అసలైన ఉద్యమం ఈరోజు నుంచే గుర్తు పెట్టుకో | DSC Aspirants On CM Revanth Reddy At TGPSC | PMR TV |

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • #pmrtv #dscaspirants #tgpsc #cmrevanthreddy
    అసలైన ఉద్యమం ఈరోజు నుంచే గుర్తు పెట్టుకో | DSC Aspirants On CM Revanth Reddy At TGPSC | PMR TV |
    PMR TV
    G PAY and P PAY
    7997998881
    మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
    ఇట్లు
    మీ Dr. మహిపాల్ యాదవ్
    PMR TV

Комментарии • 35

  • @mukeshkumarthipparthi3135
    @mukeshkumarthipparthi3135 3 месяца назад +17

    Perfect గా చెప్పావమ్మ, ఖచ్చితంగా రేవంత్ దిగి వస్తాడు మనం విజయం సాధించింది తీరుతాం.

  • @VinodaChepyala
    @VinodaChepyala 3 месяца назад +6

    Super ga cheppav ... sister

  • @devisravan4820
    @devisravan4820 3 месяца назад +6

    సూపర్బ్

  • @sachitrabans6980
    @sachitrabans6980 3 месяца назад

    Excellent ga chepparu madam 👌👌👏👏🙏

  • @SangukomalaSangu
    @SangukomalaSangu 3 месяца назад +1

    Nirudyogula Ikyatha vardillali 🙏 🙏👍🇮🇳

  • @shileajju5319
    @shileajju5319 3 месяца назад

    Superb perfect words lopala unna kadpu mantatho ostuna words 👏

  • @p.kgamer7322
    @p.kgamer7322 3 месяца назад +2

    Super mam

  • @SrilathaDevendar
    @SrilathaDevendar 3 месяца назад +1

    Super super sister miru

  • @allurikarunakar
    @allurikarunakar 2 месяца назад

    Jai. DSP

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 месяца назад +7

    తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగు పడతాయని నమ్మించి అనేక మంది నిరుద్యోగుల ఆత్మబలిదానాలకు కారకుడై పదిసంవత్సరాలుగా దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన గతంలోని వాడు పదిసంవత్సరాల జీవితాలను కోల్పోయిన నిరుద్యోగులను ఇంకా పగబట్టిన ఇప్పటి వాడు తెలంగాణను దోచుకుంటూ నిరుద్యోగులను హింసిస్తూ మాకేం పాపంలేదు మేం చాలా అద్బుతంగా ఉన్నాం అని ఇప్పటికైతే ఏ బాదలు లేకుండా ఉండొచ్చు గాక కానీ భవిష్యత్తులో వాల్లు వాల్ల సంబంధీకులు వాల్ల జాతుల్లోని దుర్మార్గులు ఇంతకంటే ఎన్నోరెట్లు వడ్డీతో సహా పాపం అనుభవిస్తారు తథ్యం
    నీళ్ళు నిధులు నియామకాల కోసం సకలజనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు వర్గాల నాయకులు దోచుకుంటున్నారు ఆత్మబలిదానాల పాపం వీల్లదే తక్షణమే ఖాళీగా ఉన్న పూర్తి ఉద్యోగాలు నింపి తెలంగాణలోని మిగతా లక్షల మంది నిరుద్యోగులకు ఏదైనా ఉపాధి మార్గాలు కల్పించి అమరుల ఆశయాయాలను నెరవేర్చాలి ఆత్మార్పణ చేసుకున్న అమరవీరుల భిక్ష మన తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాలు వ్రుధా కాకూడదు
    నిరుద్యోగ సోదరులారా ఈ దుర్మార్గుల మీద మన్ను పోయండి మట్టి కొట్టుకుపోతారు
    జై బహుజన సామాజిక తెలంగాణ 0:44

  • @saitejayanaka7117
    @saitejayanaka7117 3 месяца назад +1

    DSC postone Cheyyandi Sir please

  • @DSC._.Aspirants
    @DSC._.Aspirants 3 месяца назад +3

    DSC Hall tickets 2 or 3 days lo release ayye chance kabatti
    Aa loga Government paina Inka chala ottidi tevali friends posts Increase cheyamante varu chesera leru atleast Prepare ayyeki Aina inko 45 days postponed Aina cheyandi Ani ottidi tevali.
    Andaru bayati ki raandi friends 🙏🏻😢😢😢😢😢

  • @smaari9297
    @smaari9297 3 месяца назад

    We Want Mega DSC 25000+Posts

  • @johnanusha5346
    @johnanusha5346 3 месяца назад +1

    Dsc పోస్ట్ ఫోన్ అయినంత మాత్రనా అక్కడ పోస్టులు లేకుండా ఏం సాధిస్తారు...సామి... ఫస్ట్ పోస్టులు పెంచాలి... పోస్టులు లేని పోస్ట్ ఫోన్ ఎందుకు???....👈😭😭😭

  • @rajusingaraboina5258
    @rajusingaraboina5258 3 месяца назад +2

    congress meda students nammakam poyele cheyaku cm ...immediately respond avali

  • @SangukomalaSangu
    @SangukomalaSangu 3 месяца назад

    Group 1:💯,2,3 DSC post lu penchi December lo Exam petandi 🙏🙏🇮🇳👍

  • @మాడెంశ్రీనివాస్

    ఏతుల మల్లిగాడు ఎక్కడ పోయిండు...

  • @gangarampamula3007
    @gangarampamula3007 3 месяца назад

    DSC kocham 2 month Post pond chyyandi subject havvy

  • @pranaykumar4865
    @pranaykumar4865 3 месяца назад

    E la vagevallakante preparation chesukunayvallaki job's vasthai

  • @rajeshwarrajeshwar3322
    @rajeshwarrajeshwar3322 3 месяца назад

    Ss🎉

  • @Ramucreation-b3x
    @Ramucreation-b3x 3 месяца назад

    We want dsc postpone

  • @Ambica-p9l
    @Ambica-p9l 3 месяца назад +1

    S postpone DSC

  • @keerthipilli965
    @keerthipilli965 3 месяца назад

    Govt ochindi monna ne kada komchem wait cheyandi hope for best results 🙏

    • @ranjithkumar1565
      @ranjithkumar1565 3 месяца назад

      E na kodukulanu bus free pettamani adigindra...medigadda ani phone tapping ...mla la konugolani...time nu nasanam chesindu...vachnembadey job calender etchintey...epudu ela rodleketolam gadhu....march nundi thiruguthuntey 10 roju la motham dharna chest hey appudu chepthunnaru..job calender estham Ani...epudu a job calender vachi notification s vesi exam pette varaku 1 year ipothadhi....3 years ipaye study chair lo kurchoni....lanjakodukulaku yem telusthundi. ...

  • @shruthilittle5875
    @shruthilittle5875 3 месяца назад +3

    Dsc postpone plss ...super akka ilane dare ga undali

  • @parashuramulubashipangu2439
    @parashuramulubashipangu2439 3 месяца назад +1

    Postlu penchamanadam currect, exam date postponed enuduku,

    • @JKyadav111
      @JKyadav111 3 месяца назад +1

      Penchinanka kothavariki avakasam adugutharu, so date change cheyali

  • @FazalahmedMohammed
    @FazalahmedMohammed 3 месяца назад

    Dsc post pone

  • @umesh130690
    @umesh130690 3 месяца назад

    E upu edo 10 years back untey correct ganu undediii

  • @agadichiranjeevi6320
    @agadichiranjeevi6320 3 месяца назад

    Riyaz gani Venkat gani revanth gani lepudham

  • @PowerPower-st7lf
    @PowerPower-st7lf 3 месяца назад +4

    DSC లో 15000పోస్టులు పెంచి 25000ల నోటీఫికేషన్ చెయ్యాలి కానీ వాయిదాలు వద్దు.....

  • @MrBenny218
    @MrBenny218 3 месяца назад

    Government form ayyindhi monna nae.
    Koncham wait cheyandi.
    Manchidi...... Pakkaki vellandi .
    Paid actors aithae kadu kada.

  • @MdRubel-ct3by
    @MdRubel-ct3by 3 месяца назад

    🤣🤣🤣🤣🤣❌❌❌

  • @RaviYedapally
    @RaviYedapally 3 месяца назад +1

    ప్రిపరేషన్ లో ఉన్న వారికి ఇబ్బంది పెట్టడం సరికాదు

  • @RaviYedapally
    @RaviYedapally 3 месяца назад +2

    DSC వాయిదా వద్దు