ఓ ప్రియా ప్రియా చండీప్రియా ప్రియా తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖా నడిచే చంద్రరేఖ ఓ ప్రియా ప్రియా చండీప్రియా ప్రియా తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా నీదే ఈ చంద్రరేఖ మనసులో ప్రతి మలుపులో నిను మలుచుకున్నానులే కలలలో మధువనులలో నీ పిలుపు విన్నానులే మనసులో ప్రతి మలుపులో నిను మలుచుకున్నానులే కలలో మధువనులలో నీ పిలుపు విన్నానులే ఆ. చెలియ రూపాన చేరుకున్నావ పలికే రాగలేఖ కలా నిజం నిజం మ్మ్. ఓ ప్రియా ప్రియా చండీప్రియా ప్రియా తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా నీదే ఈ చంద్రరేఖ ఎవ్వతే నీ వెవ్వతే వలికించుతావు వగలు ఏమీటే కథ ఏమిటే కురిపించుతావు సెగలు ఆశను జీవితాశను నే చెదిరితే విషాదం చండిని అపర చండిని నను కదిపితే ప్రమాదం ఆ నీవు నా కైపు తాను నా వైపు అయ్యో ఏమి రాత అటా ఇటూ... ఏటు ఇటూ ... ఓ ప్రియా ప్రియా చండీప్రియా ప్రియా తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖా నడిచే చంద్రరేఖ తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా నీదే ఈ చంద్రరేఖ
అంజలీదేవి పిక్చర్స్ సంస్థ అయిన ఆదినారాయణ రావు నిర్మాత గా చండీ ప్రియ సినిమా నిర్మించారు. ఈచిత్రానికి సంగీతం A.N.రావు, సత్యం, కలసిపని చేశారు. చిరంజీవి,S. బాబు నటించారు.
వేటూరి అని వున్న చోట వీటూరి అని గ్రహించాలి....వేటూరి కంటే ముందే చాలా మంచి పాటలు రాసిన underrated కవి ఆయన....ఆయన వున్నప్పుడు ఎవరూ సరిగా గుర్తింపు ఇవ్వలేదు....ఇప్పుడు ఆయన రాసిన పాటలన్నీ వేటూరి గారి ఖాతాలో వేస్తున్నారు... ఇది తెలుగు వారికి మాత్రమే వున్న అతి దౌర్భాగ్య లక్షణం.....very bad...
అంజలీదేవి భర్త శ్రీ ఆ ది నారాయణగారి సంగీతం మహా అద్బుతం. సువర్ణ సుందరి, భక్త తుకారాం, అల్లూరి సీతారామరాజు, ఇంకా అనేక సినిమాలు ప్రతి పాట కూడా మధురంగా స్వరాలు అద్భుతం గా అందించారు.ఆ, నా, రావు గారికి రుణ పడి ఉన్నారు శ్రోతలు.
"Saregama carvan" nice product. I need it with pre-recorded songs of Telugu language as of Hindi & Tamil. The Telugu songs of 60s, 70s and 1st half of 80s. especially duets of GS & PS, GS & JANAKI, GS & Leela, GS & JIKKI, SPB & PS, SPB & JANAKI, SPB & CHITRA: ramakrishna & other female singers, PB Srinivas & other female singers. I hope & trust that my request may not be brushed aside.
అయ్యబాబోయ్ చాలా టాలెంటెడ్ ఆదినారాయణరావు గారు సంగీతం సూపర్
ఓ ప్రియా
ప్రియా
చండీప్రియా
ప్రియా
తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖా
నడిచే చంద్రరేఖ
ఓ ప్రియా
ప్రియా
చండీప్రియా
ప్రియా
తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా
నీదే ఈ చంద్రరేఖ
మనసులో ప్రతి మలుపులో నిను మలుచుకున్నానులే
కలలలో మధువనులలో నీ పిలుపు విన్నానులే
మనసులో ప్రతి మలుపులో నిను మలుచుకున్నానులే
కలలో మధువనులలో నీ పిలుపు విన్నానులే
ఆ. చెలియ రూపాన చేరుకున్నావ పలికే రాగలేఖ
కలా
నిజం
నిజం
మ్మ్.
ఓ ప్రియా
ప్రియా
చండీప్రియా
ప్రియా
తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా
నీదే ఈ చంద్రరేఖ
ఎవ్వతే నీ వెవ్వతే వలికించుతావు వగలు
ఏమీటే కథ ఏమిటే కురిపించుతావు సెగలు
ఆశను జీవితాశను నే చెదిరితే విషాదం
చండిని అపర చండిని నను కదిపితే ప్రమాదం
ఆ నీవు నా కైపు తాను నా వైపు అయ్యో ఏమి రాత
అటా
ఇటూ...
ఏటు
ఇటూ ...
ఓ ప్రియా
ప్రియా
చండీప్రియా
ప్రియా
తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖా
నడిచే చంద్రరేఖ
తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా
నీదే ఈ చంద్రరేఖ
Thanks so much for Adinarayana
Legendary music director "ADINARAYANARAO" gari puttinaroju subhakankshalu.
Good selection all the best to the old to be gold, thankyou
Exceiient mellodious songs
Adinarayana Rao is one of the best composers. His tunes are based on classical/ semi classical music. Great collection of his songs
అంజలీదేవి పిక్చర్స్ సంస్థ అయిన ఆదినారాయణ రావు నిర్మాత గా చండీ ప్రియ సినిమా నిర్మించారు. ఈచిత్రానికి సంగీతం A.N.రావు, సత్యం, కలసిపని చేశారు. చిరంజీవి,S. బాబు నటించారు.
Most meaningful songs of Golden Age, recalling the beautitude of Bhakthi bhavana about God & devotees!! In search of God!!!
Heart touch songs 👌👌👌
P. Adinarayana rao garu is famous and talent ed music director. He made all songs musical hits. Hats off.
😊😊
😊😊
😊😊😊😊
😅
V
మధురమైన పాటలు
Goodsongs
shree Adinaarayana గారూ is one of the best music director
This was the time when cinema began in great India…
Super selection songs
చాలా మంచి పాటలు
వేటూరి అని వున్న చోట వీటూరి అని గ్రహించాలి....వేటూరి కంటే ముందే చాలా మంచి పాటలు రాసిన underrated కవి ఆయన....ఆయన వున్నప్పుడు ఎవరూ సరిగా గుర్తింపు ఇవ్వలేదు....ఇప్పుడు ఆయన రాసిన పాటలన్నీ వేటూరి గారి ఖాతాలో వేస్తున్నారు... ఇది తెలుగు వారికి మాత్రమే వున్న అతి దౌర్భాగ్య లక్షణం.....very bad...
❤
🌹🌹🌹
What a great songs...
very good collection
thanks for your
An excellent Songs.
Heartful salute to Adinarayana Rao Garu
verygoodcollectlon 🎼🎼🎵
అంజలీదేవి భర్త శ్రీ ఆ ది నారాయణగారి సంగీతం మహా అద్బుతం. సువర్ణ సుందరి, భక్త తుకారాం, అల్లూరి సీతారామరాజు, ఇంకా అనేక సినిమాలు ప్రతి పాట కూడా మధురంగా స్వరాలు అద్భుతం గా అందించారు.ఆ, నా, రావు గారికి రుణ పడి ఉన్నారు శ్రోతలు.
Super patalu
All time super hit melody music songs.
Excellent collection
One of the great music directors.
Very good songs I like this songs
Greatest song. Most melodious.
Vinna sompuga unnay
"Saregama carvan" nice product. I need it with pre-recorded songs of Telugu language as of Hindi & Tamil. The Telugu songs of 60s, 70s and 1st half of 80s. especially duets of GS & PS, GS & JANAKI, GS & Leela, GS & JIKKI, SPB & PS, SPB & JANAKI, SPB & CHITRA: ramakrishna & other female singers, PB Srinivas & other female singers. I hope & trust that my request may not be brushed aside.
Very nice collection
srinivasa rao
Very joyful songs
😅
chandipriya movie song composed by Satyam, not Adi Narayana Rao garu.
All songs are nice, thank you very much.
Very good music
very good collection
Very good collection
Very nice songs çollected