Nandyala Dosa | Mutton Curry | Kodi kura | Puri | Amrutha Non Veg Tiffins | Nandyala | Food Book

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • నంద్యాలలోని శ్రీనివాస నగర్ లోఉన్న అమృత టిఫిన్స్ గురించి నేటి ప్రసారం.
    చిత్రీకరణ వేళ ఇక్కడ వివిధ ఆహార పదార్థాలు తిన్న నేను నా అనుభూతిని ఈ కార్యక్రమంలో మీతో పంచుకుంటాను.
    దోశకు మిళితం చేసుకునేందుకు
    అనువుగా గుత్తంగా కాస్త పులుసుతో ఉంది పొటేలుకూర.తిన్నప్పుడు రుచే కాదు తర్వాత బొజ్జల ప్రశాంతంగా అరిగేలా పరిమితంగా కలిపారు వంటికి సన్నిహితంగా ఉండే సాధారణ మసాలా.
    మిత మసాలా అయినను కూరలో చిక్కగా చిక్కిన రుచి మాత్రం మెండు.రవ్వంత కారం వలన.
    చేరువైన ఆహర రుచితో తిన్న సందర్భం పరిపూర్ణ ఆస్వాధన అనుభూతై ఉంది.ఇంట్లో వంటకాన్ని తలపించిది నాకు.
    ఇక కోడి కూర.
    వండిన విధానం వల్ల ముక్కలు కరకరలాడుతూ నాటు కోడికూరను తలపించింది. కారం,మసాలా పరిధి హెచ్చుతగ్గులు లేవు వినియోగంలో కావాల్సిన మేరకు సమతూకం పాటించారు.తినగా తత్ఫలితంగా లభించింది తృప్తికర రుచి.పోతే పూరీ నాణ్యత అత్యంతం.
    అమృత టిఫిన్స్ చిరునామా:-
    g.co/kgs/Fwk6ZC

Комментарии • 62

  • @bgr99
    @bgr99 Год назад +25

    'నువ్వు గొట్టం'(you-tube)లో మీ 'కూడు పుస్తకం'(food-book)లో చూపించే వీడియోస్ స్వచ్ఛమైన తెలుగు భాషలో వినడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. మీ కోయిల లాంటి కంఠంతో మరిన్ని వీడియోలు చేస్తూ మా అందరిని మాయమరిపించాలని కోరుకుంటున్నాము.

  • @suryameets
    @suryameets Год назад +8

    ఇంగ్లీషులో మాట్లాడితే ఇంత చక్కగా భావాన్ని వ్యక్తీకరించలేమేమో అన్నట్టుగా చాలా చక్కగా తెలుగులో చెప్పారు
    అచ్చమైన తెలుగు వాడుక భాష గొప్పతనం తెలుస్తుంది,. ధన్యవాదాలు••••

  • @ravisi5517
    @ravisi5517 Год назад +3

    ఎంత హాయిగా ఉందొ మీ మాటలు వింటుంటే... amazing

  • @a.prasanna9264
    @a.prasanna9264 Год назад +4

    Our nandyal👌🏼

  • @MrPALAPOLU
    @MrPALAPOLU Год назад +11

    రెడెమ్మ రాగి సంగటి & కిచిడి సెంటర్ 60అడులుల రోడ్ ఒంగోలు వీడియో

  • @ircreddy4620
    @ircreddy4620 Год назад +2

    Rayalaseema antene next level taste bro...

  • @225karthik
    @225karthik Год назад +2

    Chittoor district lo tintaru, poori with chicken or mutton curry

  • @gayatrimahesh7830
    @gayatrimahesh7830 Год назад

    Brother ni pure Telugu super love u bro from vizag ni fans 💕 💕 💕

  • @bhavyaandjyothsnasyoutubec6102
    @bhavyaandjyothsnasyoutubec6102 Год назад +1

    Super Anna yummy 😋 mouth watering 😋

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад +1

      ధన్యవాదాలు

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 Год назад +2

    Nice video 💚💚

  • @Reddylion
    @Reddylion Год назад +1

    Yummy

  • @saibaba8194
    @saibaba8194 Год назад +1

    Good

  • @srinivasnara182
    @srinivasnara182 Год назад

    Anna Me madhuramayna Telugu Bashaku Me matalaku Nenu sirasu vanchi Abhinandhalu Teliyachesthunanu💥🥰🥰🥰❤️🙏

  • @praveensarangula8588
    @praveensarangula8588 Год назад +3

    Namastay anna🤝🤝🤝

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      నమస్తే తమ్ముడు

  • @valluruchengaiah525
    @valluruchengaiah525 Год назад +2

    Super 💗

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад +1

      ధన్యవాదాలు

  • @chandrasekhar952
    @chandrasekhar952 Год назад +1

    💖 from Nandayal

  • @yprasad1666
    @yprasad1666 Год назад +1

    Super

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      ధన్యవాదాలు ప్రసాద్ గారు

  • @tirumurusivakumarreddy6813
    @tirumurusivakumarreddy6813 Год назад

    Your videos are very good.

  • @mshivakumar4906
    @mshivakumar4906 Год назад +2

    Anna rates kuda menction cheyandi

  • @srinivasulukadem3278
    @srinivasulukadem3278 Год назад +4

    లోకేనాథ్ గారు మీరు ఎక్కడికి వెళ్లినా అ పదార్థం రేటు చెప్పండి దయచేసి

  • @nukaladatthathreya9414
    @nukaladatthathreya9414 Год назад

    Super 🎉🎉❤

  • @nagayadav2229
    @nagayadav2229 Год назад +2

    ❤️❤️❤️

  • @divinemantra107
    @divinemantra107 Год назад +2

    🙏❤️🙏

  • @srimannarayanadosapati2792
    @srimannarayanadosapati2792 Год назад

    Brother ne telugu and voice very good. I think you very senior to this field. Any how
    Best of luck to your career

  • @c.v.pavankumar7892
    @c.v.pavankumar7892 Месяц назад

    Bayya nandyal lo ee hotel తీసేశారు

  • @nagaroorunaresh3254
    @nagaroorunaresh3254 Год назад

    Miru mi explanation super bro

  • @shaiksadik8895
    @shaiksadik8895 Год назад +1

    Sir oka sari A1 kabab nu sampradinchandi nadyalalo ntr coplex back said

  • @damodarsrinivaspotluri8407
    @damodarsrinivaspotluri8407 Год назад

    Nee language super👍

  • @rishiroyal9001
    @rishiroyal9001 Год назад +1

    HINDUPUR ni postponed chesara anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      సంక్రాంతి తర్వాత వస్తాను..వర్షం వలన రాలేకపోయాను అప్పుడు

  • @mytraveling4220
    @mytraveling4220 Год назад +1

    హోమ్ town

  • @nagarajudnr4590
    @nagarajudnr4590 Год назад

    Address ekkada anna

  • @jeelanijeelani5623
    @jeelanijeelani5623 Год назад

    Nandayala Ragi mart Videos pattandi

  • @chiranjeevitalari1436
    @chiranjeevitalari1436 Год назад

    Food book

  • @Putta_madhu_army
    @Putta_madhu_army Год назад

    Background music very disturb... Please remove it...ur videos super...but only background music

  • @giribabu7556
    @giribabu7556 Год назад

    *Padmavati Nagar

  • @svenkeysvenkey4694
    @svenkeysvenkey4694 Год назад

    Meeku English radha sir

  • @SriDevi-ok5zk
    @SriDevi-ok5zk Год назад

    Doose english attu anedi telugu

  • @tramanjaneyulu6265
    @tramanjaneyulu6265 Год назад +1

    Super