని.

  • @karthikeditz8599
    @karthikeditz8599 Месяц назад +1

    Super Sir.. Mari Over Action.

  • @shaikgouse1431
    @shaikgouse1431 Месяц назад

    Super hero

  • @saradachakalakonda9441
    @saradachakalakonda9441 Месяц назад

    what power does nagababu have to issue pensiones

  • @babjit2564
    @babjit2564 Месяц назад

    Good కామెంట్ sir 🎉

  • @Satish2567-pf6rf
    @Satish2567-pf6rf Месяц назад

    2019 నుంచి 2024 వరకు జగన్ ఏమి అయినా సొంత డబ్బులు తొ బటన్ లు నొక్కినడా ఏమిటి 🤣🤣

  • @user-kh6be3og3j
    @user-kh6be3og3j Месяц назад +1

    Package 🐕 cooker kalyan

  • @Sujan-p2h
    @Sujan-p2h Месяц назад

    Nijam cheperu 🙏

  • @pramanjulu544
    @pramanjulu544 Месяц назад

    ఓరి నీ వేషాలు జబర్థస్త్ చెక్ కాదు రా బాబు.ప్రజా సొమ్ము ను నువ్వు ఇవ్వడం ఏంటి

  • @shaikabdhulsathar8883
    @shaikabdhulsathar8883 Месяц назад

    Vaari saaaaami pensions ivvadaniki intha political dramala, yekkadiki pothondhi AP🎉🎉

  • @manohar-pmhr
    @manohar-pmhr Месяц назад

    Jabardasth hero

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Месяц назад

    స్నేక్ నాయుడు సిగ్గు శరం లేదు

  • @shaikgouse1431
    @shaikgouse1431 Месяц назад

    Salute for pantulu

  • @cbsunderraj7341
    @cbsunderraj7341 Месяц назад

    PK & CBN might have appointed Nagababu as “Voluenteer with increased wage of Rs.10,000/- per month.?

  • @Steven-rx8pq
    @Steven-rx8pq Месяц назад

    వాలంటరీ జాబుతేసుకొన్నట్టున్నాడు ఏ మ్ బిల్డప్ రా నాయనా పిలవని పేరంటానికి వచ్చి నట్టుంది

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Месяц назад +1

    థూ

  • @sureddisuresh
    @sureddisuresh Месяц назад

    Appudulo volunteer icharu....no publicity
    ippudu ...veellu istunnaru only publicity.......😂😂😂😂

  • @srikanth514
    @srikanth514 Месяц назад +1

    Veedikem pani, entertainment kosam anukunta

  • @madhuk75
    @madhuk75 Месяц назад

    Jagan vunnapudu negative publicity chesaru kada ra babu yellow media lo, ipudu meku e hakku vundi naga babu garu?

  • @akhileshraj6582
    @akhileshraj6582 Месяц назад

    Who is this Snake babu? MLA? MP? Sarpanch? Corporator? ...what is his position to give pensions... EVM govt 😂😂

  • @asromstudio5952
    @asromstudio5952 Месяц назад

    ఎదో జబర్దస్త్ లో డబ్బులు తెచ్చి.. ఇచ్చినట్టు

  • @adibrahmanandaraonakka7518
    @adibrahmanandaraonakka7518 Месяц назад

    విచిత్రమైన పించన్ పంపిణీ.

  • @KRANTHI34567
    @KRANTHI34567 Месяц назад

    ఎవ్వరి మీద రియాక్షన్ లేదు అన్న, అంటే తప్పు చేసిన వాడిని కూడా వొదిలేస్తున్నారు, ఇప్పుడు వరకు ysrcp లో తప్పు చేసిన వాడిని arrest చేయలేదు జనాల్లో నమ్మకం పోతుంది, ఆఖరికి శ్రీ రెడ్డి మీ మీద ఎన్ని మాట్లాడింది దాని మీద reaction లేదు. మేము పధకాలు అడగడం లేదు pawan అన్న తప్పు చేసిన వాడిని వొదలొద్ధు. Red book అన్నారు అది లేదు రియాక్షన్ కోసం waiting pawan అన్న, vamsi పారిపోయాడు, రోజా ఎన్ని మాటలు మాట్లాడింది, పేర్ని నాని, కొడాలి నాని,, గుడ్డు మంత్రి, ఇలా ఎంత మందు తప్పు చేసిన మీరు కాలిగా కూర్చొని వొదిలేస్తున్నారు, అన్నం తినేవాడు ఎవ్వడు వొదిలేయడు మీరు ఎందుకు వొదులేస్తున్నారు. చంద్రబాబు గారిని arrest చేసిన్నప్పుడు వున్న పౌరుషం ఇప్పుడు ఎందుకు చూపించడం లేదు మేము waiting అన్న

  • @Sony-o1-v1
    @Sony-o1-v1 Месяц назад +1

    Videvadandi babu mla na leka valanteer na sonta dabbulu panchutunnada amiti buildup babulu

  • @Chandra-vy1ym
    @Chandra-vy1ym Месяц назад +1

    5years jagan sonta dabbu meku panchada prajala sommuto nekada tkende ysjparty run xxxanne prajalasomme 😂😂

  • @AnandRaj-ot9yd
    @AnandRaj-ot9yd Месяц назад

    Siggu lekunda our leaders

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 Месяц назад

    Ee bhogamodu em chestunnadu..... Chetha na ko...😢

  • @surekhakethe4492
    @surekhakethe4492 Месяц назад

    Currect msg icharu

  • @ysreddystudies1997
    @ysreddystudies1997 Месяц назад

    Naga Babu ecaru asalu

  • @PDTTT
    @PDTTT Месяц назад

    Anthaku mundhu pensions prabutwamu panchedi. Ippudu , party karyakramamu laaga chestunnaru... Oka volunteer velithe , 30000 mandhi gayab ayyaru antunnaru , mari okkokka vyaktiki pension ki 5 mandi tdp , 5 mandi jsp vallu isthe vallu inkentha mandi gayab avutaaru.....

  • @ksrao9478
    @ksrao9478 Месяц назад

    Who is nagababu for this programme...Pitapuram MLA taalukaa ?

  • @geethadevi8655
    @geethadevi8655 Месяц назад

    😂😂😂 Anything possible In India 👍

  • @sravani.challa7111
    @sravani.challa7111 Месяц назад

    Vidiki antha seen leydu vidhi sommu evvadam leyduga

  • @munjetiganesh5608
    @munjetiganesh5608 Месяц назад

    Ycp prabhuvtam lo jagan dabbulu echadenti

  • @Gak3333
    @Gak3333 Месяц назад

    Aslu evadu idu😂

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 Месяц назад

    NUVVU SUPER NAAGABABU. DEENNI BATTI A P DHARIDRAM ARTHAMAVU THONDHI . KHARMNA GAAKAPOPTHEY .🤣

  • @suneethareddy4360
    @suneethareddy4360 Месяц назад

    Vadi Amma mogududi techhi istunnatlu build-up. Siggulekapote sari.

  • @pcs.1961
    @pcs.1961 Месяц назад

    Only build up😂😂😂

  • @ksrao9478
    @ksrao9478 Месяц назад +1

    Very soon people will realize that Jagan and YCP are far better than this Gutami.

  • @ramamohanreddyvardireddy2116
    @ramamohanreddyvardireddy2116 Месяц назад

    Maa karma ra nayana 50 years chedu thirugullu thirigi tharvatha neethulu cheppe cinema industry vallanu manam goppaga chusthunnam

  • @usrinivas5864
    @usrinivas5864 Месяц назад

    BUILDUP BAGUNDIRA NAGABABU....😮😮😮😮😮😮

  • @srinivasaraokandregula9398
    @srinivasaraokandregula9398 Месяц назад

    Ore.e.build up.Mee.village lo..oka.rupai.chanda.ivvri.gani.

  • @cherakushyamkumar6774
    @cherakushyamkumar6774 Месяц назад

    Mare 6093 gade sontha dabbula

  • @user-ql7xd3iv8o
    @user-ql7xd3iv8o Месяц назад

    Avunu nuvu yanduku yado thaga teruguthunav ne money na prajala money

  • @KiranRaj-d2b
    @KiranRaj-d2b Месяц назад

    EVM lanu mosam chesi gelicharu kutami.....

  • @KiranRaj-d2b
    @KiranRaj-d2b Месяц назад

    Build up snake 🐍 babu 😂😂😂

  • @ramamohanreddyvardireddy2116
    @ramamohanreddyvardireddy2116 Месяц назад

    I think TDP vallu modati sari pension isthunnattu photos peduthunnaru, nagababu prathi nela pachuthada pension inti intiki thirigi

  • @dwarakanathreddy8498
    @dwarakanathreddy8498 Месяц назад

    Mega family karchu pettadu

  • @RamaKrishna-bn9fn
    @RamaKrishna-bn9fn Месяц назад

    Mari danam. Ga

  • @SureshBhanu2021
    @SureshBhanu2021 Месяц назад

    Bhajana family

  • @venkataramana91
    @venkataramana91 Месяц назад

    Veedenti....