Praise the Lord 🙏 నా తండ్రి చనిపోయిన తర్వాత , సంఘం లో కొంతమంది అనవసరంగా నన్ను అపార్థం చేసుకొని నా మీద అలాగే నాతో ఉన్న యౌవనస్తుల మీద కొన్ని నిందలు, అవమానకరమైన మాటలు, అపహస్యాలు, చాలా అవమానకరంగా దూషణ చేయగా.....మరల సమాధానం చెప్తే గందరగోళం అవుతుంది అని నేను మౌనముగా ఇంటికి వచ్చి నాకు తండ్రి లేడు అని పరమతండ్రి కి మొత్తం చెప్పి బాధ పడుతుంటే దేవుడు ఈ పాట ద్వారా నన్ను ఎంతగానో ఆదరించారు ఈ పాట ద్వారా నా బాధ అంతా ఆవిరై పోయినట్లు ఉంది. సహోదరుడు అంత బాధ, నొప్పి తో ఈ పాట పాడకపోతే నన్ను ,అలాగే అనేకమందికి ఇంత ఆదరణ కలిగేది కాదు. దేవుడు అనేక మంది జీవితాలలో దుఖకరమైన అనుభవాలు ఎందుకు అనుమతి ఇస్తారంటే, అవి ఇతరుల జీవితాల్ని ఆధరించబడటానికే. దేవుడు మన ప్రతి కన్నీటి బొట్టుని వెల కడతారు.
E church yekada Intha powerfull anointed singers Videos viral kavatleydu God bless you brother chinni Me voice vintuntey devuni Sannidini anubhavinchamu All glory to God👏👏👏
Thankyou jesus Intha powerfull anointed singers Videos viral kavatleydu God bless you brother Me voice vintuntey devuni Sannidini anubhavinchamu All glory to lord jesus
Praise the lord brothers...😊🙏 Excellent singing 😍🙏 నిజముగా దేవుడు మీకు చక్కటి స్వరాన్ని...గొప్ప తలాంతునీ ఇచ్చారు...🤗🙇🏻♀️మీరు దేవుని పనిలో ఇంకా బహుబలముగా వాడబడాలనీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను brother ✨🙇🏻♀️ God bless uh brother ✨🙇🏻♀️
Praise the lord brothers. మీ గుండె లోతుల్లో ఎంత బారము ఉందో మీ ఆత్మీయ హృదయాలు మాకు తెలుపుతున్నాయి. కానీ మిమును బట్టి ప్రభూని స్తుతిస్తున్న.ఎందుకు అంటే మా తండ్రి దైవజనులు accident లో ప్రభు దగ్గరికి వెళ్ళారు.నేను చాలా చిన్న అమ్మాయిని .మా తండ్రిని ప్రభు దూరము చేశారు.అని ప్రభు మీద అలిగిన ఏడ్చి ప్రార్థన మా తండ్రికి చేసేదని .ప్రభు నన్ను ప్రేమించి తన రక్షణ మార్గంలో నడిపించారు. మీరు మీ అన్న ని ప్రభు తీసుకున్న గుండె లోతుల్లో మీ బాధను దాచి ప్రభును స్తుతించారు. దేవునికే మహిమ ఘనత కలుగునుగాక...
Praise the lord thammudu chinni me sevanu me paricharyanu devudu divinchunu gakame seva bala padalani memu prayer chestunnamu God bless you thammudu🙏 Nd ur family Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చిన్ని anna wonderful nijamga heavy tears in my eyes nenu bus lo vasthuna apudu badhalo e song suddenga kanipinchindi im shock nenu entho odarpu pondukunanu ala vintuney vunanu
అన్న ఏమైంది అన్న చిన్నీ అన్న ఎందుకు ఏడుస్తున్నారో నాకు అర్ధం కావడంలేదు.... చిన్నీ అన్న ఏడవడం చూసి నాకు ఏడుపు వచ్చేసింది అన్న.... God with you chinny anna don't cry, be strong anna...🙏🙌
తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని } 2 మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా } 2 అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే } 2|| ఎరిగియున్నానయా || మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా } 2 నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే
@@sunnysamuelsavarapu1320 Praise the lord anna jafanya sastri garu dates kaveli anna meetings ma pratham lo kuda petali anna tho anukuntunamu. please help us share any contact number please to contact jafanya sastri.
ఇవి అంత్య దినాలా, బ్రదర్? మనం అప్పుడే అంత్య దినాల్లోకి వచ్చేసామా, బ్రదర్? దయచేసి, "అంత్య దినాలు" అనడానికి బైబిల్ గ్రంధంలోనుండి ఒక్క (okka) coinciding reference చూపించగలరా? Thank you.
Praise the Lord 🙏
నా తండ్రి చనిపోయిన తర్వాత ,
సంఘం లో కొంతమంది అనవసరంగా నన్ను అపార్థం చేసుకొని నా మీద అలాగే నాతో ఉన్న యౌవనస్తుల మీద కొన్ని నిందలు, అవమానకరమైన మాటలు, అపహస్యాలు, చాలా అవమానకరంగా దూషణ చేయగా.....మరల సమాధానం చెప్తే గందరగోళం అవుతుంది అని నేను మౌనముగా ఇంటికి వచ్చి నాకు తండ్రి లేడు అని పరమతండ్రి కి మొత్తం చెప్పి బాధ పడుతుంటే దేవుడు ఈ పాట ద్వారా నన్ను ఎంతగానో ఆదరించారు
ఈ పాట ద్వారా నా బాధ అంతా ఆవిరై పోయినట్లు ఉంది.
సహోదరుడు అంత బాధ, నొప్పి తో ఈ పాట పాడకపోతే నన్ను ,అలాగే అనేకమందికి ఇంత ఆదరణ కలిగేది కాదు.
దేవుడు అనేక మంది జీవితాలలో దుఖకరమైన అనుభవాలు ఎందుకు అనుమతి ఇస్తారంటే, అవి ఇతరుల జీవితాల్ని ఆధరించబడటానికే.
దేవుడు మన ప్రతి కన్నీటి బొట్టుని వెల కడతారు.
Yes
E church yekada
Intha powerfull anointed singers
Videos viral kavatleydu
God bless you brother chinni
Me voice vintuntey devuni
Sannidini anubhavinchamu
All glory to God👏👏👏
నా ఇంట్లో ఈ సంగటన జరిగినట్టు ఉంది రోజు ప్రతి గంట నేను సన్నీ గారి కోసం ఎంతో బాధ నేను అనుభవిస్తున్న
ఒక సాటి సహోదరునికి ప్రగాఢ సంతాపం, సానుభూతి చూపడం చాలా మంచి విషయం. తండ్రియైన ఆ దేవుడు వారికి ఓదార్పును కలుగజేయాలని మనఃస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను. 🌹🙏
Thankyou jesus Intha powerfull anointed singers Videos viral kavatleydu God bless you brother Me voice vintuntey devuni Sannidini anubhavinchamu All glory to lord jesus
Praise the lord brothers...😊🙏 Excellent singing 😍🙏 నిజముగా దేవుడు మీకు చక్కటి స్వరాన్ని...గొప్ప తలాంతునీ ఇచ్చారు...🤗🙇🏻♀️మీరు దేవుని పనిలో ఇంకా బహుబలముగా వాడబడాలనీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను brother ✨🙇🏻♀️
God bless uh brother ✨🙇🏻♀️
నిజంగా నిరాశలో ఉన్న జనులకు ఆదరణ కలిగించే మాటలు... దేవా నీకే స్తోత్రం
Miss you sunny annayya
దేవుడు మన సమస్యలతో మాట్లాడటం ఎంత గొప్ప అద్భుతం
Amen Amen
praise the lord brother,1000 times kanti akkuva sarlu vinnanu e song
100 sarlu chusanu ee video Anna amezing super brother amen praise the Lord 🙏 hallelujah
Chinni annayya voice really wonderful, Glory to God
Glory to jesus praise to jesus christ is all mighty God pastor japhanya Sastri garu is a very wonderful servant of jesus
Mi swarm devudu echina bahumanam amezing super chinni brother
ఈ లైవ్ పెట్టినందుకు దేవునికి వందనాలు చిన్నగారికి వందనాలు మీరు పాడిన పాట🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺
praise the Lord 🙏chinni annayya 🙏nice voice anna 👍🥰
Praise the lord brothers. మీ గుండె లోతుల్లో ఎంత బారము ఉందో మీ ఆత్మీయ హృదయాలు మాకు తెలుపుతున్నాయి. కానీ మిమును బట్టి ప్రభూని స్తుతిస్తున్న.ఎందుకు అంటే మా తండ్రి దైవజనులు accident లో ప్రభు దగ్గరికి వెళ్ళారు.నేను చాలా చిన్న అమ్మాయిని .మా తండ్రిని ప్రభు దూరము చేశారు.అని ప్రభు మీద అలిగిన ఏడ్చి ప్రార్థన మా తండ్రికి చేసేదని .ప్రభు నన్ను ప్రేమించి తన రక్షణ మార్గంలో నడిపించారు. మీరు మీ అన్న ని ప్రభు తీసుకున్న గుండె లోతుల్లో మీ బాధను దాచి ప్రభును స్తుతించారు. దేవునికే మహిమ ఘనత కలుగునుగాక...
Praise God Anna chaala manchi aaraadhana chesthunnaru meela paadi aaradhinchadam naaku chaala ishtam Annaiah
Praise the lord thammudu chinni me sevanu me paricharyanu devudu divinchunu gakame seva bala padalani memu prayer chestunnamu
God bless you thammudu🙏
Nd ur family
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Really wonderful
Glory to God
Amen praise the Lord 🙏 hallelujah hallelujah amezing bro
God grese always anna nice singing ❤❤ ❤❤ chinni anna ❤❤❤
Excellent singing chinni anna and Joseph anna
Praise the Lord Pastorgaru 🙏
Secret in Abraham message Amen
మాది ఉప్పాడ కుదిరితే మాకు దగ్గరలో మీరు ఉన్నారు మేము మీ చర్చికి రావాలని చూడాలని ఆశ పడుతున్న దేవుని చిత్తం లో
🙏God comfort your family.chinni brother.
God bless you chinni....be strong ....don't be afraid God going to use like anything....
praise the Lord chinni brother e video chusi na heart kadhilindhi
Praise the lord anna🙏 may god bless you abundantly anna🙌🙌.. good voice Chinni anna❤️
Brother May God Comfort You And Use U Mightily For His Glory
Praise the Lord🙏🙏. Don't cry chinni. Again sunny coming soon.
Amen
Amen
Yess..we are going to meet him on other end
Can I know how he (Chinni) is coming back soon? Provide me an answer with Bible references. Thank you. 🙏
Praise the lord brother's 🙏🙏🙏🙏🙏🙏🙏
Glory to God amen 🙏praise God annaya 🙏
చాలా చక్కటి మెసేజ్
Super super super anna original song vinte intha emotional avvalenu but your singing awesome anna
Praise the lord
E song ennisaarlu vinnaa kannillu vasthunnayi brother chala adarana kaligisthundi TQ god 🙏🙌
Chinni Anna praise the Lord 🙏
Pràise the Lord Bush brother 🙏
Love you annayya ,,don't crying
Praised the Lord main the Lord main the Lord
Pràise the Lord Ayyagaru 🙏
God's silent excellent blessings Amen
చిన్ని అన్న voice❤️❤️❤️
Most heart touching song brother
Praise the Lord🙏🙏🙏🙏
Praise the lord brother
చిన్ని anna wonderful nijamga heavy tears in my eyes nenu bus lo vasthuna apudu badhalo e song suddenga kanipinchindi im shock nenu entho odarpu pondukunanu ala vintuney vunanu
Praise the Lord annaya😢✝️🙏
Praise the lord,,,brother god bless you brother
Praise the lord 🙏 Mummy 🙏 Daddy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord amen hallelujah amen hallelujah amen hallelujah 👏👏👏👏👏👏👏👏
Super song annaya
Amen amen amen hallelujah
Meeku devudu chakkati talammtu echaru devuneke mahema kalugunugaka 🙏
Every time i sing this song brother
Praise tha lord brother🙏🙏🙏🙏
Thankyou Lord 🙌
Mi voice chala bavundi . annaiah but milanti varini devudu correct timelo e society ki techaru I'm so happy
బ్రదర్ మీరు బాధ పడకండి నాకు చాలా ఏడుపొస్తుంది
nannu antto adarinchendi god bless you
Praise the lord anna🙏🙏🙏🙏
PRAISE THE LORD AYYAGARU
Mee kanetini 😭😭 natyamga marchunu gaaka amen
anna praise the lord
అన్న ఏమైంది అన్న చిన్నీ అన్న ఎందుకు ఏడుస్తున్నారో నాకు అర్ధం కావడంలేదు.... చిన్నీ అన్న ఏడవడం చూసి నాకు ఏడుపు వచ్చేసింది అన్న.... God with you chinny anna don't cry, be strong anna...🙏🙌
IIIIiiIIIiiIIIiIiiIi
His..Elder brother is no more..
He is in heaven..
@@usharadhika5555 😭😭😭 Avna..valla kutumaniki devudu thodu ga undalani..adharinchalani korukuntunna .
Many times I saw this video
God bless you Brother
Amen
I want to sunny Samuel pastor saksham anna
Yes brother
Amen Amen Amen 🙏 🙌
bujji babu pastor from yedurulanka
🙌🏼🙏🏼
Vandanalu anna
Chinny annaya don't cry 😒😔
తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని
మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని } 2
మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని
నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా
నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా } 2
అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే } 2|| ఎరిగియున్నానయా ||
మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా
వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా } 2
నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే
సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే
🙌🙌🙌🙏🙏🙏
Yesayya Yesayya Yesayya
Brother don't worry pls god with you
🙏🏻🙏🏻🙏🏻
Church address plz
Yesayya naa Yesayya
జాఫన్యాశాస్త్రి గారిని మా చర్చ్ కి ఆహ్వానిస్తే నేను బయటకు వెళ్ళటం లేదు బ్రదర్ అని చక్కగా అబద్ధం చెప్పారు అలా ఒక్కసారి కాదు...
Anna aa sevakuni gurinchi ala cheppakudadu aa time lo nijangane ayivundavachu ayina devuni chitham untene ekkadaina veltharu ayana
Anna chinni bro num pettu bro
8099092928
@@sunnysamuelsavarapu1320 Praise the lord anna
jafanya sastri garu dates kaveli anna meetings ma pratham lo kuda petali anna tho anukuntunamu. please help us share any contact number please to contact jafanya sastri.
Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ela chanipoyaru?
Post COVID
I want to know about where are you from brother...😊
Gowripatnam
Anna nenu ninu kaluvali plz response iam from Hyderabad
Send me ur contact number. I will call you...
😥😥😥
ఇప్పటికి ఎంతో బాధ నాలో ఉంది ప్రతి వీడియో చూస్తున్న
Odiponnivvadu yesayya odiponnivvadu
ఇవి అంత్య దినాలా, బ్రదర్? మనం అప్పుడే అంత్య దినాల్లోకి వచ్చేసామా, బ్రదర్? దయచేసి, "అంత్య దినాలు" అనడానికి బైబిల్ గ్రంధంలోనుండి ఒక్క (okka) coinciding reference చూపించగలరా? Thank you.
ప్రకటన 13. 1 to 10 వచనాలు లో చెప్పిన క్రూర మృగమే COVID
@@chaitumanideep6638 మీలాంటి తప్పుడు బోధకులవల్లే ప్రజలు ఎటువెళ్లాలో అర్ధం కాక confuse అయిపోతున్నారు.
Ee question adigina vaallu nijamga Bible chadhivaara???
@@chaitumanideep6638 నోరు ముయ్!!! యదవన్నర, యదవ్వ!! చెప్పుతో కొడతా!!!
@@anjelsdevosionalchannel8720 Who are you directing this question at? ఈ indirect ప్రశ్న ఎవరిని అడుగుతున్నారు?
Brother... సేవకులను అపవాది తీసుకువెళ్లలేదు.... అయన ప్రభు సన్నిధిలో నిత్య విశ్రాంతిలో ఉన్నారు...
Praise the Lord 🙏🙏🙏🙏🙏
Amen
😭😭😭😭😭