థియేటర్ లో మార్నింగ్ షో, చానా కష్టం అని రెజీనా తో పాట వచ్చేటప్పటికి మాకు కూడా చానా కష్టం అన్న ఫీలింగ్తో వున్నా. ఇంటర్వెల్ డైలాగ్స్ కు కూడా సినిమా లేచే పరిస్థితి లేదు. రాంచరణ్ కేరక్టర్ చూసి చాలా జాలేసింది. అరే అనవసరంగా ఫ్లాప్ ఇచ్చాడు RRR తర్వాత అనిపించింది. క్లైమాక్స్ కూడా అఖండ సినిమా కన్నా బాగా రావాలని చేసినట్టు అనిపించింది. ఒక చిరంజీవి అభిమానిగా సైరా కన్నా గర్వించే క్షణాల కోసం వెళ్తే జులాయి సినిమాలో చివర్లో సోను సూద్ చెప్పే "బాబూ నీకో నమస్కారం" అనుకుంటూ బయటకి వచ్చా. ఆ నమస్కారం ఎవరికీ పెట్టానో కూడా తెలీదు😅
Acharya lanti movie ni 3 hours chuse opika leka chudaledu, miss ayina badha unna nuvvu 10 minutes lo cinema chupinchav thanx mawa😂😂😂
🤣🤣🤣
TFI నుండి పక్కా రిటైర్ అవ్వాల్సిన డైరెక్టర్స్ : బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, పూరి జగన్నాథ్,కొరటాల శివ, కృష్ణ వంశీ, తేజ 🙏🙏
Harish Shankar
@funvideos1941 true forgotten sorry
Mari..Mana meher babai padhagattam lo poosalu ammuthada ? Bro...😂😂
@thirupatiraogullipalli9351 sorry bro ఆయన రిటైర్ అవ్వకూడదు తరిమి తరిమి కొట్టాలి ఇంకా ఎవరైనా ఉంటే చెప్పు bro 🤣😂😄
Koratala siva devara 300+ crores ra babu.. dhaga hero velu lekunte acharya hit ayedhi
అసలు ఈ సినిమాకి
ఘట్టమ్మ తల్లి,
పాదఘట్టం,
సిద్ధవనం
ఈ మూడింటిలో ఒక పేరు పెట్టకుండా "ఆచార్య" అని ఎందుకు పెట్టారో అర్థం కాలేదు.
సిద్దాచర్య కూడా బావుంటుంది
Bahubali chusi exite aypoyadu koratala
మీ ఎడిటింగ్ స్క్రిప్ట్ చాలా బాగుంది ఇంకా చాలా వీడియోస్ చెయ్యండి రెగ్యులర్ గా 👍
@@GongaliAppaji thank you.. will upload content regularly..
08:17 to 08:26 😀😀😀🙏
Na Life lo nenu eppudu inthala Navvaledu mawa😂😂😂
@@Mahimahesh1628 glad you enjoyed it.. 🤣🤣❤️❤️
థియేటర్ లో మార్నింగ్ షో, చానా కష్టం అని రెజీనా తో పాట వచ్చేటప్పటికి మాకు కూడా చానా కష్టం అన్న ఫీలింగ్తో వున్నా. ఇంటర్వెల్ డైలాగ్స్ కు కూడా సినిమా లేచే పరిస్థితి లేదు. రాంచరణ్ కేరక్టర్ చూసి చాలా జాలేసింది. అరే అనవసరంగా ఫ్లాప్ ఇచ్చాడు RRR తర్వాత అనిపించింది. క్లైమాక్స్ కూడా అఖండ సినిమా కన్నా బాగా రావాలని చేసినట్టు అనిపించింది. ఒక చిరంజీవి అభిమానిగా సైరా కన్నా గర్వించే క్షణాల కోసం వెళ్తే జులాయి సినిమాలో చివర్లో సోను సూద్ చెప్పే "బాబూ నీకో నమస్కారం" అనుకుంటూ బయటకి వచ్చా. ఆ నమస్కారం ఎవరికీ పెట్టానో కూడా తెలీదు😅
💯 felt same.. 🥲
We enjoy lot bro😂😂😂😂 voice modulation, mimicri adaragottav bro keep rocking 🎸🎶🎶🎸🎶🎶🎸🎶🎶🎸🎶🎶
@@sumanthpeddaboyina8223 thank you bro.. ❤️❤️
After devara roast...pedda fan ayipoya bro😂😂..
@@thirupatiraogullipalli9351 thank you bro 🙏🏻
We enjoyed a lot sir....This credit goes to you only.....Mari nenu untaanu sir......
😂
8.17 నుంచి మాములుగా లేదుగా...
God😂😂😂😂😂😂 deadly comedy bro!! Laughed crazy after ages😂😂🙌🙌
Acharya directed by chiru
👌🏻👌🏻👍🏻
Good work😂
Thank you.. ❤️
Super roast brother 😂
@@karthikmerugu7770 thank you anna.. ❤️
Next Target. . వి భర
Super review 😁😁😁
Glad you liked it
Meeku full talent undi bro
Thank you 🙏🏻
Bro
నీ videos bagane ఉన్నాయి
But సినిమా teeyatam అంతా easy కాదు
you can try once bro with your talent
Super bro 😂
Geography 😂😂😂😂😂
Ee roast chudatam kante acharya movie chudatame better ra ayyaa! Prathi vadu genius la feel ayyi roast lu cheyyadame!
💯
8::17 😂😂😂😂
Bro nen 30 kinutes chudalekpapyina bro నువ్వు masterpiece antubte 😢
It is a joke brother… movie is kankar rod..
అన్ని సార్లు ఎలా చూడగలిగావు ... బ్రో
@@Athramnani-fv8vu kasi.. video cheyyalanna kasi.. 😄😄
Ika potheeeyyy😂😂
Enti bro main chiru face app scene ni vadilesav
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
😂😂😂😂
😂
😂😂
😂😂😂
😂😂😂😂
😂😂😂😂😂😂
😂😂😂