క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి.. ప్రభుత్వం ఏం చేయబోతోంది !? | Big Debate on Cryptocurrency | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 24

  • @patharlaNarsimlu2977
    @patharlaNarsimlu2977 Год назад +7

    క్రిప్టో కరెన్సీ వల్ల పేదోడికి లేబమే ఎందుకంటే
    వానికి వచ్చే లాభం తో గవర్నమెంట్ కు తప్పకుండ టాక్సీ GST, కడుతారు., కోట్లు కోట్లు డబ్బున్న
    మహారాజులు క్రిప్టో కరెన్సీ కొంటె, GST, కట్టాలికదా అందుకే వారికీ భయం. రానున్నారోజుల్లో క్రిప్టో కరెన్సీ ఎలుతుంది 💕🙏

    • @vinaybabufilmdirector8350
      @vinaybabufilmdirector8350 6 месяцев назад

      ప్రభుత్వం బ్యాంక్ లో సామాన్యుడు దాచుకొనే డబ్బు మీద టాక్స్ వేయకుంటే అందరు నిర్భయంగా డబ్బు బ్యాంక్ లో వేసుకుంటారు..
      టాక్స్ లు అనేవి వ్యాపారాల మీద వేయాలి.. అప్పుడు డబ్బు అనేది బ్లాక్ అవ్వదు..

  • @anoop5660
    @anoop5660 3 года назад +13

    ఎందుకు ఇలాంటి నాలెడ్జ్ లేనివాళ్ళని పిలుస్తారు. క్రిప్టో ఒక అసెట్, ఫ్యూచర్ దీని మీద నడుస్తుంది. ఇది బ్లాక్చైన్ టెక్నాలజీ, ఇదేమీ గేమ్ కాదు మోసపోడానికి.
    రీసెర్చ్, నాలెడ్జ్ అవసరం సక్సెస్ అవడానికి. స్టాక్ మార్కెట్ అయినా, క్రిప్టో అయినా. ఇదేమీ లక్కీ గేమ్ కాదు మూర్ఖ మేధావుల్లారా?

  • @vajitkuma
    @vajitkuma 2 года назад +5

    క్రిప్టో కరెన్సీ అనేది కంప్యూటర్ ప్రోగ్రాం వల్ల ఏర్పడుతుందన్నారు ఓకే. కానీ దానికి విలువ ఎలా ఏర్పడుతుందీ, ఎలా మారుతుందీ అనేది అర్ధం కాలేదు.

    • @sagalaaravind9062
      @sagalaaravind9062 Год назад +1

      It's about adoption by the people.if people feels it will solve real world problems,then the price goes up otherwise it will go to zero.

  • @challasrkmurthy7137
    @challasrkmurthy7137 2 года назад +2

    Bank lo ela draw avutunnai

  • @rajudenmark9240
    @rajudenmark9240 3 года назад +2

    Share market ante telvanodu kuda ikkada expert panel lo opinions express chesthunnadu. Okkadki computer science, cryptography, blockchain technology meeda awareness ledu.
    Gaali budaga ithe 2009 nunchi bitcoin undi. Roju roju ki strong ithundi, kaani thaggatle.

    • @umamaheshm
      @umamaheshm 3 года назад

      What awareness of Computer Science , Cryptography, Blockchain do you have that you think was not brought out in the discussion in the given amount of time that was at disposal.

    • @sagalaaravind9062
      @sagalaaravind9062 Год назад

      Main idea behind decentralised technology is to avoid centralised failures (these failures are because of lack of proper leadership in the banks,see how banks are going bankrupt without proper management of people's money)

  • @bhaskarp6358
    @bhaskarp6358 5 месяцев назад

    Indian government have already permitted to buy and trade in crypto currency just 4 months back though Delta Exchange of india

  • @josephraju2533
    @josephraju2533 Год назад

    Good program

  • @neeratisudhakar3812
    @neeratisudhakar3812 2 года назад +2

    Kibho coin mari

  • @bhaskarp6358
    @bhaskarp6358 5 месяцев назад

    Go for Pi coin

  • @srinubogireddy5568
    @srinubogireddy5568 2 года назад

    Kibho kampanie vndha ladha chapandie kibho crypto Coen anduku axan tesukoru anduku matladaru ci

  • @ravikumarmateti2447
    @ravikumarmateti2447 2 года назад

    ITC global ?????

  • @balakrishnakodavaluru7071
    @balakrishnakodavaluru7071 Год назад

    10బెలుకాధండి 17000velu వున్నాయండి.

  • @srinubogireddy5568
    @srinubogireddy5568 2 года назад

    Kibho crypto Coen antie kibho ke parmieshn vndha ladha chapandie andie amchabutunnaru sir chapandie reply

  • @bhaskarp6358
    @bhaskarp6358 5 месяцев назад

    You are talking with out having knowledge on crypto currency

  • @rajulapatisrinu2420
    @rajulapatisrinu2420 Год назад

    Sarkleted carency

  • @umamaheshm
    @umamaheshm 3 года назад

    A detailed technical analysis that comes to the same conclusion

  • @RAMAMOHAN1979
    @RAMAMOHAN1979 2 года назад

    Ekkada pattakocharu ee off knowledge gallanu

  • @shaikakbar5372
    @shaikakbar5372 Год назад

    Picha na yallara evarra mirantha

  • @cryptocom-du9wr
    @cryptocom-du9wr 2 года назад

    😂😂