అవును madam ఈ type మునగ అలాగే అవుతుంది.. నాకు కూడా మా student ఇచ్చింది.. ఇప్పటికి మేము ఎప్పుడు తిన్న, ఎవరికి పంచిన ఆ పాప ను గుర్తుచేసుకుంటాను.. ఎన్నోసార్లు మనసులో thanks చెప్పుకుంటూనే ఉంటాను.. మా మునగ చెట్టుకి, nature కి కూడా thanks చెప్పుకుంటుంటాను 😊
Super super Noorjahan garu 👏👏👏👏 Ee chettuki kuda gongali purugu pattaleda andi . Before time Nenu adigithe, naa chettuku purugu eppudu pattaledu annanu. Kaaya ruchi mee maatallone telustundi .wonderful andi . Eppudu mee Vidio chusinaa chaala happy gaa vuntundi. Maaku kuda seeds istara !
ఓహ్ ఏవిటి ఈ వింత. వింత కాదుమీ చేతిలో చింత లేని పంట. ❤️❤️❤️❤️❤️❤️❤️. మీ చేతిలోనే వుంది అసలు సిసలు మహిమ. మీ దగ్గరికి వచ్చిన తరువాత ఏదయినా బంగారం ల పండుతాయి.
Amma jennypeetar garu nursery mela lo echaru Naku gurtu undi,ma tarupuna jennypeetar gariki thanks,latest give away lo tisukunna amma a seed eppudu vesanu chala fast growing undi january lo nenu tisukoledu ma ,tq ma
2024 january lo naku oka three mulaga seeds meeru pampincharu avi ippudu poota vachi 2 kayalu nilichayi. Konchem periginaka photo pedadamanukunnanu January lo nursery mela meeru kanipiste seeds molakettayi ani Meeku cheppanu
Madam మీరు పంపిన విత్తనాలు వేసాను కుండీలో వొకటి వచ్చింది. మీకు వీడియో పంపాను. మీరు ఇచ్చిన సలహా పాటించాను. చూడాలి. ఇప్పటికీ 3 నెలలు అవుతోంది వేసి. నాకు ఈ విత్తనం పంపుతారా ప్లీజ్
మేడమ్. పచ్చి మామిడి టెంక ఒకటి కిచన్ వేస్టుతో పాటు కుండీలో వేసాను. ఈ మధ్య తుఫానుకి కురిసిన వానలకి మొక్క వచ్చింది. దాన్ని పెంచితే పెద్ద చెట్టు అయితే కాని కాయ పడదేమో కదా. దాన్ని తీసేయనా? మీ సలహా కావాలి.
assalamalaikum noorjahan ji mere pas 1 saal ka hai drumstick ka plant abhi tak phool nahi aaya kya kare aap seeds dijiye aur phool aane ke liye kya kare boli
అమ్మా మీరిచ్చిన మునగ విత్తనమే పెట్టాను. ఒక పొడుగు బకెట్ లో పెట్టాను. కాయలు అంతబలంగా గ్రీన్‌గా రావట్లేదు. అలాగే ఆపిల్ బేర్ కాయలు ఐ పోయాక మొత్తం ప్రూన్ చేసేయాలా ? చెప్పగలరు. Thank u
నూర్జహాన్ గారు మీరు ఏదైనా తొందరగా కాయిన్ చేయగలరా అండి నేను టెర్రా ఆర్గానిక్ లో ఒక చెట్టు కొన్నాను సిక్స్ మంత్స్ కే వస్తుందన్నారు నాకు 3 ఇయర్స్ పెట్టింది ఎందుకంటే నేను కింద వేసాను నేలలో అందుకని 3 ఇయర్స్ పెట్టిందండి నాకు రావడానికి నీ చేతిలో ఒక మహత్యం ఉంది
అబ్బా ఎంత పెద్ద ములక్కాడలు వచ్చాయి మేడం సూపర్ 👏🏻👏🏻
Avida cheyi mahima manshi kuda chala mnchivaru
🙏🌱
జెన్నీ బేకర్ గారి విత్తనం సూపర్ అండీ nice video
మీ చుట్టువున్నవారు ఎంత అదృష్టవంతులు aunty 😊🙏
❤❤ super super
అవును madam ఈ type మునగ అలాగే అవుతుంది.. నాకు కూడా మా student ఇచ్చింది.. ఇప్పటికి మేము ఎప్పుడు తిన్న, ఎవరికి పంచిన ఆ పాప ను గుర్తుచేసుకుంటాను.. ఎన్నోసార్లు మనసులో thanks చెప్పుకుంటూనే ఉంటాను.. మా మునగ చెట్టుకి, nature కి కూడా thanks చెప్పుకుంటుంటాను 😊
మాకు కూడా ఆ విత్తనం మాకు కూడా ఇవ్వండి noorjahan garu
Madam meeru. Chala great terrace garden lo meeru digubadi baga untundi I like your vedios
Thank you andi
Wow super mulakkadalu
అసలు మీ దగ్గర కూరగాయలు పంటలే పంటలు అండి బాబు ఏం పెట్టిన అదిరిపోతుంది చాలా బాగా వస్తుంది
అంటీ గారు ఆ మునక్కాయలు మటన్ వేసి కూర చేయండి చాలా బాగుంటుంది 😊
Sunday chesenu andi
Super super Noorjahan garu 👏👏👏👏
Ee chettuki kuda gongali purugu pattaleda andi .
Before time Nenu adigithe, naa chettuku purugu eppudu pattaledu annanu.
Kaaya ruchi mee maatallone telustundi .wonderful andi . Eppudu mee Vidio chusinaa chaala happy gaa vuntundi.
Maaku kuda seeds istara !
Gongali purugu lu ravu andi
ఓహ్ ఏవిటి ఈ వింత. వింత కాదుమీ చేతిలో చింత లేని పంట. ❤️❤️❤️❤️❤️❤️❤️. మీ చేతిలోనే వుంది అసలు సిసలు మహిమ. మీ దగ్గరికి వచ్చిన తరువాత ఏదయినా బంగారం ల పండుతాయి.
Hahaha thank you andi
మునగ కాయలు బాగా వచ్చాయి ఆంటీ చాలా పొడవుగా వున్నా యి మునగ కాయలు ఆంటీ ❤❤❤❤
Hi madam mee videos maku inspiration
Amma jennypeetar garu nursery mela lo echaru Naku gurtu undi,ma tarupuna jennypeetar gariki thanks,latest give away lo tisukunna amma a seed eppudu vesanu chala fast growing undi january lo nenu tisukoledu ma ,tq ma
Hi amma meedi golden hand meeru edaina pandinchagalugutharu 👍
ఖడ్గం పట్టుకున్న ఝాన్సీరాణీలా ఉన్నారు..ములక్కాడ పట్టుకుని...సూపర్ కాయలండి👏🏻👏🏻
Hahaha thank you andi
సూపర్ మేడం 👌❤️
Super madam bagunnayi
Mamuluga ledandi super mulaga andi❤❤❤❤❤
HELLO NOORJAHAN GARU GOODMORNING HAPPY FRIDAY LKSHMIDEVI ASISSULU ME PAYE UNDALI AND BEST OF LUCK MUNAGAKAYALU CHALA BAGUNNAYE BIGSIZE
సూపర్ మా👌👌👌👌👌
Soooooper andi mee harvezts
Good veryte
No words super duper harvest aunty
Maaku elage pedda munaga kayalu unnayandi. Summer lo pacchadi pedathanu.
Amma avakado kayalu kasaya andi
Nakumulakaya chala yeshtum seeds yuvagalara madam
Seetha Reddy Amma
Very good yield seeds please
Chala manchi size unnayi mulakkadalu
Super aunty garu...seeds ready ayyaka naku two seeds ivvara aunty garu plz......
వావ్ సూపర్ అమ్మ
Drum sticks Super size lo unnaay mam
Meeru naku pampinchina munaga seed 100 years da madem
❤ madam evithanalu naku esthara.
Assalamualaikum
Very nice
Super 🎉🎉🎉harvest andi maaku seeds popagalara
Saree bvundi u are looking good dear today ❤🎉 love u terrace garden queen
Thank you so much andi
Hi mam,mee hands lo yedo mazic vundi ma.Adi andariki veelukadu.keep it up mam
Elanti magic lu undavu andi..koncham care anthe
Noorjehan garu naku evaleadu anukuntanu estea veasi undeadanini
Super aunti Maku kuda seeds ivvandi plzz❤❤
Maku munuga vittanalu estara Nurjahan garu.
Super amma
Munaga and tammakaya vithanalu maku kavali andi.. pampinchagalara? Postal charges vestanu
Meeru kuda mulaga seeds evvagalara medam
Hi merumaku. Seeds pampandi
Super ma Vegtables😊
Sister vithanaalu evvagalaraa please 😊
Wow madam meru,🙏🙏🙏🙏
I think your grand mother gave drum sticks seeds aunty garu
Naaku eesari seeds evvandi madam please
Super nice madam
Mam i want sead nenu 3 munagaplants vunnai 2 plantski 2 3 kayalu 2 plantski ravatamu ledu any tips pls
Munaga videos unnai Ela penchalo clear ga cheppenu chudandi
Next myngaa seedsevandi madam munagaa 100 years seeds kavali madam
👌👌
Hii madam me garden chala baga undi please seeds kavali madam
Mam, can you send monaga seeds
Seeds vunnaya andi me dagarra
Naku seeds yuvagalara
సీడ్స్ మీరు కూడా ఉచండి. మంచి గా వు న్న వి
Please please madam
Naku aa mulaga seeds Kavali andi.
Please
Didi mujay seeds chahiy ahi phalli ki
2024 january lo naku oka three mulaga seeds meeru pampincharu avi ippudu poota vachi 2 kayalu nilichayi. Konchem periginaka photo pedadamanukunnanu January lo nursery mela meeru kanipiste seeds molakettayi ani Meeku cheppanu
Aunty jumbo drumstics chala bagunnai maa intlo nela medha undhi putha chala vadtunnai kayalu 5 kayalu vachhai chettu pedhaga undhi emi cheyali aunty
Enni years mokka
100 years seeds ani cheppinatlu gurtu madam
30 సంవత్సరముల క్రితం మీ అమ్మమ్మ గారి ఇంటి నుంచి తెచ్చిన ది అనుకుంటున్నా
Maaku seeds istara andi
Hi Amma seeds kavali pls pampinchandi
Seeds ఇవ్వగలరా
Madam మీరు పంపిన విత్తనాలు వేసాను కుండీలో వొకటి వచ్చింది. మీకు వీడియో పంపాను. మీరు ఇచ్చిన సలహా పాటించాను. చూడాలి. ఇప్పటికీ 3 నెలలు అవుతోంది వేసి.
నాకు ఈ విత్తనం పంపుతారా ప్లీజ్
వావ్ అండి చాలా రేర్‌గా దొరుకుతాయి. అవి మీ చేతిలో పడటం అందరి అదృష్టం. మీరు తప్పకుండా డెవలప్ చేసి అందరికీ పంచుతారు. ప్లీజ్ అండి నాకు కూడ ఇవ్వరా ప్లీజ్
మాకు మునగ విత్తనాలు కావాలండి మాకు కొద్దిగా ఇవ్వగలరు
Maaku istara madam pls
Madam please seeds istara maku
Good morning mam, meevidhanamlo kitchen waste to compost chestunnanu but maku purugulu vastunnayi, earth warms ravadam ledandi
Videos chudandi tips chudandi parfect ga compost chestaru
Nursery mela dates eppudandi?
Jan 30 nundi modalu andi
Naaku కావాలి అండీ మునగ seeds
సీడ్స్ ఇవ్వగలరా
Nurjahan garu please andi naku eivandi seeds
Naku kavali seed estara
Seeds plz mam plz
Aunty maaku seeds courier chestara
భలే.పొడవువు గా ఉన్నాయండీ.సీడ్స్ ఉంచండి..లేదా.కమల గారికి ఇవ్వండి.మీట్స్ అప్పుడు.తీసుకుంటా.ములగ చెట్టు.గ్రోత్ కు టిప్స్ చెప్పండి.
Nenithey enni yearsga seeds aduguthoo vundanu meeru asal nannu pattichkovatledu madam
Nursery mela ki randi emi seeds kavalo cheppandi thestanu
మేడమ్. పచ్చి మామిడి టెంక ఒకటి కిచన్ వేస్టుతో పాటు కుండీలో వేసాను. ఈ మధ్య తుఫానుకి కురిసిన వానలకి మొక్క వచ్చింది. దాన్ని పెంచితే పెద్ద చెట్టు అయితే కాని కాయ పడదేమో కదా. దాన్ని తీసేయనా? మీ సలహా కావాలి.
Nela lo veste 5,7years ki kaya lu kastai
Madam naku kuda kavali
assalamalaikum noorjahan ji mere pas 1 saal ka hai drumstick ka plant abhi tak phool nahi aaya kya kare aap seeds dijiye aur phool aane ke liye kya kare boli
Dry dung + kitchen compost one day biga neka baad oh water 10days continue day by day daliye
Hi medam plz seeds 🙏 ❤❤❤❤
Mam seeds pz
అమ్మా మీరిచ్చిన మునగ విత్తనమే పెట్టాను. ఒక పొడుగు బకెట్ లో పెట్టాను. కాయలు అంతబలంగా గ్రీన్‌గా రావట్లేదు. అలాగే ఆపిల్ బేర్ కాయలు ఐ పోయాక మొత్తం ప్రూన్ చేసేయాలా ? చెప్పగలరు. Thank u
endina dung+vadesina tea powder water lo one day unchi a water roju 10days poyandi mokka balam ga perigi kayalu Baga kastai
Mom naku 2 seeds ivvandi shipping charges pamputhanu madhi Rajahmundry please avarini ami adagaledhu money immana isthanu me sister ni anukondi please please
Sukanya garden vijaya wada
Hi mdm please seeds
నూర్జహాన్ గారు మీరు ఏదైనా తొందరగా కాయిన్ చేయగలరా అండి నేను టెర్రా ఆర్గానిక్ లో ఒక చెట్టు కొన్నాను సిక్స్ మంత్స్ కే వస్తుందన్నారు నాకు 3 ఇయర్స్ పెట్టింది ఎందుకంటే నేను కింద వేసాను నేలలో అందుకని 3 ఇయర్స్ పెట్టిందండి నాకు రావడానికి నీ చేతిలో ఒక మహత్యం ఉంది
ములగ 3ఏళ్లు ఎందుకు పట్టిందోనమ్మ త్వరగానే కాస్తుంది
Madam can you send seeds. Madam
Wow chala podvu ga unnai
మీ చేతికి దేవుడు ఇచ్చిన వరం aunty ఏది పెట్టిన కాస్తున్నాయి
మీ చేతి మహిమ చెప్పనలవి కాదు.
నాకూ కొమ్మ ఇవ్వగలరా, మీరు ok అంటే నేను వచ్చీ తీసుకుంటాను.
Wawoooo Noorjahan ji mujku chahiye yeh seeds please Bahooth hi achha h meinre pas chuta h