అదిగో ప్రియుని కేక నీకై యేసు రాకా (2) వెతుకుతు వున్నావా విడుదల దారే కానరాక పొందే ఈ శ్రమలు నీతో వుండవు కడదాకా (2) అదిగో ప్రియుని కేక ఆఆఆ (1) అడుగడున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి వున్నావా (2) మధి నిండిన వేదనను మౌనముగా బరియిస్తూ కనుల నిండ కన్నీళ్లతో ప్రభును చూస్తూ వున్నావా నువ్వు నమ్మినా దేవుడు నిన్ను మరచి పోడెన్నాడు అనుభవాలా పాఠం కోసం నిన్ను అప్పగించాడు పొందే ప్రతీ గాయం రూపు మాసి పోయే సమయం సంతోషం ఇక ఆశన్న మాయే (2) (వెతుకుతు ) (2) ప్రాణ హితులు అన్న వారే ప్రకారం కూల్చి వేయగా అనురాగం చిన్న బోయి నిన్న కుండి పోయావా నీ ప్రేమే విషమయ్యి నీ మమతే మిషాయాయ్యి నీవు ఆనుకున్న వారే నిన్ను త్రోసి వేసారా నీవు చేసినా మేలు నీ దేవుడు చూసాడు నువ్వు పొందినా కీడు నిశ్శయముగా రాసాడు న్యాయం అన్యాయం తెలిసి యున్న వాడు నీనీతే సూర్య కాంతయ్ వెలుగ నిలుపుతాడు (2) (వెతుకుతు )
అదిగో ప్రియుని కేక నీకై యేసు రాక/2/ వెదుకుతు ఉన్నావా విడుదల దారే కనరాక పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాక/2/ //అదిగో// 1. అడుగడుగున పయనములో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా/2/ మదినిండిన వేదనను మౌనముగా భరియిస్తూ కనుల నిండ కన్నీళ్ళతో ప్రభుని చూస్తు ఉన్నావా నువ్వు నమ్మినా దేవుడు నిన్ను మరచి పోడెన్నడు అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం సంతోషం ఇక ఆసన్నమాయే /2/ //వెదుకుతు ఉన్నావా // 2. ప్రాణహితులు అన్నవారే ప్రాకారము కూల్చివేయగా అనురాగం చిన్నబోయి మిన్నకుండిపోయావా/2/ నీ ప్రేమే విషమయ్యి నీ మమతే మిష అయ్యి నువ్వు ఆనుకున్న వారే నిన్ను త్రోసివేసారా నీవు చేసినా మేలు నీ దేవుడు చూసాడు నీవు పొందినా కీడు నిశ్చయముగ రాశాడు న్యాయం అన్యాయం తెలిసి ఉన్నవాడు నీ నీతే సూర్యకాంతై వెలుగ నిలుపుతాడు /2/ //వెదుకుతు ఉన్నావా //
వందనాలు 🙏అన్నయ్య యదార్ధంగా ఒక మాట అన్నయ్య చెప్తున్నాను నాకు దేవుడే తెలియని నాకు అన్నయ్య పాటల ద్వారా ఈ రోజు నేను దేవుని తెలుసుకొని ప్రభువును అంగీకరించి ఈ రోజు నేను ప్రభువు సేవ చెయ్యాలని చేస్తున్నాను ఇంకా అనేకమైన పాటలు అన్నయ్య రాయాలని నా మనసారా దేవునికి ప్రార్ధిస్తున్నాను..... 🙏🙏🙏
తండ్రి సన్నిధి న్యూ ఆల్బమ్ అదిగో ప్రియుని కేక నీకై యేసు రాక (2) వెదుకుతు ఉన్నావా విడుదల దారే కనరాక - పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాక (2) || అదిగో || 1. అడుగడుగున పయనములో - అవమానపు హేళనలో - నొప్పించే మాటలతో - మనసు నలిగి ఉన్నావా (2) మదినిండిన వేదనను - మౌనముగా భరియిస్తూ కనుల నిండ కన్నీళ్ళతో - ప్రభుని చూస్తు ఉన్నావా నువ్వు నమ్మినా దేవుడు - నిన్ను మరచి పోడెన్నడు అనుభవాల పాఠం కోసం - నిన్ను అప్పగించాడు పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే - సమయం సంతోషం ఇక ఆసన్నమాయే (2) || వెదుకుతు ఉన్నావా || 2. ప్రాణహితులు అన్నవారే - ప్రాకారం కూల్చివేయగా - అనురాగం చిన్నబోయి - మిన్నకుండిపోయావా (2) నీ ప్రేమే విషమయ్యి - నీ మమతే మిష అయ్యి నువ్వు ఆనుకున్న వారే - నిన్ను త్రోసివేసారా నీవు చేసినా మేలు - నీ దేవుడు చూసాడు నీవు పొందినా కీడు - నిశ్చయముగ రాశాడు న్యాయం అన్యాయం తెలిసి ఉన్నవాడు- నీ నీతే సూర్యకాంతై వెలుగ నిలుపుతాడు (2) || వెదుకుతు ఉన్నావా ||
అన్న వదనలు చాలా మంచి ఆదరణ కలిగిచి దేవుని మాటలను పాట గా మా అధించి నా యేసయ్యా కు స్తోత్రం స్తోత్రం అయ్య చాలా చక్కగా పడి నందు మీకు కూడా నా వదనలు అన్న Tq tq 🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙏🙏🙏🙏
Na manasu loni bharam antha e paata poorthi ayye lopu kannella rupamlo poindanna amen.na paristi marala mamulu avtundhi anna nammakam vachindi anna e paatatho
వందనాలండి అన్నయ్యగారు మీరు పాడిన పాటలు చాలా చాలా బాగా పాడతారు అండి మీ పాటలు విన్న అందరూ ఓదార్పు పొందుతారు అండి ఎన్ని శ్రమలు ఉన్నా మీ పాట వింటే మనసు నెమ్మదిగా ఉంటుంది అన్నయ్య గారు చాలా చాలా థాంక్స్ అండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏💒💒💒💒💐💐💐💐💐🤝🤝
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 చాలా ఓదార్పును ఆదరణను ఇస్తున్నాయి సాంగ్స్ కన్నీటితో మునిగిపోయిన జీవితాలను ఎంతో ఆదరిస్తుంది థాంక్యూ అన్నయ్య గారు ఈ స్వరంతో ఇంకా అనేకమైన పాటలు పాడాలి అనేక మంది జీవితాలను బాగు చేయాలి
అన్నా చాలా వేదనతో ఈ పాట వింటుంటే చాలా ఆనందం గా నాకు మంచి రోజులు ఉన్నాయ్ అని చాలా ఆనందం వేసింది అన్న గొప్ప ఆధారణ పాట చాలా వందనాలు అన్నా దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఆరోగ్యం గా దీవించాలి ఎంతోమందికి ఆధారణకు మీరు మాకు మార్గం నా జీవితం పూర్తిగా మీ మాటలు పాటలు ధన్యవాదములు అన్న హృదయపూర్వకం గా
అన్నయ్య గారికి వందనాలు ఈ పాట వింటుంటే ఏడుపొస్తుంది 😭😭😭 తిక్కుతోచని పరిస్థితుల్లో నేనున్నాను నా భర్త చనిపోయారు నా బిడ్డలు నాతో మాట్లాడటం లేదు దిక్కుతోచని స్థితిలో విదేశాల్లో ఉన్నాను చాలా😭😭😭 బాధగా
Yekkada vuntaru. Prayer chestamu sister. Kids touch lo lekapote very very sad situation for any mother . God will help you to reunite with your family 🙏🙏🙏🙏
అన్నయ్య మీకు వందనాలు మీరు చెప్పిన వాక్యం కాని మీరు పాడిన పాటలు కానీ నెను చాలా మారిపోయాను అన్నయ్య ......... మీకు సోత్రం యేసయ్య నీకే మహిమ కలుగునుగాక .....ఆమెన్
వందనలు అన్న య్య ఈపాట వింటే నాకు చాలా బాధ గా ఉంది ఎందుకంటే నా తో డబుటిన వాళ్ళు కూడా నా ను చాల హీనంగా చూశారు ఈ పాట వింటే నాకు చాలా ఏడుపు వసుంది అన్న య్య కానీ యెసేఫు అంతటివాని తప్ప లేదు మనం ఎంత అని అనుకుంటూ అన్న య్య
Thank you na tandri yassayya thank you pastergaru chakkani song rasinanduku padinaduku prati vakkaru vinalasina super wonderful song pprati jivitani sarichesi badanu tirche song
అదిగో ప్రియుని కేక నీకై యేసు రాక (2) వెదుకుతు ఉన్నావా విడుదల దారే కనరాక - పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాక (2) || అదిగో || 1. అడుగడుగున పయనములో - అవమానపు హేళనలో - నొప్పించే మాటలతో - మనసు నలిగి ఉన్నావా (2) మదినిండిన వేదనను - మౌనముగా భరియిస్తూ కనుల నిండ కన్నీళ్ళతో - ప్రభుని చూస్తు ఉన్నావా నువ్వు నమ్మినా దేవుడు - నిన్ను మరచి పోడెన్నడు అనుభవాల పాఠం కోసం - నిన్ను అప్పగించాడు పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే - సమయం సంతోషం ఇక ఆసన్నమాయే (2) || వెదుకుతు ఉన్నావా || 2. ప్రాణహితులు అన్నవారే - ప్రాకారం కూల్చివేయగా - అనురాగం చిన్నబోయి - మిన్నకుండిపోయావా (2) నీ ప్రేమే విషమయ్యి - నీ మమతే మిష అయ్యి నువ్వు ఆనుకున్న వారే - నిన్ను త్రోసివేసారా నీవు చేసినా మేలు - నీ దేవుడు చూసాడు నీవు పొందినా కీడు - నిశ్చయముగ రాశాడు న్యాయం అన్యాయం తెలిసి ఉన్నవాడు- నీ నీతే సూర్యకాంతై వెలుగ నిలుపుతాడు (2) || వెదుకుతు ఉన్నావా ||
అన్న మీకు 🙏వందనాలు తండ్రి సన్నిధి లో ఉన్న వారికి అందికీ మా హదయపూర్వక🙏🙏🙏 వందనాలు దేవునికే నిత్య స్తుతి మహిమ ఘనత ఫ్రభావములు కలుగును గాక ఆమెన్ స్తోత్రము హల్లెలూయ 🛐🛐🛐🕊️⛪👏👏👏👏👏👏👏
వందనాలు అన్నయ్య🙏🙏 ఈ పాట నాకోసమే పాడినట్లు ఉన్నారు అన్నయ్య🙏🙏 నా లైఫ్ లనే ఉంది అన్నయ్య, సాంగ్ వింటుంటే నాకు ఎంతో ఆదరణ , మనశ్శాంతి కలుగుతుందివింటుంటే🙏🙏థాంక్స్ యూ అన్నయ్య. May God Bless ur family 🙏
Praise the lord annaya 🙏🙏🙏🙏 ma Telangana Warangal hanamkonda kazepet lo Sava vistarinchey vidamga pryer chayande please please please chala mande cheekatlo bratukutunnaru annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న ఈ పాట నా జీవితం గురించి పడినట్టు ఉంది అన్న ప్రతి ఒక్క మాట నా జీవితంలో లో జరిగినవే అన్న చాలా సార్లు విన్నాను కానీ సాంగ్ అర్ధం ఈ రోజు తెలిసింది అన్న దేవునికే మహిమ అన్న 🙏🙏🙏🙏థాంక్స్ డాడీ 😭😭😭😭😭
praise the lord అన్నయ్య గారు. చాలా చాలా వందనాలు. మీరు పాడిన పాట లు చాలా చాలా బలపరుస్తూఉన్నయి. ఆదరణ కలుగుతుంది. ధైర్యం ఇస్తుంది. ఓదార్పు ఇస్తుంది. దేవుడు ఇంకా మిమ్మల్ని మీ పరిచర్యను బహుగా దివించును గాక. వందనాలు అన్నయ్య.🙏🙏🙏🙏🙏
Shalem annaya garu.. మీకు వందనాలు. నాకు మీ పాటలు అన్నా.. మీ massages అన్నా.... చెప్పలేనంత ఇష్టం.... 💞మీ voice లో ఒక magic దాగుంది 💞AMEN 🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌👍👍👍🙌🙌🌹🌹🌹💐💐💐👩🦰
అందరికీ వందనాలు...🙏 ఈ పాట విన్న ప్రతిఒక్కరూ అందరికీ షేర్ చేయండి
🙏🏼🙏🏼🙏🏼🙏🏼అన్న
అదిగో ప్రియుని కేక నీకై యేసు రాకా (2)
వెతుకుతు వున్నావా విడుదల దారే కానరాక
పొందే ఈ శ్రమలు నీతో వుండవు కడదాకా (2)
అదిగో ప్రియుని కేక ఆఆఆ
(1) అడుగడున పయనంలో అవమానపు హేళనలో
నొప్పించే మాటలతో మనసు నలిగి వున్నావా (2)
మధి నిండిన వేదనను మౌనముగా బరియిస్తూ
కనుల నిండ కన్నీళ్లతో ప్రభును చూస్తూ వున్నావా
నువ్వు నమ్మినా దేవుడు నిన్ను మరచి పోడెన్నాడు
అనుభవాలా పాఠం కోసం నిన్ను అప్పగించాడు
పొందే ప్రతీ గాయం రూపు మాసి పోయే
సమయం సంతోషం ఇక ఆశన్న మాయే (2) (వెతుకుతు )
(2) ప్రాణ హితులు అన్న వారే ప్రకారం కూల్చి వేయగా
అనురాగం చిన్న బోయి నిన్న కుండి పోయావా
నీ ప్రేమే విషమయ్యి నీ మమతే మిషాయాయ్యి
నీవు ఆనుకున్న వారే నిన్ను త్రోసి వేసారా
నీవు చేసినా మేలు నీ దేవుడు చూసాడు
నువ్వు పొందినా కీడు నిశ్శయముగా రాసాడు
న్యాయం అన్యాయం తెలిసి యున్న వాడు
నీనీతే సూర్య కాంతయ్ వెలుగ నిలుపుతాడు (2) (వెతుకుతు )
🙏🙏🙏🙏🙏🙏🙏🙏Amen Amen
అన్న నాకు శాంతి కావాలి అన్న 😂😂😂😂
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అదిగో ప్రియుని కేక నీకై యేసు రాక/2/
వెదుకుతు ఉన్నావా
విడుదల దారే కనరాక
పొందే ఈ శ్రమలు
నీతో ఉండవు కడదాక/2/
//అదిగో//
1. అడుగడుగున పయనములో అవమానపు హేళనలో
నొప్పించే మాటలతో
మనసు నలిగి ఉన్నావా/2/
మదినిండిన వేదనను
మౌనముగా భరియిస్తూ
కనుల నిండ కన్నీళ్ళతో
ప్రభుని చూస్తు ఉన్నావా
నువ్వు నమ్మినా దేవుడు
నిన్ను మరచి పోడెన్నడు
అనుభవాల పాఠం కోసం
నిన్ను అప్పగించాడు
పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే
సమయం సంతోషం ఇక ఆసన్నమాయే /2/
//వెదుకుతు ఉన్నావా //
2. ప్రాణహితులు అన్నవారే
ప్రాకారము కూల్చివేయగా
అనురాగం చిన్నబోయి
మిన్నకుండిపోయావా/2/
నీ ప్రేమే విషమయ్యి
నీ మమతే మిష అయ్యి
నువ్వు ఆనుకున్న వారే
నిన్ను త్రోసివేసారా
నీవు చేసినా మేలు
నీ దేవుడు చూసాడు
నీవు పొందినా కీడు
నిశ్చయముగ రాశాడు
న్యాయం అన్యాయం తెలిసి ఉన్నవాడు
నీ నీతే సూర్యకాంతై వెలుగ నిలుపుతాడు /2/
//వెదుకుతు ఉన్నావా //
✍️✍️✍️👏👏👏🗣️🗣️🗣️🎻🎻🎻💐💐💐🕊️🕊️🕊️👪
Tq akka
Tnq
🙏🙏🙏
Thank you
జీవముసత్యమునీవేమార్గమయ్యున్వు యేసయ్య నాదైవ యెహోవానాదేవ రాజులకురాజువే యేసయ్యా నీకే మహిమ గణత ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువా
🙏🏾🙏🏾🙏🏾ఆమేన్ జీసస్ 🙏🏾🙏🏾🙏🏾
నా ప్రాణ ప్రియుడైన యేసయ్యకు కృతజ్ఞత స్తుతులు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️
దేవాది దేవుడు వాడుకునే సేవలో పరిమళత్వం ఎలా ఉంటుంది ఈ గొప్ప సేవకుని ఆయన వాడుకునే విధము చూడగా ఆనాడు ఏసన్న గారు ఈనాడు ఇలా ఎంతో
Super Anna
పాట వింటుంటే ఏడుపు ఆగుతా లేదు అన్నయ్య 😭😭😭🙏🙏🙏🙏🙏
వందనాలు 🙏అన్నయ్య యదార్ధంగా ఒక మాట అన్నయ్య చెప్తున్నాను నాకు దేవుడే తెలియని నాకు అన్నయ్య పాటల ద్వారా ఈ రోజు నేను దేవుని తెలుసుకొని ప్రభువును అంగీకరించి ఈ రోజు నేను ప్రభువు సేవ చెయ్యాలని చేస్తున్నాను ఇంకా అనేకమైన పాటలు అన్నయ్య రాయాలని నా మనసారా దేవునికి ప్రార్ధిస్తున్నాను..... 🙏🙏🙏
PQ
స్తోత్రం దేవునికి ఘనత
Amen
Amen
AMEN THIS SONG IS BUETIFUL
Mi patala dwara devudu sthuthi nondunugaka
నిజమైన ఓదార్పు కలిగించే పాట
తండ్రి సన్నిధి న్యూ ఆల్బమ్
అదిగో ప్రియుని కేక నీకై యేసు రాక (2)
వెదుకుతు ఉన్నావా విడుదల దారే కనరాక - పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాక (2) || అదిగో ||
1. అడుగడుగున పయనములో - అవమానపు హేళనలో - నొప్పించే మాటలతో - మనసు నలిగి ఉన్నావా (2)
మదినిండిన వేదనను - మౌనముగా భరియిస్తూ
కనుల నిండ కన్నీళ్ళతో - ప్రభుని చూస్తు ఉన్నావా
నువ్వు నమ్మినా దేవుడు - నిన్ను మరచి పోడెన్నడు
అనుభవాల పాఠం కోసం - నిన్ను అప్పగించాడు
పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే - సమయం సంతోషం ఇక ఆసన్నమాయే (2) || వెదుకుతు ఉన్నావా ||
2. ప్రాణహితులు అన్నవారే - ప్రాకారం కూల్చివేయగా - అనురాగం చిన్నబోయి - మిన్నకుండిపోయావా (2)
నీ ప్రేమే విషమయ్యి - నీ మమతే మిష అయ్యి
నువ్వు ఆనుకున్న వారే - నిన్ను త్రోసివేసారా
నీవు చేసినా మేలు - నీ దేవుడు చూసాడు
నీవు పొందినా కీడు - నిశ్చయముగ రాశాడు
న్యాయం అన్యాయం తెలిసి ఉన్నవాడు- నీ నీతే సూర్యకాంతై వెలుగ నిలుపుతాడు (2) || వెదుకుతు ఉన్నావా ||
❤supersong
❤ song supar
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Chala baga padharu ayagaru🙌🙌🙌🙌 దేవునికి మహిమ కలుగును గాక. ఈ patta nanu chala odharchidi ayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
Daily me vakyamtho nannu balaparsthunnaduku meku vandanamulu pastar garu
Vandhanalu brother and sister thandri prema ennadu sadhakalam untundhi
🙏🙏🙏 ఎన్నో గాయాలని పెట్టండి పాట దేవుని ❤❤❤
🙏 Thanks 🙏 fother 🙏 thanks 🙏 jesus 🙏 thanks 🙏 holispirit 🙏🙏🙏
Devuniki mahima kalugunugaka
అన్న వదనలు చాలా మంచి ఆదరణ కలిగిచి దేవుని మాటలను పాట గా మా అధించి నా యేసయ్యా కు స్తోత్రం స్తోత్రం అయ్య చాలా చక్కగా పడి నందు మీకు కూడా నా వదనలు అన్న Tq tq 🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙏🙏🙏🙏
👌👌👌👌😭😭😭song anayya Devunike mahima
Miru padina prathi song chala excellent anna God mimmalni inka dhivinchali bahuga meeru sevalo vadabadali
Na manasu loni bharam antha e paata poorthi ayye lopu kannella rupamlo poindanna amen.na paristi marala mamulu avtundhi anna nammakam vachindi anna e paatatho
చాలా బాగా పాడారు షాలేము అన్న మీరు ఇలాంటి పాటలు ఇంకెన్నో రావాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుచున్నాను
నా గొప్ప దేవునికే మహిమ
మాకు మరొక నూతన గీతాన్ని అనిగ్రహించినందుకు గాడ్ బ్లెస్ యు అజయ్ బ్రదర్ 🙏💐
Devuniki mahima kalugunu gaka vandanalu annaya 🙏🙏
Aathmiya thandrigariki hrudhayapurvaka vandhanaalu 🙏🙏💐💐
Apudu yessanagari songs kosam yeduru chusaru ipudu shalem raj anna songs kosam yeduru chustunaruu Praise the lord brother
వందనాలండి అన్నయ్యగారు మీరు పాడిన పాటలు చాలా చాలా బాగా పాడతారు అండి మీ పాటలు విన్న అందరూ ఓదార్పు పొందుతారు అండి ఎన్ని శ్రమలు ఉన్నా మీ పాట వింటే మనసు నెమ్మదిగా ఉంటుంది అన్నయ్య గారు చాలా చాలా థాంక్స్ అండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏💒💒💒💒💐💐💐💐💐🤝🤝
హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్ 🤲💒🤲💒🤲💒🤝🏼💒🤝🏼💒🤝🏼💒🙏🙏🙏🙏🙏🙏
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 చాలా ఓదార్పును ఆదరణను ఇస్తున్నాయి సాంగ్స్ కన్నీటితో మునిగిపోయిన జీవితాలను ఎంతో ఆదరిస్తుంది థాంక్యూ అన్నయ్య గారు ఈ స్వరంతో ఇంకా అనేకమైన పాటలు పాడాలి అనేక మంది జీవితాలను బాగు చేయాలి
అన్నా చాలా వేదనతో ఈ పాట వింటుంటే చాలా ఆనందం గా నాకు మంచి రోజులు ఉన్నాయ్ అని చాలా ఆనందం వేసింది అన్న గొప్ప ఆధారణ పాట చాలా వందనాలు అన్నా దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఆరోగ్యం గా దీవించాలి ఎంతోమందికి ఆధారణకు మీరు మాకు మార్గం నా జీవితం పూర్తిగా మీ మాటలు పాటలు ధన్యవాదములు అన్న హృదయపూర్వకం గా
అన్నయ్య గారికి వందనాలు ఈ పాట వింటుంటే ఏడుపొస్తుంది 😭😭😭
తిక్కుతోచని పరిస్థితుల్లో నేనున్నాను నా భర్త చనిపోయారు నా బిడ్డలు నాతో మాట్లాడటం లేదు
దిక్కుతోచని స్థితిలో విదేశాల్లో ఉన్నాను చాలా😭😭😭 బాధగా
@@Godservantjohn 🙏 థాంక్యూ. తమ్ముడు🙏 నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక 🙏 నాకు అన్న తమ్ముడు ఎవరూ లేరు
అక్క తప్ప😭🙏
Akka me kosam ma sangam antha kalisi prair chesthamu ok na badha padakandi
Yekkada vuntaru. Prayer chestamu sister. Kids touch lo lekapote very very sad situation for any mother . God will help you to reunite with your family 🙏🙏🙏🙏
Praise the Lord brother 🙏🙏🙏🙏
దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక వందనములు 🙏🙏🙏 excellent song 👌👌👍✝️🙏
Hii
😭😭 ఆమె ఆమె స్తోత్రం హల్లెలూయ యేసయ్య మహిమ ఘనత ప్రభువా కలుగును గాక ఆమెన్ వందనాలు అన్నయ్య వందనాలు 🙇🛐🙇👏👏👏👏👌💯💯💯
Chala bagundi 🙏🙏🙏❤️🤴🌹💐🌌🐏🐑
అన్న 👌🙏🙇
Anna vandanalu chala bagundhi anna song
Devuniki dagiraku avadaniki Naku na jevithaniki.
అన్నయ్య మీకు వందనాలు మీరు చెప్పిన వాక్యం కాని మీరు పాడిన పాటలు కానీ నెను చాలా మారిపోయాను అన్నయ్య ......... మీకు సోత్రం యేసయ్య నీకే మహిమ కలుగునుగాక .....ఆమెన్
👌👌👌👌ANNA
Anna challa baga padaru vadanalu
Praise the lord hallelujah devuni ke mahima Amen
Anna David super song atmiya jeevitham Lo vinayakudu nammaku ee songs
వందనలు అన్న య్య ఈపాట వింటే నాకు చాలా బాధ గా ఉంది ఎందుకంటే నా తో డబుటిన వాళ్ళు కూడా నా ను చాల హీనంగా చూశారు ఈ పాట వింటే నాకు చాలా ఏడుపు వసుంది అన్న య్య కానీ యెసేఫు అంతటివాని తప్ప లేదు మనం ఎంత అని అనుకుంటూ అన్న య్య
వందనాలు అయ్యగారు దేవునిలో ఇంకా బలమైన సేవకుడిగా మరియు దేవుని నిజమైన సేవకుడిగా ఎదగాలని నా యేసయ్య ఆశతో వేడుకుంటున్నాను ❤❤❤😢😢😢🎉🎉
Wonderful song... PRAISE GOD...హల్లెలూయ....
Praise the Lord ayyagaru
Ee song naa kosame thank you ayyaagaru thank you so much amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻amen amen
Praise the lord ayyagaaru ,balapariche song ,enka elanti songs tho devudu mimmalni divenchalani korukunttunnam
అన్న.ఈ.పాట.ఎన్నిసార్లు.విన్న.విన్న.ప్రతిసారి.నాకు.చాలాదుకం.వస్తుంది.ఎందుకంటె.ఆపాట.నాకోసం.అనిపిస్తుంది.యేసయ్య.నన్ను.అడిగినట్లువుఁటుంది
Same feeling brother
Really brother mee daveedu kumaruda song nunchi neenu davuni lo ki vacha na Prabhu songs na manashathi
Anaa ఈ పాట నా మనసుకి చాలా నె మాది కలిగి 0చిది🙏🌹🌹🌹🌹🌹👏👏👏👏😭😭😭😭😭😭🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Praise.the lord brother devuniki mahima ganatha kalugunugaka amen 🙏🙏🙏
Thank you na tandri yassayya thank you pastergaru chakkani song rasinanduku padinaduku prati vakkaru vinalasina super wonderful song pprati jivitani sarichesi badanu tirche song
Prish the lord Anna ✝️⛪✝️🙏🙏
Song chala bagundhi shalem anna
వందనాలు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏 పాట సూపర్ అన్న చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా ప్రియ పరలోకపు తండ్రి నీ ప్రియ ధైవజనులకు మంచి ఆరోగ్యం ఇంచి బహుగా దీవించిండి తండ్రి 🙏🙏🙏🌹🌹
Praiae👍🙏🙏🙏🙏🙏🙏
Thanks anna nanu entha gano odharchina song edhi, 🙏🙏devunike mahina kalugunu gaka,,,,milo entha mandhiki e song nachindhi
ఆత్మీయ తండ్రి గారికి వందనాలు అన్నయ్య గారు💐నాపేరు శాంతి నా భర్త కొరకు ప్రార్థిచండి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతమైన సాంగ్స్ అన్నయ్య ద్వారా దేవుడు మనకి ఇస్తున్నాడు,,,, దేవుడు కీ మహిమ కలుగును గాక
Ameging song Ayyagaru 🙏 Npauluraj
Chaala aadarincha baddamu ee paata dwara. Vandanalu annayya💯🤝🙏
ఆత్మీయ తండ్రి గారికి మరియు తండ్రి సన్నిది సేవకులందరికీ hrudayapurvaka వందనాలు అన్న
Praisethelordpastorgaruandgodlove
అదిగో ప్రియుని కేక నీకై యేసు రాక (2)
వెదుకుతు ఉన్నావా విడుదల దారే కనరాక - పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాక (2) || అదిగో ||
1. అడుగడుగున పయనములో - అవమానపు హేళనలో - నొప్పించే మాటలతో - మనసు నలిగి ఉన్నావా (2)
మదినిండిన వేదనను - మౌనముగా భరియిస్తూ
కనుల నిండ కన్నీళ్ళతో - ప్రభుని చూస్తు ఉన్నావా
నువ్వు నమ్మినా దేవుడు - నిన్ను మరచి పోడెన్నడు
అనుభవాల పాఠం కోసం - నిన్ను అప్పగించాడు
పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే - సమయం సంతోషం ఇక ఆసన్నమాయే (2) || వెదుకుతు ఉన్నావా ||
2. ప్రాణహితులు అన్నవారే - ప్రాకారం కూల్చివేయగా - అనురాగం చిన్నబోయి - మిన్నకుండిపోయావా (2)
నీ ప్రేమే విషమయ్యి - నీ మమతే మిష అయ్యి
నువ్వు ఆనుకున్న వారే - నిన్ను త్రోసివేసారా
నీవు చేసినా మేలు - నీ దేవుడు చూసాడు
నీవు పొందినా కీడు - నిశ్చయముగ రాశాడు
న్యాయం అన్యాయం తెలిసి ఉన్నవాడు- నీ నీతే సూర్యకాంతై వెలుగ నిలుపుతాడు (2) || వెదుకుతు ఉన్నావా ||
అన్న మీకు 🙏వందనాలు తండ్రి సన్నిధి లో ఉన్న వారికి అందికీ మా హదయపూర్వక🙏🙏🙏 వందనాలు దేవునికే నిత్య స్తుతి మహిమ ఘనత ఫ్రభావములు కలుగును గాక ఆమెన్ స్తోత్రము హల్లెలూయ 🛐🛐🛐🕊️⛪👏👏👏👏👏👏👏
Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord dhevuniki mahima amen ❤️👍🙏🏾
Praise the lord song super 👌👌👌👌👌👌🙏👌👌🙏🙏👌🙏👌👌🙏🙏👌🙏🙏🙏
వందనాలు అన్నయ్య🙏🙏 ఈ పాట నాకోసమే పాడినట్లు ఉన్నారు అన్నయ్య🙏🙏 నా లైఫ్ లనే ఉంది అన్నయ్య, సాంగ్ వింటుంటే నాకు ఎంతో ఆదరణ , మనశ్శాంతి కలుగుతుందివింటుంటే🙏🙏థాంక్స్ యూ అన్నయ్య. May God Bless ur family 🙏
🙏🙏🙏🙏
Praise the lord annaya 🙏🙏🙏🙏 ma Telangana Warangal hanamkonda kazepet lo Sava vistarinchey vidamga pryer chayande please please please chala mande cheekatlo bratukutunnaru annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna 🙏🙏🙏 raavaalani entho prayathinchanu eaalekapoyanu udyogareetya. Nee sannidhi gurinchi naa hrudaya bharam teerchukovalanukunna naa family gurinchi prayer cheyei Anna naa kumarthe vivaham , naa kumaruni maarumanasu gurinchi e paata naakosame Anna 😭😭😭😭😭🙏🙏🙏🙏
PRAISE THE LORD PASTOR GARU
Praise the lord brother god bless you 🙏🙏🙏🙏🙏 halleluiah amen
Hi
అన్నయ్య వoదనాలు ఈ పాట నా జి వి తoలోజరిగిoది 🙏🙏🙏👏👏👏
స్తోత్రం 👏🏻సమస్త మహిమ రాజా నీకే 👏🏻👏🏻👏🏻ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకా వందనాలు 🙏🏼💐god bless you
It's a prophetic song!!!
Oka pravachanaathmaka paata🙏🙏🙏🙏🙏 thankyou annaya for song...all praise be to Lord 🎊🎊🎊🎊🎊🎊
వందనాలు అన్నయ్య. నాకోసమే ఈ పాట పాడారు. నా పరిస్తితి ఇదే. దయచేసి నా ఫ్యామిలీ రక్షణ కొరకు ప్రార్థన చేయండి.
ఆత్మీయతండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు 👏👏💐💐👌👌👌🙏🙏🙏🙏
Dr
Anna maa nanna kosam prayer cheyandi pls anki Reddy health baledu
Devunikimahima kalugunugaka
Praise the lord Annayya...God bless you
Praise the lord brother garu 🙏 Watching from Vijayawada
Amen 🙏 🙏
అన్న ఈ పాట నా జీవితం గురించి పడినట్టు ఉంది అన్న ప్రతి ఒక్క మాట నా జీవితంలో లో జరిగినవే అన్న చాలా సార్లు విన్నాను కానీ సాంగ్ అర్ధం ఈ రోజు తెలిసింది అన్న దేవునికే మహిమ అన్న 🙏🙏🙏🙏థాంక్స్ డాడీ 😭😭😭😭😭
Amen 🙏🙏🙏🙏🙏🙏🤰
praise the lord అన్నయ్య గారు. చాలా చాలా వందనాలు. మీరు పాడిన పాట లు చాలా చాలా బలపరుస్తూఉన్నయి. ఆదరణ కలుగుతుంది. ధైర్యం ఇస్తుంది. ఓదార్పు ఇస్తుంది. దేవుడు ఇంకా మిమ్మల్ని మీ పరిచర్యను బహుగా దివించును గాక. వందనాలు అన్నయ్య.🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక మైన వందనాలు🙏🙏💐wonderful heart touching song 👏👏👏👏👏👏👏😭😭😭
Amen amen
Anna vandhanalu annna garbapalamu kosamu pray cheyandi 🙏
Praise the lord Annaya 🙏🙏Dhevuni ki mahima kalugun kagaa 🙌🙌🙌Superb Song Annaya 🥰🥰
Praise the lord🙏🙏🙏🙏Thank you for this song😭 anna🙏🙏🙏
Praise the lord Anna plz pray for Amma health 🙏 🙏
Maranatha ayyi garu
వందనాలు
Thank you so much for most beautiful and wonderful songs this year my lord I love these songs so much 😭😭🙏🏻🙏🏻👏👏👏
Shalem annaya garu.. మీకు వందనాలు. నాకు మీ పాటలు అన్నా.. మీ massages అన్నా.... చెప్పలేనంత ఇష్టం.... 💞మీ voice లో ఒక magic దాగుంది 💞AMEN 🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌👍👍👍🙌🙌🌹🌹🌹💐💐💐👩🦰
Good song