గురువులకు ప్రణామం. మీరు మీ సమయాన్ని వెచ్చించి మానవ ప్రయోజనార్దం సమగ్ర ఆద్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్నారు. మీకు కృతజ్ఞతాభివందనాలు. మీ ప్రభోదాలు ఎన్ని విన్నా దీనివలన నాకు సంపూర్ణంగా దైవం గురించి అర్దమైంది అనిపిండం లేదు స్వామీ
భగవద్ సాక్షాత్కారం అనగా !! నన్ను నేను కలుసు కోవడం దగ్గర., నన్ను (శక్తి)., నేను (జ్ఞానము) కలుసుకునే క్షణములో పరమ పురుషుడిని (గురువు) కనడమే., అనగా !! శబ్దము., అర్థాన్ని పరిచయం చేయడమే ఆత్మ సాక్షాత్కారం !!
నమస్తే సార్., సర్ సాలే పురుగు తనలో నుండే వచ్చిన గూడు యొక్క పని అయ్యాక మళ్ళీ ఆ గుడును అదే లోపలికి తీసుకునేట్టు అయితే.,, ఆడాళ్ళు బుజులు దులుపుతూ ఉంటారు కదా !! మరి ఆ బూజులు ఏంటి ?? ఆ పురుగు తన ఆహారం కోసం పెట్టీ., అలా వదిలేసినవేగా !! దానికి ఆహారం తో పని కానీ., ఇక గూడుతో పని ఏముంది సార్ ?? అంటే ఇక అది వ్యర్ధమే కదా !!
100% 🙏గురువు గారికి, పాదాభివందనాలు🙏
గురువులకు ప్రణామం. మీరు మీ సమయాన్ని వెచ్చించి మానవ ప్రయోజనార్దం సమగ్ర ఆద్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్నారు. మీకు కృతజ్ఞతాభివందనాలు. మీ ప్రభోదాలు ఎన్ని విన్నా దీనివలన నాకు సంపూర్ణంగా దైవం గురించి అర్దమైంది అనిపిండం లేదు స్వామీ
Jai Gurudev 🎉
శక్తి కి మరో పేరు భగవంతుడు అంటున్నారు అండి.. 🌹🌹🙏వీడియో లో బాగా చెప్పారు గురూజీ.. 🌹🌹🙏.
కృతజ్ఞతలు అండి 🌹🌹🙏
Gurooj I mimmalnitwanty years back kalisanu meekosam chala vethikanu yee roju meeru dhorikaru mally meethokalavalano vundhi 🙏🙏🙏💐💐💐
గురువు గారికి, పాదాభివందనాలు.
Super speech wonder
What. A. Spiritual. Knowledge. Wow wow❤
భగవద్ సాక్షాత్కారం అనగా !! నన్ను నేను కలుసు కోవడం దగ్గర.,
నన్ను (శక్తి).,
నేను (జ్ఞానము)
కలుసుకునే క్షణములో పరమ పురుషుడిని (గురువు) కనడమే.,
అనగా !! శబ్దము.,
అర్థాన్ని పరిచయం చేయడమే ఆత్మ సాక్షాత్కారం !!
Gruvugariki namaskaram
Thank you sir
Welcome
నమస్కారం స్వామి.భగవంతుడు అంటే అర్థం ఏమిటి? దేవుడు అంటే అర్థం ఏమిటి?
నమస్తే సార్.,
సర్ సాలే పురుగు తనలో నుండే వచ్చిన గూడు యొక్క పని అయ్యాక మళ్ళీ ఆ గుడును అదే లోపలికి తీసుకునేట్టు అయితే.,,
ఆడాళ్ళు బుజులు దులుపుతూ ఉంటారు కదా !! మరి ఆ బూజులు ఏంటి ??
ఆ పురుగు తన ఆహారం కోసం పెట్టీ., అలా వదిలేసినవేగా !!
దానికి ఆహారం తో పని కానీ.,
ఇక గూడుతో పని ఏముంది సార్ ??
అంటే ఇక అది వ్యర్ధమే కదా !!