Hellow Adi Reddy garu...nenu me subscriber ni..from vizag..and na profession doctor..doctors andaru justice kosam 11 days protest chesi stike ni call off chesam.. awareness programmes conduct chesam..adanta doctors kosam matrame kadu..as a human being adi mana duty..meeru chala manchiga awareness programmes conduct chestunnaru..well done andi..mana country lo justice kosam years years wait chese rojulu poyi..nerastuduki ventane sikshapade rojulu ravalani korukundam..bhayam lekunda adapillalni parents penchali ante strict rules and punishments to paatu..meeru cheppindi chala correct andi..adapillalni protect chestu batakatam kaadu..magapillalki woman ni ela respect cheyyali and adapillalto ela vundali ani nerpinchali..andulo parents, teachers and social media role chala vuntundi..meelanti vallu ilanti programmes conduct cheste awareness vostundi andariki.. thank you so much and well done adi garu..
ఆది అన్నా మీరు చెప్పిన ప్రతి అక్షరం అక్షర సత్యం ఎందుకు అంటే ఇప్పుడు మగ పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు వాళ్ల పిల్లలకి ఎలా ఉండాలి ఎలా ఉంటే సమాజం బాగుపడుతుంది అనేది మీరు చాలా బాగా చెప్పారు ఎందుకు అంటే నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళు చిన్న పిల్లలు రేపు నేను నా పిల్లల్ని ఎలా పెంచాలి అని నాకు అనిపిస్తుంది నేను ఇది జరిగిన దగ్గర నుంచి టీవీలో చూస్తూ చాలా బాధపడ్డాను ఎందుకంటే నేను ఒక ఆడపిల్లని కాబట్టి అలాగే అదే విధంగా నేను ఒక మాట చెప్పాలి అన్న ఇది నా ఒపీనియన్ మాత్రమే ఇప్పుడు ఆడపిల్లలు కూడా చాలా వల్గర్ గా తయారయ్యారు అన్న అలా అని అందరూ అలా ఉన్నారు అని నేను అనను ఎందుకు అంటే ఇప్పుడు ఆడపిల్లలు బిహేవియర్ కానీ మాట తీరు కానీ అస్సలు బాగో ఎందుకు అంటే ఒక ఆడపిల్ల ఉంది డ్రెస్ వేసుకుంది చున్నీ వేసుకోదు అన్న ఉండొచ్చు తమ్ముడు ఉండొచ్చు తండ్రి ఉండొచ్చు పెదనాన్న ఉండొచ్చు చిన్నాన్న ఉండొచ్చు భర్త ఉన్నాడు అంటే అది వేరే విషయం అలా ఉన్నప్పుడు తను ఏమనుకోవాలి అంటే అమ్మ ఇంతమంది ఉన్నారు నేను ఇలా ఉండకూడదు తప్పు అని తను చున్ని వేసుకొని గౌరవంగా ఉంటే బాగుంటది అనిత అని అనుకోవాలి ఇలా చేస్తే బయట వాళ్ల ఆలోచనలు మారుతాయి అని మీరు అనొచ్చు నేను చాలామందికి చెప్తాను అమ్మ నువ్వు ఆడపిల్లవి బయటికి వచ్చావు చున్నీ వేసుకోవాలంటే చాలా నీతులు చెప్పారు లే అని నా మొహం మీద అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే నేను తప్పుగా చెప్పట్లేదు అది అన్నా ఎందుకు అంటే ఏ ఆడపిలైన ఒకటే ఇవాళ తను రేపు నేను కావచ్చు నేను ఫేస్ చేసినవి నేను మీకు చెప్పాను తప్ప రైట్ అనేది మీ మనసుకి వదిలేస్తున్నాను మీరు ఇప్పుడు చెప్పారు కదా మగ పిల్లలు ఎలా ఉన్నారు అని మీరు అదే విధంగా ఆడపిల్లలకు కూడా అమ్మ నువ్వు ఇలా ఉండాలి నువ్వు ఇలా ఉండకూడదు అని వాళ్లకు కూడా చెప్పి ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ అన్న మార్పు అనేది అందరిలోనూ రావాలి అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది అది ఆడపిల్లల మగ పిల్లల తల్లిదండ్రుల అనేది మన మనసుకి ఉండాలి మీరు ఒక ఆడపిల్ల కోసం ఇలా ర్యాలీ చేయడం అనేది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అన్న
This is very wrong message andi,me abbai avi cover chesukodani chunni kattukoni thirugutunnada girl vera boy vera endhuku ah difference choopinchali sorry andi nenu message chestunnadhuku.ala aithe 9 months baby nundi 90 years Musali vallani kuda vadalatam ledu .9 months baby lo em choosi Ila chestunnaru.okka adapilla ekkada unna ela unna respect invali anthe.
చూడండి మీకు మీ వరకు మాత్రమే తెలుసు ప్రతి ఆడపిల్ల ఒకేలా ఉంటుంది వేరు వేరు గా ఉండరు నాకు చెల్లి వాళ్లకి ఆడ్డపిల్లలు ఉన్నారు ఆ భయం బాధ నాకు బాగా తెలుసు నేను ప్రతిరోజు వాళ్లకి చాలా జాగ్రత్తలు చెప్తాను ఫోన్ చేసి మీకు నేను పెట్టింది తప్పు అని ఆ మాత్రమే ఆలోచిస్తున్నారు బయట రోజులు ఎలా ఉన్నాయి అన్నది ఆలోచించడం లేదు మీ ఆడపిల్ల అయితే ఒకటి నా ఆడపిల్ల అయితే ఒకటి కాదు అండి అందరూ ఒకటే అందులో మనం కూడా ఉన్నాము ఆడపిల్లలు ఇంట్లో ఒకలా ఉంటున్నారు గుమ్మం దాటి బయటికి వెళ్తే ఒకలా ఉన్నారు నేను ప్రతి రోజు చూస్తాను మీ ఉద్దేశం ఆడపిల్లల్లో తప్పులేదు అని మీ ఉద్దేశమా మీరు అలాంటి వాళ్ళని చూసే ఉంటారు అని నేను అనుకుంటున్నాను
Nenu okariki cheppinappudu nenu correct unnana Leda Ani check chesukuni cheptunnanu na babuliki nenu three years unnapati nunchi cheptunnanu ma pedda babu ki fifteen years ma chinna babu ki thirteen years miru e aadapillnaina oka akka Leda chilli ga chudali Ani Nannu ela gauravam ga chustaro vallani alage chudali ani cheptanu kavalante ma address miku pampistanu miku ekkadaina velli check chesukondi appaudu miru Naku comment pettandi ma Pedda babu Rajahmundry lo unnadu ma amma Gari daggara chinna babu vizag lo unnadu ma daggara naku teliyaka adugutunnanu miku ippativaraku manchi ga unna ammayi le kanipinchara nenu cheppina lanti aadapillalu miku kanipinchaleda ippativaraku na varaku nenu face chesindi cheppanu miru enduku feel ayyaro Naku teliyadu but andaru aadapillalu Ala undaru Ala Ani adaru Maga pillalu Ala undaru bad and good Rendu untay
Excellent contribution from your side .first time I felt ever before sir " celebrity using their fame for addressing proper social cause" .i really appreciate your great heart to participate in such rally.
Really thankful to "Team Saviours" for a good initiative & for doing such a great hard work behind this rally like motivating & gathering all the youth & students & their parents in kavali town within short period of time for a great cause. you guys are the best & thanks Adi reddy & Kavitha garu for your appearance
anna really nice evaru pedhaga react avatle celebrities anukunam .influencers chesthunar bane but this is something to appreciated you for standing for good cause .when influencers and celebrities react it actually makes an impact happy to see people like you reacting but sad to see not many great celebrities responding because of this being related to politics 👏👏👏
Prathi police station lo cases file avvali appude govt proper response istundi feeling very unsafe for having girl baby 😢 proud to be indian ani enduku cheppukuntunnaro artham kavatledu
Meru chala yadardhamuga chepparu thammudu garu. Nirasana pradarsanalo and social media lo kuda durmargalanu khandistharu. Kanee aa musugulo ammayilanu bali tesukuntunnaru. Dhanya vadamulu kavitha adi reddy and team
Kavitha Garu, Adhi Reddy anna nijam gaa bangram andi.. Meku oka Back Bone la manchi support istaru.. And more over society kosam machi gaa alochistaru 😊
Chala Baga chepparu aadhi garu, mana madhya chala mandhi unnaaru ilanti vallu kani edhina incident jariginapudu tappe cheyalenatlu neethulu cheptharu, first individual thinking undali manam Ela undali ani appude e prapancham bagupadutundhi. Start change' from our self then automatically all will change
ఆడపిల్లలు కూడా ఏ అరాచకాన్ని భరించొద్దు. తల్లితండ్రులను అర్ధం చేసుకొని be protect your self. అలాగే మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలను తల్లీ, చెల్లిలిగా భవిచాలి అని మగ పిల్లలకు చెప్పాలి. ఆడ పిల్లల్ని comment చేయకుండా వారిని ప్రొటెక్ట్ చేయాలనీ చెప్పాలి. 🙏
మీరు చెప్పింది నిజంగా నిజం ఆదిీ మనవరాలిని తాత దగ్గరికి కూడా వెల్లనివ్వడానికి భయపడుతున్నరు.
థాంక్ యు ఆదిరెడ్డి కవిత భయం వేసే్తుంది ఈ సమాజంలో బ్రతకాలంటే వినలేక పోతున్నాము ఆడ జన్మ అంటేఇంత లోకువ అయిపోయింది
Yes😢😢
🤗🤗🤗 నిజంగా చాలా మంచిగా అనిపించింది అన్న మీ స్పీచ్ వింటుంటూ ఉంటే.అమ్మాయిలు వేసుకునే డ్రెస్ ను బట్టి వాళ్ళని అలా చూడకూడదు.సూపర్ అన్న వదిన
అదిగారు మీరు చెప్పినా మాటలు 💯 కరెక్ట్ అండి చాలా మంచి మాటలు మంచి వీడియో thank you అండి 🙏😢
అది అన్న మీరు చేసినట్టుగానే ప్రతి ఒక్కరు వచ్చి చేస్తే వాడికి తగిన శిక్ష పడతాది అది నాకు చాలా ధన్యవాదాలు అది అన్న
Hellow Adi Reddy garu...nenu me subscriber ni..from vizag..and na profession doctor..doctors andaru justice kosam 11 days protest chesi stike ni call off chesam.. awareness programmes conduct chesam..adanta doctors kosam matrame kadu..as a human being adi mana duty..meeru chala manchiga awareness programmes conduct chestunnaru..well done andi..mana country lo justice kosam years years wait chese rojulu poyi..nerastuduki ventane sikshapade rojulu ravalani korukundam..bhayam lekunda adapillalni parents penchali ante strict rules and punishments to paatu..meeru cheppindi chala correct andi..adapillalni protect chestu batakatam kaadu..magapillalki woman ni ela respect cheyyali and adapillalto ela vundali ani nerpinchali..andulo parents, teachers and social media role chala vuntundi..meelanti vallu ilanti programmes conduct cheste awareness vostundi andariki.. thank you so much and well done adi garu..
Thank you adigaaru and Kavitha ఇలాంటి ముందుకు వచ్చి పోరాడుతున్నారు❤
ఆది అన్నా మీరు చెప్పిన ప్రతి అక్షరం అక్షర సత్యం ఎందుకు అంటే ఇప్పుడు మగ పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు వాళ్ల పిల్లలకి ఎలా ఉండాలి ఎలా ఉంటే సమాజం బాగుపడుతుంది అనేది మీరు చాలా బాగా చెప్పారు ఎందుకు అంటే నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళు చిన్న పిల్లలు రేపు నేను నా పిల్లల్ని ఎలా పెంచాలి అని నాకు అనిపిస్తుంది నేను ఇది జరిగిన దగ్గర నుంచి టీవీలో చూస్తూ చాలా బాధపడ్డాను ఎందుకంటే నేను ఒక ఆడపిల్లని కాబట్టి అలాగే అదే విధంగా నేను ఒక మాట చెప్పాలి అన్న ఇది నా ఒపీనియన్ మాత్రమే ఇప్పుడు ఆడపిల్లలు కూడా చాలా వల్గర్ గా తయారయ్యారు అన్న అలా అని అందరూ అలా ఉన్నారు అని నేను అనను ఎందుకు అంటే ఇప్పుడు ఆడపిల్లలు బిహేవియర్ కానీ మాట తీరు కానీ అస్సలు బాగో ఎందుకు అంటే ఒక ఆడపిల్ల ఉంది డ్రెస్ వేసుకుంది చున్నీ వేసుకోదు అన్న ఉండొచ్చు తమ్ముడు ఉండొచ్చు తండ్రి ఉండొచ్చు పెదనాన్న ఉండొచ్చు చిన్నాన్న ఉండొచ్చు భర్త ఉన్నాడు అంటే అది వేరే విషయం అలా ఉన్నప్పుడు తను ఏమనుకోవాలి అంటే అమ్మ ఇంతమంది ఉన్నారు నేను ఇలా ఉండకూడదు తప్పు అని తను చున్ని వేసుకొని గౌరవంగా ఉంటే బాగుంటది అనిత అని అనుకోవాలి ఇలా చేస్తే బయట వాళ్ల ఆలోచనలు మారుతాయి అని మీరు అనొచ్చు నేను చాలామందికి చెప్తాను అమ్మ నువ్వు ఆడపిల్లవి బయటికి వచ్చావు చున్నీ వేసుకోవాలంటే చాలా నీతులు చెప్పారు లే అని నా మొహం మీద అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే నేను తప్పుగా చెప్పట్లేదు అది అన్నా ఎందుకు అంటే ఏ ఆడపిలైన ఒకటే ఇవాళ తను రేపు నేను కావచ్చు నేను ఫేస్ చేసినవి నేను మీకు చెప్పాను తప్ప రైట్ అనేది మీ మనసుకి వదిలేస్తున్నాను మీరు ఇప్పుడు చెప్పారు కదా మగ పిల్లలు ఎలా ఉన్నారు అని మీరు అదే విధంగా ఆడపిల్లలకు కూడా అమ్మ నువ్వు ఇలా ఉండాలి నువ్వు ఇలా ఉండకూడదు అని వాళ్లకు కూడా చెప్పి ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ అన్న మార్పు అనేది అందరిలోనూ రావాలి అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది అది ఆడపిల్లల మగ పిల్లల తల్లిదండ్రుల అనేది మన మనసుకి ఉండాలి మీరు ఒక ఆడపిల్ల కోసం ఇలా ర్యాలీ చేయడం అనేది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అన్న
Yes you are message is good 👏
This is very wrong message andi,me abbai avi cover chesukodani chunni kattukoni thirugutunnada girl vera boy vera endhuku ah difference choopinchali sorry andi nenu message chestunnadhuku.ala aithe 9 months baby nundi 90 years Musali vallani kuda vadalatam ledu .9 months baby lo em choosi Ila chestunnaru.okka adapilla ekkada unna ela unna respect invali anthe.
చూడండి మీకు మీ వరకు మాత్రమే తెలుసు ప్రతి ఆడపిల్ల ఒకేలా ఉంటుంది వేరు వేరు గా ఉండరు నాకు చెల్లి వాళ్లకి ఆడ్డపిల్లలు ఉన్నారు ఆ భయం బాధ నాకు బాగా తెలుసు నేను ప్రతిరోజు వాళ్లకి చాలా జాగ్రత్తలు చెప్తాను ఫోన్ చేసి మీకు నేను పెట్టింది తప్పు అని ఆ మాత్రమే ఆలోచిస్తున్నారు బయట రోజులు ఎలా ఉన్నాయి అన్నది ఆలోచించడం లేదు మీ ఆడపిల్ల అయితే ఒకటి నా ఆడపిల్ల అయితే ఒకటి కాదు అండి అందరూ ఒకటే అందులో మనం కూడా ఉన్నాము ఆడపిల్లలు ఇంట్లో ఒకలా ఉంటున్నారు గుమ్మం దాటి బయటికి వెళ్తే ఒకలా ఉన్నారు నేను ప్రతి రోజు చూస్తాను మీ ఉద్దేశం ఆడపిల్లల్లో తప్పులేదు అని మీ ఉద్దేశమా మీరు అలాంటి వాళ్ళని చూసే ఉంటారు అని నేను అనుకుంటున్నాను
Nenu okariki cheppinappudu nenu correct unnana Leda Ani check chesukuni cheptunnanu na babuliki nenu three years unnapati nunchi cheptunnanu ma pedda babu ki fifteen years ma chinna babu ki thirteen years miru e aadapillnaina oka akka Leda chilli ga chudali Ani Nannu ela gauravam ga chustaro vallani alage chudali ani cheptanu kavalante ma address miku pampistanu miku ekkadaina velli check chesukondi appaudu miru Naku comment pettandi ma Pedda babu Rajahmundry lo unnadu ma amma Gari daggara chinna babu vizag lo unnadu ma daggara naku teliyaka adugutunnanu miku ippativaraku manchi ga unna ammayi le kanipinchara nenu cheppina lanti aadapillalu miku kanipinchaleda ippativaraku na varaku nenu face chesindi cheppanu miru enduku feel ayyaro Naku teliyadu but andaru aadapillalu Ala undaru Ala Ani adaru Maga pillalu Ala undaru bad and good Rendu untay
Miru bhusa konne Chadivaru.
. Ramayanam lo nenu cheppin vallu unnaru Valla gurinchi enduku chadavaledu miru marachipoyara Ramayanam Mahabharatam chadavandi appudu cheppandi miru edo oka roju telusukuntaru
Thank you so much and im allso whant to be a part of fighter for womens🙋♂👏👏
Nice initiative adhi garu and kavitha
Excellent contribution from your side .first time I felt ever before sir " celebrity using their fame for addressing proper social cause" .i really appreciate your great heart to participate in such rally.
మంచి గడప దాటే లోపు చెడు ఊరు దాటి వెళ్ళిపోతుంది బ్రదర్ కలియుగం.
Thanks Adi garu , u stood for the cause
బాగా చెప్పావు ఆదిరెడ్డి చిన్న పిల్లలు దగ్గర నుంచి ముసలి వాళ్ళు వరకు రక్షనలేదు
You have done a great job...i really appreciate it...keep doing and fighting until our women safe in this world and country....
Superb speech......adireddy anna..🙏🙏🙏🙏🙏🙏........
Really thankful to "Team Saviours" for a good initiative & for doing such a great hard work behind this rally like motivating & gathering all the youth & students & their parents in kavali town within short period of time for a great cause. you guys are the best & thanks Adi reddy & Kavitha garu for your appearance
Chala baga cheparu adhi garu e government thapu chesey vadiki bayam puttela cheyali court decision
Chala manchi pani chesthunaru anna & vadhina hatts off both of u 🙏😢🙏
Change your mind save girls and women save world 🌍
Chala baga chepperu bro tq adi bro ,kavita
Tq Adhi Anna namaste 🙏 Good Motivational video ❤
anna really nice evaru pedhaga react avatle celebrities anukunam .influencers chesthunar bane but this is something to appreciated you for standing for good cause .when influencers and celebrities react it actually makes an impact happy to see people like you reacting but sad to see not many great celebrities responding because of this being related to politics 👏👏👏
Exactly andharu cheyyadaneke bayatake vasthe bayam vesthundii govt kuda strict ga untundii.... Maradam anedhe easyga avvadhu mana nunde start avvale..... Ela unte villages lo ammayelne chadevencharu asalu.... Gud work anna...takecare
3:09 ilanty vedhavalu prathi Galli ki okaru untaru,age tho sambhandham ledu, vekili chupulu vekili navvulu, vekili chestalu, bayatiki vellalante ne bhayam vestundy, security leni life ayindy ladis ki. aadigaru&kavita gariki 👏👏 TQ for avairnes program at kavali town.🙏🙏
💯Correct andi 🙏🏻 Aadhi garu first parents loo change ravali pillani ela penchaloo counseling evvari lydha gatti panishment evvali,appdu bhayam thoo ienaa pillani correct gaa penchutharu🙏🏻🙏🏻🙏🏻
Great job we need these kind of usefull video
Thanq chala Baga chepparu
Kavitha akka i am from karnataka nenu yeppudu mi video chusthu vuntanu eroju naku miru chala inspiration to me because you take a big risk❤
Tq so మచ్ అన్న మంచి విషయం గురించి మాట్లాడారు.
You are 100percent correct
సూపర్ బ్రదర్ msg గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ లేదు ఇంకా అందుకు vallu సైలెంట్ గా ఉంది వెస్ట్ ఇండియా cms and పోలిస్ lo chli
Justice for Dr.Moumitha
Thank you adigaru
Chala baga chepparandi.....mana pillalaki chepte chalu andi ....
Im all eays sapoot sir super speech
Super adi garu chala baga chepparu adi garu kavitha garu thank you bro 🙏🙏🙏
Super message Adhigaru.
Prathi police station lo cases file avvali appude govt proper response istundi feeling very unsafe for having girl baby 😢 proud to be indian ani enduku cheppukuntunnaro artham kavatledu
Good job bro keep it up
Thank u anna. For supporting girls.. U and ur girl child blessed.
Nice initiative both of you 🙏👏
Super massage anna
Super అన్నయ్య 😢
Very good initiative Adhi and team 👌👌👏👏👏👏👏
Meru chala yadardhamuga chepparu thammudu garu. Nirasana pradarsanalo and social media lo kuda durmargalanu khandistharu. Kanee aa musugulo ammayilanu bali tesukuntunnaru. Dhanya vadamulu kavitha adi reddy and team
Wow super speech thamudu
Thanka addi anna vadhina super 👍
సూపర్ ఆది రెడ్డి గారు.మీరైన ఇలా స్పండించారు.కానీ ఇలా ఎన్ని చేసిన లాభం ఉండదు.వాడి అవయవాలు కట్ చేయాలి తర్వాత ఎంకౌంటర్ ఇదే మార్గం. కోర్టులు ఏమి చేయవు
Well said
Super ga chepparu thank you adi reddy garu.
Ippati varaku ee youtuber cheyyani video meru chesarudanyavadalu anna
Good job ఆది అన్న
నిజంగా చాలా భయం వేస్తుంది ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే
మీలా అందరు మగవాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది 😢
Kavitha Garu, Adhi Reddy anna nijam gaa bangram andi.. Meku oka Back Bone la manchi support istaru.. And more over society kosam machi gaa alochistaru 😊
Im subscribing andi..good initiative from you😊
Love u Anna ,naku iddaru aadapillalu mi papa age,future lo ntha jagratthaga vundalo ani bhayamesthundi
Thanks for awareness❤
Challa baga cheparu bro...
ఆదిరెడ్డి స్పీచ్ అదిరింది. మనలోనేమార్పు రావాలి అని బాగా చెప్పారు. ప్రతి ఒక్కరిలో మార్పువస్తే భవిష్యత్తులో ఇలాంటివి జరగవు.
Chala Baga chepparu aadhi garu, mana madhya chala mandhi unnaaru ilanti vallu kani edhina incident jariginapudu tappe cheyalenatlu neethulu cheptharu, first individual thinking undali manam Ela undali ani appude e prapancham bagupadutundhi. Start change' from our self then automatically all will change
Gud awareness
Great to see you Anna
You stood a right cause 🙏🙏
Chala Baga speech icharu bro and Kavitha
Nice motivation adi ready garu Kavitha garu
Anna nuvu super ante best message for society
Well said bro
ఆడపిల్లలు కూడా ఏ అరాచకాన్ని భరించొద్దు. తల్లితండ్రులను అర్ధం చేసుకొని be protect your self. అలాగే మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలను తల్లీ, చెల్లిలిగా భవిచాలి అని మగ పిల్లలకు చెప్పాలి. ఆడ పిల్లల్ని comment చేయకుండా వారిని ప్రొటెక్ట్ చేయాలనీ చెప్పాలి. 🙏
Good comment
Chala baga cheparu adi garu really nyc
చాలా బాగా చెప్పారు
Annaya. Chalabaga. Cheppav🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నా ఆడవాళ్ళకు ఇంతో కోంత ధైర్యం వచ్చేలా చేయండి ప్లీజ్
Meeru cheppindi 100%currect andi
Super message Adhi anna
Thank you for supporting lady
Super speech
Avunu annaya meeru correct chepparu naaku adhe anipistundhi eppudu 👌👌😔😔😔
Super elagee andharu state wide raley cheyali
💯 carrect bro we like u very much bro
Super annya ❤❤ kavita vadhina ,,,,,
స్పీచ్ సూపర్ అన్న👍🙏
Super speech adireddy Annaya 🙏
మనం అనుకున్న సమాజం కాదు. న్యాయం ఎక్కడ జరగదు గాక జరగదు. లోకం అంతా అన్యాయంతో నిండిపోయింది.
Do more videos about this case
Chala baga chepparu anna
Chala correct chepparu anna miru
Good message aadi Anna👏👏
Thank you for support 🙏🙏🙏🙏
Anna meru bagacheparu
S, nenu kuda ee topic meeda video chesanu
Tqu adhi brother ❤❤❤❤❤❤
Baga chepparu
Good job sir❤❤❤
Bro madi kavali memu hyd lo vunatamu
Hat's off Adi Reddy garu and Kavitha garu meru voice raise chesinadhuku👏🫡
Correct adi Annaya meeru chepinadi
Baga chepparu adhi garu
Good job anna.
Reality lo chepparu ..
Adigaru ila chesinavallani shoot cheyyali governmant waste anipistundhi major minor sndariki siksha padali meelantivallu ila mundukuravali super andi
Big solute