Unna Mata Cheppaneevu Video Song | Nuvvu Naaku Nachav Songs | Venkatesh | Aarthi Agarwal |Vega Music

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025

Комментарии • 2,4 тыс.

  • @HariKrishna-zk2jr
    @HariKrishna-zk2jr Год назад +562

    ఇలాంటి సాంగ్స్ ఇష్టపడే వాళ్ళు మంచి మనసు కలిగి ఉంటారు అలాగే చాలా పద్ధతిగా ఉంటారు

  • @Travelingvideos123
    @Travelingvideos123 15 дней назад +76

    2025 లో ఎంత మంది వింటున్నారు ❤❤❤

  • @vedhastickeringwork.allaga3732
    @vedhastickeringwork.allaga3732 3 года назад +4643

    Nenu inter chadivetappudu na lover valla family tho kalisi e movie ki vachindi nenu venakala vella na daggara dabbulu lev thanu 20rps note nakosam kindha padesi vellindi .. Naku ippatiki oka miracle🥺🥺🥺🥺

  • @raveendrachowtipalli657
    @raveendrachowtipalli657 7 месяцев назад +576

    ఈ పాట ఎంత మందికి ఇష్టం... 2024 లో కూడా చూసిన వాళ్ళు
    ఉన్నార...

  • @durgasurendra2441
    @durgasurendra2441 Год назад +47

    E movie re release kosam amtha mandi wait chesthunnaruuu

  • @laxmanyamalapalli4336
    @laxmanyamalapalli4336 3 года назад +268

    Elanti hit songs e rojulo raavata ledu... 90's lo ekkuva gaa songs vinna vaalu chaala lucky persons...

  • @Kanjarlaakhila123
    @Kanjarlaakhila123 Год назад +210

    ఈ సినిమా వచ్చిన సమయంలో సెల్ ఫోన్లు ఓన్లీ లవ్ లెట్టర్లు గ్రీటింగ్ కార్డ్స్ కంటి చూపులతో చిరు నవ్వులతో ప్రేమించుకునే రోజులు అవి ఒక అమ్మాయి కి ప్రపోజ్ చేయాలంటే ఎంతో భయం వేసేది.....ఎది ఏమైనా పాత రోజులే బాగుంటాయి....

  • @burgulapraneeth280
    @burgulapraneeth280 Год назад +131

    అదేంటో గాని వేంకి మామ సినిమాలో ఆల్ మోస్ట్ అన్ని సాంగ్స్ సూపర్ ఉంటాయ్...

  • @DilliLrn-zt8fj
    @DilliLrn-zt8fj Год назад +1141

    ఈ పాటని 2024 లో వింటున్నారా ఐయితే లైక్ వేసుకోండి

    • @siddupydi3828
      @siddupydi3828 Год назад +12

      Bro drink chestu chustuna bro

    • @DilliLrn-zt8fj
      @DilliLrn-zt8fj Год назад +1

      @@siddupydi3828 which brand bro

    • @rathnarathna5029
      @rathnarathna5029 11 месяцев назад +9

      Naa upiri unantavaraku vintanu e song ni❤❤❤

    • @vipkabbaditeam5616
      @vipkabbaditeam5616 11 месяцев назад +9

      Not only 2024 nor 2030 i will listen to this song ❤

    • @PUBLICRIGHTSS
      @PUBLICRIGHTSS 11 месяцев назад +2

      Only for aarthi 😢💔

  • @helloitsbasheer3488
    @helloitsbasheer3488 Год назад +61

    Yentha mandhi Re-release kosam yedhuru chuustunnaaru ❤

  • @ibrahimkhaji
    @ibrahimkhaji Год назад +376

    పల్లవి:
    ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా
    నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా
    అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా
    మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కదా
    పంతం మానుకో ... భయం దేనికో
    ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా
    నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా
    చరణం 1:
    వద్దన్న కొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక
    నిద్దర్లో కూడా ఒంటరిగా వదలవుగ
    నన్నాశ పెట్టి ఈ సరదా నేర్పినదే నువ్ గనకా
    నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగ
    అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా
    అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథ నువ్ తొందరగా
    ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా
    నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా
    ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా
    చరణం 2:
    అమాయకంగా చూడకలా వేడుకలా చిలిపి కలా
    అయోమయంగా వెయ్యకలా హాయి వలా
    నీ మీదకొచ్చి ఉరితాడే వాలదుగా వాలు జడా
    దానొంక చూసి ఎందుకట గుండె దడా
    మరి మరి శృతి మించి అలా నను మైమరపించకలా
    తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా
    మరేం చెయ్యనే నీతో ... ఎలా వేగనే
    నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా
    ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా
    అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా
    మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కదా
    పంతం మానుకో ... భయం దేనికో
    ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా
    నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా

  • @saijagadeeshkumar1994
    @saijagadeeshkumar1994 2 года назад +74

    #2:51 ఆర్తి అగర్వాల్ లంగా వాణి వేసుకొని వచ్చినప్పుడు దియేటర్లో అరుపులు అంటగా మా అక్క చెప్పింది 😅 all time favourite movie 🍿🎥

    • @NeeliMuraliYoutuber
      @NeeliMuraliYoutuber 4 месяца назад +5

      అవును నిజమే ఆర్తి అగర్వాల్ లంగా వోణీలో ఎక్స్లెంట్ గా ఉంటుంది.

    • @SrinuPisinisrinu
      @SrinuPisinisrinu Месяц назад +2

      My favourite heroine arthi Agarwal ❤

  • @sanjukumar580
    @sanjukumar580 2 года назад +1609

    ఈ చిత్రం మరియు పాట ఎంత మందికి
    ఇష్టం 2023 లో కూడా ఇష్టపడే వాళ్ళు
    ఉన్నారా ఇక్కడ 🔥🤩

  • @SadikMoghal
    @SadikMoghal 9 месяцев назад +9

    This move time is golden days

  • @royal6541
    @royal6541 2 года назад +86

    అబ్బా ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు వెంకటేష్ మూవీస్ లో ఇదొక హిట్ మూవీ

  • @ramchandar8891
    @ramchandar8891 3 года назад +384

    అపుడు ఇపుడు ఎప్పుడు వెంకటేష్ గారి పాటలు హిటే 💞💞💞iam big fan venky💞💞💞💔

  • @janardhanjanardhan3087
    @janardhanjanardhan3087 Год назад +52

    నా మొదటి లవ్ ఈ సినిమా వచిన్నపుడు మొదలైంది...
    (అదే టైం లో హనుమజంక్షన్ సినిమా కూడ వచ్చింది )
    ఈ పాటలు విన్న ప్రతిసారి మనసుకు ఎదో తెలియని
    అనుభూతి...
    జ్ఞాపకాలు నెమరెస్తూ....❤❤❤❤

  • @Sivahoney143
    @Sivahoney143 6 месяцев назад +188

    ఆర్తి అగర్వాల్ ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి ❤

  • @blckpnther3.079
    @blckpnther3.079 2 года назад +15

    ఇంత అద్భుతమైన పాట ఇంకా వినాలనిపిస్తుంది మళ్ళి మళ్ళి నాకు ఎంతో ఇష్టమైన పాట ఇది అప్పటికి ఇప్పటికి ఎవర్గ్రీన్ సాంగ్ ఇది

  • @pawarramesh1764
    @pawarramesh1764 9 месяцев назад +55

    90కిడ్స్ కి అది ఒక అందమైన ప్రపంచం మళ్లీ ఎన్ని యుగలు వచ్చిన అలాంటి రోజులు రావు. కొన్నికొన్ని సార్లు ఆ పాటలు ఉంటే అప్పటిరోజులు గుర్తుకొడ్టాయి 👌🏿😔😔😔😔😔

  • @DileepKumar-pi3zy
    @DileepKumar-pi3zy 3 года назад +630

    అప్పట్లో వెంకటేష్ గారి పాటలో The best song ani చెప్పుకోవచ్చు.

  • @pottagangadharp8499
    @pottagangadharp8499 3 года назад +879

    ఈ సాంగ్ చూసిన ప్రతిసారీ ఎక్కడో దాగున్న చిన్ననాటి జ్ఞాపకాలు మనసును కదిలిస్తాయి, జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మనసు ఎటో వెళ్ళిపోతుంది.ఫెయిల్యూర్ లవ్ స్టోరీలో ఎప్పుడు జ్ఞాపకాలు చాలా బాధని కల్గిస్తాయి😓😓😓😓😓😓😓😓😓

  • @murali3123
    @murali3123 3 года назад +65

    అపట్లో ఉండేది ఇలాంటి అమ్మాయి.... ఆ మ్యూజిక్ వింటే తనే గుర్తుకు వస్తుంది..

  • @k.chandrashekar3745
    @k.chandrashekar3745 2 года назад +78

    మా ఇద్దరికీ ఎంతో ఇష్టమైన సినిమా .. నువ్వు ఎక్కడున్నా హ్యాపీ గా ఉండాలి బేబీ ..

  • @RS-om1qb
    @RS-om1qb 2 года назад +84

    10th క్లాస్ లో వెళ్లిన సినిమా... ఇప్పుడు నేను నా చదువు పూర్తయి ఉద్యోగం చేస్తున్నా....😍😍😍... నా జీవిత బాగస్వామి నాకు దొరికింది 😍😍😍😍

    • @naistam7118
      @naistam7118 Год назад

      baga dengu nee baga swami ni.

    • @bharatbshetty
      @bharatbshetty Год назад +1

      😂me too was in 10th in VJA.

    • @registrarbd1823
      @registrarbd1823 11 месяцев назад

      s 2002 10th batch@@bharatbshetty

    • @bharatbshetty
      @bharatbshetty 11 месяцев назад

      @@registrarbd1823 which place bro?

  • @FriendsEvents-q4i
    @FriendsEvents-q4i 17 дней назад +16

    2025 song attendance

  • @Karumanchisidhu
    @Karumanchisidhu Год назад +1966

    నేను 10వ తరగతి చదివేటపుడు నేను ప్రేమించిన అమ్మాయి కీ ప్రపోజ్ చేయడానికి తన ఫ్రెండ్ ఇంటికి రమన్నాను వచ్చింది కానీ చాలా భయం వేసింది ఐ లవ్ యు చెప్పటానికి ఆ సమయంలో ఇ మూవీ టీవీ లో వస్తుంది తన ఫ్రెండ్ నాతో నువ్వు నాకు నచ్చావ్ అని చెప్పు అని చెపింది. నేను అలానే చెప్పా నువ్వు నాకు నచ్చావ్ ఐ లవ్ యు అని

    • @sdrahan753
      @sdrahan753 Год назад +90

      Mari mi love success ayyinda bro

    • @kurmapuramakrishna1180
      @kurmapuramakrishna1180 Год назад +46

      @@sdrahan753 ఆ మాట చెప్పాలే అంటే సక్సెస్ అవ్వలే అమో బ్రో..😄

    • @sdrahan753
      @sdrahan753 Год назад +16

      @@kurmapuramakrishna1180 ayyundochu kani reply istaledu kada

    • @maheshchinna2456
      @maheshchinna2456 Год назад

      ​@@sdrahan753movie break time lo మీ paste లో ఉప్పు ఉందా ? ( లేకుంటే పళ్ళు రలుతాయి) అనే closeup ad రావొచ్చు bro

    • @chinnabasanth
      @chinnabasanth Год назад +6

      😅

  • @sanikireddys4531
    @sanikireddys4531 3 года назад +91

    Song starting lo Sunflower 🌻 chetilo pattukoni pilavadam. Really awesome what a beautiful expression lyrics was superb

  • @latha366
    @latha366 10 месяцев назад +6

    Nenu 3rd class lo vunnappudu e movie release ayindhi now iam a mother to two babies 😊

  • @rejithpkd1723
    @rejithpkd1723 2 года назад +46

    2:51.❤️Aarthi Agarwal...Cute...
    Dance
    Smile
    No Over Acting
    All Time Fvrt Telugu Actres..
    RIP...🌹...From Kerala

  • @ashas4937
    @ashas4937 3 года назад +169

    Arthi agarwal so cute like a kid those hairstyles, n dress codes is perfect for her..

  • @motamsai0292
    @motamsai0292 3 года назад +681

    2021 song vinevallu oka like vesukondi we love you venkatesh sir❤💓❤💓

  • @rajesht1955
    @rajesht1955 Год назад +6

    Nenu inter chadivetappudu maa junior ni love chesanu...e songs eppudu vinna ade gurthochedi aa ammayi...bad time Miss ayyamu

  • @noormohammad4905
    @noormohammad4905 2 года назад +6

    ఈ సినిమా టైంలో నా లవ్ స్టోరీ ఫుల్ ఫామ్ లో ఉన్నాము మేమిద్దరం
    ఐ లవ్ మై డియర్.
    నువ్వు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండాలి

  • @Telugintiammayi99
    @Telugintiammayi99 Год назад +14

    Ee movie re-release chesthey baguntundi ❤️

  • @veenavidya6380
    @veenavidya6380 3 года назад +102

    My favroute song
    But i miss u arthi agarwal mam

  • @SudhakarAP-5
    @SudhakarAP-5 2 года назад +167

    RIP Arti agarwal ..lovely actress 🙏🏻

  • @udayakumar7147
    @udayakumar7147 3 года назад +191

    ఒక పాట రాసిన పాడిన వాళ్లకు గాన బృందానికి జోహార్లు ఎన్ని సార్లు విన్న తనివి తీరటం లేదు

  • @mr.dracula577
    @mr.dracula577 Год назад +6

    Ee movie malli Release chesthe bagunnu❤

  • @Lifeofcult
    @Lifeofcult 2 года назад +187

    Superb story, songs, comedy performances, emotions, picturisation and presentation. What a blend 😍 This is my all-time favourite Telugu movie ❤️

    • @Pathfinder2228
      @Pathfinder2228 Год назад +5

      Same

    • @harshanbn650
      @harshanbn650 Год назад +2

      Trivikram things

    • @Myworld-0525
      @Myworld-0525 Год назад

      ​@@harshanbn650
      7హబ్ కరిమిసంహారకజ్ నా గురించి హి కు ఈకెక్

  • @vidyadhari1090
    @vidyadhari1090 2 года назад +20

    ఏది ఏమైనా మళ్ళీ ఇలాంటి మూవీ రావాలంటే చాలా కాలం పడుతుంది. ఈ మూవీ లో ఆర్తి అగర్వాల్ అక్క ఉంటుంది అసలు సూపర్......

  • @bippakema7202
    @bippakema7202 Год назад +4

    eee movie ippatiki chaala fresh untundi...songs and bgm ithe...amma chethi cinimaa raa idi.

  • @kaladinstormblessed765
    @kaladinstormblessed765 2 года назад +15

    She was just 17 years old in this movie. Mesmerizing beauty. One of a kind beauty

  • @shaikparvezzh7775
    @shaikparvezzh7775 10 месяцев назад +2

    Ee movie vachi 23 years ayindhi ante nammabuddi kadu. Please re release this movie, let this generation watch this. ❤.

  • @mondemmathaiah-mp1jd
    @mondemmathaiah-mp1jd Год назад +13

    ఈ సాంగ్ ఎన్ని సార్లు
    విన్న వినాలనిపిస్తుంది

  • @sunpictures7053
    @sunpictures7053 3 года назад +57

    Most loved and musical entertainer.....
    Of all-time listed....

  • @assurestatutory261
    @assurestatutory261 3 года назад +26

    victory venkatesh create history with this movie one of the biggest hit movie in telugu industry

  • @sampulucky1506
    @sampulucky1506 3 года назад +48

    I'm also seen sooo many times ,the feel when the time time of watching like our old traditional scenes ,and the character of suhasini medam and victory sir was wonderful creation ,the dialogues by trivikram sir no words to say about him writing , finally in tollywood history a lovable , valuable ,family ,and message oriented movie ,in this song especially the telugu costumes will mesmorised me

  • @450vinod
    @450vinod 7 дней назад +2

    2025: any one

  • @Fit_Radhaa
    @Fit_Radhaa 2 года назад +15

    E movie yenni sarlu chusina bore kottadu kadaa❤️

  • @arjunreddy2686
    @arjunreddy2686 3 года назад +537

    We lost an Angel..miss you forever Aarthi..

  • @Mr.Vihari-nt3cw
    @Mr.Vihari-nt3cw 3 года назад +66

    Ever green film. One of my favourite film and songs. I saw around 1000times. Including theatre. ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 года назад +15

    Very cute n beautiful song
    Forever..
    Thanks andi koti gaaru..

  • @shivanisagar2127
    @shivanisagar2127 Год назад +1

    All used to dream about their love stories to happen in these kind of places..cute and selected spots by crew is just awesome.Cant get it in graphic also.

  • @kondetiravali8352
    @kondetiravali8352 2 года назад +52

    Beautiful choreography... beautiful locations... beautiful aarthi and venkatesh garu...

  • @ravitej2561
    @ravitej2561 2 года назад +54

    Memories Memories Memories I don't like it... But Memories likes me I can't avoid... Such a beautiful memories with this song... For 90's kids know the value of song

  • @drawingsandrangolidesigns1831
    @drawingsandrangolidesigns1831 10 месяцев назад +88

    E pata 2028 vinevalu like cheskondi😅

  • @chandrasekhar8784
    @chandrasekhar8784 3 года назад +65

    Songs and choreography is excellent in this movie, my favourite movie

  • @shadowrajshadowraj4488
    @shadowrajshadowraj4488 Год назад +2

    వావ్ మేజిక్ తగ్గ డాన్స్ చేస్తున్నారు వెంకటేష్ గారు సూపర్ డ్యాన్స్ క్లీన్ గా క్లియ్యర్ గా వుంది

  • @gani2827
    @gani2827 3 года назад +1245

    ఈ song నచ్చిన వాళ్ళు లైక్ చేయండి 💞💞💞💞

  • @vasanthhopps401
    @vasanthhopps401 Год назад +9

    Whole song Just because of costumes @2:50 Bliss to watch 'வெங்கி-ஆர்த்தி' uff🔥🔥🔥❤️💕

  • @sasanka7474
    @sasanka7474 3 года назад +517

    20 years for this movie.... Awesome days assalu... Chinnappati memories

  • @srikanthsomasi9883
    @srikanthsomasi9883 2 года назад +62

    One of thd best movies i watched
    Remembering my childhood days
    I used to watch it many times never felt bore
    Ofcourse my favourite movie
    Mainly arthi and venky combination was superb...love this movie songs and dialogues very much...
    Excellent film

  • @Yours90s
    @Yours90s 3 года назад +8

    Venkatesh gari expression bavunatai
    Naku ento istam 1000times paine chuasanu ee song 🎵🎵🎵

  • @prasannakrishna
    @prasannakrishna 3 года назад +31

    September 6th release aindi. teacher's day aina next day. we still remember we were planning to go to movie with our teachers on sep 5th.

  • @meherunnabi3543
    @meherunnabi3543 2 года назад +6

    Ee song vinnappudu edho teliyani feeling, venketesh expressions are soo natural👌🏻👌🏻👌🏻

  • @minigarden20
    @minigarden20 Год назад +7

    E song naku ippatiki ma prema. Gurthu nenu nenu deni ayna marchipo thanu yemo kani na lover ni inka e song ni marchipo nu

  • @anushapatnaik881
    @anushapatnaik881 2 года назад +2

    E movie vacche time ki nenu monthly baby ma maamu e movie songs vesthe vinedhanni now i am 23 still I love this movie and songs forever naku mottamodhata thelisina movie edhe

  • @Mahi-ob8sj
    @Mahi-ob8sj Год назад +3

    This song is never get's old❤🎉..nijam ga oka ammai vachi elaa antey bale feeling asal...kontha mandi untar ela❤...finally superb song ra babu emmm undhi asall ah lyrics abbabboo

  • @deepthicherukuri646
    @deepthicherukuri646 3 года назад +103

    What a song...great composition...❤❤❤

  • @imranshaik085
    @imranshaik085 3 года назад +18

    My favorite song this movie nice expression Aarthi agarval I miss u mam I'm always venky fan 😍

  • @anjianju6358
    @anjianju6358 3 года назад +6

    Venkatesh gaaru eppudu appudu okelaane unnaru.change kaledhu....asalu face lo glow alane undi.....super sar meeru...😍

  • @srikanthgolagani5015
    @srikanthgolagani5015 2 года назад +2

    Andamaina angel aarthi ni miss avtunamu. Such a charmer. Aah grace, look awesome

  • @subrahmanyamgokavarapu7970
    @subrahmanyamgokavarapu7970 2 года назад +60

    I don't know why this movie never goes out of my mind....
    Surely , this is an simply superb epic movie....
    Few aspects to be quoted great about this movie:
    1) Venky is age bar even for this movie... but still the movie is so crazy because of venky outstanding action. Director would have chosen young heros of those time like Tarun, Ram etc. But chosing venky as hero is daring decision and he justified that....
    2) This is a favourite movie for lot of people from past 2 decades.
    3) Movie frames are so calculated frame, which gives a pleasant feeling in each and every frame for viewers.
    4) Every song is very soothening and pleasant.
    5) No extra overaction!, No extra anti gravity fights, no obscene dialogues and scenes.Pure entertainment nothing else.
    6)This movie recognised as Top3 of IMDB list ( Because of repeated watch )
    7) There is no andhra guy who watched this film less than 6 times.

  • @sasanka7474
    @sasanka7474 3 года назад +18

    Beautiful song . Aarti Venky sir..
    Abbo.. childhood memories anni..

  • @rajkanak1164
    @rajkanak1164 3 года назад +399

    90 kids know the freshness of this song

  • @sureshbanothu1224
    @sureshbanothu1224 3 года назад +25

    Arthi Agarwal is my brother dream girl she is so beautiful heroine wonderful heroine no one replace any actress I miss you ❤️❤️ arhi

  • @saniyatabassum786
    @saniyatabassum786 Год назад +34

    2:51 the whole scenery and aarthiii with that outfit❤ 3:47 the dance💕

    • @9lirika
      @9lirika Год назад +1

      I was doing my first year degree in guntur...we went to see in gowri Shankar theatre n exact at 2.51 of the song the crowd break into huge shouts nnwhistles for 50 seconds straight through out her Telugu attire steps...I was jaw dropped n didn't understand the kind of euphoria...people are crazy about her....I'm telling you I saw chiranjeevi,Bala Krishna movies in first week...n the response aarti got for the langa voni is no less .....sad thing is the fall from that to her death...life sucks..

  • @Katuriharshith
    @Katuriharshith 9 месяцев назад +96

    2024లో వినవారు ఒక 👍

    • @Srija-g9x
      @Srija-g9x Месяц назад +1

      Na bf kosam vinna..... Love you venkyyy ❤

  • @sharath222
    @sharath222 3 года назад +670

    Music: Koti
    ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామ
    నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చేయనోయి రామ
    అన్నుకున్నా తప్ప్పు కదా మోమాటం ముప్పుకదా
    మనసైతే ఉంది కదా మనమాటే వినదు కదా
    పంతం మానుకో భయం దేనికో ||ఉన్నమాట||
    వద్దనకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనకా
    నిద్దర్లో కూడ ఒంటరిగా వదలవుగా
    నన్నస పెట్టి ఈ సరదా రేపినదే నువ్ గనుకా
    నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా
    అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా
    అటు ఇటు ఎటు తేల్చవుగా మన కధను తొందరగా
    ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా ||నన్ను దాటి||
    అమాయకంగ చూడకలా వేడుకలా చిలిపికలా
    అయోమయంగ వేయకలా హాయి వల
    నీమీదికొచ్చి ఉరితాడే వాలదుగా వాలుజడా
    దానొంక చూసి ఎందుకట గుండెదడ
    మరి మరి శృతి మించి అలా నను మైమరపించకలా
    తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా
    మరేం చేయనే నీతో ఎలా వేగనే ||నన్ను దాటి||
    Music director
    Koti garu
    Singers
    Tippu harini
    Lyric writer
    Siri vennala garu
    18-03-2021

  • @Storymaniac_1
    @Storymaniac_1 3 года назад +128

    I was 9 yrs kid when this movie came, I stil remember.....😍

  • @nagursharif9358
    @nagursharif9358 3 года назад +21

    I think its aarthi agarwaals first movie.
    I remember i was doing 10th class and watched in chitrlaya theater at medarametla... Superb movie

  • @royal6541
    @royal6541 2 года назад +1

    ఈ సాంగ్ చూసిన ప్రతిసారీ ఎక్కడో దాగున్న చిన్ననాటి జ్ఞాపకాలు మనసును కదిలిస్తాయి, జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మనసు ఎటో వెళ్ళిపోతుంది.

  • @BalaKrishna-q5x
    @BalaKrishna-q5x 26 дней назад +1

    నిజంగా చెప్తున్న ఇప్పటికీ ఈ పాటని 1000 వ సారి వింటున్న ..
    మొదటిసారి వింటున్న అనుభూతి ...

  • @SaimadhaviBellapu
    @SaimadhaviBellapu Год назад +110

    E song 2024 chusina vallu unnara

  • @TeluguIndian729
    @TeluguIndian729 3 года назад +41

    Koti Sir Music+ Tippu,Harini Singing.. Superbbbbbb song forever & ever👌👌👌👌👌👌👌👌👌

  • @armylovercreations660
    @armylovercreations660 Месяц назад +13

    2025 admissions 😂

  • @eswarichutta365
    @eswarichutta365 2 месяца назад +2

    Superb song...... I like arthi agarwal dresses in this song

  • @trivenivarma9605
    @trivenivarma9605 10 месяцев назад +2

    Super song

  • @AnilKumar-vy6gd
    @AnilKumar-vy6gd 3 года назад +7

    Elanti songs vinte manasuki hai ga untundi

  • @dasarisaritha5027
    @dasarisaritha5027 3 года назад +10

    Maadhi 9 years love . Before our marriage memu chusina first movie and last movie till now

  • @ProfitableStockTrader
    @ProfitableStockTrader 3 года назад +47

    2:50 Aarti Agarwal. We miss you dear one.

    • @prabhaskommareddy
      @prabhaskommareddy 3 года назад +1

      Excellent timing bro. You caught right timing that we miss her. It's a intelligent way of observation of video.

  • @chandrasekhar1954
    @chandrasekhar1954 18 дней назад +1

    Eee patani 2025 vinevalla oka like vesukondi roy

  • @memers_antarra_babu
    @memers_antarra_babu 10 месяцев назад +2

    Andhame asuyapade andham ni sontham andharla tara arthi Agarwal ❤🥰

  • @viswasrinu143
    @viswasrinu143 Год назад +3

    ee song ni yenni sarlu choosina first time choosinatte feel untundhi

  • @SrikanthReddy-kj4dw
    @SrikanthReddy-kj4dw 2 года назад +9

    E cinima shooting climax Sen 2002 Hyderabad lo
    kachiguda railway station jarigindi nenu inter chaduvutunanu frist time Hero venkatesh, heroine arti agarwal garini chusanu chala santosham vesindi Naku .e cinima songs Big hit

    • @pardhusunkara6311
      @pardhusunkara6311 2 года назад

      Movie release ayindhi 2001 September lo bro..meeru 2002 lo ela chusaru

  • @adarshpallaki7823
    @adarshpallaki7823 2 месяца назад +34

    Dec 2024 anyone..??

  • @bendivanitha7211
    @bendivanitha7211 2 года назад +2

    What a picture quality extremely superb.....

  • @anjaiahendrikayala6694
    @anjaiahendrikayala6694 21 день назад +1

    Elanti songs malli raavu inka ,,evergreen songs ❤

  • @beautyqueenb.t6413
    @beautyqueenb.t6413 Год назад +5

    ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ
    నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ
    అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కద
    మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కద
    పంతం మానుకో భయం దేనికో
    ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ
    నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ
    వద్దన్నకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక
    నిద్దర్లో కూడ వంటరిగా వదలవుగా
    నన్నాశపెట్టి ఈ సరదా నేర్పినదే నువ్వు గనక
    నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా
    అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా
    అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథ నువు తొందరగా
    ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా
    నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ
    ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ
    ఆమాయకంగ చూడకలా వేడుకలా చిలిపి కల
    అయోమయంగ వెయ్యకలా హాయి వల
    నీ మీదకొచ్చి ఉరితాడై వాలదుగా వాలు జడ
    దానొంక చూస్తే ఎందుకట గుండె ధడ
    మరి మరి శృతి మించి ఇలా నను మైమరపించకలా
    తడబడి తల వంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా
    మరేం చెయ్యనే నీతో ఎలా వేగనే
    నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ
    ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ
    అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కద
    మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కద
    పంతం మానుకో భయం దేనికో
    ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ
    నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ