కీళ్ల ,మోకాళ్ల ,బ్యాక్ పెయిన్ ఎలాంటి నొప్పైనా నెలల్లో కాదు రోజుల్లో తగ్గిపోతుంది || RTV HEALTH

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • కీళ్ల ,మోకాళ్ల ,బ్యాక్ పెయిన్ ఎలాంటి నొప్పైనా నెలల్లో కాదు రోజుల్లో తగ్గిపోతుంది || RTV HEALTH
    #ayurvedatreatment #warangal #rtvhealth #health #healthtips #rtv

Комментарии • 251

  • @RK-VOICE
    @RK-VOICE Месяц назад +12

    నా కుటుంబంలో ఈ డాక్టర్ గారిద్వారా మేలు పొందాము 🙏🙏🙏
    నా అనుభవంతో చెపుతున్నాను 100% మేలు జరుగుతుంది 🙏🙏

    • @pcshekhar9454
      @pcshekhar9454 Месяц назад +1

      Nenu hyd andi, naaku number send cheyandi, appointment koraku chusthunna.

    • @kottalbashakingofgranitede7454
      @kottalbashakingofgranitede7454 Месяц назад +2

      Bro address ఎక్కడ వరంగల్ లో ఎక్కడ pls.....🙏🙏🙏🙏🙏🙏🙏

    • @padmasri6102
      @padmasri6102 Месяц назад +1

      Address konchem correct gaa cheppa galara.phone no. unna ivva galara .tokens eppudu istaaranedi kooda cheppa galara.please.

    • @allinoneallinone7386
      @allinoneallinone7386 Месяц назад +3

      తగ్గలేదు నాకైతే... మెడ నొప్పి తగ్గలేదు... నేను నాలుగు సంవత్సరాల కిందట వెళ్ళినాను... డాక్టర్కు చూపించుకున్నాను... చీటీ పైన మందులు రాసిస్తాడు... బస్టాండ్ దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ మెడికల్ లో కొనుక్కోవాలి... డిస్కౌంట్ ఏమి ఇవ్వరు... డాక్టర్ రాసిన చిట్టి కింద ఒకే ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ పేరు రాసింది ఉంటుంది... మీరు ఉచితంగా వైద్యం చేస్తున్నప్పుడు చిట్టి కింద నాలుగైదు మెడికల్ షాపుల పేర్లు పెట్టొచ్చు కదా.... ఒకే మెడికల్ షాప్ పేరు ఎందుకు పెట్టినారు.... అంటే మందులలో మీకు కమిషన్ వస్తుందా... నేను వెళ్లి చూపించుకున్నాను వాడి నాను ఏమీ తగ్గలేదు జీరో రిజల్ట్.... మెడ పైన మామూలుగా నొక్కుతాడు సెట్ చేశాను అని అంటాడు... సెట్టింగ్ లేదు బొంగు లేదు అంతా వేస్ట్... నేను వెళ్లి చూపించుకున్నాను కాబట్టి చెబుతున్నాను.... ఇతను చదివింది కూడా MD నే... మన రాష్ట్రంలో చాలా మంది ఆయుర్వేదిక్ ఎండి లు ఉన్నారు... వాళ్ల దగ్గరికి వెళ్లి కూడా చూపించు కోవచ్చు.... ఇతని దగ్గరికే రావాల్సిన అవసరం లేదు ... హాస్పిటల్ కి ఫోన్ నెంబర్ ఉండదు.... బయట ఒక పెన్ను... నోట్ బుక్ ఉంటుంది... దాంట్లో పోగానే దాంట్లో మీరు చేరుకోగానే సీరియల్ నెంబరు నీ పేరు డేట్ ఫోన్ నెంబర్ జిల్లా ... రాయాలి... రాసి బుక్ అక్కడ పారేయాలి... అందరూ అట్లాగే రాశి పారేస్తారు కాబట్టి చెబుతున్నా... సిస్టమేటిక్ అనేది లేదు... ఎర్లీ మార్నింగ్ నుంచి లైన్ లో ఉండాల్సి వస్తుంది... కానీ అతను మెల్లిగా 11 గంటలకు వస్తాడు... హాస్పిటల్ లో స్టాఫ్ ఎవరు ఉండరు... డాక్టర్ వచ్చే కారులోనే ఇంకొక అతను వస్తాడు... ఒక 5000 రూపాయలు ఇచ్చి హాస్పిటల్లో అందరి పేర్లు రాసుకోవడానికి ఒక ఎంప్లాయ్ ని పెట్టొచ్చు... కానీ అలా చేయడు... ఉదయం 11 గంటల వరకు హాస్పిటల్ తాళం వేసింది ఉంటుంది.... ఉదయం నాలుగు గంటల నుండి జనాలు వస్తూనే ఉంటారు... తోపులాట ఎక్కువగా అవుతుంది గొడవలు ఎక్కువగా అవుతాయి.... వీడు చూసేది ఏమో కానీ గొడవ పెట్టుకోవడం ఎక్కువగా ఉంటుంది... ఎవరిని కూడా ఆగమని చెప్పడు లోపలనే కూర్చుంటాడు....

  • @nagabhushanamthammishetti2102
    @nagabhushanamthammishetti2102 2 месяца назад +35

    మీరు మీరు ఇచ్చే ఉచిత వైద్యం మీ నాన్న మాట నిలబెట్టడానికి తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం మీకు శతకోటి వందనములు

    • @vanisripulluru8499
      @vanisripulluru8499 Месяц назад

      అంత లేదు ప్రి అంటారు మందులు పులు దర

    • @user-ff7ej1po6q
      @user-ff7ej1po6q 12 дней назад

      😊

  • @mahesharunarthi7554
    @mahesharunarthi7554 Месяц назад +14

    గురువు గారు చాలా సేవలో వున్నారు మీ పాదాభి వందనాలు 🌹🙏

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 Месяц назад +11

    సాక్షాత్తు మీరు మారు వేషంలో లో ఉన్నా శుశృతులు.. దత్తాత్రేయుడు 🙏🏻 మీకు నా ధన్యవాదాలు.. పాదాభివందనాలు 🙏🏻🇮🇳🚩🚩🚩🚩💐💐💐💐

  • @suryamylcat7989
    @suryamylcat7989 11 дней назад +4

    పూర్తి అడ్రస్ పెడితే మంచిది.
    డాక్టర్ గారు హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @udayakasarla2711
    @udayakasarla2711 16 дней назад +3

    పాములపర్తి రామారావు గారికి పాదాభివందనం. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని ఆశీర్వాదము సదా ఉ౦డాలని కోరుకుంటున్నాను. 🙏🙏

  • @rajendraprasad-ve5qn
    @rajendraprasad-ve5qn 29 дней назад +11

    అపాయింట్మెంట్ ఎవరిస్తారు ఆ ఫోన్ నెంబర్ ఏంటి ఎందుకంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి అక్కడికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని రెండు మూడు రోజులు వెయిట్ చేయాలి అంటే కష్టం కదా

  • @Thirupathiprabas
    @Thirupathiprabas 2 месяца назад +19

    ధన్యవాదాలు గురువుగారు పాదాభివందనాలు మిలాంటి వళ్ళు ఇంక ఇప్పటి తరం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని కోరుతూ మీకు పాదాభివందనాలు. ఇట్లు మీ కృతగ్తుడిని

  • @Harijesus-ui4ow
    @Harijesus-ui4ow 14 дней назад +3

    Sir, మీరు చాలా great sir.. మీలాంటి వారు చాలా అరుదు Sir 🙏

  • @abcchary5430
    @abcchary5430 2 месяца назад +13

    Doctor గారు చాలా బాగా చెప్పినారు భగవంతుడు మిమ్మలను చల్లగచూడాలని కో

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 Год назад +17

    మంచి విషయం ఎందరినో ఆరోగ్యవంతులుగా చేసే మీ సదుద్దేశానికి నమస్సులు.

  • @baderobert1525
    @baderobert1525 25 дней назад +3

    నమస్కారం డాక్టర్ గారు చాలా బాగా చెప్పినారు వందనాలు సార్

  • @sandeep308c
    @sandeep308c 2 месяца назад +16

    ఎం యాంకర్ అమ్మ, treatment ela చేస్తారు అని అడగాలి కానీ హాస్పిటల్ వున్నవి కదా అని ఎందుకు అడుగుడు నే వీసాలు

  • @abdulrahiman660
    @abdulrahiman660 3 дня назад

    Now a days most ly rare people like yours you are greatsir

  • @kusumavegunta167
    @kusumavegunta167 Месяц назад +5

    Dr.RamaRao garu you are 200% right.When I was practicing in my own Nursing Home Ayurvedic Doctors used to come to work in my N.H .I used to advise them to go back and practice their own medicine.My heartful thanks and KUDOS for your great SERVICE.

  • @sunithak3593
    @sunithak3593 Месяц назад +9

    మన ప్రాబ్లం ఏంటని అసలు డాక్టర్ వినరు

    • @shaik.janimiya
      @shaik.janimiya 28 дней назад

      అసలు ప్రాబ్లం ఏమి వినకుండా ట్రీట్మెంట్ ఎలా చేస్తారు మేడం😮

  • @ifitdrivewithasha4177
    @ifitdrivewithasha4177 3 месяца назад +70

    అప్పోయింట్మెంట్ తోసుకోవాలి ముందుగానే మంత్ కి 12-14 డేట్స్ లో టోకెన్ ఇస్తారు అప్పుడు ఎవరైనా వెళ్లి టోకెన్ తీస్కోవచ్చు పేషెంట్ తరఫు న వాళ్ళు చెప్పిన డేట్ లో వెళ్ళాలి చూయించుకోడానికి

    • @maseerahfirdouse5713
      @maseerahfirdouse5713 3 месяца назад +6

      Koncham clear ga .chebutara eppudu vellali?token eppudu estaru?plz koncham chubataraa memu kuda veldam anukuntunnam

    • @Sangeethasharesh
      @Sangeethasharesh 3 месяца назад +4

      Paralysis ki treatment chestara bro

    • @Sangeethasharesh
      @Sangeethasharesh 3 месяца назад +3

      Adress cheppandi konchem

    • @ifitdrivewithasha4177
      @ifitdrivewithasha4177 3 месяца назад +1

      @@Sangeethasharesh no

    • @ifitdrivewithasha4177
      @ifitdrivewithasha4177 3 месяца назад

      @@Sangeethasharesh హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ opp. లో (morning)
      వరంగల్ matteguda పోలీస్ స్టేషన్ దగ్గర (Evening)

  • @user-hx6xv5md6c
    @user-hx6xv5md6c Месяц назад +2

    Super gaa chepparu sir❤

  • @user-hx6xv5md6c
    @user-hx6xv5md6c Месяц назад +2

    Miru maattlladina prathi mataluo nijam undhi sir

  • @m.sudheerkumargoud4589
    @m.sudheerkumargoud4589 Месяц назад +14

    పూర్తిగా అడ్రస్ పెట్టండి 👍🏻👍🏻👍🏻

    • @allinoneallinone7386
      @allinoneallinone7386 Месяц назад +2

      తగ్గలేదు నాకైతే... మెడ నొప్పి తగ్గలేదు... నేను నాలుగు సంవత్సరాల కిందట వెళ్ళినాను... డాక్టర్కు చూపించుకున్నాను... చీటీ పైన మందులు రాసిస్తాడు... బస్టాండ్ దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ మెడికల్ లో కొనుక్కోవాలి... డిస్కౌంట్ ఏమి ఇవ్వరు... డాక్టర్ రాసిన చిట్టి కింద ఒకే ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ పేరు రాసింది ఉంటుంది... మీరు ఉచితంగా వైద్యం చేస్తున్నప్పుడు చిట్టి కింద నాలుగైదు మెడికల్ షాపుల పేర్లు పెట్టొచ్చు కదా.... ఒకే మెడికల్ షాప్ పేరు ఎందుకు పెట్టినారు.... అంటే మందులలో మీకు కమిషన్ వస్తుందా... నేను వెళ్లి చూపించుకున్నాను వాడి నాను ఏమీ తగ్గలేదు జీరో రిజల్ట్.... మెడ పైన మామూలుగా నొక్కుతాడు సెట్ చేశాను అని అంటాడు... సెట్టింగ్ లేదు బొంగు లేదు అంతా వేస్ట్... నేను వెళ్లి చూపించుకున్నాను కాబట్టి చెబుతున్నాను.... ఇతను చదివింది కూడా MD నే... మన రాష్ట్రంలో చాలా మంది ఆయుర్వేదిక్ ఎండి లు ఉన్నారు... వాళ్ల దగ్గరికి వెళ్లి కూడా చూపించు కోవచ్చు.... ఇతని దగ్గరికే రావాల్సిన అవసరం లేదు ... హాస్పిటల్ కి ఫోన్ నెంబర్ ఉండదు.... బయట ఒక పెన్ను... నోట్ బుక్ ఉంటుంది... దాంట్లో పోగానే దాంట్లో మీరు చేరుకోగానే సీరియల్ నెంబరు నీ పేరు డేట్ ఫోన్ నెంబర్ జిల్లా ... రాయాలి... రాసి బుక్ అక్కడ పారేయాలి... అందరూ అట్లాగే రాశి పారేస్తారు కాబట్టి చెబుతున్నా... సిస్టమేటిక్ అనేది లేదు... ఎర్లీ మార్నింగ్ నుంచి లైన్ లో ఉండాల్సి వస్తుంది... కానీ అతను మెల్లిగా 11 గంటలకు వస్తాడు... హాస్పిటల్ లో స్టాఫ్ ఎవరు ఉండరు... డాక్టర్ వచ్చే కారులోనే ఇంకొక అతను వస్తాడు... ఒక 5000 రూపాయలు ఇచ్చి హాస్పిటల్లో అందరి పేర్లు రాసుకోవడానికి ఒక ఎంప్లాయ్ ని పెట్టొచ్చు... కానీ అలా చేయడు... ఉదయం 11 గంటల వరకు హాస్పిటల్ తాళం వేసింది ఉంటుంది.... ఉదయం నాలుగు గంటల నుండి జనాలు వస్తూనే ఉంటారు... తోపులాట ఎక్కువగా అవుతుంది గొడవలు ఎక్కువగా అవుతాయి.... వీడు చూసేది ఏమో కానీ గొడవ పెట్టుకోవడం ఎక్కువగా ఉంటుంది... ఎవరిని కూడా ఆగమని చెప్పడు లోపలనే కూర్చుంటాడు....

  • @balajianem7674
    @balajianem7674 2 месяца назад +21

    నాకు అడ్రస్ తెలుపగలరు

    • @jiddugukavitha6427
      @jiddugukavitha6427 Месяц назад +2

      Hanumakonda opposite to KITS college Erra gutta ,Archana Ayurvedic hospital ,pamula parthy Ramarao

    • @sonykoshkoll
      @sonykoshkoll Месяц назад

      Warangal annaru Katha

    • @allinoneallinone7386
      @allinoneallinone7386 Месяц назад +4

    • @RajaappaAppa
      @RajaappaAppa 17 дней назад

      Pone number

  • @masthannaidubhaskar3479
    @masthannaidubhaskar3479 2 месяца назад +3

    Om shree gurudeevaya namaha om shree gurudeevaya namaha om shree gurudeevaya namaha

  • @user-ve6pq8fd5p
    @user-ve6pq8fd5p 3 месяца назад +11

    🙏మీరు చాలా గ్రేట్ సార్ 🙏

  • @shivadharshanam9089
    @shivadharshanam9089 2 месяца назад +5

    గురువు గారికి పదాలకు శతకోటి వందనాలు

  • @vsrinivas374
    @vsrinivas374 3 месяца назад +9

    SUPER.DR GARU

  • @sheshakumariattam4244
    @sheshakumariattam4244 14 дней назад

    గురువు గారికి పాదాభి వందనం 🙏🙏

  • @krishna.P-fq5oe
    @krishna.P-fq5oe 5 месяцев назад +16

    Phone number work చేస్తే బాగుంటుంది అపాయింట్మెంట్ కొరకు దూరం నుంచి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు

  • @user-xc4zn6hf4p
    @user-xc4zn6hf4p 2 месяца назад +3

    Meru token sistam petty time cheppandi varsa lo gantala tharabdi nochovalante narakam please patinchandi

  • @user-us7fs9bz4d
    @user-us7fs9bz4d 2 месяца назад +6

    ఇంటర్వ్యూలో ఏ జిల్లా ఏ ఊర్లో ఉంది ఇంటర్వ్యూలో ఏ జిల్లాలో ఉంది ఏ ఊరు అది కూడా తెలుగు పడితే బాగుంటది

    • @sujathat21
      @sujathat21 2 месяца назад +2

      అర్చన ఆయుర్వేద వైద్యశాల అని
      గూగుల్ లో సెర్చ్ చేస్తే కంప్లీట్ అడ్రెస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది

  • @sureshca9743
    @sureshca9743 3 месяца назад +5

    Meny meny happy for your great kindly hart God bless you. M.s.raju Thanks.

  • @user-sv6od9pu9m
    @user-sv6od9pu9m Месяц назад +1

    Patient wait cheyadam kashtam so quick treat

  • @kolusuhoney3916
    @kolusuhoney3916 3 месяца назад +8

    Kits college in warangal ayurvedic hospital

  • @sarojinitalluri2405
    @sarojinitalluri2405 2 месяца назад +6

    మీరు కారణజన్ముడు

  • @srirakshakrscharitabletrus2188
    @srirakshakrscharitabletrus2188 2 месяца назад +7

    Great guruvu garu💐

  • @swapnathatikonda8755
    @swapnathatikonda8755 5 месяцев назад +7

    Paadhabhi vandhanalu sir 🙏🏻🙏🏻

  • @user-vd2vg4ht4m
    @user-vd2vg4ht4m 2 месяца назад +3

    Vydhyo rupo narayano hari 🙏🙏🙏

  • @mohammadazeem1209
    @mohammadazeem1209 Месяц назад +2

    You are great sir. You are like a God. 🙏🙏🙏👏👏👏

  • @shobharanigaddam4308
    @shobharanigaddam4308 Месяц назад +1

    Tq sir

  • @user-eu8ks4it6p
    @user-eu8ks4it6p 18 дней назад

    Very good master

  • @shaik1ashraf2ali3
    @shaik1ashraf2ali3 2 месяца назад +3

    ❤❤❤❤❤
    Good Service to the society is Best Service to the God ❤❤❤❤❤

  • @thirupathireddyireddy8246
    @thirupathireddyireddy8246 Месяц назад +1

    Warangal district Pamulaparthi Ramarao

  • @MuraliKrishna-cj4ec
    @MuraliKrishna-cj4ec 13 дней назад

    RamaRao.Pamulaparti, Warangal.

  • @nagalakshmi7259
    @nagalakshmi7259 3 месяца назад +5

    Great service sir

  • @duvvalasreekanth3955
    @duvvalasreekanth3955 Месяц назад +1

    Aba meru devudu vidhya narayana na. Hari your God super Excellent Never ever

  • @jaghappy
    @jaghappy 2 месяца назад +1

    Very very great sir, we really thankful to you so much sir.

  • @user-jf5in5mv7f
    @user-jf5in5mv7f 22 дня назад +1

    Sar mi dhagara avn ku tritment vunadha sar

  • @rangaraotungala6860
    @rangaraotungala6860 2 месяца назад +2

    Memu mi vidyam kosam krishan district nunchi ravalakuntinam aa date lo ravali

  • @balajianem7674
    @balajianem7674 2 месяца назад +12

    ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి ప్లీజ్

    • @user-qc9bz5jd3o
      @user-qc9bz5jd3o Месяц назад +3

      బ్రో ఫోన్ లిఫ్ట్ చెయ్యరు 🤦‍♂️🤦‍♂️

    • @allinoneallinone7386
      @allinoneallinone7386 Месяц назад

      తగ్గలేదు నాకైతే... మెడ నొప్పి తగ్గలేదు... నేను నాలుగు సంవత్సరాల కిందట వెళ్ళినాను... డాక్టర్కు చూపించుకున్నాను... చీటీ పైన మందులు రాసిస్తాడు... బస్టాండ్ దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ మెడికల్ లో కొనుక్కోవాలి... డిస్కౌంట్ ఏమి ఇవ్వరు... డాక్టర్ రాసిన చిట్టి కింద ఒకే ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ పేరు రాసింది ఉంటుంది... మీరు ఉచితంగా వైద్యం చేస్తున్నప్పుడు చిట్టి కింద నాలుగైదు మెడికల్ షాపుల పేర్లు పెట్టొచ్చు కదా.... ఒకే మెడికల్ షాప్ పేరు ఎందుకు పెట్టినారు.... అంటే మందులలో మీకు కమిషన్ వస్తుందా... నేను వెళ్లి చూపించుకున్నాను వాడి నాను ఏమీ తగ్గలేదు జీరో రిజల్ట్.... మెడ పైన మామూలుగా నొక్కుతాడు సెట్ చేశాను అని అంటాడు... సెట్టింగ్ లేదు బొంగు లేదు అంతా వేస్ట్... నేను వెళ్లి చూపించుకున్నాను కాబట్టి చెబుతున్నాను.... ఇతను చదివింది కూడా MD నే... మన రాష్ట్రంలో చాలా మంది ఆయుర్వేదిక్ ఎండి లు ఉన్నారు... వాళ్ల దగ్గరికి వెళ్లి కూడా చూపించు కోవచ్చు.... ఇతని దగ్గరికే రావాల్సిన అవసరం లేదు ... హాస్పిటల్ కి ఫోన్ నెంబర్ ఉండదు.... బయట ఒక పెన్ను... నోట్ బుక్ ఉంటుంది... దాంట్లో పోగానే దాంట్లో మీరు చేరుకోగానే సీరియల్ నెంబరు నీ పేరు డేట్ ఫోన్ నెంబర్ జిల్లా ... రాయాలి... రాసి బుక్ అక్కడ పారేయాలి... అందరూ అట్లాగే రాశి పారేస్తారు కాబట్టి చెబుతున్నా... సిస్టమేటిక్ అనేది లేదు... ఎర్లీ మార్నింగ్ నుంచి లైన్ లో ఉండాల్సి వస్తుంది... కానీ అతను మెల్లిగా 11 గంటలకు వస్తాడు... హాస్పిటల్ లో స్టాఫ్ ఎవరు ఉండరు... డాక్టర్ వచ్చే కారులోనే ఇంకొక అతను వస్తాడు... ఒక 5000 రూపాయలు ఇచ్చి హాస్పిటల్లో అందరి పేర్లు రాసుకోవడానికి ఒక ఎంప్లాయ్ ని పెట్టొచ్చు... కానీ అలా చేయడు... ఉదయం 11 గంటల వరకు హాస్పిటల్ తాళం వేసింది ఉంటుంది.... ఉదయం నాలుగు గంటల నుండి జనాలు వస్తూనే ఉంటారు... తోపులాట ఎక్కువగా అవుతుంది గొడవలు ఎక్కువగా అవుతాయి.... వీడు చూసేది ఏమో కానీ గొడవ పెట్టుకోవడం ఎక్కువగా ఉంటుంది... ఎవరిని కూడా ఆగమని చెప్పడు లోపలనే కూర్చుంటాడు....

  • @user-el1ov4wp5t
    @user-el1ov4wp5t 3 месяца назад +8

    NIc

  • @rutvikandchaturya1586
    @rutvikandchaturya1586 Месяц назад +1

    Guruvugaru meeku datakoti vandannalu

  • @jangamsarojana1941
    @jangamsarojana1941 2 месяца назад +1

    Okasari jmmikuntalo kuda pettandi i program dr garu memu muku avakasham isthamu ikkada kuda petionts chala mani unnaru naku kuda nerpinchandi nenu kuda seva cheyalani samajaniki oka spurthiga nilabadalani dr garu

  • @rajkumarmaram6421
    @rajkumarmaram6421 14 дней назад

    Miru challaga undali sir nindu nurendlu

  • @thirupathinayakmalothu9928
    @thirupathinayakmalothu9928 Месяц назад +10

    ఇదేమన్నా తప్పుడు వైద్యమా anchor madam ఎన్నో corporate hospitals ఉన్నవి అంటున్నారు.. ఇది పురాతన మన భారత వైద్యం... నీకు ఇష్టం లేకుంటే వెళ్ళిపో అంతే కానీ చాలా హాస్పిటల్ ఉన్నవి కదా అని అంటున్నారు...

  • @prakashsudhaveni5458
    @prakashsudhaveni5458 Год назад +5

    Guruvu gariki vandhanam🙏

  • @asepallypadmalatha7020
    @asepallypadmalatha7020 2 месяца назад +1

    You are great sir, keep it up.God bless you sir

  • @sathyanarayana213
    @sathyanarayana213 13 дней назад

    😊అయ్యా నాకూ పక్షవాతం వచ్చి మాట రాలేదు యేదైనా చెప్పండి

  • @rajeshdonthula9900
    @rajeshdonthula9900 3 месяца назад +6

    the only one best doctor in this universe

  • @pandurangad5418
    @pandurangad5418 2 месяца назад +2

    I will organise infrastructure near Bengaluru.
    How can I reach Dr.
    U are doing a great service.
    Congratulations

  • @sanavullask7654
    @sanavullask7654 Месяц назад +3

    నమస్కారమండి అడ్రస్ క్లియర్గా చెప్పండి దయచేసి ఫోన్ నెంబర్ కూడా తెలుపగలరు

  • @saimahipathibaby6944
    @saimahipathibaby6944 2 месяца назад +3

    Great saru 🙏🙏🌹🌹

  • @chandramsirasavada9000
    @chandramsirasavada9000 2 месяца назад +3

    You are in the form of God

  • @sdaasyed3695
    @sdaasyed3695 2 месяца назад +3

    Warangal lo mee address Ekkado pettandi

  • @user-cn3dx7yg1n
    @user-cn3dx7yg1n Месяц назад +1

    God bless you😅sir
    Guide of ayurveda god
    ❤❤❤❤❤

  • @Madhu9642-up8zb
    @Madhu9642-up8zb 3 месяца назад +6

    Akkda e pless varangal lo

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Месяц назад +1

    *Rtvnews good job🎉welldon*
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲RUclips channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @pandurangad5418
    @pandurangad5418 2 месяца назад +2

    When is your next visit to Bengaluru Sir.
    I will meet you for regular visits to Bengaluru and Mysore

  • @shaikjahangir1494
    @shaikjahangir1494 2 месяца назад +1

    Nice, good dr. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳

  • @vamshi_CA
    @vamshi_CA Месяц назад

    Will he take care of neuro patients like brain stroke or prolonged cpr patients

  • @srinivasrajuujjuri5601
    @srinivasrajuujjuri5601 2 месяца назад +1

    Yee vaidhyanni yithara ayurvedha vaidyulaku theliyajesthe baguntundhi

  • @adinarayanapuvada7216
    @adinarayanapuvada7216 3 месяца назад +3

    Bangalore lo ekkada chestharu address please

  • @ChaitanyaP-l1p
    @ChaitanyaP-l1p 9 дней назад

    Rtv varki request local address cheppali.

  • @sheshakumariattam4244
    @sheshakumariattam4244 15 дней назад

    🙏🙏❤

  • @venkatraokora9243
    @venkatraokora9243 2 месяца назад +1

    Mahanubava.miku.na .
    Johaarĺù.

  • @user-ci9nb3tb4t
    @user-ci9nb3tb4t 3 дня назад

    Varanajelkittescolage

  • @maniRaju-4838
    @maniRaju-4838 8 часов назад

    Address ekkda

  • @jangamsarojana1941
    @jangamsarojana1941 2 месяца назад +1

    Enduku case veyadam miru kuda vadandi thaggaka pothe athanu amout baga gunjuthunadani anukute apudu thisukovali i nirnayam

  • @pavanipavani4330
    @pavanipavani4330 2 месяца назад +1

    Taggaledu antaaru faith tho vedithe vadithe taggutaayi lakhs of rupees allopathy ki corporate hospitals ki tagalesthaaru ayurveda ni dummethi pistaaru

  • @swarnagowri6047
    @swarnagowri6047 3 месяца назад +6

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏🌙

  • @KasireddySurendrareddy
    @KasireddySurendrareddy Месяц назад +1

    apaddlu 1000, 2000 appointment kosam avuutundi.

  • @ramuniprahalada1368
    @ramuniprahalada1368 3 месяца назад +3

    🌹🌹🙏🙏💐

  • @radhakishan165
    @radhakishan165 3 месяца назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manikyammalladi8279
    @manikyammalladi8279 3 месяца назад +4

    Address send cheyyanddi sir please

  • @krishnamurthykakarlamudi9842
    @krishnamurthykakarlamudi9842 3 месяца назад +1

    Sir,evarikaina ee vidya nerputunnara.dayachesi varasulni tayaricheyandi, samajaniki vupayogspadataru mee sishyulu.

  • @DushyanthIvvs-xc8ke
    @DushyanthIvvs-xc8ke 15 дней назад

    🇮🇳👍🙏👌

  • @SampathKumar-lj1jf
    @SampathKumar-lj1jf 6 месяцев назад +2

    Dr gariki chepandi plz hotel vallu welding autovallu 2000 estene nubers estunnaru poorvallu ammicheyali chepandi

  • @prameelaparuchuri2793
    @prameelaparuchuri2793 2 месяца назад +4

    How to reach give us full address.

  • @EswarIppaka
    @EswarIppaka 3 месяца назад +3

    Supper

  • @bangarambhavani2219
    @bangarambhavani2219 8 дней назад

    Sarmikaretuaadraspeyande

  • @Pullarao-qn8en
    @Pullarao-qn8en День назад

    Doctor garu no పెట్టండి please.

  • @narayanam9232
    @narayanam9232 4 месяца назад +5

    అసలు దొరకనే దొరకడు ఎందుకు ఈ ప్రచారం

  • @mumsrmumsr6398
    @mumsrmumsr6398 3 месяца назад +5

    Location and address plz

  • @mouliparidala4663
    @mouliparidala4663 2 месяца назад +2

    Dr గారు దొరకురు Ani అంటారు

  • @syedabdullah5119
    @syedabdullah5119 2 месяца назад +1

    Ee. Dr. Pvnarsimharao. Ex. Pm. Banduvu. Ani. Entakumundy. Vidio. Vachhindi

  • @ragimanohar595
    @ragimanohar595 2 месяца назад +3

    I go to this doctor.

  • @shaikmunni3905
    @shaikmunni3905 26 дней назад +1

    Address. Send cheyndi

  • @srinivaskaki6312
    @srinivaskaki6312 5 месяцев назад +3

    Kerala lo study chechina docter

  • @bommanasatish8220
    @bommanasatish8220 21 день назад

    Sir vizag campaign apudu

  • @mangalinageswaraiah1598
    @mangalinageswaraiah1598 14 дней назад

    kanipinche dhevudu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srilakshminarayanam719
    @srilakshminarayanam719 Месяц назад

    Yanker chala baga adgindi

  • @ShaikMubarak-k4v
    @ShaikMubarak-k4v Месяц назад

    Kidney stone tertment..possible