కూతుర్ల మాటలు తలుచుకొని వెక్కి వెక్కి ఏడ్చిన దువ్వాడ! - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 12 окт 2024
  • ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu

Комментарии • 753

  • @maheshkumar5835
    @maheshkumar5835 3 дня назад +241

    దువ్వాడ మరో కమల్ హాసన్ 😅😅, నీ భార్య వాణీ గారు ఒక మగాడిని తీసుకువచ్చి...... నీ ఇంట్లో పెట్టుకుంటే నీకూ తెల్సి వచ్చేది 😅

    • @nagnagendra4781
      @nagnagendra4781 3 дня назад +3

      Duvvada cheppedhi kudaa adhe nee life needhi naa life naadhi cheputunnadu 😂😂😂 vaadu tappu emundhi prathi okkariki personal space untadhi

    • @MyPrathilipi
      @MyPrathilipi 3 дня назад

      ​@@nagnagendra4781అంటే మీ అయ్య నచ్చిన దానితో ,మీ అమ్మ నచ్చినోడితో బానే వున్నారు అనుకో నీకు ok నా😂,వాడి పిల్లల స్థానం నుండి చూడు.

    • @maheshkumar5835
      @maheshkumar5835 3 дня назад +8

      @@nagnagendra4781 అయ్యుండొచ్చు పెళ్ళిళ్ళు కాని కూతుర్లు ఉన్నారు.... పెళ్లయ్యాక అమ్మా,, మీ నాన్న గారు ఎక్కడున్నారు అంటే సమాధానం ఎలా చెప్తారు

    • @rajanikomara
      @rajanikomara 3 дня назад

      Miku namaskaaram tappa emi pettalenu sir
      Every action there is equal and opposite reaction

    • @luckylucky-st7dj
      @luckylucky-st7dj 2 дня назад

      😂😂😂

  • @JhansiA-v8m
    @JhansiA-v8m 3 дня назад +95

    Ee వయసులో తండ్రి ఇలా చేస్తే ఎవరూ nanna ani పిలవరు

  • @adithyabl2010
    @adithyabl2010 3 дня назад +180

    వీడితో పాటు వాడి కూతుళ్ళిద్దరినీ ఇదే స్టూడియో లో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ వైపు నుంచి కూడా వినాలి ప్రజలకి తెలియాలి వీడెంత దరిద్రుడో ఎంత కామాందుడో పిల్లల ముందే వేరే బజారుముండతో కులుకుతూ ఉంటే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెస్తుంది

    • @GPavani-r1r
      @GPavani-r1r 3 дня назад +4

      Yes

    • @JhansiA-v8m
      @JhansiA-v8m 3 дня назад +8

      పక్కనున్న ఆవిడ nee పిల్లగురించి విమర్శిస్తే తండ్రి gaa ఊరుకున్నావు. తల్లి అలా cheyyaledu

    • @narayanaraokillari2041
      @narayanaraokillari2041 День назад

      ఒళ్లు పొత్రం తో ఇలాంటి వెదవ పని చేస్తున్నావ్

    • @narayanaraokillari2041
      @narayanaraokillari2041 День назад

      ఈ వయస్సులో నీకు లపాకి కావాలా శ్రీను

  • @chigurumaheshwar7966
    @chigurumaheshwar7966 3 дня назад +329

    56ఏళ్ల వయస్సు లో నీ పెళ్ళాం కూడా వేరే వాడి తో తిరిగితే నీకూ తెలిసేది రా బాధ 😂😂

    • @sivareddychevuri6853
      @sivareddychevuri6853 3 дня назад

      Orey nayna. Vadi wife vadni pattichukkoledu. Anduke ee situation

    • @vasamsettivvprasadu7810
      @vasamsettivvprasadu7810 3 дня назад +9

      Exlutu

    • @vasamsettivvprasadu7810
      @vasamsettivvprasadu7810 3 дня назад

      Gudasatoidiki eoko chanalu safotu

    • @srisaisareesandreadymades6380
      @srisaisareesandreadymades6380 3 дня назад +8

      Correct

    • @jusp-gx4ke
      @jusp-gx4ke 3 дня назад

      Avuna.. 56 yella vayasaulo mogunni bayatki tose 2 years intiki raniyya kunda lanja kodaka .. dabbu ledu properties levu .. Maa asti to batikavu ani tittandam bagunda ?? 56 yella vayasulu pillala cheta kuda tittincho bhyaa ?? Ippudu kuda vani illu dabbu lokkavdabiki try chestondi.. watch all the videos before judging.. Nee pellam neeku ila cheste ela untadi uhinchuko okasari

  • @dwaramdiwakar4623
    @dwaramdiwakar4623 3 дня назад +198

    పిల్లలు తల్లి లేదా తండ్రి స్థానములో వేరేవారిని ఊహించుకోలేరు..

    • @amulyam7753
      @amulyam7753 24 минуты назад

      Correct, tappo oppo oka sari marriage ayina tarwata pillala gurinchi alochinchali

    • @amulyam7753
      @amulyam7753 23 минуты назад

      Atleast second daughter marriage avvala leda., ila matlade mundu alochinchali
      Madhuri gurinchi alochinchina vallu second daughter gurinchi ela alochinchali,

  • @shyamkosgi22
    @shyamkosgi22 3 дня назад +129

    అతి త్వరలోనే ఈమె నిన్ను వదిలేస్తుంది అప్పుడు తెలుస్తుంది నీ భార్య గురించి నీ భార్య విలువ

  • @yarramrajesh2003
    @yarramrajesh2003 3 дня назад +55

    సార్ మీరు చేసినటే మీ భార్య కూడా చేస్తే బాగుండేది నీ పెళ్లాం నీ బిడ్డల భాధ అలాంటిది

  • @satishmathangi920
    @satishmathangi920 4 дня назад +145

    మీడియా ఎంతల నాశనం అయిందో ఇది చూడండి

    • @RajasekharVJA
      @RajasekharVJA 4 дня назад +7

      చంద్రబాబు దేవుడిని రాజకీయాలకి వాడుకున్నప్పుడు మేమెందుకు వాడుకో కూడదు అనుకున్నారు శ్రీను, మాధురి

    • @vibriocholera2567
      @vibriocholera2567 3 дня назад +6

      ​@@RajasekharVJA oho jarigina vishayam chepthey rajakiyam ah

  • @eeshasai1947
    @eeshasai1947 3 дня назад +27

    పెళ్ళాం చచ్చిపోతాను అంటే నీ మనసు కరగలేదు ప్రియురాలు చచ్చిపోతాను అంటే మాత్రం దీన్ని చేసుకుంటానని మాటిచ్చారు

  • @satynarayana999
    @satynarayana999 3 дня назад +37

    ఆపుర లోఫర్ ..... రంకు పనులు ఆపు

  • @chirraboyinaLakshmi
    @chirraboyinaLakshmi 3 дня назад +79

    అంతగా ప్రేమ ఉంటే ఇంకో ఆవిడతో ఎందుకు ఉంటున్నారు పిల్లలు మీ డాడీ ఇలా అలా కామెంట్ చేస్తారు వాళ్ళకి ఎలా ఉంటుంది నువ్వు నటించడం ఎందుకు సొంత కుటుంబం కంటే పరాయి స్త్రీ ఎక్కువ మీకు

  • @SathyanarayanaK-oy3sg
    @SathyanarayanaK-oy3sg 4 дня назад +155

    నువ్వు చేసిన పెద్ద తప్పు నీ పక్కన కూర్చో పెట్టుకోవటం నీ పిల్లలు పెళ్లికి వచ్చారు అలా చేయడం ఎలా తప్పు ఎందుకు ఏడుస్తున్నారు

  • @alapatiprasad5541
    @alapatiprasad5541 3 дня назад +34

    నిన్ను కాదురా శ్రీనివాస్ అమాయకుడు అని చెప్పిన మా జగన్ అన్న

  • @Saritha5917
    @Saritha5917 3 дня назад +17

    దువ్వాడ శీను మాదిరి తప్పు చేయటానికి కారణాలు వెతుక్కుంటున్నారు శీను గారు మీరు చేసే తప్పు గొప్ప లాగా చెప్పుకుంటున్నారు సిగ్గుందా

  • @pagillamounika3485
    @pagillamounika3485 3 дня назад +17

    సార్ మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు.. గొడవల్లో వాళ్ల మీదకి చెయ్యెత్త పోయారు... వాళ్లని ఇంట్లో కూడా రానివ్వలేదు.. వాళ్లంతా బాధపడి ఉంటారు 🥹

  • @vasudevareddy9441
    @vasudevareddy9441 3 дня назад +51

    వాళ్ళ అమ్మకి అన్యాయం చేస్తే ఏ పిల్లలు అయినా అలాగే స్పందిస్తారు.

  • @VenkateswarluYetagiri
    @VenkateswarluYetagiri 4 дня назад +141

    అసలు మీరు ఇలాంటి వారిని స్టూడియోకు పిలవకండి మేడం

    • @malkijakriya5631
      @malkijakriya5631 4 дня назад +4

      Wat is thiss news T V 9

    • @LakshmiC-mg9rt
      @LakshmiC-mg9rt 4 дня назад +2

      Yes

    • @RajasekharVJA
      @RajasekharVJA 4 дня назад +4

      చంద్రబాబు దేవుడిని రాజకీయాలకి వాడుకున్నప్పుడు మేమెందుకు వాడుకో కూడదు అనుకున్నారు శ్రీను, మాధురి

    • @davalasuresh6301
      @davalasuresh6301 3 дня назад

      Chudaku bro

    • @nagnagendra4781
      @nagnagendra4781 3 дня назад

      Emaindhi andhulo tappu emundhi valla wife husband nundi valla ku peace ledhu Vella ku oka stand undhi so mingle ga untunnaru😂😂

  • @hanumanthuv6941
    @hanumanthuv6941 3 дня назад +32

    Both are eligible for ఆస్కార్ అవార్డ్....బిగ్ బూస్ట్ to Follwers

  • @madhaviramesh3319
    @madhaviramesh3319 3 дня назад +41

    పిల్లల..అమ్మ ఎవుడితో అయినా.. పోతదా.. ఏం బతుకు రా నీది.. 😡😡

  • @manikanta751
    @manikanta751 3 дня назад +36

    ప్రపంచంలో ఆస్కార్ అవార్డు తర్వాత భాస్కర్ అవార్డు తర్వాత ఇవ్వాల్సింది మీ ఇద్దరికే రా

  • @swethadoddi5161
    @swethadoddi5161 3 дня назад +18

    శ్రీనుగారు మీ అవసరాలకోసం పాపం మాధురిగారి భర్తకు పిల్లలకు మీరు అన్యాయం చేశారు, పాపం వాళ్ళ అవసరాలు ఎవరు చూస్తారు వాళ్లకు మీరు చేసిన అన్యాయం మీకు వాణిగారు మీ పిల్లలు చేసినదానికంటే వంద రెట్లు ఎక్కువ
    కర్మను ఎవ్వరు ఆపలేరు వినాశకాలే విపరీత బుద్ది

  • @sreenivasulut885
    @sreenivasulut885 3 дня назад +22

    కచ్చితంగా శ్రీనివాస్ అన్న ఆమె మోజులో పడిపోయాడు ఏదో ఒక రోజు ఆమె శ్రీనివాస్ అన్నకు రోడ్ పైన కు లాగేస్తుంది నాకు తెలిసి ఈమె వేరే నాయకుడు పరిచయం అయితే వాడితో వెళ్ళిపోతుంది అన్న వీలైతే మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి ఎప్పటికైనా మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ నేమ్ మధ్యలో వచ్చినది మధ్యలోనే వెళ్లి పోతుంది అన్న జాగ్రత్త ఏదో ఒక రోజు మిమ్మల్ని రోడ్డుపై లాగుతుంది లేదా మీ ఎమ్మెల్యే సీటు ఆమె లాక్కొని వస్తుంది నాకు తెలిసి ఆమె ఆమె భర్త నాటక లాడి మీకు బుట్టలో లాగాలని అనిపిస్తుంది జాగ్రత్త అన్న

    • @giridhar5619
      @giridhar5619 2 дня назад

      Veedi ఆస్తి దొబ్బితే గానీ వీడికి అర్థం కాదు ఇది ఏమిటో

  • @fisherman590
    @fisherman590 3 дня назад +22

    బెస్ట్ యాక్టర్ పెర్ఫార్మన్స్ వీలు చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కోసం ఇలా ఇంటర్వ్యూ చేసే యాక్టింగ్ చేస్తున్నారు మీరు చెప్పే మాటల్లో ఒకటి కూడా నిజం లేదు... అది చూసే ప్రజలందరికీ తెలుస్తుంది వాళ్లు మాటల్లో కూడా తెలుస్తుంది అది యాక్టింగ్ అని ఓకే ఆక్సిడెంట్ చేసే వాళ్లు చేసిన డ్రామాలు చూసారు ప్రజలు..

  • @Anwar786vlogs
    @Anwar786vlogs 2 дня назад +9

    ఇదే ని భార్యా వేరే వేక్తిని తీసుకొని వచ్చి ఇలా చేస్తే
    నీవు ఎలా చేస్తావో చొప్పు ముందు 🤝🤝🤝🤝🤝🤝🤝

  • @SrinivasReddy-iq2im
    @SrinivasReddy-iq2im 3 дня назад +31

    మేడం సపోర్ట్ వుంది కదా, భోజనం ఎక్కడ ఐనా దొరుకుతుంది, బెడ్ సుఖం కోసం ని కుటుంబం ని బజారు పడేసావు

  • @anithabusi7904
    @anithabusi7904 3 дня назад +22

    Oscar award natudu🙏

  • @badavathlimbadri5736
    @badavathlimbadri5736 3 дня назад +14

    Tv9 studios గారు plz మీరు కూడా ఇలాంటి ఇంటర్వ్యూ అవ్సరమా మీకు. ఎందుకు మేడం అదే ఒక పేద బతుకు ఎలా ఉంది అని గ్రౌండ్ లెవల్ లొ వెళ్లి చూపించండి మేడం ఇదొక news చా

    • @srichandaka4784
      @srichandaka4784 3 дня назад +1

      Tv 9 నే పెద్ద b ఛానెల్. మరి ఇలాంటివి కాకపోతే ప్రజలకు మేలు చేసేవి చూపించాలా ఏంటి. 🤣🤣🤣

  • @bodathirupathi8728
    @bodathirupathi8728 3 дня назад +33

    E vayasullo meru Ella chesaru kabhatte me pillalu alla annaru... Evaraina allage antaru...😱😷🫣

  • @venusreepodugu7441
    @venusreepodugu7441 4 дня назад +34

    నీవు ఇలా చేయడం వల్లనే నీ బిడ్డలు అలా అంటారు...

  • @VijayaLakshmi-re4hu
    @VijayaLakshmi-re4hu 3 дня назад +7

    ఈ వయస్సులో భార్యను వదిలేసి పరాయి దానితోవుంటూ ఏం మాట్లాడు తున్నావు

  • @KrishnaraoJanni
    @KrishnaraoJanni 3 дня назад +35

    మీకు పని పాట్లు లెవా అందరు ఇంటర్వూ చేసేస్తున్నారు

    • @khandesrinivasrao6889
      @khandesrinivasrao6889 3 дня назад

      Yes

    • @శుభోదయం
      @శుభోదయం 3 дня назад +2

      పని పాట లేదు ఏమో సిర్ వారికి ఎవరు ఆయియ ఇల దొరుకుతాడు లేదా అని ఎదురు చూస్తున్నారు ఏమో😊

    • @DeepikaDevisetty
      @DeepikaDevisetty 7 часов назад

      Publicity and rating that's it

  • @myworldvlogs3065
    @myworldvlogs3065 3 дня назад +10

    ఏది ఏమి అయినా మీరు ఈ వయసులో ఇలా చేయటం చాలా తప్పు

  • @yambadianandarao6819
    @yambadianandarao6819 3 дня назад +19

    పిల్లలు కోసమైనా, వారి తో, కలసి ఉండండి, సర్, ఎవరు మిమ్ములను, ప్రేమించిన, ప్రేమించాకపోయినా,దేవుడు మిమ్ములను ప్రేమిస్తాడు.
    ఒక వే ల వారిది, తప్పు అయితే, ఇంత వరకు సర్దు కున్నావు సర్, ఇపుడు కూడా సర్దు కోసర్. దేవుడు ఉన్నాడు సర్. 🙏

  • @subbu3717
    @subbu3717 3 дня назад +29

    మరి మాధురి భర్త కి ఎవరు సపోర్ట్ ఇవాలి

  • @RameshD-i8z
    @RameshD-i8z 3 дня назад +6

    యందుకు సమానం గా చూస్తారు అన్ని పెట్టి నారు కానీ వాళ్ళు మనసుని చంపాశారు సమాజం లొ వాళ్ళు యంత పడుతున్నారు మీకు తెలియదు మీ సోర్ధం కొసం పిల్లలు నీ మోసం చేశారు మీరూ బాధ పడే రోజులు రానీయకుండాచూసుకోండి

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 2 дня назад +6

    మనని చూసి ఏదయినా మంచి పది మంది నేర్చుకోవాలి అలాకాకుండా పదిమంది చెడిపోకుడదు

  • @VinodbabuTagaram
    @VinodbabuTagaram 3 дня назад +8

    ఏది ఏమైనా లేడీ దగ్గర ఉన్న కిక్ కమలహాసన్ రూపంలో బయట పడింది

  • @guditiraji1130
    @guditiraji1130 2 дня назад +5

    ఔను అన్నా పిల్లలు మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నా

  • @mtarmy4892
    @mtarmy4892 3 дня назад +7

    కుటుంబ విషయాలు పబ్లిక్ చెయ్యడం తప్ప

  • @MyPrathilipi
    @MyPrathilipi 3 дня назад +13

    అప్పుడు జగన్ మావయ్య మీటింగ్ లో ఇలానే ఏడ్చాడు 😂

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK 3 дня назад +9

    వీడెందుకు అంత పెద్ద బొట్టు పెడతాడు.. గూండాలు పొలిటీషియన్ లంతా ఇలాగే బొట్ట్లు పెడతారు.. బొట్టు పెట్టిన వాళ్ళు చాలామంది మంచోళ్ళు కారు

  • @narsimulugulla101
    @narsimulugulla101 3 дня назад +4

    ఆయన చేసేది తప్పే కానీ వల్ల అమ్మ వాళ్ళతమ్ముడు అంటే అర్థం

  • @ambapurambalathimmaiah8826
    @ambapurambalathimmaiah8826 2 дня назад +4

    ఈ లాంటి వాళ్ళ తో ఇంటర్వ్యూ చేయవద్దు.

  • @appalarajuchandaka9793
    @appalarajuchandaka9793 3 дня назад +5

    వీడినీ లేపేస్తాది రాజకీయo కోసం

  • @anjaneyulukummari5210
    @anjaneyulukummari5210 3 дня назад +4

    రివ్యూ రేటయింగ్ కోసం సమాజానికి ఏం వినిపిస్తున్నారు.. మీ మర్యాద ఇదేనా..... Mlc ఉండీ. ప్రజలకు ఏం సమాధానం ఇస్తారు.. ప్రజలు నిన్ను నమ్మరు

  • @harshithhaasmitha
    @harshithhaasmitha 6 минут назад +1

    నీ కూతురు నీ వయసు ఉన్న వాడిని పెళ్లి చేసుకుంటే నీకు ఏలా ఉంటుంది చెప్పు. పైగా నువ్వు ఒక ప్రజా నాయకుడు. నీ లాగే నీ కూతురు చేస్తే...

  • @VenkatKarravula
    @VenkatKarravula 3 дня назад +2

    కాలు మిద కాలు వేసిందిరో 😂

  • @sri411
    @sri411 3 дня назад +7

    Just a suggestion to tv9 management, I know you look into commercial and financial aspects to run a news channel but please don't encourage this type of interviews for the sake of trending, please do have some values and respect culture for Telugu and indian society

  • @haihai-my7bu
    @haihai-my7bu 3 дня назад +13

    నువ్వు ఎక్కవ టెన్సన్ పడకు దువ్వెని దువ్వవలేవు 😂

  • @deenaraj9683
    @deenaraj9683 2 дня назад +2

    కుటుంబాన్ని పట్టించుకుని ఉంటే ఈరోజు ela ఉండేది కాదు, కుటుంబాన్ని గాలికి వదిలి, గాలి thiruగుళ్ళు తిరిగితే ఇలాగే వుంటది to లేట్ బయ్యా

  • @RamKumar-qr3qq
    @RamKumar-qr3qq 3 дня назад +11

    Thank u tv9. Social issues gurinchi kakunda , affairs ni baaga janaalki teskelthunru.

  • @GuduriAdhwik
    @GuduriAdhwik 3 дня назад +12

    Kamalasan 😂😂😂

  • @LakshmiSravaniPuttu-z3d
    @LakshmiSravaniPuttu-z3d 3 дня назад +10

    Duvvada children's are very currect he is not suitable candidate for father

  • @sunithamadamanchi6184
    @sunithamadamanchi6184 4 дня назад +22

    Kamal hasan gaari acting saripodhu ni action mundu

  • @rajumiryala6154
    @rajumiryala6154 3 дня назад +26

    Chi tv9 waste 420 interview

  • @madhutheoneuneedmady3977
    @madhutheoneuneedmady3977 3 дня назад +6

    Pawan Kalyan gari saapam veediki thagilindhi....

    • @SURESH99926
      @SURESH99926 3 дня назад +1

      పవన్ కళ్యాణ్ శాపం వల్ల దువ్వాడకి ఇంకా 3 పెళ్ళిళ్ళు అవుతాయేమో...😂 ఇంకా నయం 4 తో ఆపాడు..

  • @LakshmiPamu-hl2uh
    @LakshmiPamu-hl2uh 11 часов назад

    వీళ్ళు చెప్పింది నిజం అయ్యుండొచ్చు నేను చూసా చాలా మంది పిల్లల్లో అలాంటి మనస్తత్వం

  • @VaniSree-xz9sh
    @VaniSree-xz9sh 3 дня назад +8

    Drama aapu.dhaniki mugguru adapillalu.niku idharu adapillalu.miridharu chesindhi chaala chandalamina pani.anubhavistharu 😡

  • @tvramana306
    @tvramana306 3 дня назад +14

    ఆ దారిద్ర్యాన్ని పక్కన పెట్టండి

  • @hanumanthuv6941
    @hanumanthuv6941 3 дня назад +10

    Now blaming your own daughters Is a big Sin....

  • @sudarsanrao9544
    @sudarsanrao9544 3 дня назад +7

    Nuvvu chesina pani manchidi kaadhu

  • @gloryamulu4838
    @gloryamulu4838 4 дня назад +8

    Mari 2nd marriage enduku chesukunavu bathuku enduku nashanamu chesukunavu good luck 🤞 ra babu

  • @sreeramduvvuri4996
    @sreeramduvvuri4996 7 часов назад

    అన్న మీరు లెజెండరీ లీడర్ మీరు కన్నీళ్లు పడితే మేము చూడలేము మిమ్మల్ని అభిమానిచే వారు చాలామంది ఉన్నారు కింజరాపు family కి సరైన ప్రత్యర్థి మీరు
    అంటే వారు కింజరాపు family చెడ్డదని కాదు రాజకీయ ప్రత్యర్థి

  • @vk18cr07
    @vk18cr07 3 дня назад +7

    Tv5 ki velandi, meku nayam jarugutadi sir

  • @suryasrinivas226
    @suryasrinivas226 3 часа назад

    టీవీ9 వాళ్లకి ఒక ప్రశ్నిస్తాను కొందరి వ్యక్తిగత జీవితాలను ఇంటర్వ్యూ చేసి మీరు ఏం సాధించగలడు మెరుగైన సమాజం అనే క్యాప్చర్ పెట్టుకుని మీరుఎటువంటి మెరుగైన సమాజాన్ని మీరుసాధిస్తారు

  • @rameshsidda3920
    @rameshsidda3920 3 дня назад +2

    Vediki bhaskar award ivvallii😂😂

  • @Aveshamstar62
    @Aveshamstar62 3 дня назад +6

    Tv9 intha digajarutundi kevalam jagan packages kosam

  • @Fgyytddgiiiuy34
    @Fgyytddgiiiuy34 3 дня назад +4

    Oscar award goes to.........??????

  • @nikkismiley3201
    @nikkismiley3201 3 дня назад +7

    Abba... Abba... Chala baaga act chesaru sir.. Nuvvu chesina edava paniki pillalu support cheyyala??

  • @chirujeeva1062
    @chirujeeva1062 3 дня назад +8

    Anna super action duvvada superhero

  • @leelad2583
    @leelad2583 3 дня назад +6

    Nandi Oskar and good actor of Andhra doing actuons

  • @laxmikv4049
    @laxmikv4049 День назад

    అయితే కష్టాల్లో ఉన్న ఆడపిల్లల అందర్నీ పెళ్లి చేసుకుంటారా ఇదేనా మీ జీవిత ధ్యేయం

  • @PentiGolla
    @PentiGolla 4 дня назад +46

    అతని బాధ ఏందో అతనికి తెలుసు కామెంటు పెట్టే వాళ్ళు మీకేం తెలుసు మీరు అనుభవిస్తే మీకు తెలుస్తది

  • @kanakeswarapraveen4735
    @kanakeswarapraveen4735 3 дня назад +3

    I small request 58+, bottu petukovadam tapu kadu kani nuvu petukunav

  • @madymedia8712
    @madymedia8712 3 дня назад +3

    Car accident nee మాటలు విన్నాం రా

  • @venkateshvanka628
    @venkateshvanka628 3 дня назад +5

    Endku ra e పలికి మాలిన news daily

  • @narayanaraokillari2041
    @narayanaraokillari2041 День назад

    ఇప్పుడు మాధురి తప్పా ఎవరూ నీ కంటికి కనపడరు __మాధురి ట్రాక్ లో పడిపోయావ్

  • @diyaandjessi7431
    @diyaandjessi7431 День назад

    దువ్వాడ గారు ఎప్పుడు అయినా చరిత్ర లో భార్య నిలిచిన టు‌ ‌చూశాము కాని మనం ప్రమాణం చేసాం కదా మద్య లో ‌వచిన వారు చివరి‌వరకు వుండాలే,రు మీ,రు‌ భార్య ‌తో‌మీ పిల్లలు తో వుండాలి అపుడే మీకు విలువ తన పిల్లలు మీ రక్తసంబంధం కా,రు‌కదా వాళ్ళ నాన్న ని ప్రేమిస్తారు ఎంత అనుకున్న ‌మీ పిల్లలు మీ రక్తసంబంధం ఇప్పటికైనా మించిపోయింది లేదు ఒకసారి ఆ

  • @kousalyaaneladasu2358
    @kousalyaaneladasu2358 День назад

    Now🌹శ్రీనివాస్ gaaru🕉️పెళ్ళాం toni🕉️ఉండకు కానీ నీ కన్న pillalatoni😍LongLifeundu🕉️నీ క సలు maaduri🌹vaddu🕉️మాదురికి bharta🕉️pillalu❤️unnaaru❤️🕉️

  • @krushnapratap9685
    @krushnapratap9685 6 часов назад

    నీకు కూడా రాఘవరావు గారి అల్లుడు అని మాత్రమే టెక్కలి లో రాజకీయ జీవితం ఇచ్చారు టెక్కలి ప్రజలు. అతని అల్లుడు కాకపోతే నువ్వు ఎవడో టెక్కలి ప్రజలకి

  • @KumarKumar-g8m
    @KumarKumar-g8m 5 часов назад

    ఇంకోడి భార్యని వుంచుకున్నావ్ ఆవిడ అమ్మాయీ ఏంటి🤔

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh 4 дня назад +21

    ఎదో ఐపోయింది. ఎంత నరకం చూపిస్తుంది టీవీలో. రియల్ గా ఎంత అనుభవించారు. ఇంక హ్యాపీ గా వుండండి 🎉🎉🎉🎉🎉🎉 దిక్కుమాలిన సొసైటీ తో పనిలేదు

    • @kolalachababu2101
      @kolalachababu2101 3 дня назад +1

      నువ్వు సూపర్ బ్రో curect

  • @danyrealestatevijayawada4535
    @danyrealestatevijayawada4535 День назад

    ఇల్లీగల్ విషయాలు ఇలాంటి మనుషులు గురించి చర్చ్ పెట్టడమే తప్పు. భార్యా పిల్లలు నుండి ఈడు వేషాలు ఏంటి ఏడు నుంచి జనాలు ఏమి నేర్చుకుంటారు?

  • @VenkatKarravula
    @VenkatKarravula 3 дня назад

    కమల హాసన్ 😂

  • @NaveenKumar-ix2yq
    @NaveenKumar-ix2yq 3 дня назад +4

    2:18 is a big joke😂

  • @swwapnas8741
    @swwapnas8741 3 дня назад +4

    TV 9 channel pls stop live of this episoded.. If you want ratings keep some other programs but pls don't give publicity for illegal affairs..

  • @emimadavid2874
    @emimadavid2874 День назад

    అసలు ఇంటర్వ్యూ కి ఆ స్త్రీ నీ ఎందుకు తీసుకొచ్చేరు సర్ తమరు

  • @narayanaraokillari2041
    @narayanaraokillari2041 День назад

    రెండు కుటుంబాలు పిల్లలు ఉసూరూ ఊరకనే పోదు _దుంప నాశనం అయిపోతారు

  • @SrinivasaRaju-f7d
    @SrinivasaRaju-f7d День назад

    ఛీ నీయూ అసలు మనిషివా పాశువా చీ కామందుడువా నువు తప్పకుండా అనుభవిస్తాయు

  • @nagadurgainampudi9222
    @nagadurgainampudi9222 2 дня назад

    ఎంధుకు ఇలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ వేస్ట్

  • @adi-allinone9923
    @adi-allinone9923 3 дня назад +28

    Nuvvu విలువలు గురించి చెప్తున్నావా ? దౌర్భాగ్యుడా...

  • @madhavaraopydi2900
    @madhavaraopydi2900 День назад

    నవ్వే.ఆడదాన్ని.ఏడ్చే.మగాన్ని.నమ్మరాదు.

  • @RPersi
    @RPersi 3 дня назад +3

    You are in political field
    What lesson you are going teach to people

  • @rajumiryala6154
    @rajumiryala6154 3 дня назад +5

    1000 wrong

  • @vanivedantam7909
    @vanivedantam7909 2 дня назад

    జగన్ ఇలాంటి వాళ్ళని చేరదీయడం valla ఓడిపోయాడు

  • @WealthMoney8888
    @WealthMoney8888 4 дня назад +5

    Vedu kuda Pawan Kalyan gurinchi mataladevadu ayipoyadu
    Mana karma ra babu

  • @swapna2209
    @swapna2209 2 дня назад

    వాళ్ళ అమ్మ అంటే తప్పు లేదు. నువ్వు చేసింది మహా తప్పు. ఈ వన్ ఇయర్ u will రియలైజ్.

  • @SevenHills-nr2kc
    @SevenHills-nr2kc 3 дня назад +3

    Aa pillalu tana mother endanaka vananaka thalli place lo vere vallanu assalu voohinchukoru a msg pettarante valla manasu entha bada paddaro ardamavutundi

  • @cherrytrivedhika9155
    @cherrytrivedhika9155 2 дня назад +1

    Ee old man two years menchu brathakadu sure

  • @gurugubellivanajakshi4694
    @gurugubellivanajakshi4694 3 дня назад +1

    నీకు old speaker support గా ఉన్నారు అందుకే ఇలా బారి తెగించారు