Anyone can start a RUclips channel and can get more likes and views using easy content, as cooking vlogs etc etc, Running a channel with a content like this will really need so much focus,learning and then showcasing it in a very easy manner to people like me is a challenge. These contents will ask so much time from you but yet you do this , really showcase your passion. All I can say is thank you so much for your time Sir, God bless and take care 🙏
Ask the government to sanction budget for research on our old and gold literature and publish papers....this is evidence based era,this govt want votes by raising emotions but not interested on to bring out real fruits of our heritage
Everything needs proof .....double slit experiment lo proof chesi cheppaaru ....but ee casr lo proof lekunda just assumptions teeskoni cheppi untaaru . Andukey may be navvi untaaru . Proof untey evvadaina thala vanchalsindhe ... Telescope kanipettakamundu galeleo earth round ga undhi ani annanduku ataniki chala sikshalu vesaaru endukantey atanu just assumption chesaadu . Later telescope kanipetti earth round ga undhi ani cheppagaane prathi okkadu galeleo ki thala vanchaaru. That's the difference between assumptions and proofs ....
After watching this I got 2 feelings, 1) our dead people might living in other parallel universe concept vinnaka am like "Ah ooha entha bhagundho" 2) "Dark" webseries gurthochindhi.
Dont know if you guys gives a shit but if you're stoned like me during the covid times then you can stream pretty much all of the new movies on InstaFlixxer. Have been watching with my gf during the lockdown xD
అందుకే అనుకుంటా కలల్లో మనకు ఈ వరల్డ్ తో సంభందం లేకుండా ఏవేవో సంఘటనల్లో మనం ఉన్నట్టు రియల్ గా ఫీల్ ఇయ్యేంత గా ఉంట్టుంది కాన్సియస్నెస్ వచ్చేటంత వరకు మళ్ళీ కొన్నిసార్లు మన రియల్ లైఫ్ లో ఆ ఘటనలు అనుభవాలు కూడా అక్కడక్కడా కనిపిస్తాయి..🙄
Anna when I was saw u r channel video for the first time I was thought that u were a professor. Bro iam a big fan of u r explanation. It was really awesome
Hi bro, huge fan of your videos. Meeru cheppina e concept (manishi oka universe lo chanipothe inko parallel universe lo bathike untadu) nenu kuda own ga imagine cheskunna bro. Dheeni medha chala rojulu think chese vadini. Mee video chusaka mind block asalu. I somewhere strongly believe this theory is correct.
Sir since the day I saw your content, I felt like it's the greatest thing that I got from RUclips. Thanks a lot for giving us the knowledge. Your concepts are really amazing sir
నిజమే.. ఎవరో ఒక వ్యక్తి కామెంట్ చేసినట్లు.. మీ సుబేక్ట్ ని ఏకాగ్రతతో ఫాలో అవ్వకపోతే విషయం అర్ధం కాదు. కానీ.. విషయమేంటంటే.. మీరు చెప్పే విషయాల్లో.. చాలా చాలా ఇంట్రెస్టింగ్, ఇంపార్టెంటింగ్ విషయాలు ఉంటాయి. Ofcoursr, బహుషా.. ఇంకెవరో కామెంట్ చేసినట్లు.. మీరు ఇంగిలీషులోని విషయాన్ని తెలుగులోకి అనువధించవచ్చు గాక.. ఐనా సరే.. మీరు తీసుకొనే సబ్జెక్ట్ ప్రతీది extraordinay గా ఉంటుంది. మీకు ఎలా చెప్పాలో, ఎన్ని కోట్ల కోట్ల కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. ఎన్ని చెప్పినా తక్కువే. ఒకరు మాట్లాడిన విషయం మీద కామెంట్లు చేయడం సులభమే. కానీ అలాంటి ఇంకో విషయాన్ని రూపొందించడమ్ మామూలు విషయం కాదు. కొన్ని వీడియోస్ లో.. రెండు మూడు సిద్ధాంతాలు ఇద్దరు ముగ్గురు సైటిస్తులు చెప్పినవి చెప్పడం వల్ల ఒక్కోసారి.. సబ్జెక్టు పరంగా కొంచెం కన్ఫ్యూజన్ కలుగుతున్న సంగతి నిజమే. ఇది ఒక్కటి గమనించి వీడియోస్ చేయండి చాలు. మీ భాష బాగుంది. ఉపయోగించే పదజాలం పర్ఫెక్ట్ గా ఉంది. తెలుగుని ఇంత చక్కగా, తేటగా, అందంగా వాడుకోవడం అందరికి చేతనయ్యే విషయం కాదు. ఆంగ్ల పదాలు తెలుగులో యాడ్ చేసినప్పటికీ.. పదజాలం సూపర్ గా ఉంది. యు అర్ నాట్ ఎ కామన్ మ్యాన్ లైక్ అధర్స్! I like you your vedios, & your subjects ever! మీతో చర్చించవలసిన విషయాలు చాలా వున్నాయి. కానీ ఇక్కడ ఇలా కాదు. మీకు అభ్యన్తరం లేకపోతే.. మీ నంబర్ నా 9701962371 కి వాట్సాప్ చేయండి. మీకు నావల్ల కొన్ని ముఖ్యమైన, ఎక్స్ట్రా ఆర్డినరీ విషయాలు చెప్పగలను. మానవతీత శక్తుల గురించి, నా పర్సనల్ లైఫ్ లో జరిగిన నమ్మలేని నిజాల గూర్చి సీక్రెట్ నోట్స్ ఇవ్వగలను. ---- మీ వల్ల చాలా విషయాలు, సందేహాలు, ఊహలు తీరుతున్నాయి. 100% జ్ఞానదాతలు మీరు. మీరు ఆరోగ్యన్గా, ఆనందంగా, మరింత ఆక్టివ్ గా ఉండాలి. --- Thank you so much brother. 🤝🤝🤝
1:30 bro asalu wave ante enti ! , ఒక electron wave plus particle ga ఉంటుంది అయితే space lo (lattice space) lo adhi certain path way lo travel చేస్తుంది ,అదే 🌊 wave la manam classify చేసాము ,so space lo nucleus attraction valla adhi oka direction lo తిరుగుతుంది అదే wave shape lo undhi anukunta ! ❤️
My younger bro died in an accident. But in my dreams I saw him recovered from accident and was doing well...this happened in my dreams many a times. So parallel universes are quite possible
Bro meku comedy ga undochu kani 2016 lo naku accident ayinapati nundi naa mind lo ede run autundi serious ga epudu nuv chepindi naa mind ko nen epati varaku anukunnadi same nen apudu chanipoyanu vere reality lo just injuries tho tapinchukunna ani but aa accident lo survive ayanu antey inka namma buddi avadam ledu any way nee vedios kosam wait chestu unta love u bro ❤️
ఈ parrallel యూనివర్స్ గురించి మన వేదాల్లో వివరంగా లిఖించబడింది...శ్లోకాల రూపం లో., కానీ ఇప్పుడు మనవాళ్ళకి దానిని అర్థం చేసుకునే సామర్థ్యం లేక విదేశీ research లో పై ఆధారపడుతున్నారు....ఆ researches లో prove చేయలేని ఎన్నో అద్భుతమైన రహస్యాలు మన వేదాల్లో వివరించబడింది...
Bro, electron/ atom ni double split experiment loo pampinappudu water wave laaaa untundhi anntunnavu kadhaaa......So adhi manam experience chesamu annattey kadhaa... So Parallel universe ni kuda manam experience chesinattey kadhaa.....but it is a indirect way.
Yes brother. Naku same doubt vachindi. Double slit experiment lo "electron/atom is behaving like a wave" anedi manam observe chesthe na ga manaki thelisindi. Mari alantapudu scientific detector presence lo particle laga untundi , absence lo wave laga untundi antunaru. But, Human or detector yedayna observer ye kada. Alantapudu asalu manam experiment chesina manaki atom ki wave nature undi ani thelusukune avakasam ye undedi kadu. Kani ikada Manam electron ki wave behavior undi ani thelusukogaligamu ante manam parallel universe ni partial ga experience chesam aa particular electron world ki sambandinchi.. but In reality universe ki sambandinchi experience cheyalepothunam. Ikada slight paradox create ayndi .. hopefully this would be clarified by next-gen scientists..
1. నీ వివరణ సూపర్ బ్రో. 2. ఏ యూనివర్స్ లో ఐనా చివరికి మనిషి చనిపోతేనే ప్రకృతికి మంచిది. 3. బ్రో. ఇప్పుడు క్వాంటం మెకానిక్స్ లో చేసిన డబుల్ స్లిట్ ఎక్స్పరిమెంట్ ద్వారా ఏం చెప్పారు. మనం చూస్తున్నాం కాబట్టే చంద్రుడు అక్కడ ఉన్నాడు మనం చూడకపోతే అక్కడ చంద్రుడు లేడు అని చెప్పారు. ఐతే నా సందేహం ఏంటంటే. ఇప్పుడు నేను మేడ మీద ఉన్నాను. పైకి చూస్తే చంద్రుడు కనిపించాడు. నేను చూసాను కాబట్టే నాకు చంద్రుడు కనిపించాడు అని అనుకుందాం . ఇప్పుడు నేను పైకి చూడడం లేదు. అంటే అక్కడ చంద్రుడు లేనట్టు. ఇప్పుడు నేను పైకి కాకుండా కిందకి చూస్తున్నాను (అంటే నేను నిల్చున్న చోటు వైపు )మరి నాకెందుకు చంద్రుడి వెలుతురు కనిపిస్తోంది. అంటే నేను పైకి చూడడం లేదు కదా అలాంటప్పుడు అక్కడ చంద్రుడు లేనట్టే కదా మరి చంద్రుడి వెలుతురు నాకెందుకు కనిపిస్తోంది? 4. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు బ్రో .ప్లీజ్ బ్రో .
@@vnyjya నీ రిప్లై కి థాంక్స్ బ్రో. అదే కదా బ్రో క్వాంటం మెకానిక్స్ చెప్పింది. మనం చూస్తున్నాం కాబట్టే చంద్రుడు అక్కడ ఉన్నాడు మనం చూడకపోతే అక్కడ చంద్రుడు లేడు అని.అంటే నేను కిందకి చూస్తున్నాను .అంటే అర్థం నేను పైకి చూడడం లేదు కదా . నేను చూడడం లేదు కాబట్టి అక్కడ చంద్రుడు లేనట్టే కదా
Consciousness anedi kevalam mana universe ki Maroka parallel universe ki oka link maatrame ayi untundi. example ki manam రెండు మొబైల్స్ తీసుకున్నట్టు అయితే అందులో ఒకటి మరొక దానితో కనెక్ట్ చేయాలి అంటె ఇంటర్నెట్ కావాలి అలాగే ఒక దానిలో ఉన్న information మరొకదానీ లోకి వెళ్ళాలంటే కచ్చితంగా కనెక్ట్ కావాలి అలా అవ్వాలంటే ఎక్స్టర్నల్ గా మనకు శక్తి కావాలి అది రావటం కష్టం అలా వస్తే మనం parallel world's ki easy gaa తిరగొచ్చు
Clarity ఇచ్చావు bro. ఆత్మ కి చావు లేదు,శరీరం కి ఉంది..మనసు లో ఏదైనా కోరికతో చనిపోతే,a కోరిక కోసం మళ్లీ పుడతారు... అని వేద లో చెప్తారు... QM ఈ విషయమే ఇంకో type lo explanation.. echindi..
అయ్యా ఒక్క విషయం పురాణం అంటే అర్థము ఇది ఇలా జరిగింది అని దాని అర్థము జరిగిన విషయాలన్నీ ఇలా గ్రంధాస్తం చేసి పురాణాల రూపంలో మానికి అందించిన మన పూర్వికులని మనం గౌరవించి వాటి మీద పరిశోదనలు చేసినప్పుడేయ్ వాటికీ సమాధానం దొరుకుతుంది.. కానీ.. మనం ఆలా చేయక పోక హ్యూ హావరేట్స్... న్యూటోన్... ఐనస్తెన్... అని వీళ్లని నెత్తిన పెట్టుకొని ఊరిగుతున్నాం.. సిగ్గు పడాల్సిన సిట్యుయేషన్ మనది.. మనం మనల్ని తిట్టే వారి కాళ్ళమీద పడటం అలవాటుచేసారు గత పాలకులు... Any how great video
In spirituality The one you think you are...Body The one others think you are...Mind The one really you are. .Aatma. It's ekameva adviteeyam bramha. మనలో ఉన్న ప్రేమైక తత్వమే మన సత్యతత్వాన్ని సాక్షాత్కరింప చేస్తుంది.
Read "The Autobiography of a Yogi ". Mostly 43rd chapter. Your mind will blow out. Astral beings, astral beings...many multi dimensional livinghoods introduced there.
శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునుడికి వివరంగా చెప్పాను. ఆత్మకు చావు లేదు ఆత్మ నీటితో ఆవిరి కాదు అగ్నిలో కలదు ఆత్మ నీ ప్రపంచంలో ఏదీ నాశనం చేయలేదు చిరిగిన దుస్తులు లాగ ఒకరి శరీరాన్ని వదిలి మరొక శరీరానికి వెళ్లి ఆత్మ శరీరాన్ని ధరిస్తుంది
మన పురాణాల ప్రకారం 14 లోకాలు ఉన్నాయి అని అంటారు కదా భూలోకానికి పైన భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకాలు, భూలోకంతో చేర్చి సప్త(7) లోకాలు. అలాగే భూలోకానికి కింద అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళాలని సప్త(7) అధోలోకాలు అన్ని parallel universes అయి ఉండొచ్చు.
Brother mee content and explanation is 🔥 .. and all the best for 100k .. meelanti content unna channels pyki ravaali ani manaspurrthiga korukuntunaa .. ❤️❤️❤️
For so long time I have been feeling the same ,not sure from how long, might be from my younger age, a per person may die in this world and life but will be alive in another world with normal life .
Bro nakaytey... Nuv chepenattu chusteyy particles wave ropam maradam nijame but.. Avi... Speed ga travels chestay ani manaki telusu... Manam detectors tho chesinappudu particles ropam Lo unnadaniki karanam... Matram na opinion Lo detector okaa particle ni matrame chustundi ani anipistundi... Speed GA light speed tho travels chesina particles manaki wave la detect avachu kada ala chustey oka particle different places unadam nijame avutundi but parallel universes unadaniki chance ledu ani na opinion... Tq for... Reading... 🙏
E okka experiment ni matame akkuva preiority isthu vedioes cheyyaku brother konni rojulaku andarki routine concept ga anipinchi vedioes famous kavu hope you understand ❤️
Oka yogi athma katha lo consciousness tho vere lokallo vishwam lo unna atom tho rupanni theesukuni geevistharani cheppadu..soo mana yogulu correct...manam mana yogula intelligence ni andukune margalni try cheyali...edavalu anni thakshashila nd nalanda lo books tagala bettakunte bagundedhi
అదే కదా మన భగవద్గీత లో ఆత్మకు నాశనంలేదనీ అది వేరే వేరే శరీరాలలోకి ప్రవేశిస్తుంది అని చెప్పారు... ఈ విశ్వంలోని కొన్ని విషయాలు మనకుఅర్ధంకానంత మాత్రాన అవిలేవని కాదు,వాటిని అర్ధం చేసుకునేంత జ్ఞానం మనకు లేదని మన జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాలని అర్థం చేసుకోవాలి ,అవునంటారా మిత్రులారా.....
చనిపోగానే పార్లల్ యూనివవర్స్ లో పార్టికల్ వేవ్ వాళ్ళ ఒకలా ఉండి ఉంటే మనం same time లో మనతో ఉన్నవారు కూడ same పార్టికల్ వేవ్ వాళ్ళు మన తోనే ఉంటారు కదా.. అంటే మనకు ఒకలా ఎక్సడెంట్ ఐనా same వేవ్ పార్టుకల్ ఎక్స్చేంజ్ అవుతుంది కదా అంటే ఎక్కడ ఐనా ఒకేసారి చనిపోతాం అనే అర్ధం సో ఓకే బ్రదర్ బట్ నైస్
Anna elanti chanel English lo vakati unnadi anna (PBS space time) ani,kani aa videos ardam kavatladu , please anna aaaa videos explain chey Anna niku🙏 pedata please
Anyone can start a RUclips channel and can get more likes and views using easy content, as cooking vlogs etc etc, Running a channel with a content like this will really need so much focus,learning and then showcasing it in a very easy manner to people like me is a challenge. These contents will ask so much time from you but yet you do this , really showcase your passion. All I can say is thank you so much for your time Sir, God bless and take care 🙏
Absolutely true!!! Kudos to the RUclipsr🙌
ఇదే విషయాన్ని సంస్కృతం లో చెప్తే ఆ గ్రంథాల్ని అవమానిస్తార..కాల్చేస్తారు...
ఆంగ్లం లో చెప్తే నెత్తిన పెట్టుకొని పూజిస్తారు ..
Ask the government to sanction budget for research on our old and gold literature and publish papers....this is evidence based era,this govt want votes by raising emotions but not interested on to bring out real fruits of our heritage
Baaga ardham cheskunnaru!!!
Everything needs proof .....double slit experiment lo proof chesi cheppaaru ....but ee casr lo proof lekunda just assumptions teeskoni cheppi untaaru . Andukey may be navvi untaaru . Proof untey evvadaina thala vanchalsindhe ... Telescope kanipettakamundu galeleo earth round ga undhi ani annanduku ataniki chala sikshalu vesaaru endukantey atanu just assumption chesaadu . Later telescope kanipetti earth round ga undhi ani cheppagaane prathi okkadu galeleo ki thala vanchaaru. That's the difference between assumptions and proofs ....
@@chandrasekhar9819 well said , illetaerates n ignorant people are not able to understand the difference between FACTS and mythology .
ruclips.net/video/Ndp__aukI4A/видео.html
After watching this I got 2 feelings,
1) our dead people might living in other parallel universe concept vinnaka am like "Ah ooha entha bhagundho"
2) "Dark" webseries gurthochindhi.
I slightly think, it's probably possible in the language of quantum physics.
Yeah
Yes even Naku kuda bro 😎. Always Naku Dark gurtu vastuney untundi 🧐.
ruclips.net/video/Ndp__aukI4A/видео.html
Gu. Musko aha oho entra edava
హిందూ గ్రంధాలూ, అదే చెప్తున్నాయి పరమాత్మా, ఆత్మ సర్వాంతర్యామి అని.. అదే రుజువవుతోంది.
Dont know if you guys gives a shit but if you're stoned like me during the covid times then you can stream pretty much all of the new movies on InstaFlixxer. Have been watching with my gf during the lockdown xD
@Westley Carmelo Definitely, been watching on instaflixxer for since november myself =)
@Westley Carmelo yea, I've been watching on InstaFlixxer for since november myself =)
అందుకే అనుకుంటా కలల్లో మనకు ఈ వరల్డ్ తో సంభందం లేకుండా ఏవేవో సంఘటనల్లో మనం ఉన్నట్టు రియల్ గా ఫీల్ ఇయ్యేంత గా ఉంట్టుంది కాన్సియస్నెస్ వచ్చేటంత వరకు మళ్ళీ కొన్నిసార్లు మన రియల్ లైఫ్ లో ఆ ఘటనలు అనుభవాలు కూడా అక్కడక్కడా కనిపిస్తాయి..🙄
నాక్కూడా
Yes same feeling for me also
Yes bhayya .. Konni places already manaki mundhe chusinattu anpisthundhi .Main ga dream lo..Alage idhe situation mundhe jargindhi kadha ani kuda anpisthundhi
s bro parlla universe vere akkado ledu mana chute umdi its true
@@coolgadzets8449 its really true bro
unique subject brother but you made it simple with your brain..marvellous..intelligence..all the best..🙏
అంటే మనం నిద్రించేటప్పుడు మనకు వచ్చే ప్రతి కల వేరే యూనివర్స్ లో జరిగేదా..
Anna... doctor strange 2 chusava..?😄
Na life lo elanti channel nee akkada chudaley broo! Really
Bro ne comment ni chusi channel subscribe chesukunna
@@rajagadeesh9257 tq bro ❣️
@@CHANDU_1313 dark telugu channel nee minchipoyindi
Janaki ram cosmic tube channel
ruclips.net/video/Ndp__aukI4A/видео.html
Advance congrats to 100k silver play ▶️❤️
Let celebrations begin
@@pavankumar-dd4nf 😉❤️
I am commenting from parallel world 😆
Anna when I was saw u r channel video for the first time I was thought that u were a professor. Bro iam a big fan of u r explanation. It was really awesome
Hi bro, huge fan of your videos.
Meeru cheppina e concept (manishi oka universe lo chanipothe inko parallel universe lo bathike untadu) nenu kuda own ga imagine cheskunna bro.
Dheeni medha chala rojulu think chese vadini.
Mee video chusaka mind block asalu.
I somewhere strongly believe this theory is correct.
Sir since the day I saw your content, I felt like it's the greatest thing that I got from RUclips. Thanks a lot for giving us the knowledge. Your concepts are really amazing sir
నిజమే.. ఎవరో ఒక వ్యక్తి కామెంట్ చేసినట్లు.. మీ సుబేక్ట్ ని ఏకాగ్రతతో ఫాలో అవ్వకపోతే విషయం అర్ధం కాదు. కానీ.. విషయమేంటంటే.. మీరు చెప్పే విషయాల్లో.. చాలా చాలా ఇంట్రెస్టింగ్, ఇంపార్టెంటింగ్ విషయాలు ఉంటాయి. Ofcoursr, బహుషా.. ఇంకెవరో కామెంట్ చేసినట్లు.. మీరు ఇంగిలీషులోని విషయాన్ని తెలుగులోకి అనువధించవచ్చు గాక.. ఐనా సరే.. మీరు తీసుకొనే సబ్జెక్ట్ ప్రతీది extraordinay గా ఉంటుంది.
మీకు ఎలా చెప్పాలో, ఎన్ని కోట్ల కోట్ల కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు.
ఎన్ని చెప్పినా తక్కువే.
ఒకరు మాట్లాడిన విషయం మీద కామెంట్లు చేయడం సులభమే. కానీ అలాంటి ఇంకో విషయాన్ని రూపొందించడమ్ మామూలు విషయం కాదు.
కొన్ని వీడియోస్ లో.. రెండు మూడు సిద్ధాంతాలు ఇద్దరు ముగ్గురు సైటిస్తులు చెప్పినవి చెప్పడం వల్ల ఒక్కోసారి.. సబ్జెక్టు పరంగా కొంచెం కన్ఫ్యూజన్ కలుగుతున్న సంగతి నిజమే. ఇది ఒక్కటి గమనించి వీడియోస్ చేయండి చాలు.
మీ భాష బాగుంది.
ఉపయోగించే పదజాలం పర్ఫెక్ట్ గా ఉంది.
తెలుగుని ఇంత చక్కగా, తేటగా, అందంగా వాడుకోవడం అందరికి చేతనయ్యే విషయం కాదు. ఆంగ్ల పదాలు తెలుగులో యాడ్ చేసినప్పటికీ.. పదజాలం సూపర్ గా ఉంది.
యు అర్ నాట్ ఎ కామన్ మ్యాన్ లైక్ అధర్స్!
I like you your vedios, & your subjects ever!
మీతో చర్చించవలసిన విషయాలు చాలా వున్నాయి.
కానీ ఇక్కడ ఇలా కాదు.
మీకు అభ్యన్తరం లేకపోతే.. మీ నంబర్ నా 9701962371 కి వాట్సాప్ చేయండి.
మీకు నావల్ల కొన్ని ముఖ్యమైన, ఎక్స్ట్రా ఆర్డినరీ విషయాలు చెప్పగలను. మానవతీత శక్తుల గురించి, నా పర్సనల్ లైఫ్ లో జరిగిన నమ్మలేని నిజాల గూర్చి సీక్రెట్ నోట్స్ ఇవ్వగలను.
----
మీ వల్ల చాలా విషయాలు, సందేహాలు, ఊహలు తీరుతున్నాయి. 100% జ్ఞానదాతలు మీరు.
మీరు ఆరోగ్యన్గా, ఆనందంగా, మరింత ఆక్టివ్ గా ఉండాలి.
---
Thank you so much brother.
🤝🤝🤝
Thappakunda, Thank you brother.
Have u do any spritual practice like Mantra Sadhana or hata yoga or meditation 🕉️....? Plz let me know brother ,
jai Hind 🇮🇳
Vande mataram 🇮🇳
సైన్స్ ని ఇంకా అర్థం కాకుండా మాట్లాడడమే ఈ వీడియో ఉద్దేశ్యంగా కనిపిస్తుంది
Really excited bro...endukanteu maa friend already ee concept ni cheppadu...ippuddi meeru chepthuntey manchi excitinh ga undi
Best information and similarly prove our history and modern science
1:30 bro asalu wave ante enti ! , ఒక electron wave plus particle ga ఉంటుంది అయితే space lo (lattice space) lo adhi certain path way lo travel చేస్తుంది ,అదే 🌊 wave la manam classify చేసాము ,so space lo nucleus attraction valla adhi oka direction lo తిరుగుతుంది అదే wave shape lo undhi anukunta ! ❤️
Same topic mida telugu badi video untadi chudu inka simple ga ardam ayyaka untadi
Faded my confusion of Whatever in my mind with ur Quantum immortality , as iam drowning with the dreamy space sometimes at mid days and nights...🎈
My younger bro died in an accident. But in my dreams I saw him recovered from accident and was doing well...this happened in my dreams many a times. So parallel universes are quite possible
What you told is in bhagavathgita. Great job
Superb bro.. ne videos chusaka space meda Quantum mechanics meda interest vastundi
You are brilliant bro, Intha artam chesukoni cheppadaniki entha opika vundali neeku👏👏👏
Bro meku comedy ga undochu kani 2016 lo naku accident ayinapati nundi naa mind lo ede run autundi serious ga epudu nuv chepindi naa mind ko nen epati varaku anukunnadi same nen apudu chanipoyanu vere reality lo just injuries tho tapinchukunna ani but aa accident lo survive ayanu antey inka namma buddi avadam ledu any way nee vedios kosam wait chestu unta love u bro ❤️
ఈ parrallel యూనివర్స్ గురించి మన వేదాల్లో వివరంగా లిఖించబడింది...శ్లోకాల రూపం లో.,
కానీ ఇప్పుడు మనవాళ్ళకి దానిని అర్థం చేసుకునే సామర్థ్యం లేక విదేశీ research లో పై ఆధారపడుతున్నారు....ఆ researches లో prove చేయలేని ఎన్నో అద్భుతమైన రహస్యాలు మన వేదాల్లో వివరించబడింది...
True but unfortunately we kept side those super science texts ( Vedas & vupanishads) with the name of religion
This is what I am thinking daily without knowing anything about quantum theories, physics, etc...
Bro Teleportation గురించి ని Style లో video చేయ్ అన్న.
Bro, electron/ atom ni double split experiment loo pampinappudu water wave laaaa untundhi anntunnavu kadhaaa......So adhi manam experience chesamu annattey kadhaa... So Parallel universe ni kuda manam experience chesinattey kadhaa.....but it is a indirect way.
Yes brother. Naku same doubt vachindi. Double slit experiment lo "electron/atom is behaving like a wave" anedi manam observe chesthe na ga manaki thelisindi. Mari alantapudu scientific detector presence lo particle laga untundi , absence lo wave laga untundi antunaru. But, Human or detector yedayna observer ye kada. Alantapudu asalu manam experiment chesina manaki atom ki wave nature undi ani thelusukune avakasam ye undedi kadu. Kani ikada Manam electron ki wave behavior undi ani thelusukogaligamu ante manam parallel universe ni partial ga experience chesam aa particular electron world ki sambandinchi.. but In reality universe ki sambandinchi experience cheyalepothunam. Ikada slight paradox create ayndi .. hopefully this would be clarified by next-gen scientists..
@@mounikagadigoppula4267 yes sister meeru cheppindhi correct. Further gaa inkaaa deep analysis jaragali.
1. నీ వివరణ సూపర్ బ్రో.
2. ఏ యూనివర్స్ లో ఐనా చివరికి మనిషి చనిపోతేనే ప్రకృతికి మంచిది.
3. బ్రో. ఇప్పుడు క్వాంటం మెకానిక్స్ లో చేసిన డబుల్ స్లిట్ ఎక్స్పరిమెంట్ ద్వారా ఏం చెప్పారు. మనం చూస్తున్నాం కాబట్టే చంద్రుడు అక్కడ ఉన్నాడు మనం చూడకపోతే అక్కడ చంద్రుడు లేడు అని చెప్పారు. ఐతే నా సందేహం ఏంటంటే.
ఇప్పుడు నేను మేడ మీద ఉన్నాను. పైకి చూస్తే చంద్రుడు కనిపించాడు. నేను చూసాను కాబట్టే నాకు చంద్రుడు కనిపించాడు అని అనుకుందాం . ఇప్పుడు నేను పైకి చూడడం లేదు. అంటే అక్కడ చంద్రుడు లేనట్టు. ఇప్పుడు నేను పైకి కాకుండా కిందకి చూస్తున్నాను (అంటే నేను నిల్చున్న చోటు వైపు )మరి నాకెందుకు చంద్రుడి వెలుతురు కనిపిస్తోంది. అంటే నేను పైకి చూడడం లేదు కదా అలాంటప్పుడు అక్కడ చంద్రుడు లేనట్టే కదా మరి చంద్రుడి వెలుతురు నాకెందుకు కనిపిస్తోంది?
4. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు బ్రో .ప్లీజ్ బ్రో .
Brother, నువ్వు కిందికి చూస్తే అక్కడ పైన చంద్రుడు ఉండకుండా పోతాడా
@@vnyjya నీ రిప్లై కి థాంక్స్ బ్రో. అదే కదా బ్రో క్వాంటం మెకానిక్స్ చెప్పింది. మనం చూస్తున్నాం కాబట్టే చంద్రుడు అక్కడ ఉన్నాడు మనం చూడకపోతే అక్కడ చంద్రుడు లేడు అని.అంటే నేను కిందకి చూస్తున్నాను .అంటే అర్థం నేను పైకి చూడడం లేదు కదా . నేను చూడడం లేదు కాబట్టి అక్కడ చంద్రుడు లేనట్టే కదా
Osari malli video chudu bro... Chudakapothe lenattu kadu... Manaku oke atomic personality kantiki aupadudhi... Aupadanivi chala undochi anedi theoretical nd practical explanation
@@krishnakishoregoud3713 నీ రిప్లైకి థాంక్స్ బ్రో. నువ్వొకసారి ఇదే చానల్ లో "చూసేదంతా మాయ అని అంటున్న క్వాంటం మెకానిక్స్" అనే వీడియో చూడు బ్రో.
Nik ardhamaindhi idhaa🙄
I like this video and explanation..!! Actually I am interest to know about quantum physics very much... which is a trend to modern physics...
Most underrated channel evr seen
Yes
Thats true...
True
Definitely
Adamaina thumbnail channels e famous avuthai true content vundevi underrated chestam😔
Consciousness anedi kevalam mana universe ki Maroka parallel universe ki oka link maatrame ayi untundi. example ki manam రెండు మొబైల్స్ తీసుకున్నట్టు అయితే అందులో ఒకటి మరొక దానితో కనెక్ట్ చేయాలి అంటె ఇంటర్నెట్ కావాలి అలాగే ఒక దానిలో ఉన్న information మరొకదానీ లోకి వెళ్ళాలంటే కచ్చితంగా కనెక్ట్ కావాలి అలా అవ్వాలంటే ఎక్స్టర్నల్ గా మనకు శక్తి కావాలి అది రావటం కష్టం అలా వస్తే మనం parallel world's ki easy gaa తిరగొచ్చు
Clarity ఇచ్చావు bro.
ఆత్మ కి చావు లేదు,శరీరం కి ఉంది..మనసు లో ఏదైనా కోరికతో చనిపోతే,a కోరిక కోసం మళ్లీ పుడతారు... అని వేద లో చెప్తారు...
QM ఈ విషయమే ఇంకో type lo explanation.. echindi..
I love your videos Anna.. Because highest content, lowest ads
అయ్యా ఒక్క విషయం పురాణం అంటే అర్థము ఇది ఇలా జరిగింది అని దాని అర్థము జరిగిన విషయాలన్నీ ఇలా గ్రంధాస్తం చేసి పురాణాల రూపంలో మానికి అందించిన మన పూర్వికులని మనం గౌరవించి వాటి మీద పరిశోదనలు చేసినప్పుడేయ్ వాటికీ సమాధానం దొరుకుతుంది.. కానీ.. మనం ఆలా చేయక పోక హ్యూ హావరేట్స్... న్యూటోన్... ఐనస్తెన్... అని వీళ్లని నెత్తిన పెట్టుకొని ఊరిగుతున్నాం.. సిగ్గు పడాల్సిన సిట్యుయేషన్ మనది.. మనం మనల్ని తిట్టే వారి కాళ్ళమీద పడటం అలవాటుచేసారు గత పాలకులు... Any how great video
Very interesting! Life continues in another world...
Waiting for next video...........❤️
Ni voice ni content superb bro appudo appudu ni channel no 1 lo untundi telugu lo
Bro conciousness surroundings ni ela influence chesthundo oka video chaye
Very nice content bro thope explanation. ilanti interested topics ni laga evaru chepparu. Advance celebration for 100k subscribers
BROTHER OKA SERIOUS QUESTION.
MEERU EM CHADUVUKUNNARU?
YOUR EXPLANATION IS SIMPLY SUPERB. KEEP GOING 💓💓💓💓💓💓💓💓💓
అంటే,ఒక మనిషికి సంబంధించి ఈ సమాంతర ప్రపంచాలు లెక్క లేనన్ని ఉంటాయి అంతేగా! చూద్దాం, ఈ సిద్ధాంతం యొక్క ఉపయోగం.
Can you keep video on quantum jump and quantum entanglement
In spirituality
The one you think you are...Body
The one others think you are...Mind
The one really you are. .Aatma.
It's ekameva adviteeyam bramha.
మనలో ఉన్న ప్రేమైక తత్వమే మన సత్యతత్వాన్ని సాక్షాత్కరింప చేస్తుంది.
Chala interst ga undi ...great sir meeru
What a beautiful video I like it 👌 😍 😀 😊
THIS VIDEO IS NEXT LEVEL BRO🔥🔥🔥
Video chaala bagundi brother assalu Artham kaledhu
Waiting for next video bro
Chala doubts vunnai bro next video lo clarify avuthai anukunta konchem speed ga Pettu bro next video
Read "The Autobiography of a Yogi ". Mostly 43rd chapter. Your mind will blow out. Astral beings, astral beings...many multi dimensional livinghoods introduced there.
😍🙏💪💪💪
శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునుడికి వివరంగా చెప్పాను.
ఆత్మకు చావు లేదు ఆత్మ నీటితో ఆవిరి కాదు అగ్నిలో కలదు ఆత్మ నీ ప్రపంచంలో ఏదీ నాశనం చేయలేదు చిరిగిన దుస్తులు లాగ ఒకరి శరీరాన్ని వదిలి మరొక శరీరానికి వెళ్లి ఆత్మ శరీరాన్ని ధరిస్తుంది
Waiting for next video sir..!! Plz make video soon about it
Yes bro , series continue cheyandi
Thanks for giving information... Nd ee topic inka mundhuku velthe.. Deyyaalu.. Aathmalu.. Gurunchi.. Scientific ga thelusthundemo..
Atom meedha phd cheysinatu explanation ichaav bro... Content u created is 💯👍 4 u
🔥😍super explanation broo
Superb information annna keep making new videos in quantum mechanics
Super position ని మన ఋషులు యోగులు బాగా use చేశారు
మన పురాణాల ప్రకారం 14 లోకాలు ఉన్నాయి అని అంటారు కదా భూలోకానికి పైన భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకాలు, భూలోకంతో చేర్చి సప్త(7) లోకాలు. అలాగే భూలోకానికి కింద అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళాలని సప్త(7) అధోలోకాలు అన్ని parallel universes అయి ఉండొచ్చు.
Most underrated channel
Absolutely bro
Super channel i can even see this like channel my career
Finally we are never end thank you brother,
I love your videos bro
Brother mee content and explanation is 🔥 .. and all the best for 100k .. meelanti content unna channels pyki ravaali ani manaspurrthiga korukuntunaa .. ❤️❤️❤️
Hard work always will pays off 👍
For so long time I have been feeling the same ,not sure from how long, might be from my younger age, a per person may die in this world and life but will be alive in another world with normal life .
I like ur explanation so much.
Hope u reach 1M subscribers soon
Konchem confusion ga vundi but meru explain chesaru I can understand and your voice is excellent
Actually this channel should have 1B. Subscriber's
Bro nakaytey... Nuv chepenattu chusteyy particles wave ropam maradam nijame but.. Avi... Speed ga travels chestay ani manaki telusu... Manam detectors tho chesinappudu particles ropam Lo unnadaniki karanam... Matram na opinion Lo detector okaa particle ni matrame chustundi ani anipistundi... Speed GA light speed tho travels chesina particles manaki wave la detect avachu kada ala chustey oka particle different places unadam nijame avutundi but parallel universes unadaniki chance ledu ani na opinion... Tq for... Reading... 🙏
Super video bro.chala scientific ga vundhi
Super information bro.......go oonn ....we cheer you 🙂🙂🙂😋😋
Yes ..such a nice info this is❤️
E okka experiment ni matame akkuva preiority isthu vedioes cheyyaku brother konni rojulaku andarki routine concept ga anipinchi vedioes famous kavu hope you understand ❤️
Strongly waiting for your next video ❤️🙂
Oka yogi athma katha lo consciousness tho vere lokallo vishwam lo unna atom tho rupanni theesukuni geevistharani cheppadu..soo mana yogulu correct...manam mana yogula intelligence ni andukune margalni try cheyali...edavalu anni thakshashila nd nalanda lo books tagala bettakunte bagundedhi
Bro we need next video on this topic..as soon as possible 🙏☺️
How we will say it acts as wave ,when it was not observed ? Without observing 🤔, Is there any wave detector without human presence?
Very good..keep it up
Thanks very good explanation
video on Quantum Entanglement 👍👍👍please .........
అదే కదా మన భగవద్గీత లో ఆత్మకు నాశనంలేదనీ అది వేరే వేరే శరీరాలలోకి ప్రవేశిస్తుంది అని చెప్పారు... ఈ విశ్వంలోని కొన్ని విషయాలు మనకుఅర్ధంకానంత మాత్రాన అవిలేవని కాదు,వాటిని అర్ధం చేసుకునేంత జ్ఞానం మనకు లేదని మన జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాలని అర్థం చేసుకోవాలి ,అవునంటారా మిత్రులారా.....
సృష్టిలొ పదార్థం మొత్తం చైతన్యంతొ నిండి ఉంది తన జీవిత కాలం పూర్తి అయిన ప్రతిది మరణిస్తుంది కాని చైతన్యం మాత్రం సజీవంగా ఉంటుంది.
మళ్ళీ ఆ చైతన్యం మరో పదార్థం లో తన చైతన్యం నింపుతుంది...
Scientific ga matladithe bagunnu sir....adyatmikam enduku ikkada
@@varunphysicaleducationtv7467 సైన్స్ కూడా అదే చెబుతుంది కదా సోదరా
Yes sir ..
Annaya Naku yeppati nunncho oka doubt manaki jarigina sangatane malli jarugutunnatu unntadi konni sarlu prediction kuda correct avutadi adi yela daniki quantumn mechanics lo gani parallel universe theory lo gani yevina proofs unnaya unnte cheppu annaya
Super explaintion brother .....real గా చాల భాగా చెప్పేరు🙂🙂🙂🙂 tadastu channel
మన veedala లోని information tho correlate చేస్తు ఇలాంటి vedios cheaindi
Super video bro ❤❤ love from Chillamuru Naidupeta tirupati district Chillamuru ❤❤❤❤😅😅😅
చనిపోగానే పార్లల్ యూనివవర్స్ లో పార్టికల్ వేవ్ వాళ్ళ ఒకలా ఉండి ఉంటే మనం same time లో మనతో ఉన్నవారు కూడ same పార్టికల్ వేవ్ వాళ్ళు మన తోనే ఉంటారు కదా.. అంటే మనకు ఒకలా ఎక్సడెంట్ ఐనా same వేవ్ పార్టుకల్ ఎక్స్చేంజ్ అవుతుంది కదా అంటే ఎక్కడ ఐనా ఒకేసారి చనిపోతాం అనే అర్ధం సో ఓకే బ్రదర్ బట్ నైస్
your voice and bgm was apt for this genre
Bro some people say there are hidden cities like sambhala is there any relation for that and quantum mechanics
I don't know any quantum mechanics but cities like shamballa(in 5D) are in different dimension than us(we in 3D)
They r part of Inner earth (Agartha)
Same ede experimental video explanation nen oka English channel lo chusa... Few mnths back... Still you explained it in a good way...
Iam not understand this it is my mistake but ur exhalation is super bro 🧡👍🥰🙏
Superb bro hattsoff to u how can you get such information it's mind blowing
Very interesting videos bro
Anna elanti chanel English lo vakati unnadi anna (PBS space time) ani,kani aa videos ardam kavatladu , please anna aaaa videos explain chey Anna niku🙏 pedata please
చాలా కొత్తవిషయాలు చెప్పారు సోదరా ధన్యవాదములు మనకి ఎన్ని డైమెన్షన్స్ వున్నా యోచెప్పండి
5:26 tq so much
Eagerly waiting for next video ❤️😀
Na lo oka thought run avtundi present.. mana dream lo vachedi bahusha mana parallel life reality emonani anipistundi.. 🙄🙄
Ee okka comment tho nee fan aypoya
Naku oka think vachindhi na dream mana friends dream compare chesi avi Same unte parallel universe exist ga undochu Kada
super intresting mind blowing video