🌳 ఆదికాండము 18వ అధ్యాయము | Abraham & Three Strangers under The Oak of Mamre ☀️ |

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • #manarakshakudu #trinity #TeluguBible #BibleStory #abraham
    యూట్యూబ్: / manarakshakudu
    ఇన్‌స్టాగ్రామ్: / manarakshakudu
    ఫేస్‌బుక్: / manarakshakudu
    ----------------------------------------------------------
    Title: 🌳 ఆదికాండము 18వ అధ్యాయము | Abraham & Three Strangers under The Oak of Mamre ☀️
    ----------------------------------------------------------

Комментарии • 10

  • @MAGANTIPHANI9686
    @MAGANTIPHANI9686 17 дней назад

    ❤❤😢😢🙇🙇

  • @jonathan4u280
    @jonathan4u280 5 дней назад

    Praise the LORD sir,
    మీరు కొంచెం జాగ్రత్తగా చదివినట్లయితే అక్కడ ముగ్గురు ఉన్నప్పటికీ అబ్రాహాము ప్రభువా అని శంభోదిస్తాడు, అబ్రాహాము కు దేవుని ప్రత్యక్షత వున్నది కాబట్టే ప్రభువా అని శంభోదిస్తాడు, లోతు కు ఆ ప్రత్యక్షత లేదు కాబట్టే ప్రభువులారా అని చెప్తాడు. హేబేలు కు ప్రత్యక్షత వున్నది కాబట్టే గొఱ్ఱపిళ్లను వదిస్తాడు, కయూనుకు ఆ ప్రత్యక్షత లేదు అందుకే కాయలు పళ్ళు చేత బలిపీఠం అలంకరిస్తాడు.
    ఒకే ఒక దేవుడు మనకు వున్నాడు.
    బైబిల్ మర్మయుక్తమైనదని వాక్యం చెపుతుంది.ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంధం వరకు కూడా అంతా మర్మము. ఆ మర్మము బైబిల్ కాలేజీ కి వెళ్లి మానవా జ్ఞానముతో తెలుసుకోలేము కానీ దేవుడే దానిని బయలుపరచాలి.(మత్తయి 16:17 అందుకు యేసుసీమోను బర్‌ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు (రక్తమాంసములు)నీకు బయలు పరచలేదు.)నరులు దేవుని వాక్యమును బయలుపర్చలేరు. దేవుని వాక్యమునకు ఆయనే నిజాతర్జుమాదారుడు. మొదట బైబిల్ మీద వ్రాయబడివున్న పరిశుద్ధ గ్రంధము అనే మాట ను మొదటిగా నమ్మాలి, అది అంతా పరిశుద్ధమే అందులో మచ్చ ముడత డాగు, ఎటువంటి కలంకమైనను లేదు. సగం నమ్మి సగం నమ్మకపోతే ఎలా. బైబిల్ గ్రంధం అంతా దేవుడు ఒక్కడని చెపుతుంది, ముగ్గురు అని ఎక్కడైనా చదివారా?, ఆయన మహాదేవుడు.
    ద్విటియెపదేశకాండము 10:17
    ఏజ్రా 5:8
    నెహెమ్యా 8:6
    కీర్తనలు 95:3
    తీతు 2:12.
    మనం చూసినట్లయితే యూదులకు ముగ్గురు దేవుళ్లను ఇవ్వలేము ఆయన ఒక్కదేవుడైవున్నాడు.జాకార్య 12:10 యెహోవా దేవుణ్ణి ఎప్పుడు పొడిచారు?
    ఆదికాండము నుండి ప్రకటన గ్రంధం వరకు కూడా మనం చూసి నట్లయితే పరిపూర్ణమైన ఒక స్వరూపం కనిపిస్తుంది ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. ఎవరైతే దేవుడు ముందు ఎన్నిక ఏర్పాటు చేత ఎన్నుకొనేనో వారికే దేవుడు బయలుపరుస్తాడు (ఎఫెసీయులకు 1:6,7)
    అది దేవుని ఎన్నిక, నోవహు దినములలో 8మంది ఎన్నిక, మోషే దినాలలో ఇద్దరు ఎన్నిక, లోతు దినాలలో ముగ్గురు ఎన్నిక మరి ఇప్పుడు నోవహు దినములలో వున్న రీతిగా ఉండును అని వాక్యం చెపుతుంది. దేవుని వాక్యం చూడటానికి ప్రత్యక్షత అవసరం. ఆ ప్రత్యక్షత హేబేలుకి దేవుడు ఇచ్చాడు కాయూనికి లేదు.దేవుని వాక్యం తెలియాలంటే
    చివరిగా ప్రకటన 10:7 తెలియాలి.
    దేవుడు వాదించడు దేవుని కుమారులు వాదించరు.
    GOD Bless you all

  • @drakshashailu9697
    @drakshashailu9697 5 дней назад +2

    Brother old test ment sariga ardam kadu elane videos pettandi 🎉🎉🎉🎉🎉

  • @venkatthanniru654
    @venkatthanniru654 12 дней назад +7

    Anna elane pettandi Anna... Bible nerchukovali

  • @jonathan4u280
    @jonathan4u280 5 дней назад +1

    Praise the LORD sir,
    మీరు కొంచెం జాగ్రత్తగా చదివినట్లయితే అక్కడ ముగ్గురు ఉన్నప్పటికీ అబ్రాహాము ప్రభువా అని శంభోదిస్తాడు, అబ్రాహాము కు దేవుని ప్రత్యక్షత వున్నది కాబట్టే ప్రభువా అని శంభోదిస్తాడు, లోతు కు ఆ ప్రత్యక్షత లేదు కాబట్టే ప్రభువులారా అని చెప్తాడు. హేబేలు కు ప్రత్యక్షత వున్నది కాబట్టే గొఱ్ఱపిళ్లను వదిస్తాడు, కయూనుకు ఆ ప్రత్యక్షత లేదు అందుకే కాయలు పళ్ళు చేత బలిపీఠం అలంకరిస్తాడు.
    ఒకే ఒక దేవుడు మనకు వున్నాడు.
    బైబిల్ మర్మయుక్తమైనదని వాక్యం చెపుతుంది.ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంధం వరకు కూడా అంతా మర్మము. ఆ మర్మము బైబిల్ కాలేజీ కి వెళ్లి మానవా జ్ఞానముతో తెలుసుకోలేము కానీ దేవుడే దానిని బయలుపరచాలి.(మత్తయి 16:17 అందుకు యేసుసీమోను బర్‌ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు (రక్తమాంసములు)నీకు బయలు పరచలేదు.)నరులు దేవుని వాక్యమును బయలుపర్చలేరు. దేవుని వాక్యమునకు ఆయనే నిజాతర్జుమాదారుడు. మొదట బైబిల్ మీద వ్రాయబడివున్న పరిశుద్ధ గ్రంధము అనే మాట ను మొదటిగా నమ్మాలి, అది అంతా పరిశుద్ధమే అందులో మచ్చ ముడత డాగు, ఎటువంటి కలంకమైనను లేదు. సగం నమ్మి సగం నమ్మకపోతే ఎలా. బైబిల్ గ్రంధం అంతా దేవుడు ఒక్కడని చెపుతుంది, ముగ్గురు అని ఎక్కడైనా చదివారా?, ఆయన మహాదేవుడు.
    ద్విటియెపదేశకాండము 10:17
    ఏజ్రా 5:8
    నెహెమ్యా 8:6
    కీర్తనలు 95:3
    తీతు 2:12.
    మనం చూసినట్లయితే యూదులకు ముగ్గురు దేవుళ్లను ఇవ్వలేము ఆయన ఒక్కదేవుడైవున్నాడు.జాకార్య 12:10 యెహోవా దేవుణ్ణి ఎప్పుడు పొడిచారు?
    ఆదికాండము నుండి ప్రకటన గ్రంధం వరకు కూడా మనం చూసి నట్లయితే పరిపూర్ణమైన ఒక స్వరూపం కనిపిస్తుంది ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. ఎవరైతే దేవుడు ముందు ఎన్నిక ఏర్పాటు చేత ఎన్నుకొనేనో వారికే దేవుడు బయలుపరుస్తాడు (ఎఫెసీయులకు 1:6,7)
    అది దేవుని ఎన్నిక, నోవహు దినములలో 8మంది ఎన్నిక, మోషే దినాలలో ఇద్దరు ఎన్నిక, లోతు దినాలలో ముగ్గురు ఎన్నిక మరి ఇప్పుడు నోవహు దినములలో వున్న రీతిగా ఉండును అని వాక్యం చెపుతుంది. దేవుని వాక్యం చూడటానికి ప్రత్యక్షత అవసరం. ఆ ప్రత్యక్షత హేబేలుకి దేవుడు ఇచ్చాడు కాయూనికి లేదు.దేవుని వాక్యం తెలియాలంటే
    చివరిగా ప్రకటన 10:7 తెలియాలి.
    దేవుడు వాదించడు దేవుని కుమారులు వాదించరు.
    GOD Bless you all

  • @JrajuKumar-ki7iw
    @JrajuKumar-ki7iw 10 дней назад +1

    Amen

  • @lakshmimandanakka6081
    @lakshmimandanakka6081 18 дней назад +1

    Pries.thalord

  • @lakshmimandanakka6081
    @lakshmimandanakka6081 18 дней назад

    🙏🙏🙏🙏

  • @sureshnagam3720
    @sureshnagam3720 59 минут назад

    PRAISE THE LORD 🙏