చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం ఓం
Manishi ni puttinchedi devude tisukelledi devude mari, ni devudu ninnu tisukellstleda, nivu nammukunna devudu emchestunnadu ninnu chanipokunda bhumi mida uncha vachuga. Question urself not others. Ni devudu kuda Taliban kante darunam mari.
😂😂 వాళ్ళు నిజంగా దేవుళ్ళు ఐతే వాళ్ళు ఎవరికి ఎవరు ఏమౌతారో ఆ మాత్రం కూడా గుర్తుపట్టుకోరా.. తెలియదా? 😂😂 స్వర్గంలో స్నానాలు ఉంటాయా? ఐన దేవుల్లకు స్నానాలు ఏంటి 😂 శివుడు దేవుడు ఐతే తిరిగి అదే తలను పెట్టవచ్చు కదా ఏనుగు తల పెట్టే కర్మ ఎందుకు పట్టింది.? అంత శక్తి లేదా 😂😂
Andaru devuni biddale, ni devudu ninnu kuda tisukeltadu time vachinappudu, ask urself same question, ni devudu ninnu bhumi mida permanent ga enduku unchatledu Ani. Focus on ur god, don't criticism on others.
ఏంటో దీని అర్థం ఏందో ఈ కథ ఏందో మా ఏంటో ఆయన దేవుడు ఏంటో శక్తి ఏంటో మనిషి తల పక్కకు పెట్టి ఏనుగు తల తీసుకొచ్చి పెట్టడమేమిటో... అంత మాయ ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నది ఎవరో తెలియదా... ఏనుగు తలపెట్టి శక్తి ఉన్నప్పుడు అదే తలపెట్టి బతికేయొచ్చు కదా
ఇప్పుడు చిన్న వినాయకుడి మొండనికి ఏనుగు తల ఎలా పెట్టారు అనేదే నా సందేహం ...సారే పెట్టారు అనుకుందాం కాసేపు.వినాయకుడి మెడ చిన్నగా ఉంటుంది ఏనుగు మెడ పెద్దగా ఉంటుంది. ఆ సైజు ఎలా సెట్ అయింది..సారే అయింది అనుకుందాం కాసేపు..వినాయకుడికి ఏనుగు తల సెట్ చేసే అంత టెక్నాలజీ ఉన్న శివుడికి అలాంటి తలనే తయారు చేసే అంత టెక్నాలజీ లేకుండెన..అన్యాయంగా వినాయకుడి కోసం ఒక ముగా జివి అయిన ఏనుగును చాంపిండు.... ఈ పాపం శివునికి కచ్చితంగా తగులుతుంది
@@CAShankarvlogsనువ్ గొర్రెగడివి పోనీ కాదు అనుకుందాం ..నీకు తెలివి లేదు ఉందే అనుకుందాం.పోనీ చదువు ఉందా పోనీ ఉందే అనుకుందాం నీకు బుద్ది ఉందా లేదు అనుకుందాం అలాంటప్పుడు ఎవడో చెప్పింది నిజమా కాదా తెలుసుకోకుండా ఇలా కామెంట్స్ పెట్టకూడదు ...పార్వతి పాసుపుతో బాలుడిని చెయ్యడానికి రీసన్ ఉంది ....ఏనుగు తలపెట్టడానికి రీసన్ ఉంది ....ఆ హెడ్ తో మాత్రమే కాదు నార్మల్ మనిషి హెడ్ కూడా మరగలదు ..తెలుసుకోరా గొర్రె
Good Imagination......Father Don't know his Son .....Father Cut Kid Head.....What a Imagination Story Who's Writter To the Script......Animal Killing is Prohibited But Elephant 🐘 is Not Animal Awesome Outstanding...Some Dogs Killing Humans For Cows
First think ur self without god permission u can't survive on earth remember this, for every person respective to religion. Will u live how many years with out god grace? Human birth and depends on god's creation. U have no right to kill any person or animal.
నాకు ఒక డౌట్ వినాయకుడుకి ఏనుగు తలపెట్టిన్నపుడు.. ఏకలలోవ్యూడికి కూడా తెగేనా బొట్టిన వ్రేలు అతికించవచ్చు కదా..... ఓహో... కులమా అడ్డువచ్చిందా..... దేవునికి.....
వారేయ్ గొర్రెల్లారా ...పార్వతి పసుపుతో అలా ఒక బాలుడిని చెయ్యడానికి ..ఏనుగు తలే పెట్టడానికి ఒక resons ఉన్నాయిర ముందు అవి తెలుసుకొనే ప్రయత్నం చెయ్యండి ...అలాగే బైబిల్ లో యెహోవానే అనే ఒకడూ ఉంటాడు వాడు పసిపిల్లల తలలాలు ఎలా నరికాడు అనేవి బైబిల్ లో కూడా చదివి తెలుసుకోండి క్
@@chrohit249 😊😊😊Kadupu ninda unappudu anni matladuthamu. Kaani okkasaari annam dhorkanappudu aakali badha telusthundhi. Daivam kuda ante. Ippudu anni bagunnai kabatti meru edaina matladavachu. Adhi aa eeswarudu ichina swecha. Kaani aa swechanu manchi ki vadala leka himsa ku vadala mee vignatha ke vadlesthuna. Evri nammaklu varivi brother. Mee Jesus meeku devudu. Maaku evariki nachina vallu devudlu. Meru ela gaithe Bible ni comic book ante ela kopam dwesham perigi oppukoro idhi ante. Shirdi Sai Baba okate chepparu. Roopalu vereaina Daivam okate. Srushtikartha okate. Naalo nu devudu unnadu. Neelo nu devudu unnaru. Manalo unna aa Daivaniki oka roopam namam cheppukoni pujistham. Ade Bhakti. Ade Nammakam.
@@cherukurisaitharun5012 గుడ్ చాలా కరెక్ట్ గా మాట్లాడారు..im not chrictien I'm dalit hindu...క్రిస్టియన్, హిందూ, ముస్లిం etc అన్నీ మనుషులే సృష్టించుకున్న దొంగ మతాలు.....మతం ప్రపంచ వ్యాప్తంగా జనాల ఆకలి తీర్చిన దాఖలాలు ఎక్కడా కనపడలేదు...దోచుకోవడం & మారణహోమం తప్ప.....మతం పొడిచింది ఏమి లేదు మీరు చదువుకున్నవారు , అన్ని గ్రంధాల మీద ఒక అవగాహన ఉంటే మాట్లాడండి అంతేగానీ అన్నం ఉంది , కడుపు నిండింది , మీరు హిందూ, మీరు ముస్లిం, మీరు క్రిస్టియన్ అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని సిల్లీగా మాట్లాడొద్దు be practical nd it should be logically ....
రామ్ గోపాల్ వర్మ అన్నట్టు అడవికి వెళ్లి ఏనుగు తలకాయ తేవ పోతే అక్కడ పడి ఉన్న బాలుడు తల పెట్టొచ్చని అడిగాడు ఎలాగో శివుడు దేవుడు కాబట్టి ఆ బాలుడి తలని పెట్టవచ్చు గా
నిజమైన ఈశ్వరుడ్ని చూసినట్టు ఉందీ కృష్ణంరాజు గారిని ఇలా చూస్తుంటే
Pj sharma ni chudu inka super ga untadu
సూపర్ వీడియో 🙏🙏🙏 జై బోలో గణేష్ మహరాజ్కీ జై 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ss😅eee24 3:28 3:28 😅4😅44442see
ఓం నమః శివాయ 🙏🙏
హర హర మహాదేవ 🙏🙏
Har har mahadeva pawathi amma thalli gangama thalli 🌼🌻🌼
2024 Loo Chusina Vallu Evar Ayinaa Vunnaraa..?
Unnamu
Unnanu
S
జై బోలో గణేష్ మహరాజ్ కి జై
Swamiyee saranam ayapa... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై బొలొ గణేష్ భగవాన్ కి జయ్ 👏👏
బలే వుంది సినిమా
Nijam appudaina telusukovachu bro 6:19 6:21 om nama shivaaya
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
ఓం
Yttfds see
8888888
Jai ganapathi swamy ki jai om namo shivaya swamy ki jai
2024లో కూడా చూసేవాళ్ళు ఉన్నారా
2022 లో చూసిన వార్ ఉన్నారా
Chusina vallu bro
@@vijaykumarthammali4153 ni
Haa
Yes bro
Yes
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
ఓం
నాకూ ఇష్టం 🕉 🌹 శ్రీ గణపతి స్వామి నమః 🌹 🕉️
ఒక చిన్నపిల్లవానీ తల నరికాడు అంటే
తాలిబన్ ఉగ్రవాధులు కంటే క్రూరమైన
Ledu dheeniki paramardham undhi.
Vinayakuni Pooja, gajasurini katha chadavandi.
Oka devudu ki thana koduku evaro teliyakunda thala narikesada ??
Manishi ni puttinchedi devude tisukelledi devude mari, ni devudu ninnu tisukellstleda, nivu nammukunna devudu emchestunnadu ninnu chanipokunda bhumi mida uncha vachuga. Question urself not others. Ni devudu kuda Taliban kante darunam mari.
@@Dancer1649devuduki anni telusu evarni eppudu puttinchalo eppudu tisukellalo, focus on ur god not on other gods.
నువ్వు క్రిష్టియన్ కుక్కవి అని తెలుసు రా
ఎవడో అడిగిన ప్రశ్నకు సమాధానం కోసం వచ్చి చూశా 🚩🚩🚩
నేను ఇప్పుడు స్వామి మాలలో చూస్తున్న 🙏
Eroju chuse vallu oka like vesukondi
ఇలాంటి సినిమాలు వల్లే సమాజము ప్రక్కదారి పట్టి పోయింది.
2022 lo ఎంత మంది చూసారు
om namah shivaya 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Om namaha shivaya
Om namaha ganapathi devaya namaha
వినాయక శివయ్య ❤❤❤❤❤❤
Jai shree ganesha om namaha shivaya 🙏🌹
🙏🏻🙏🏻🙏🏻Ganesh maha raj ki jai
Ayyappa swamy temple 🙏🏻🥥🙇🏻🥥🙏🏻🫀🫀🫀🫀🫀
😂😂 వాళ్ళు నిజంగా దేవుళ్ళు ఐతే వాళ్ళు ఎవరికి ఎవరు ఏమౌతారో ఆ మాత్రం కూడా గుర్తుపట్టుకోరా.. తెలియదా? 😂😂 స్వర్గంలో స్నానాలు ఉంటాయా? ఐన దేవుల్లకు స్నానాలు ఏంటి 😂
శివుడు దేవుడు ఐతే తిరిగి అదే తలను పెట్టవచ్చు కదా ఏనుగు తల పెట్టే కర్మ ఎందుకు పట్టింది.? అంత శక్తి లేదా 😂😂
Vinayakuni Pooja, gajasurini katha chadavandi.
సొంత కొడుకుని గుర్తు పట్టాలేనీ శివుడు దేవుడు ఎలా అవుతాడు
Arey gutta mottam story chaduvukoo kuyya puka
Comment petti criticize cheyatam miku sunakanandam, ide manchidi kadu, miku anni telusu kavalani msg chestaru like heroes and politics.
నీలాంటి అజ్ఞానులుకు ఎం తెలుసు మేకులు కొట్టిన వాడు దేవుడు అని నమ్మే వారికి 😂😂😂😂😂
జై వినాయకుడికి
Miss u krishnam raju garu
hai bole Ganesh maharaj ki jai jai jai
Srishti karthaku kuda telvada em...aa bhagavanthuni bidda bhagavanthunike telvadhu
Teliyakapovdam kadhu...daniki vera story vundi ...
Andaru devuni biddale, ni devudu ninnu kuda tisukeltadu time vachinappudu, ask urself same question, ni devudu ninnu bhumi mida permanent ga enduku unchatledu Ani. Focus on ur god, don't criticism on others.
ఏంటో దీని అర్థం ఏందో ఈ కథ ఏందో మా ఏంటో ఆయన దేవుడు ఏంటో శక్తి ఏంటో మనిషి తల పక్కకు పెట్టి ఏనుగు తల తీసుకొచ్చి పెట్టడమేమిటో... అంత మాయ ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నది ఎవరో తెలియదా... ఏనుగు తలపెట్టి శక్తి ఉన్నప్పుడు అదే తలపెట్టి బతికేయొచ్చు కదా
ఇప్పుడు చిన్న వినాయకుడి మొండనికి ఏనుగు తల ఎలా పెట్టారు అనేదే నా సందేహం ...సారే పెట్టారు అనుకుందాం కాసేపు.వినాయకుడి మెడ చిన్నగా ఉంటుంది ఏనుగు మెడ పెద్దగా ఉంటుంది. ఆ సైజు ఎలా సెట్ అయింది..సారే అయింది అనుకుందాం కాసేపు..వినాయకుడికి ఏనుగు తల సెట్ చేసే అంత టెక్నాలజీ ఉన్న శివుడికి అలాంటి తలనే తయారు చేసే అంత టెక్నాలజీ లేకుండెన..అన్యాయంగా వినాయకుడి కోసం ఒక ముగా జివి అయిన ఏనుగును చాంపిండు.... ఈ పాపం శివునికి కచ్చితంగా తగులుతుంది
@@CAShankarvlogsvinayakuni Pooja,gajasurini katha chadavandi.
@@CAShankarvlogsనువ్ గొర్రెగడివి పోనీ కాదు అనుకుందాం ..నీకు తెలివి లేదు ఉందే అనుకుందాం.పోనీ చదువు ఉందా పోనీ ఉందే అనుకుందాం నీకు బుద్ది ఉందా లేదు అనుకుందాం అలాంటప్పుడు ఎవడో చెప్పింది నిజమా కాదా తెలుసుకోకుండా ఇలా కామెంట్స్ పెట్టకూడదు ...పార్వతి పాసుపుతో బాలుడిని చెయ్యడానికి రీసన్ ఉంది ....ఏనుగు తలపెట్టడానికి రీసన్ ఉంది ....ఆ హెడ్ తో మాత్రమే కాదు నార్మల్ మనిషి హెడ్ కూడా మరగలదు ..తెలుసుకోరా గొర్రె
నీకు బుద్ది ఉంది ఉంటే ఫస్ట్ అది తెలుసుకొనే వాడివి
@@odelapavan4371కథ చదవాలి అంటే అది పుస్తకమే కదా, అది కూడా ఎవరో ప్రింట్ చేసిందే కదా, ఆకాశం నుంచి ఊడి పడలేదు కదా
ఓం శ్రీ విగ్నేశ్వరాయనమః
ఈరోజు ఈ సంఘటన తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్
సినిమా,నాచినపుడెచూసాను,మలిఇపుడెచూస్తుంనాఓంనమసివాయ🙏🙏
Jai bolo ganesh maharajuke jai
Om Ganesha.🙏🙏🙏
Good Imagination......Father Don't know his Son .....Father Cut Kid Head.....What a Imagination Story Who's Writter To the Script......Animal Killing is Prohibited But Elephant 🐘 is Not Animal Awesome Outstanding...Some Dogs Killing Humans For Cows
First think ur self without god permission u can't survive on earth remember this, for every person respective to religion. Will u live how many years with out god grace? Human birth and depends on god's creation. U have no right to kill any person or animal.
Super hit movie...
Jai Ganesha
Jai Ganesha 🙏
With support to...
Katha baggundhi... Nice story... Edhi story not a realty
Nuvvu chepu raaa mari really m undhi
Adhi a story kadu evaru rayaledu daniki miru namme grandam lo ga versions undavu, enni ugalaima okate untadi.
నాకు ఒక డౌట్ వినాయకుడుకి ఏనుగు తలపెట్టిన్నపుడు.. ఏకలలోవ్యూడికి కూడా తెగేనా బొట్టిన వ్రేలు అతికించవచ్చు కదా..... ఓహో... కులమా అడ్డువచ్చిందా..... దేవునికి.....
జై వృద్ధి రాజ్ వినాయకుడికి
జై గణేష్
Jai bolo ganesh maha rajki
jai bolo ganesh maharaj ki jai ...
🙏🏼🙏🏼🙏🏼 jai vinayaka
శివుడు కనికరము లేకుండా ఆ బాలుడి తల ఎందుకు నారికినడు దేవుడు అసలు చిన్న పిల్లల తల నారుకుతే దేవుడు ఎలా అవుతాడు
చనిపోయిన వారందరు దేవుల్లే బ్రో
Vinayakuni Pooja, gajasurini katha chadavandi.
Ha.....Yenugu thala pettadaniki narikaadu ,aa thala valane Vinayukudu antha Famous God ayyadu bro..antha Pai vadi leela❤
@@sandhyarani3983మీ మామా గుద్ద ...అలా చేయడానికి స్టోరీ ఉంది అది తెలుసుకోండి ..తెలియకుండా వగకండి ...
వారేయ్ గొర్రెల్లారా ...పార్వతి పసుపుతో అలా ఒక బాలుడిని చెయ్యడానికి ..ఏనుగు తలే పెట్టడానికి ఒక resons ఉన్నాయిర ముందు అవి తెలుసుకొనే ప్రయత్నం చెయ్యండి ...అలాగే బైబిల్ లో యెహోవానే అనే ఒకడూ ఉంటాడు వాడు పసిపిల్లల తలలాలు ఎలా నరికాడు అనేవి బైబిల్ లో కూడా చదివి తెలుసుకోండి క్
❤❤❤❤❤❤❤❤❤❤❤
Yes om namah shivay 🙏
Jai Ganesh Maharaj
జై దుర్గమ్మ తల్లి
Jai ganeshaaa.......
For God creation and play, 🙏
Om namo vinayaka swamy
2023 లో చూసిన వారు ఎంత మంది ఉన్నారు
జై వినాయక
🙏🥥🙇🥥🙏🏻🙏🥥🙇🥥🙏🏻🙏🥥🙇🥥🙏🏻
Abbai vandanaalu Bhale cheppaadu
What a funny ....sontha kodukevaro kuda theliyani thandri ....nanna evaro kuda theliyani koduku ....inthakee deenni emanali .. 😂😂
Hmmm! Good all the best. Meelo oka Sishupalidu kanipisthinaru. Thank you for your Criticism. 🙏🙏🙏🙏May Lord Ganesha bless you
@@cherukurisaitharun5012 Nizalu kuda Oppukora ayya..... 🤭🤭... ..ilanti comics tho comparision okati.... 🙄
@@chrohit249 😊😊😊Kadupu ninda unappudu anni matladuthamu. Kaani okkasaari annam dhorkanappudu aakali badha telusthundhi. Daivam kuda ante. Ippudu anni bagunnai kabatti meru edaina matladavachu. Adhi aa eeswarudu ichina swecha. Kaani aa swechanu manchi ki vadala leka himsa ku vadala mee vignatha ke vadlesthuna. Evri nammaklu varivi brother. Mee Jesus meeku devudu. Maaku evariki nachina vallu devudlu. Meru ela gaithe Bible ni comic book ante ela kopam dwesham perigi oppukoro idhi ante. Shirdi Sai Baba okate chepparu. Roopalu vereaina Daivam okate. Srushtikartha okate. Naalo nu devudu unnadu. Neelo nu devudu unnaru. Manalo unna aa Daivaniki oka roopam namam cheppukoni pujistham. Ade Bhakti. Ade Nammakam.
@@cherukurisaitharun5012 గుడ్ చాలా కరెక్ట్ గా మాట్లాడారు..im not chrictien I'm dalit hindu...క్రిస్టియన్, హిందూ, ముస్లిం etc అన్నీ మనుషులే సృష్టించుకున్న దొంగ మతాలు.....మతం ప్రపంచ వ్యాప్తంగా జనాల ఆకలి తీర్చిన దాఖలాలు ఎక్కడా కనపడలేదు...దోచుకోవడం & మారణహోమం తప్ప.....మతం పొడిచింది ఏమి లేదు మీరు చదువుకున్నవారు , అన్ని గ్రంధాల మీద ఒక అవగాహన ఉంటే మాట్లాడండి అంతేగానీ అన్నం ఉంది , కడుపు నిండింది , మీరు హిందూ, మీరు ముస్లిం, మీరు క్రిస్టియన్ అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని సిల్లీగా మాట్లాడొద్దు be practical nd it should be logically ....
Vinayakudini parwathi matha ...bommani chesi pranam posindi ...shivudi koduku kadhu..
Ainda shivudi God kadha ..teliyali kadha ani niku doubt ravochu, daniki vera reason vundi ..adhe shivatatvam ..miru telsukunte telustadi ..teliyakinda shivudi mida comedy comments pettodhu CH ROHIT bro 👍
Jai ganesha
Ala Champesi thala thisukuravocha. Papam mari ha 🐘
REBEL's GREAT ACTORS....🗿💀
Jai ganesh Maharaj ki Jai om namashivaya om namashivaya om namashivaya 🙏🏼🙌🙏🏼🙌🙏🏼🙌
చాలా మంచి సినిమా
HAMARA GANESH ALWAYS MAHAN
🙏🏻🥥🙇🥥🙏🙏🏻🥥🙇🥥🙏🙏🏻🥥🙇🥥🙏
Jai Ganesh maharajke jai
జై గణేష్ మహా రాజ్ కి జై
P̊
Jai vinayaka om namosivaiah 2024
Hai Vinayak
Bolo Ganesh Maharaj ki jay
ఈ కధ లో మానవుడు కి ఉపయోగపడినది ఏమైనా ఉందా....??
Vinayakuni Pooja, gajasurini katha chadavandi.
Nice imagination story...not reality..
Jai vinayaka...
ఇవన్నీ మనుసులు చూసార లేదు మరి దేవుడు రత వ్రా ష డ యెవరు చూసారూ యంత వరకు నిజాలు
Ll
Rip కృష్ణం రాజు గారు
Nice edit s
🙏🏻🥥🙇🥥🙏🏻
గణపతి భప్ప మోరియా
You will have to go
Ledu nanu matharm RGV tweet chusie ee ala untado anii chusaa ee video Rgv sir aa right 👍
super
When Elephant's head is placed , Elephant is living, not Vinayaka I doubt?
Asalu elephant head peti brathikinchadam antha sakthi vunapudu pillavadi thala peti brathikinchavachu ga .,neko matter sontha koduku avaro aaa divudu ki theleyanapudu nuv avaro nenu avaro ala thelesidhi
Vinayakuni Pooja, gajasurini katha chadavandi.
Nice
రామ్ గోపాల్ వర్మ అన్నట్టు అడవికి వెళ్లి ఏనుగు తలకాయ తేవ పోతే
అక్కడ పడి ఉన్న బాలుడు తల పెట్టొచ్చని అడిగాడు
ఎలాగో శివుడు దేవుడు కాబట్టి ఆ బాలుడి తలని పెట్టవచ్చు గా
Athani thalane pettochu kada malli..
మనిషి తల పెట్టవచ్చు కదా ఏనుగు తల ఎందుకు
Dvi rupudu and dvi janmudu anedi important bro ante two types of body undali two time putti undali
All❤❤❤❤🕉️🔱🙏❤️💖💖❤️🙏🔱🕉️
Jai Bolo Ganesh Maharaj Ki Jay
జై గన్
Om ganeshaya Namaha🙏🙏🙏🙏
Bolo Ganesh maharaj ki jai
Kondababu Ankamreddy
Jai bolo Ganesh maharaj ki
మరి ఆ ఏనుగు పరిస్థితి ఏంటి.....
JAI Ganesha ha jai
jai ganesha
Jai vinayaka
2023 lo choosina Varu evaru