Kathanayika Molla Telugu Full Movie | Sobhan Babu | Vanisri | Old Telugu Hit Movies | Divya Media

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 102

  • @purushottambrahmachari3659
    @purushottambrahmachari3659 3 года назад +29

    "మొల్ల' చిత్రాన్ని తీసి, తెలుగు ప్రజానీకానికి పరిచయం చేసినందులకు నిర్మాతకు మనం ఎంతో ఋణపడి ఉన్నాము. చాలా చక్కటి చిత్రం. మరల మరల చూడాలనిపిస్తుంది. ధన్యవాదాలు.

  • @thirukota9586
    @thirukota9586 2 года назад +27

    నా వయసుకి ఈ సినిమాకి చాలా ఏళ్ళ దూరం. కానీ సినిమా చూస్తుంటే నా మనసుకి ఎంతో ఆనందంగా వుంది. ఒక క్షణము కూడా ఒదలకుడా పూర్తి సినిమా ని చూసాను 🙏🙏🙏 జాతి మతం ఏది లేదు మనుషులంతా ఒకటే అనేదే ఈ సినిమా సారాంశం జై శ్రీమన్నారాయణ

  • @shyamvlog4126
    @shyamvlog4126 Год назад +11

    నేను చూస్తున్న సమయం 23/ ఫిబ్రవరి/2023 రాత్రి 12:38 దుబాయ్ సమయం...
    మనసు గడిబిడి గా ఉన్నప్పుడు ఇలాంటి సినిమాలు చూసై మనసు కుదటపడుతుంది... Old is gold 😍

  • @suryachandrarao1331
    @suryachandrarao1331 3 года назад +26

    పద్మనాభం గారి నటన,సమర్పణ,దర్శకత్వంలో వచ్చిన ఆణిముత్యం కథానాయిక మొల్ల అద్భుతం.

  • @arunakumar8783
    @arunakumar8783 Год назад +3

    ఈ మూవీ ప్రతి భారతీయుడు చూడవలసింది. నటులు నటించలేదు. జీవించారు. శ్రీ రాముని చరితం ప్రతిఒక్కరూ తెలుసుకొని ఆచరించాలి. ఈ మూవీ ని నిర్మించిన శ్రీ పద్మనాభం గారు ధన్యులు జై భారత్

  • @coolguypravara
    @coolguypravara 4 года назад +19

    పద్మనాభం గారి దర్శకత్వంలో మరియు నిర్మాణంలో వచ్చిన మరొక మంచి సినిమా

  • @suryaprakashraotadepalli4511
    @suryaprakashraotadepalli4511 10 месяцев назад +2

    ఈ చిత్రం విడుదల సమయంలో చూడలేదు 29.3.2024‌ తేదీన చూశాను. చాలా చక్కగా నిర్మించారు దర్శక నిర్మాత పద్మనాభం గారు అభినందనీయులు

  • @rajarapuswamy
    @rajarapuswamy 2 года назад +4

    పద్మనాభం గారికి శతకోటి నమస్కారాలు. సాహసంతో శాలివాహనుల ఇలవేలుపు మొల్ల గారి జీవిత చరిత్రను తెరకెక్కించి కుమ్మరులకు ఎంతో ఉపకారం చేశారు. ఒక మంచి చరిత్ర.

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty Год назад

      Kalki మార్గం మాత్రమే హిందువుల్లో awareness unity తెస్తుంది.పుట్టగొడుగు ల్లాంటి ఎన్ని సంఘాలు వచ్చినా? అవి కేవలం కంటి తుడుపుకు ఉపయోగపడతాయేగానీ నిజానికి అవీ పూర్తి సమస్యను పోగొట్టలేవు... ఒకసారి ముస్లింలు రెచ్చిపోతే ఒవైసీ JIHAADIS చెప్పినట్లు ఈ హిందూ సంఘాలు స్వయంగా దాక్కుంటాయి😇🤔 యేమీ చేయలేవు...
      ఒక సరైన నాయకుడు మాత్రమే హిందువుల్లో యూనిటీ తేగలడు...
      అతను ప్రపంచాన్ని శాసించే గొప్పవాడు ఐ ఉండాలి...
      ప్రపంచాన్ని ఎలాడానికి SRI KRISHNA DEVA ROYAL PARTY వస్తుంది... జై శ్రీ వీర భోగ వసంత రాయల్ అనుకొంటూ వస్తుంది
      మరి నిజమైన హి దూ సంఘం అంటే ఒక్కటైనా love జీహదిని వెనక్కు తీసుకొనివచ్చి ఉండాలి... అటువంటి వాటికి మాత్రమే funding చేయాలి....
      🕉️NITYANANDA KALKI MAHA RAJ🐯
      ☀️MARKAPURAM P.O.✴️
      🕉️OM-GOLE Dt 🐄
      🔯ANDHRA STATE 🔯
      🇮🇳HEAVEN INDIA 🚩
      523316🦚

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    ఓమ్ శ్రీ రామ్ శ్రీ గురుభ్యోనమః
    నామరూపాల జగన్నాటకం లో
    అస్తి భాతి ప్రియములను గుర్తించి వాటిని
    జీవనయానంలో ప్రవర్తిల్ల జేయటమే
    శ్రీ శ్రీ శ్రీ కథానాయక మొల్ల రామాయణం ఆదర్శంగా చూపింది.🙏🤚👌🏵️⭐

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 9 месяцев назад +2

    ఈ సినిమా తీసిన పద్మనాభం గారు ఎందుకు ఆర్థికంగా నష్టపోయారో నాకు చూసిన తరువాత తెలిసింది. పండితులు తప్ప సామాన్య ప్రజలకు అర్థం కాలేదు. అదే పెద్ద లోపం. 😮

  • @magantisrinivasrao
    @magantisrinivasrao Месяц назад +1

    Nice.movie😊

  • @adityasarma4425
    @adityasarma4425 2 года назад +6

    Entire team of this epic unit deserves salutation. 👏 The director sri padmanabhamji and producer shown path of salvation to crores of Rama devotees. Vanisree madem lived in historic role.lyrics and music excellent. Every telugu person is proud of you.
    Jai sri Ram

    • @narasimhamurthymopidevi9684
      @narasimhamurthymopidevi9684 2 года назад

      It my

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty Год назад

      Kalki మార్గం మాత్రమే హిందువుల్లో awareness unity తెస్తుంది.పుట్టగొడుగు ల్లాంటి ఎన్ని సంఘాలు వచ్చినా? అవి కేవలం కంటి తుడుపుకు ఉపయోగపడతాయేగానీ నిజానికి అవీ పూర్తి సమస్యను పోగొట్టలేవు... ఒకసారి ముస్లింలు రెచ్చిపోతే ఒవైసీ JIHAADIS చెప్పినట్లు ఈ హిందూ సంఘాలు స్వయంగా దాక్కుంటాయి😇🤔 యేమీ చేయలేవు...
      ఒక సరైన నాయకుడు మాత్రమే హిందువుల్లో యూనిటీ తేగలడు...
      అతను ప్రపంచాన్ని శాసించే గొప్పవాడు ఐ ఉండాలి...
      ప్రపంచాన్ని ఎలాడానికి SRI KRISHNA DEVA ROYAL PARTY వస్తుంది... జై శ్రీ వీర భోగ వసంత రాయల్ అనుకొంటూ వస్తుంది
      మరి నిజమైన హి దూ సంఘం అంటే ఒక్కటైనా love జీహదిని వెనక్కు తీసుకొనివచ్చి ఉండాలి... అటువంటి వాటికి మాత్రమే funding చేయాలి....
      🕉️NITYANANDA KALKI MAHA RAJ🐯
      ☀️MARKAPURAM P.O.✴️
      🕉️OM-GOLE Dt 🐄
      🔯ANDHRA STATE 🔯
      🇮🇳HEAVEN INDIA 🚩
      523316🦚

  • @harshith6748
    @harshith6748 7 месяцев назад +2

    5/7/2024
    మనసులో ఏదో తెలియని హాయి....

  • @sarmachivukula4237
    @sarmachivukula4237 Год назад +2

    Very Good Movie well acted and directed 👍👍🙏

  • @NaganjaneyuluP-u7y
    @NaganjaneyuluP-u7y 4 месяца назад +1

    Good chala bagundi.

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 года назад +6

    నా బాల్యంలో కళ్యాణదుర్గం లో చూసిన ఈ చిత్రాన్ని మరల ఈనాడు చూశాను. మంచి చిత్రం... శ్రీ పద్మనాభం గారు చక్కగా దర్శకత్వం వహించారు. రేఖా అండ్ మురళి ఆర్ట్స్ (వారి సొంత బ్యానర్) లో శ్రీ పద్మనాభం గారు నిర్మించిన చిత్రం ఇది. వాణిశ్రీ గారిని మంచి పేరు తెచ్చిన చిత్రం ఇది

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty Год назад +1

      Kalki మార్గం మాత్రమే హిందువుల్లో awareness unity తెస్తుంది.పుట్టగొడుగు ల్లాంటి ఎన్ని సంఘాలు వచ్చినా? అవి కేవలం కంటి తుడుపుకు ఉపయోగపడతాయేగానీ నిజానికి అవీ పూర్తి సమస్యను పోగొట్టలేవు... ఒకసారి ముస్లింలు రెచ్చిపోతే ఒవైసీ JIHAADIS చెప్పినట్లు ఈ హిందూ సంఘాలు స్వయంగా దాక్కుంటాయి😇🤔 యేమీ చేయలేవు...
      ఒక సరైన నాయకుడు మాత్రమే హిందువుల్లో యూనిటీ తేగలడు...
      అతను ప్రపంచాన్ని శాసించే గొప్పవాడు ఐ ఉండాలి...
      ప్రపంచాన్ని ఎలాడానికి SRI KRISHNA DEVA ROYAL PARTY వస్తుంది... జై శ్రీ వీర భోగ వసంత రాయల్ అనుకొంటూ వస్తుంది
      మరి నిజమైన హి దూ సంఘం అంటే ఒక్కటైనా love జీహదిని వెనక్కు తీసుకొనివచ్చి ఉండాలి... అటువంటి వాటికి మాత్రమే funding చేయాలి....
      🕉️NITYANANDA KALKI MAHA RAJ🐯
      ☀️MARKAPURAM P.O.✴️
      🕉️OM-GOLE Dt 🐄
      🔯ANDHRA STATE 🔯
      🇮🇳HEAVEN INDIA 🚩
      523316🦚

  • @medharikumardecorations1149
    @medharikumardecorations1149 Год назад +2

    now a days new films cannot give this much of happiness......

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 5 лет назад +32

    గొప్ప గొప్ప సినిమాలు నిర్మించి దర్శకత్వం వహించిన పద్మనాభం గారు చివరి రోజుల్లో ఆర్ధిక ఇబ్బందులతో జీవించారు.

    • @janardhan3877
      @janardhan3877 5 лет назад

      avunu sir 🙏

    • @prakashrao8077
      @prakashrao8077 3 года назад +1

      Swayamkrutha aparadham over confidence. and when luck runs out nothing can save anyone. Om Shanti

    • @bhagathnampally2461
      @bhagathnampally2461 3 года назад

      రియల్ అలాంటి పరిస్తిస్తితి రావడానికి అవరు కారణం

    • @raniuddaraju7274
      @raniuddaraju7274 3 года назад +1

      చాలా బాధగా ఉంది

    • @prakashrao8077
      @prakashrao8077 2 года назад

      Read my comments if possible

  • @Mrs.roopasri4806
    @Mrs.roopasri4806 3 года назад +8

    Adrustam undali Ilanti Movies Chudalante...Thank you

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +13

    కథా నాయిక.మొల్ల.గుమ్మడి.వాణిశ్రీ.రాజ
    బాబు.పద్మ నాభాము.నటించిన చిత్రము.

  • @trueindian8868
    @trueindian8868 Год назад +1

    Great movie with good print and sound

  • @ROYALpartyIScomingAsWorldParty
    @ROYALpartyIScomingAsWorldParty Год назад +1

    Kalki మార్గం మాత్రమే హిందువుల్లో awareness unity తెస్తుంది.పుట్టగొడుగు ల్లాంటి ఎన్ని సంఘాలు వచ్చినా? అవి కేవలం కంటి తుడుపుకు ఉపయోగపడతాయేగానీ నిజానికి అవీ పూర్తి సమస్యను పోగొట్టలేవు... ఒకసారి ముస్లింలు రెచ్చిపోతే ఒవైసీ JIHAADIS చెప్పినట్లు ఈ హిందూ సంఘాలు స్వయంగా దాక్కుంటాయి😇🤔 యేమీ చేయలేవు...
    ఒక సరైన నాయకుడు మాత్రమే హిందువుల్లో యూనిటీ తేగలడు...
    అతను ప్రపంచాన్ని శాసించే గొప్పవాడు ఐ ఉండాలి...
    ప్రపంచాన్ని ఎలాడానికి SRI KRISHNA DEVA ROYAL PARTY వస్తుంది... జై శ్రీ వీర భోగ వసంత రాయల్ అనుకొంటూ వస్తుంది
    మరి నిజమైన హి దూ సంఘం అంటే ఒక్కటైనా love జీహదిని వెనక్కు తీసుకొనివచ్చి ఉండాలి... అటువంటి వాటికి మాత్రమే funding చేయాలి....
    🕉️NITYANANDA KALKI MAHA RAJ🐯
    ☀️MARKAPURAM P.O.✴️
    🕉️OM-GOLE Dt 🐄
    🔯ANDHRA STATE 🔯
    🇮🇳HEAVEN INDIA 🚩
    523316🦚

  • @alloori_nagarajh51
    @alloori_nagarajh51 3 года назад +4

    అమ్మ వాన శ్రీ గారు గుమ్మడి గారు పద్మనాభం గారు మల్ల రామాయణము లోకానికి అందించిన మీ అందరికీ శతకోటి వందనాలమ్మ కుమ్మరి కులంలోని ఇంత పెద్ద మహాతల్లి జన్మించిన దని మా వాళ్లకు చాలామందికి తెలియదు ఈ మహా చలన చిత్రం చూసి మా జన్మ తరించింది జై హింద్

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 года назад +2

    జైశ్రీరామ్ జైభజరంగభలీ🚩🚩🚩

  • @SingerRSSPRASAD
    @SingerRSSPRASAD 2 года назад +2

    Great film by great actor Sri Padmanabham garu.

  • @sradhaanchala9569
    @sradhaanchala9569 5 лет назад +7

    Hat's up padmanabham Garu ur all movie's super mgs

  • @lockalboys4205
    @lockalboys4205 3 года назад +4

    Suppar manchi story
    Chala bagundhi🇮🇳

  • @perlasrinivasulu4505
    @perlasrinivasulu4505 2 года назад +1

    KathanayikaMolla: Movie wonderful Antha ramamayam, Rekha and murali productions.

  • @archana7037
    @archana7037 3 года назад +4

    Kalabhinethry kathanayika molla move yintha chuchinanu marala chudalanipinchidigaunnadi aaha yeme adbhutamu vanisri Madam garu vandrafool 👏👏👏👌👍👌👏👍👏👍👌👌🏽👌🏵👏🏵🏵👏👍🏵👌👍🏵👏👌🏵 I Love you soooo much Amma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @archana7037
    @archana7037 3 года назад +2

    Vanisri Madam garu me swaram yantho madhuramu me natanaku naa joharllu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Amma

  • @sradhaanchala9569
    @sradhaanchala9569 5 лет назад +8

    Great movie & Vvvv great creative storie

  • @ravjnathj8813
    @ravjnathj8813 Год назад +1

    Good movie 😊

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Год назад +2

    అధ్భుతః

  • @NaganjaneyuluP-u7y
    @NaganjaneyuluP-u7y 4 месяца назад

    Jai shree Ram jai shree Ram jai shree ram.

  • @surendraprasad299
    @surendraprasad299 3 года назад +1

    Old is gold antaaru indukenemo. ..

  • @SkyMoon567
    @SkyMoon567 2 года назад +1

    Molla raamaayanam 🙏

  • @googleuser6844
    @googleuser6844 Год назад +1

    Vani Sri garu thappa eee cinema lo natimchina pramukhulamtha chanipoyaru.

  • @venkatporandla8384
    @venkatporandla8384 4 года назад +3

    jai vanisri ....jai molla

  • @venkatreddy392
    @venkatreddy392 2 года назад +1

    Jai SHREE Rama.

  • @sandhyasandi8674
    @sandhyasandi8674 6 лет назад +11

    Great movie great actors great leaders. Hats off to all. Gummadi sir acted in many movies. Great people

    • @prasadrao7918
      @prasadrao7918 4 года назад +1

      This film is great to Telugu literature.

    • @prasadrao7918
      @prasadrao7918 4 года назад +1

      Telugu people are proud of Molla.
      Padmanabham is a great taste person in Telugu film industry.
      Hats off to Padmanabham.

  • @geetaprasad6406
    @geetaprasad6406 2 года назад +1

    Jai shreeram 🙏🙏🙏..ee movie gurinchi em chepalo kuda naku teliyadam Ledu...
    Jai shreeram ..,...🙏🙏🙏🙏

  • @ramchinnaraju1091
    @ramchinnaraju1091 4 года назад +5

    Jai molla ramayanam

  • @ANNANAIDU
    @ANNANAIDU 3 года назад +2

    Block buster hit movie

  • @syedzaaahed1738
    @syedzaaahed1738 2 года назад +1

    Superrrrrrrr

  • @tannerusiva9781
    @tannerusiva9781 3 года назад +2

    Nice movie

  • @rajendharkallolla178
    @rajendharkallolla178 5 лет назад +3

    Great movie
    Jai sri ram
    jai jai sri ram

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 Месяц назад

    ఇందులో శోభన్ బాబు ఎక్కడున్నారు ???

  • @ANNANAIDU
    @ANNANAIDU 3 года назад +10

    లెజెండ్ వాణిశ్రీ గారు
    రచన చేస్తున్నట్టు కూర్చుని ఉన్న విధానం. ఆమె trend setting. Ntr గారు కూడా మెచ్చుకున్నారు.

  • @prakashrao8077
    @prakashrao8077 3 года назад +3

    Commendable job by Padmanabham sadly the outcome was not so very effective. Better screenplay and research would have been better. Can’t thank him enough for highlighting this forgotten Telugu lady writer of the past. It’s a slap on the face of Eurocentric people who say education was denied to lower community people in India. Om Shanti

  • @murthynamballa6486
    @murthynamballa6486 2 года назад +1

    Jai shree ram

  • @ramchinnaraju1091
    @ramchinnaraju1091 4 года назад +2

    Super 👌 move

  • @soujibommu5639
    @soujibommu5639 2 года назад

    old are gold

  • @saroanandam314
    @saroanandam314 2 года назад

    I DID NOT UNDERSTAND STORY BUT I ENJOYED DANCES MOST AND STYLE OF MUSIC.

  • @gktechviews2603
    @gktechviews2603 6 лет назад +4

    Super movie

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 5 лет назад +1

    05.03.1970.sangeetham s.p.kodhandapano gariki padhabhivandhanalu.01.03.2020.

  • @mollty2693
    @mollty2693 6 лет назад +5

    Best move

  • @ramchinnaraju1091
    @ramchinnaraju1091 4 года назад +7

    Congratulations Divya midia

  • @khajavali4062
    @khajavali4062 5 лет назад +3

    Very Nice Movie.

  • @pulirathan2808
    @pulirathan2808 5 лет назад +1

    Best movie

  • @padhagaru5166
    @padhagaru5166 3 года назад

    Pl upload sobanbabu movie kabhojaraju katha

  • @prakashrao8077
    @prakashrao8077 2 года назад

    Sadly it was not bestowed with awards especially from Telugu film industry

  • @RaviKumar-mt6wm
    @RaviKumar-mt6wm 2 месяца назад

    💐💐🌹🌹🌹💐

  • @sgopal3405
    @sgopal3405 4 года назад +1

    Jagame Raamamayam

  • @tallakereneelakanta2664
    @tallakereneelakanta2664 4 года назад +1

    sudigoni Raamu paadamulu
    sokina dhooli vahinchi raayi
    erpada noka kantha yai enaka
    pannuga neethani paadarenu
    veeyadavadin oodasoka
    idi emaguno yani samshayathmudye
    kadige guhundu Raama pada sanjayugambu
    bhayammu pempunan........
    (please help to rewrite in telugu letters)

  • @varunvspoojitha9772
    @varunvspoojitha9772 3 года назад

    Kavayathri molla

  • @bvenkatareddy7446
    @bvenkatareddy7446 2 года назад

    Where is shobhanbabu

  • @prakashrao8077
    @prakashrao8077 2 года назад

    It was a bold daring decision by Padmanabham garu to produce this risky project with not so successful star cast and technicians! Namasumanjalu. Sadgati prapthirasthu

  • @suchitramuralidhar6501
    @suchitramuralidhar6501 3 года назад

    haranadh ki shobhanbabu ani rasara

  • @ravikumarsrirangam3671
    @ravikumarsrirangam3671 4 года назад

    31 March 2020

  • @sureshpunyamurthy2488
    @sureshpunyamurthy2488 5 лет назад +2

    inta goppa kala khandanni , oka tuchudu stree loluni ki ankitamonarchina, bhairava vidheyulaku NamaS Suman jalulu.... oka cinema dwara, amayaka janavalini mabhay petti rajakeeya labdi pondi Bharata desanni ammukunna nirmata laku Namasumaajalulu..... Bharata desanni mattu pettindi oka vyvastha..... daaniki dasoom anna nirmatalu..... this needs a research..... PURNA PURUSHULANI STREE LANI TUCHA MAINA RAJAKEEYAM CHESINA MAHA PURUSHULU... JOHAAR JOHAAR .. CHACHI MEERU EKKADUNNARO TELEDU KAANI MEERU VADILINA BRASHTA PALANA IPPATIKI DESANIKI CHEEDA PURUGULA PATTINDI........ IDI PARAMAPARA AYIPOYINDI..... KALI NIKRUSHTA TANDAVAM KANIPISTUNDI.....................

  • @anandreddy7675
    @anandreddy7675 3 года назад

    Madyalo 1 min vadu endukochaduu em peekadu em chesadu deshaniki ani vanni pettaru....panditha nehru aaa evariki pandithudu e deahaniki pandithudu alanti daridrunni naaa animutyam lanti telugu cinema loki tevatam naku nachaledu...

  • @venkatnarayan9077
    @venkatnarayan9077 4 года назад

    Y nehru, he is not worth to it

  • @ramchinnaraju1091
    @ramchinnaraju1091 4 года назад

    Jai BJP jai Sri Krishna jal bavaniy

  • @hanumanthareddythodima9274
    @hanumanthareddythodima9274 5 лет назад

    I ttfuiu

  • @kumarpuram6077
    @kumarpuram6077 Год назад

    Nice movie

  • @chiluverulingaswamy4127
    @chiluverulingaswamy4127 5 лет назад +2

    Great movie

  • @sowjanyaguru2154
    @sowjanyaguru2154 5 лет назад +1

    Super movie

  • @hemabs0073
    @hemabs0073 3 года назад

    Super movie

  • @babyvenkateswararaodevarap5572
    @babyvenkateswararaodevarap5572 3 года назад

    Super movie