ఇది ఎంతవరకు కరెక్టు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సబ్బు పొడి అంటే ఏమి సరుపు పొడి అవునా కాదా కరెక్ట్ చెప్పండి వీడియో చేసినప్పుడు అన్ని కరెక్ట్ గా చెప్పండి లేదా ఈ పద్ధతిని చేసేవారికి కరెక్ట్ గా అర్థం కాదు అందుకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అప్పుడు మేము కరెక్టు అని నమ్ముతాం
Good programme❤❤
👌🙏
Sabbu podi ante enti madam surfexcel aa
Chala manchi video,,,,,🙏🏻🙏🏻
ప్రకృతి వ్యవసాయం వర్ధిల్లాలి
Vavila aku ki Maro Peru vunte cheppadi madam
వావిలకు చెట్టు ఒకసారి చూపెదరు
Edi tomoto ki kuda vadavacha
Jama lo pindi malliki vadavacha
Ee mandu kevalam mirapa lone vadocha leka itara total lo kuda vadocha,,dayachesi teliyadu jeyyandi,,
వావిలాకు కాషాయం పిచికారీ చేసిన తర్వాత పొలం ఎలా వుందో చూపించవచ్చుకదా
దీనిని....ఎంఏ పంటలకు వాడవచ్చు.
సబ్బు పొడి ఎందుకు అది కెమికల్ కదా
Vangalo vavilaku kashayam KOTAVACHUna,,
Akunucupiyandi
Good👍
ఏనాటికైనా ప‌్రకృతివ‌్యవసాయమే దిక‌్కు
Sabbu podi ante detergent powder e na cheppandi
Yes
Very good voice., And explanation
వావిలకు అంటే ఏమిటి చెప్పండి
Super medem nice nice information
Vavilaku ante reply pump and a
వవిలకు అంటే ఏమిటి
Vavilaku ante emiti
ధన్యవాదములు తెలుగు లో చాలా బాగా రైతులకు అర్ధం aimdi
It's very good madam
వవిల ఆకు అనగా
Aaku lekapothey verey edhainavadocha
Anni vegetables ke chepandi sir
ఆకు కూర కాకుండా. ఏ మొక్కలకు అయినా వాడవచ్చు.
Only Mirapa kakunda Anni vegetables kids solution cheppandi madam
Vavilaku ante vepaka
Paddy ki use చేయవచ్చా
Who macha days result madam
very good Madam🌲🌲🌲🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌱🌱🌱
కాషాయం ఎన్ని నీళ్లలో కలుపుకోవాలి చెప్పలేదు
200
Nivu super akka
tomato ke use cheyocha
ఇది ఎంతవరకు కరెక్టు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సబ్బు పొడి అంటే ఏమి సరుపు పొడి అవునా కాదా కరెక్ట్ చెప్పండి వీడియో చేసినప్పుడు అన్ని కరెక్ట్ గా చెప్పండి లేదా ఈ పద్ధతిని చేసేవారికి కరెక్ట్ గా అర్థం కాదు అందుకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అప్పుడు మేము కరెక్టు అని నమ్ముతాం
Avunu Andi
కొబ్బరి లో తెల్లదొమకు ఇది వాడవచ్చా...
మొదలు పోయావచ్చా..
Super 12/11/2021
Excellent Explanation. Very Good...
ఇది సుభాష్ పాలేకర్ గారు చెప్పారా లేక మీరే కనుక్కున్నారా ఇది ఎంతవరకు నిజమో నిరూపించండి మీరే ఏదో వచ్చాము వీడియో చేశాను అయిపోయింది అన్నట్టు చేయకండి
నిరూపించవలసింది వాళ్ళు కాదు, మనం ప్రయత్నిస్తూ ఫలితాలు సక్రమంగా ఉంటే నలుగురికి చెప్పాలి
Endhi idhi asalu script rasi natu chepthunaru... Asalu nijamenaa
Hiii
Mi office yekkado cheppagalaraa
Holl amma me phone cheppadi
Cheers teguluku mangoleaves much kuda spray cheyavachha telupagalaru
anna Vanga thota loki kuda panikosthadha
Panta kalam lo enni sarlu sprey cheyali
Thanks Jaya medam gaaru
Number pettandi madam
Virus gurnchi cheppandi medam
Hioi
Please make with English subtitle
Super sir 🙏🙏🙏kani prathi chenuki cheicha
Me channel contact number petandi sir
Phone number పెట్టండి
Vavilaku ante emiti