No Charge on Normal UPI Transactions For Customers | Says NPCI
HTML-код
- Опубликовано: 10 окт 2024
- ఆన్ లైన్ వాలెట్లు,ప్రీ-లోడెడ్ గిఫ్ట్ కార్డుల వంటి ‘ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ స్ట్రుమెంట్స్ PPI ద్వారా చేసే........ UPI మర్చంట్ లావాదేవీలపై అదనపు ఛార్జీలను విధించాలని...నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI... ప్రతిపాదించింది. ఈ అదనపు ఛార్జీలు సామాన్యులపై భారం మోపుతాయని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన NPCI... ఈ ఇంటర్ చేంజ్ ఛార్జీలు PPI వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయని... బ్యాంక్ ఖాతా ఆధారిత UPI చెల్లింపులు.... సాధారణ UPI చెల్లింపులకు......ఎటువంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
మనమీద కాకపోతే వ్యాపారస్తులపై వేస్తారు. అప్పుడు వాడు మనపై వేస్తాడు. అంతేగా జరిగేది.
ఎందో సామాన్యులకి అర్థం కాకుండా ఉంది ఈ విడియో.
Clear and crystal news channel is #etv only
Cash transactions is best.
Charges may imposes after Karnataka elections
Definetely 👍
Ni bongu ra ..saduvkunnava mundu kuda ade cheppinru ...artham kani chavatalu annitki charges ankunaru
1రూపాయి, 2 రూపాయలు ఏమి భారం కాదు గానీ...
PETROL & GAS లపై పెంచినటువంటి ఆ రేట్లను తగ్గిస్తే బాగుంటుంది...
ఈ మోడీ ప్రభుత్వం...
UPI ni commercialize cheste bagumdadu.
This will just end up as credit card.
Customer will soon end up paying extra charges.
Medicines కొన్న తప్పదా? భగవంతుడా
Future lo vestharu..its for damn sure
మామూలుగానే కన్ఫ్యూజన్ ,,,ప్రజలపై భారం లేకుండా బ్యాంక్ లకి బ్రోకర్స్ కి చార్జెస్ అని చెప్పాలి..... ఆల్రెడీ అందరూ 2000 పైనా చార్జెస్ అని ఫిక్స్ ఐ పోయారు😂
ఇప్పుడు కి ఒకే తర్వాత సంగతి ఎమిటి 😊😊
Good information thanks sir 👍 gkkrish 👍👍
Small class Merchants don't use payment Qr codes and creditcards.
Save your business from unnecessary taxes and burdens of money. Most possible prefer liquid cash from customers avoid online transactions .It will effect your business in badway.
డిజిటల్ ఇండియా
It's a trap.. just making people lazy n ensure they became adopted then charge.. none will pay from their pockets in business n govt is doing business not service in India.. service as governance gone long back..
You are telling wallet amount and u p which one charges
Merchant enduku dabbulu pogottukovali..... scan cheedhi wallet nunchaa leka Bank nunchaa anedhi papam merchant ki kuda thelidu
It’s a trap. Finally costumer has to pay it. Why business people pay?
Konchem ardam ayyinattu cheppi untey baagundedhi
Tell me Telugu I don't understand why
కేంద్రములో బి.జె.పి.పాలన కొనసాగుతున్న కొలది సామాన్యులకు గూబగుయ్యి మనడము ఖాయం. ఇప్పటికే ఫోన్ ఫే,పేటియం లాంటివి సెల్ఫోన్ రీచార్జ్ పై చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇకపై అన్నీ లావాదేవీల పై చార్జీలు పోటు తప్పదు. ఇది వెంటనేనా?కొంతకాలము తర్వాత అన్నది పరిస్థితులు ప్రభావం మాత్రమే!
MyJio la recharge chesko aithe... Charges bhayam unte bhim app use chey govt de em padav
@@Kittu-ki5jw నీ స్పందన "మొగుడు చచ్చిన ముండకు బుద్దిరాలేదు." అన్నట్లుంది. ఇప్పటికే మనము వాడిని ప్రతీ వస్తువు పైనా GST(5%,12%,18%) రూపములో ,బ్యాంకు ఖాతా అతిగా వాడకపోయినా యూజర్ చార్జీలు రూపములో, ప్రతీ వ్యక్తి దగ్గర వసూలు చేస్తున్నారు.రేపు UPI లు ఏకంపెనీ అయినా వడ్డాపనకు సిద్ధంగా ఉంటాయి. జనాలుకూడా అలవాటైపోతారు. గ్యాసు బండ పై మొదట ₹500పైగా సబ్సిడీ ఇస్తూ క్రమంగా పూర్తిధర వసూలు చేసిన రీతిలో...
Merchant kodaa a charges tirigi customers ke vestadu...chakkaga cash ayite evariki problem undadu...
మెర్చాంట్ కూడా ఆ చార్జెస్ tirigi కస్టమర్స్ కె వేస్తాడు ...chakkaga కాష్ అయితే ఎవరికీ ప్రాబ్లెమ్ ఉండదు ... బొకే బొక్క 😮
Merchant enduku kadutadu customer mrede vestadu dolla derababa
Evadanna cheppandayya aa revanth reddy ki appude edchestundu..
Congress unte pakka charges vesevalu andhulo 90% FUNDS RAJIV GANDHI FOUNDATION KI Poyevi
Ur correct bro
Avuna andhuke 60 years lo leni charges just 8 years lo double ayyayi😂
@@nagarajuyadav2162 Petrol 1947 lo 3 rs undedi 84 ki techaru congress dollar 1 rs undedi 65 ki techaru 60 Yeears rule chesina inka develop avale india anduke congress ni tarimi kotaru indians
@@nagarajuyadav2162 inka 60 years lo chesina scams gurinchi matladite paripotaru italy ki congress supporters
@@anudeepb8443 Avuna ayithe velli...... BJP(Adhani) ki bajana chey