Комментарии •

  • @sudheer741
    @sudheer741 Год назад +90

    బిత్తిరి సత్తి అన్నా మీ యాక్టింగ్ బాగుంటుంది. మామగారి గా బాగా చేస్తున్నారు

  • @YesIamSiddarth
    @YesIamSiddarth Год назад +273

    ఎర్రోళ్ల పెంటయ్య కి ప్రాణం పోసావ్ అన్నా.. ఎంత గొప్పగా మన తెలంగాణ మాండలికాన్ని, జీవితాన్ని చూపిస్తున్నావు అన్నా..

  • @miv604
    @miv604 Год назад +71

    1980 s లో దూరదర్శన్ లో వచ్చిన సీరియల్స్ ఎప్పటికీ మరచిపోని విధంగా
    ఈ యూట్యూబ్ సీరియల్ కూడా ఇంకో 30 ఏళ్ల దాకా గుర్తుంటుంది.
    సత్తెన్న కు ఇది సక్సెస్ ఫుల్ సెకండ్ ఇన్నింగ్స్

  • @srinivasnaskanti6017
    @srinivasnaskanti6017 Год назад +82

    ఈ వీడయో చూస్తుంటే మా నాన్న గుర్తుస్తున్నడు. తండ్రి ప్రేమతో తిట్టె తిట్లు, తండ్రి ప్రేమను మాకు మీ వీడియో ద్వారా గుర్తు చేస్తున్నందుకు రవి కుమార్ గారికి ధన్యవాదాలు.

  • @sanjukumar580
    @sanjukumar580 Год назад +244

    సత్తన్న పాత్రలు, నటన, కామెడీ టైమింగ్ ఇంకా స్టార్స్ తో ఇంటర్వ్యూ ,ఎంతమంది
    ఇష్టపడతారు ఇక్కడ 😁😀

  • @BSRVLOGS
    @BSRVLOGS Год назад +39

    ఎన్ని తిట్టిన పిల్లల మంచి కోరేవాడే తండ్రి మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి రావన్న వీడియో చాలా బాగుంది పల్లెటూరిలో తండ్రి మాటలు మీలాగే ఉంట్టాయి పుల్లవిరుపుగా

  • @rajathegreat387
    @rajathegreat387 Год назад +26

    బాపు మంచితనాన్ని ఎంత మంచిగా చూపెట్టినవ్ అన్న...నాయనా కోపం కేవలం తాటాకు మంటే. నువ్వు తెలంగాణ "కోట శ్రీనివాస్" అన్న.

  • @ganeshballaganeshballa6241
    @ganeshballaganeshballa6241 Год назад +10

    ఓయన్నో..... మా ఇంట్ల ఇప్పటికి ఇదే కథ నడుస్తుంది ‌. మా తాత తో...

  • @rangu105
    @rangu105 Год назад +59

    Please don't stop this series. This is the real Telangana slang and life that movies or web series don't show us.

  • @ankarlaravi9347
    @ankarlaravi9347 Год назад +10

    సత్తన్న చిన్న ఉన్నప్పుడు మా నాన్న కూడా ఇలానే తిట్టేవాడన్న కొన్ని అనుబంధాలు నువ్వు మల్ల నువ్వు జ్ఞాపకం చేసినందుకు నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @livethelife134
    @livethelife134 Год назад +251

    ఒక మగవాడికి రాకూడని కష్టం ..భార్య చని పోయిన తర్వాత , అన్నం కోసం కోడలు ఎప్పుడు తెస్తుంది అని ఎదురు చూడడం . దయ చేసి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ముందు వారి తిండి గురించి ఆలోచించండి🙏

    • @deepikanudurupati9
      @deepikanudurupati9 Год назад +8

      Wife chachipoyaka ,kodallani ,kodukulani tourcher pette mama garlu enta mandi unnaro ,dignity lekunda,vadi istam vachinatlu behave cheyyadam,vulgar ga matladadam,bharya poyindanna common sense lekunda kodallani bharyani tittinatlu tittadam etc enta chetta vedha mamagarlu unnaro

    • @atmakurpradeep
      @atmakurpradeep Год назад +1

      @@deepikanudurupati9 modern kodallu

    • @shirisha8854
      @shirisha8854 Год назад +6

      Nenu aiethy ma mama pettakey thinta

    • @livethelife134
      @livethelife134 Год назад

      @@shirisha8854 super andi

    • @mamathagadham856
      @mamathagadham856 Год назад +1

      Bro andaru kodallu vokela undaru, andaru mamayyalu vokela undaru dayachesi ardamcheskondi mammalni ayina inkem cheste mammalni purtiga ardam cheskuntaru

  • @sreenuk201
    @sreenuk201 Год назад +33

    ఈ ఎపిసోడ్ నువ్ తీస్తూనే ఉండాలే, మేం చూస్తనే ఉంటాం అన్న, మాకైతే బోర్ కొట్టడం లేదు, కంటిన్యూ అన్న 😄😄😄👌👌👌❤❤❤

  • @babucomrade9462
    @babucomrade9462 Год назад +7

    నమిలితే నలుగురికి ఇనవడాల్ల..😄 సూపర్

  • @bhoomiahgainevideos5729
    @bhoomiahgainevideos5729 Год назад +15

    మా నాన్న కూడా ఇట్లనే తిడుతుండే సత్యన్నా ఉన్నప్పుడే ఎవరికి తెలియదు నాన్న విలువ ఐ మిస్ యు నాన్న

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 Год назад +37

    సూపర్ anna సుత్తి వీరభద్రరావు గారిని మళ్ళీ మా ముందుకు తెచ్చారు మీ నటన ki మా వందనము 👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤣🤣🤣🤣🤣

  • @ksreenivasachary3560
    @ksreenivasachary3560 Год назад +7

    Acting, Kota srinivas ni తలపించే అట్టుగా, చాలా బాగా చేసారు. Hatsoff to Bithiri Sathi Anna... 🙏🙏

  • @hiva9174
    @hiva9174 Год назад +6

    సూపర్ అన్నా మన సంస్కృతిని సంప్రదాయాలు అన్ని చూపిస్తున్నావు

  • @pallerlabalakrishna1554
    @pallerlabalakrishna1554 Год назад +6

    Super anna తెలంగాణ లో తండ్రి ప్రాత్ర ను నా బుతో నా భవిష్యతగా అద్భుతంగా ఆవిష్కరించావు ఇది 100% నిజం 🥰

  • @Thovvamuchatlu
    @Thovvamuchatlu Год назад +76

    అన్న నవ్వలేక చచ్చాను పో మా తాత ఇప్పటికి ఇలానే ఉన్నాడు 😂😂😂

  • @mallepogujayanthi6776
    @mallepogujayanthi6776 Год назад +3

    Super satthi Anna

  • @srikanthreddy.
    @srikanthreddy. Год назад +4

    Sathhanna acting super.
    👌
    Ee series ni continue cheyandi..

  • @sivaramakrishnapotla3721
    @sivaramakrishnapotla3721 Год назад +1

    Oka super hit movie chusina feeling undi. Super comidy and sentiment. Papam chala mandi ilane pillalakosam sacrifices chesi life long Prasantata ante telikunda untunnaru

  • @bhanupushyami5771
    @bhanupushyami5771 Год назад +1

    Sir, great sir... Chustunte internally aa feeling cheppalenu....telangana yasa enta baaga Matladutunnarooo asalu.....ultimate sir

  • @nsprealestatehyderabadtela2036
    @nsprealestatehyderabadtela2036 Год назад +10

    Bithiri Sathi Anna & All Artist's Act Is Very Realistic & Natural, Clean Comedy Series.

  • @srinukattela1999
    @srinukattela1999 11 месяцев назад +1

    సత్తన్న సూపర్ 🤣🤣👌👌మా బాల్యంలో మన నాన్నగారు ఇలాగే అనే వారు అప్పటి అనుబందాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నావు 😊😊గడిపిన దినాలు రేపటి జ్ఞాపకాలు వాటికి మీరు జీవంపోస్తున్నారు 🙏🙏

  • @Crime7273
    @Crime7273 Год назад +4

    సత్తన్న మా వాడకట్టు తాతలు ఇలానే ఉండేవాల్లు super all the best next video ki

  • @srikanthkyama1347
    @srikanthkyama1347 Год назад +17

    ఇంట్లో ఉండే వ్యవహారాలను మంచిగా చూపించారు.మంచి సందేశాత్మక వీడియో సత్తన్న

  • @mruthyunjay5274
    @mruthyunjay5274 Год назад +2

    My thatha same version.... Bithiri sathi bhaiya your great

  • @PAVANTDYNE
    @PAVANTDYNE Год назад +5

    Kodalu acting aithey superb superb....what an actress...

  • @praveengoud5937
    @praveengoud5937 Год назад +2

    Kukka cheppu ethukapoyinattu 🤣🤣🤣...navvu aagaledu, chinnapati rojulu gurthukochinayi... Telangana grameenam gurthuchestunav sathanna 👌👌👌

  • @gundrapallimanjula3420
    @gundrapallimanjula3420 Год назад +27

    చిన్నప్పటి వి అన్ని గుర్తుకు వస్తున్నాయి మాకు.. చాలా thanku anna...🥰🥰

  • @telugu591
    @telugu591 Год назад +2

    Reality chupisthunaru super eyala repu rojulu bagale dosthulu vadhu ra babu

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 Год назад +6

    Same to same ma intla anthe.Super video 🤣🤣🤣🤣🤣🤣🤣

  • @sudhakart8707
    @sudhakart8707 Год назад +11

    Excellent
    No words
    Acting super

  • @rama18ification
    @rama18ification Год назад +11

    Manchi series start chesinav sathi.. Continue this pls.. Ma father thitedi gurthu vastundi

  • @dilipkompelli9994
    @dilipkompelli9994 Год назад +2

    appudey aipoinda ....inkoddiga untey baagundu anipinchindi.....sattanna...love you forever.....

  • @chinna1864
    @chinna1864 Год назад +4

    సత్తి అన్న గ్రేట్ జాబ్ 👍👍..

  • @tharalakishorkumar3508
    @tharalakishorkumar3508 Год назад +2

    Shakti Kaka. The best video. Thank you for video. 💯💯💯💯👍🏽👍🏽👍🏽😁

    • @tharalakishorkumar3508
      @tharalakishorkumar3508 Год назад

      Satika ka super video. The best video. Hundred legs 👍🏽👍🏽👍🏽👍🏽

  • @vijju687
    @vijju687 Год назад +2

    Akka kuda baga చేసింది acting video super

  • @lakshmaiahteegala3936
    @lakshmaiahteegala3936 Год назад +4

    సత్తన్న..చాదస్తం నా వయస్సు కు మాములే... సూపర్..

  • @nagarajum1023
    @nagarajum1023 Год назад +40

    తాకితే తప్పు లేదు... అంగట్ల ఉప్పు లేదు..👌 చిన్నపుడు విన్న సామెత....

    • @jaisreeram--
      @jaisreeram-- Год назад

      అంబట్లో* ఉప్పు లేదు

    • @nagarajum1023
      @nagarajum1023 Год назад +1

      @@jaisreeram-- Yes, మీరు చెప్పింది ' అంబట్ల ' నిజమే... కానీ మేము చిన్నపుడు సామెత అర్దం పూర్తిగా తెలియక అంగట్లా అనేవాళ్ళం 😀😀😀

  • @nagarajkurma742
    @nagarajkurma742 Год назад +16

    Really enjoyed... Best dialogues, best acting by Sathi anna👏👏👏👏👏👏

  • @naveenkumar-iu9ez
    @naveenkumar-iu9ez Год назад +2

    Your protecting telangana dialect great to see ...

  • @KiranKumar-uc6gn
    @KiranKumar-uc6gn Год назад +1

    Annnnnnnnna super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kartheekprathi
    @kartheekprathi Год назад +3

    Peddhollu yeppudu pillalla kadupe chustaru , excellent sathanna & Raju... 👌👌👌, all the best entire team... 👌👍

  • @devannagariprakashrao1394
    @devannagariprakashrao1394 Год назад +2

    Neevu thopu sathyanna,nee natana telanngana vadiga garvapaduthuna,matalu levu🙏🌷🙏

  • @priyaskitchen78
    @priyaskitchen78 Год назад +1

    సూపర్ సత్తి అన్నా👌👌 కొద్దిగా జుట్టు కి తెల్ల రంగు వేస్తే పర్ఫెక్ట్ గా వుంటుంది 😊

  • @nasreenasia8413
    @nasreenasia8413 Год назад +2

    Super annna

  • @venkateswararaodeshmukh4731
    @venkateswararaodeshmukh4731 Год назад +2

    Shirisha looking smart 🤓

  • @jangaiahbomanamina7721
    @jangaiahbomanamina7721 Год назад +5

    సత్తన్న మీరు చెప్పింది కరెక్ట్ అన్న చిన్నప్పుడు మా నాన్న మమ్మల్ని అలాగే తిట్టేది దునియాలో నడుస్తున్నది మీరు కరెక్ట్ గా చెప్తారు సూపర్

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 Год назад +2

    ఏం స్క్రిప్ట్ సత్తన్న 100 % నేచురల్ 😀 😂 సూపర్ 👍👌

  • @Mallikarjun.2000
    @Mallikarjun.2000 Год назад +2

    Sattanna and Pentanna di super acting, in village Telangana style excellent

  • @swapnapalle4311
    @swapnapalle4311 Год назад +2

    Sathanna apatikalam manushulani neetlone chusthunam...superb acting

  • @shivakumar-cz2fu
    @shivakumar-cz2fu Год назад +11

    దొంగలాక కష్టం చేసిన , దొర లాక తిన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.....మా చిన్ననాటి జ్ఞాపకాలు (ఇంట్లో పంచాయతీలు)గుర్తు వస్తున్నాయి...సూపర్ అన్న

  • @Anil_kumarpuli
    @Anil_kumarpuli Год назад +7

    పెంటయ్య సీరియస్ continue ...sati anna acting peaks...

  • @krushnakurama3824
    @krushnakurama3824 Год назад +4

    తు..తు తు తు....😂😂సత్తి అన్న సూపర్ 👌

  • @kotiswathi6207
    @kotiswathi6207 Год назад +2

    Super super super super

  • @beemeshbeemesh1768
    @beemeshbeemesh1768 7 месяцев назад +1

    😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 సూపర్

  • @pavaniedamalla451
    @pavaniedamalla451 Год назад +11

    Super anna 🤣🤣

  • @9248526477
    @9248526477 Год назад +6

    ఇది చూస్తున్నంత సేపు హాస్యం కన్నా, ఒక సామాన్యు ని జీవనపోరాటం, భార్య చనిపోయిన తరువాత, బిత్తిరి సత్తి గారి నటన అద్భుతం.

  • @somarapupentidas3599
    @somarapupentidas3599 Год назад +7

    Super cute comedy show mr pentaiah family members it's really good every family facing lick it 👆

  • @satyameghanacreations3478
    @satyameghanacreations3478 Год назад +1

    Last 30 Seconds super comedy నవ్వలేక సచ్చిన🤣🤣🤣🤣🤣🤣

  • @rP-wv4cg
    @rP-wv4cg Год назад +2

    Super sattannaaaa....,👌

  • @maheecreative8358
    @maheecreative8358 Год назад +2

    Sattanna navvi navvi satte nive Karanam super super super super anna

  • @vijju687
    @vijju687 Год назад +2

    Super super video

  • @sathishammula7625
    @sathishammula7625 Год назад +1

    Shirisha acting superb

  • @Familypassage
    @Familypassage Год назад +8

    మా అమ్మమ్మ గిట్లనే వుండే వూర్ల అంత ఓర్రువోతు లచ్చవ్వ అంటుండే ఒక్కొక్కలని ఆట అడిపిస్తుండే...మా అమ్మమ్మ నోటితో పాటు చెయ్యి కూడా పెద్దదే అదిగినోల్లకు లేదనకుండా ఇచ్చేది...She is no more! I Miss you Ammamma

  • @kishorebiry9576
    @kishorebiry9576 Год назад +3

    Natural performance satthi anna.... Wonderful, nuvvu keka anna

  • @ganeshpolepally4051
    @ganeshpolepally4051 Год назад +1

    Aakupacha paalakura..... aakupacha saree matching matching 😂🤦

  • @naresh68p
    @naresh68p Год назад +2

    OOO....pentayaa..bagunaavee..?

  • @sarakanamKrishna
    @sarakanamKrishna Месяц назад +1

    మధ్యతరగతి కుటుంబంలో ఉండే కష్టాల్లో చిన్న ఓదార్పు మీ కామెడీ స్కిట్స్! Thank you భీత్తిరి సత్తి తమ్ముడూ! జై శ్రీరామ్! జై శ్రీకృష్ణ భగవాన్! సర్వే జనా సుఖి నోభ వంతు!

  • @jeevansreeram4959
    @jeevansreeram4959 Год назад +2

    Kirrak unnadi

  • @bhagyasreesunkari6042
    @bhagyasreesunkari6042 Год назад +1

    Supar anna erojulo elage vunnaru kodallu

  • @Removehandle
    @Removehandle Год назад +1

    Satthi kodalu evaro kaani baaga dorikindi chustene kopam vastundi aame moham chuste 😂😂😂

  • @suryaapendyala3612
    @suryaapendyala3612 5 месяцев назад

    Sathi Mee video enni saarlu choosano last 1 year lo.. you are awesome in this character 😊

  • @lingammahesh8828
    @lingammahesh8828 Год назад +5

    బ్రదర్ మీ వీడియో చాలా అద్భుతంగా ఉంది

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 Год назад +3

    Good, Sathaiah God bless you beta.

  • @hanumandlashivakumar6188
    @hanumandlashivakumar6188 Год назад +12

    ఈ విడియోకి పార్ట్ 2 తీయండి పెళ్లి చూపుల్లో పెంటయ్య ప్రవర్తన ఎలా వుంటుందో చూడాలని ఉంది.

  • @vishnuvardhan5157
    @vishnuvardhan5157 Год назад +2

    Hi super

  • @ginubhaskar5779
    @ginubhaskar5779 Год назад +1

    సూపరు అన్నగారు మన తెలంగాణ మన సంస్కృతి మన కుటుంబ పరిస్థితిలో మన జీవన విధానం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించావు కామెడీ కావచ్చు కానీ నేటి తరానికి ఒక ఆదర్శం మన తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి అందరం తప్పకుండా అది మన బాధ్యత

  • @divitisridhar1002
    @divitisridhar1002 Год назад +4

    ఇలాటి మంచి వీడియోలు చేస్తూనే ఉండాలి సత్తన్న 🙏🙏🙏🙏

  • @JyothisKitchen180
    @JyothisKitchen180 Год назад +1

    Supparrrr sathiii suparr

  • @bandimanohar85
    @bandimanohar85 Год назад +2

    Super amai kuda Baga acting chestundi

  • @prabhutipparthi6382
    @prabhutipparthi6382 Год назад +1

    💐👏🏻👏🏻సూపర్ వీడియో, నవరసాలు తో కూడుకున్నది

  • @parameshraachuri9795
    @parameshraachuri9795 Год назад

    Aa dilouge delivery endi aa acting endi aa expressions endi aa timing endi assalu maatalu levu no words nee acting vere level

  • @begariparameshwar5424
    @begariparameshwar5424 Год назад +2

    మైండ్ బ్లోయింగ్ అన్న సూపర్ యాక్టింగ్

  • @srinivasvadde2220
    @srinivasvadde2220 Год назад +2

    Manchi concept total team good acting superb ilanti video lu inka theyyandi

  • @tickles9834
    @tickles9834 Год назад +1

    Very cool

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 Год назад +3

    ప్రతి ఇంట్లో జరిగే సన్నవేశాలు

  • @karanreddy3337
    @karanreddy3337 Год назад +3

    Thanks sathi gaaru...maa chinnapudu vourilo ilanti characters.... Ni gurthu ki thecharu..... Really great effort.... Almost few words... We forget..... Recalled words...

  • @ansarshaik8663
    @ansarshaik8663 Год назад +1

    , సత్తి పంచులు సూపర్ సత్తన్న నువ్వు సూపర్

  • @chapalamallesh5681
    @chapalamallesh5681 Год назад +2

    Supar anna 😍

  • @donsrinu7535
    @donsrinu7535 Год назад +2

    Wa wa

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 Год назад

    Super sathi action

  • @bussanaresh9900
    @bussanaresh9900 Год назад +1

    Super comedy

  • @sravankumar3072
    @sravankumar3072 Год назад +9

    Anna last episode full navvukunam anna..from nalgonda district.. expect more videos anna

  • @meersiddiqui4526
    @meersiddiqui4526 Год назад +2

    V v nice bithrisathi gaaru real hero

  • @rangarigarianilkumar1733
    @rangarigarianilkumar1733 Год назад +1

    ఇట్లయితే ఎట్లా రాజు తూ తు తు తు
    సత్తన్న సూపర్ అన్న

  • @pshankar277
    @pshankar277 Год назад +2

    *Same too same sathi kaka*

  • @kiransai7216
    @kiransai7216 Год назад +3

    🤣🤣👌