Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Amen 🙏 thank you lord Jesus Christ 👏 wonderful song ❤
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము(2)ఈ శాప లోకాన నీ సాక్షులుగ నిలువనీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా(2)దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము1. కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకుమాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్యలోబడి జీవింతుము లోపంబులు సవరించుములోకాశలు వీడి లోకంబులోన నీమందగా ఉందుము2. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము నెమ్మదిగల ఇల్లు నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్యఇమ్ముగ దయచేయుము గిన్నెనిండిన అనుభవముఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగా మమ్ములను బలపరచుము3. ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలనులోకాదుర వ్యసనముల తాకుడులేకుండ దాచుము నీచేతులలోవోలీవ మొక్కల వలెను ధ్రాక్ష తీగలను పోలిఫలసంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీదీవెనలన్4. పెంపార జేయుము మాలో సొంపుగ నీఘన ప్రేమన్నింపుమ హృదయముల శాంతిభాగ్యంబులతొ సంతసంబుగ సాగెదమువింతైన నీప్రేమను అంతట ప్రకటింతుముకొంతకాలమే మేము ఉందుము లోకానా చెంతచేరగ కోరెదము
God bless u br
Thank you for sharing, its really helpful for my cover song
🙏 వివాహం గురించి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను వరలక్ష్మి హైదరాబాద్ 😭😭😭 ప్లీజ్ 😭 ప్రార్థన 🙏🙏
షలోమ్..మీ ప్రార్థన అవసరతల కోసం మేము తప్పక ప్రార్ధిస్తాము. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్స్ 040-66454545 మరియు +91 8008008003 కు కాల్ చేయగలరు
Jesus loves you 👨👩👧👧👨👩👧👧👨👩👧👧🛐🛐🛐💐💐💐👌👌👌🙏🙏🙏👑👑👑
I love this song😊
Praise the lord ✝️
Super song 🙏🙏🙏🙏🙏🙏
Tqu for uploading 🙏my brother as A wonder ful meaning song suni anna padina prathi pata chala balanga untai 🥰🥰🥰power of voice💖💝💗
AyyA Garu 🙏🏻🙏🏻 wonderful 🙏🙏👌👌👌👌💐💐💐
Wonderful song 🙏
👪🙏🙏🙏
Shslom anna 🙏
Chaala Baaga Padaaru. Nice Song👌
Praise Jesus 🙏🙏🙌🙌😇👑
wonderful songs uncle👌👌👏👏👍👍☝☝
thank you.
Jesus love you 👩👧👦👩👧👦👨👧👨👧❤❤🥰🥰God is great👏👏👏 my. Fim
Mee voice kante music sound yekkuva ga undi brother
Lyrics pettandi ple 🙏
Shalom..This is Already Lyrical Video
Nenu na intivarunu yehovane sevinchudumu..(Yehosuva 24:15)Thank you&Shalom🙏
Amen 🙏 thank you lord Jesus Christ 👏 wonderful song ❤
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము(2)
ఈ శాప లోకాన నీ సాక్షులుగ నిలువ
నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా(2)
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
1. కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకు
మాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్య
లోబడి జీవింతుము లోపంబులు సవరించుము
లోకాశలు వీడి లోకంబులోన నీమందగా ఉందుము
2. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము
నెమ్మదిగల ఇల్లు నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్య
ఇమ్ముగ దయచేయుము గిన్నెనిండిన అనుభవము
ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగా మమ్ములను బలపరచుము
3. ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను
లోకాదుర వ్యసనముల తాకుడులేకుండ దాచుము నీచేతులలో
వోలీవ మొక్కల వలెను ధ్రాక్ష తీగలను పోలి
ఫలసంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీదీవెనలన్
4. పెంపార జేయుము మాలో సొంపుగ నీఘన ప్రేమన్
నింపుమ హృదయముల శాంతిభాగ్యంబులతొ సంతసంబుగ సాగెదము
వింతైన నీప్రేమను అంతట ప్రకటింతుము
కొంతకాలమే మేము ఉందుము లోకానా చెంతచేరగ కోరెదము
God bless u br
Thank you for sharing, its really helpful for my cover song
🙏 వివాహం గురించి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను వరలక్ష్మి హైదరాబాద్ 😭😭😭 ప్లీజ్ 😭 ప్రార్థన 🙏🙏
షలోమ్..
మీ ప్రార్థన అవసరతల కోసం మేము తప్పక ప్రార్ధిస్తాము. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్స్ 040-66454545 మరియు +91 8008008003 కు కాల్ చేయగలరు
Jesus loves you 👨👩👧👧👨👩👧👧👨👩👧👧🛐🛐🛐💐💐💐👌👌👌🙏🙏🙏👑👑👑
I love this song😊
Praise the lord ✝️
Super song 🙏🙏🙏🙏🙏🙏
Tqu for uploading 🙏my brother as A wonder ful meaning song suni anna padina prathi pata chala balanga untai 🥰🥰🥰power of voice💖💝💗
AyyA Garu 🙏🏻🙏🏻 wonderful 🙏🙏👌👌👌👌💐💐💐
Wonderful song 🙏
👪🙏🙏🙏
Shslom anna 🙏
Chaala Baaga Padaaru. Nice Song👌
Praise Jesus 🙏🙏🙌🙌😇👑
wonderful songs uncle👌👌👏👏👍👍☝☝
thank you.
Jesus love you 👩👧👦👩👧👦👨👧👨👧❤❤🥰🥰God is great👏👏👏 my. Fim
Mee voice kante music sound yekkuva ga undi brother
Lyrics pettandi ple 🙏
Shalom..This is Already Lyrical Video
Nenu na intivarunu yehovane sevinchudumu..(Yehosuva 24:15)Thank you&Shalom🙏