చంద్రుడి వల్ల భూమిపై జలప్రళయం తప్పదా? - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • చంద్రుడి వల్ల భూమిపై జలప్రళయం తప్పదా? - TV9
    Watch iSmart News latest episode: • iSmart News
    Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #Moon #Earth #TV9Telugu
    Credit: #NewsUpdate || #DeviNagavalli/Anchor || #TV9

Комментарии • 415

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 4 месяца назад +7

    ఒక్కటి మాత్రం నిజం జల ప్రాలయతో చంపానని దేవుడు సపడం చేశాడు అది ఆదికాండం లో చెప్పబడింది అందుకే దానికి గుర్తుగా ధనుసును వర్షాకాలం లో చూపిస్తాడు.

  • @jagathkumar9216
    @jagathkumar9216 3 года назад +156

    ఆ ప్రళయం ఏమో కాని మీ మాటలకు ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి బయమేస్తుంది

    • @psamueldevaratnam5431
      @psamueldevaratnam5431 3 года назад +3

      Advertisement ela vundante Jalapralayam vasrhe Andaru chichi potharu maa TV 9 varu okare migulutharu annattu vundhi advertisement. Chala Over confidence tho vunna matalu. Science abhivruddhi avutunevyndhi brother annitiki solutions vuntai.

    • @vijayishaan6466
      @vijayishaan6466 3 года назад +3

      Yes

    • @umalanaik1101
      @umalanaik1101 Год назад

      @@psamueldevaratnam5431 jjjj kids
      0

  • @ramanareddy7627
    @ramanareddy7627 3 года назад +123

    2013 లో భూమి అంతమైపోతుందని మీ చానల్ లోనే చెప్పారు .ఏమైనా పోయిందా
    తరువాత పోఏ మార్గంవుంటే .మీ ఛానల్ అమ్ముకొని తినైయ్యండి. ఇంకా ఏమైనా మిగిలితే పేదలకు పంచండి . అందరం ఒకేసారి పోతున్నాము కాబట్టి. భూమికి పట్టిన బరువు పోతుంది. మీ చానల్ వల్ల జనాలకు పట్టిన పీడ పోతుంది.
    (ఎప్పుడు చూసినా భూమి మీద పడి వాగుతున్నారు.
    ప్రజలార. లక్షల సంవత్సరాల నుంచి ఏమీ కానీ భూమికి. ఇప్పుడు ఏదో అవుతుందంట
    సోదెక్కువ.
    ఏ ఛానల్ లో ఇలా చెప్పారు ఒక్క టీవీ9లో మాత్రమే ఇలా

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 3 года назад +133

    అన్నీ కొట్టుకుపోయి మీ టీవీ9 ఛానెల్ మాత్రమే ఉటుంది అన్నట్టు ధీమాగా చెబుతున్నారు మీలాంటి బాధ్యతా రహితంగా సాటి మనుషులు లును భయం ఆందోళన లు కలిగేల ఆ వాయిస్ సౌండ్స్ ఎంటి అసలు. అవగాహన కల్పించటం వేరు ఆందోళన కలిగించటం వేరు. చూసేవారు లేకుండా మీ టీవీ 9 కొట్టుకుపోతున్న న్యూస్ ఛానెల్ గా మిగిలిపోతారు

  • @solamanookaraju3720
    @solamanookaraju3720 3 года назад +7

    పాపాలు ఎక్కువైపోతే ఇలానే జరుగుతుంది... కలియుగంలో అంతం తప్పదు.

  • @ramanavenkata3490
    @ramanavenkata3490 3 года назад +18

    ఇలాటి అని చూపి చి...మానవులు. బాయపెడుతూ నరు

  • @satishbachi898
    @satishbachi898 3 года назад +11

    హలీవుడ్ సినిమా చూసినట్టే ఉంది ఈ న్యూస్ చూస్తుంటే.. హమ్మ బాబోయ్....

  • @shivak4522
    @shivak4522 3 года назад +72

    మీ tv9 ఫస్ట్ బ్యాండ్ chethe మన దేశం కు వున్నా దరిద్రం పోతాది 😡😡😡

  • @user-rh6bc5ht3w
    @user-rh6bc5ht3w 3 года назад +130

    అసలు జనాలకి పెద్ద శత్రువు ఈ tv9

  • @philadhelphiya5272
    @philadhelphiya5272 Месяц назад +1

    భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది చంద్రుడు కదలికలు చంద్రునికి ఉండవు ఓన్లీ సూర్యం ద్వారా ఆ వెలుగును చంద్రుడు పొంది మనకు టార్చ్ లైట్ లాగా వెలుగును ఇస్తుంది ఇది దైవాజ్ఞ దేవుని సృష్టి కల్పిత మాటలు చెప్పి ప్రజలను యాంకర్ భయ పెట్టొద్దు

  • @venkateshvenky8038
    @venkateshvenky8038 3 года назад +20

    మనిషి మనిషిని ఏమైనా చేయగలరు సృష్టి కాదు...

  • @savitri7311
    @savitri7311 2 года назад +8

    చూడండి... ఎవడో రాసినవి... విన్నవి... చెప్పొద్దు... అందరు తిడుతున్నా పిచ్చిగా వాగి భయపెట్టొద్దు... జాబిల్లి వల్ల కాదు... ఇప్పుడు గ్రహణాలు.. ఎక్కువ అయ్యాయి.. వాటి వల్ల సముద్రపు ఆటు పోట్లు తప్పవు... కాలుష్యం... మరియు మానవ తప్పిదాలు... పాప భారం... అగ్ని పర్వాతాలు సముద్రం లో.. ప్రేలడం.. వెరసి ప్రకృతి విలయ తాండవం చేస్తుంది... ఏమయినా ముందు జాగ్రత్తలు చెప్పండి... అంతే కాని ప్రజలను భయపెట్టకండి... లాస్ట్ లో ధృవాల వద్ద మంచు కరుగుతుంది అని చెప్పారు... అది కుడా ఒక reason కావొచ్చు 🙏🙏🙏🙏... నాకు తెలిసింది చెప్పాను 🙏

  • @venkateshg6241
    @venkateshg6241 3 года назад +19

    వంకల్లో ఇల్లు కట్టుకుంటే ఇలానే ఉంటుంది

  • @pradeep9175
    @pradeep9175 3 года назад +18

    మీ టీవీ9 మాత్రం జల ప్రళయం వచ్చేలా చేస్తోంది..

  • @padmad5379
    @padmad5379 3 года назад +20

    Oh god.....save us from this lady's dress sense

  • @saikiranbhasuru
    @saikiranbhasuru 3 года назад +19

    04:02 అక్కడికే వద్దాం! నువ్ ఎక్కడికి రాకు గాని నీ ఏడుపేదో అందులోనే ఏడు..

  • @carpelmango1734
    @carpelmango1734 3 года назад +95

    ముందు మీ channel పొతే బాగుండు
    సోది చెప్పే దరిద్రం పోతుంది

  • @madhumanuka
    @madhumanuka 3 года назад +16

    E TV9 vallu pothe mundhu godava vadhili podhi bayya

  • @DanDan-pk8nz
    @DanDan-pk8nz 3 года назад +12

    బయపడకండి, ఇభూమి నీటితో అంతంకాదు బైబుల్లో యేసయ్య చెప్పాడు

  • @christianshortmessagstelug3271
    @christianshortmessagstelug3271 3 года назад +33

    Rendo rakada vasthundi andaru siddapadandi please 😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @mrumar7070
      @mrumar7070 3 года назад +1

      🙄😂😂

    • @sumalatharaj1436
      @sumalatharaj1436 3 года назад +1

      Idhey video US lo telecast chesthey vaalla comments 99% Jesus christ gurinchey untay. Adhey India lo 1% comments untey vatiki malli smiley emojis peduthunnaaru. Adhi ikkada Devuni meedha unna avagahana😂😂😂

    • @johnwesley4024
      @johnwesley4024 3 года назад +4

      Yessssss avunu jesus is coming

    • @murthy2897
      @murthy2897 3 года назад +1

      @@mrumar7070 when you are in you will be a roman

    • @jyothinirmala6874
      @jyothinirmala6874 3 года назад +1

      Ur right God bless you

  • @karuna...509
    @karuna...509 3 года назад +9

    Ledu jalapralayam radu devudu..novahu ki mata ichhadu Inka eppudu Bhumi mida jalapralayam tisukuranani..

    • @saulvictork
      @saulvictork 3 года назад +1

      Yes it's true🙏
      Praise the Lord

  • @santhoshn2397
    @santhoshn2397 3 года назад +2

    Chala baga chepparu

  • @lasyasonakshiofficial1805
    @lasyasonakshiofficial1805 3 года назад +42

    Woow chandrudu bhoomi dagarikivastunadaa ithy candamama rave ane song nijamovutundi inkka pillalu chakaga anmotintaru 😀😀😀

  • @organicterracegarden23
    @organicterracegarden23 2 года назад +5

    First governments should take proper steps towards building dams and proper drainage systems to overcome the floods in future...All this happens in a right way when corruption ends at every moment...But it's not possible at all...

  • @kottaramesh8159
    @kottaramesh8159 2 года назад

    ఇంత ప్రమాదకర వార్తని సిల్లీ గా చక్కగా హ్యాపీగా చెప్తారు

  • @kamanuriesther1032
    @kamanuriesther1032 3 года назад +4

    Bible llo devudu munde cheppadu .yesu prabhuvu rakadaku Mundu yivvanni jeruguthayyi marupu chendandi yivvanni chusi ani ....Jesus coming verry soon.🙏🙏

  • @yagnasrecipees5102
    @yagnasrecipees5102 2 года назад

    జలప్రళయము: చంద్రశేఖరుడు చంద్రుడి ద్వారా ప్రళయాన్ని సృష్టించి దుష్ట శిక్షణ గావించ బోతున్నాడా?
    🙏🏻🙏🏻🙏🏻
    ఒమ్ నమశ్శివాయ:

  • @user-td6mb1dj8r
    @user-td6mb1dj8r 2 года назад +4

    ఈ అమ్మాయి ఇంకా మర్చిపోలే

  • @140_pallavifnbclokoti9
    @140_pallavifnbclokoti9 3 года назад +8

    Point vadlesi sodi antha cheptharaentra🤦‍♀️

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 4 месяца назад

    మనుష్యులు చెప్పింది జరగదు దేవుడు చెప్పింది జరుగుతుంది వేదాలు క్రువులకు చుచనాలు బైబిల్ లో చెప్పిన లేఖణాలు నెరవేరే దిశగా ప్రపంచ వెళ్ళుతుంది నమ్మితే నమ్మండి లేదా మి కర్మా.

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 3 месяца назад

    ఇవి ఇలా జరుగుతూనే ఉంటాయి బైబిల్ లో వ్రాయబడినట్లుగా కానీ ఈలోగా భూమిని ఏలే ఒకే ఒక్కడు రాబోతున్నాడు అదికూడా త్వరలోనే వాడి పరిపాలన జరగాలి .ఈలోగా పైన బైబిల్ నీ నమ్మిన వారిలెక్క పూర్తయ్యే వరకు లోకాన్ని ఎలెవాడు రాడు .

  • @pubgplayerdileep340
    @pubgplayerdileep340 2 года назад

    నాకు కూడా అదే కావాలి అలా జరిగితే ప్రతి ఊరి కి చావు బొజి

  • @tmunnatmunnaiah5666
    @tmunnatmunnaiah5666 2 года назад

    మిరు ఇప్పుడు చెప్పడమెంటి పొతులూరివిరబ్రంహ్మంగారు ఎప్పుడొఎన్నొ చెప్యరు అర్థం చెసుకొరు ఎవ్వరు

  • @rajavardhanbathini9135
    @rajavardhanbathini9135 3 года назад +3

    Soodi aapu dhammunte moon ni aapu😂

  • @malothramesh7250
    @malothramesh7250 2 года назад

    ముందే కరోనా తోటి భయం భయం గా ఉంట్టే మళ్ళీ ఇది ఒక్కట్టా వామ్మో

  • @rameshmekala257
    @rameshmekala257 2 года назад +1

    సృష్టిని ఎవరు తయారు చేశారు. సృష్టి క్రమ పద్ధతిని చూడండి. మనము ఎందుకు బ్రతకాలి అన్నది తెలుస్తుంది. 🙏

  • @sureshmuddasi5779
    @sureshmuddasi5779 2 года назад

    అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు వుంది నాసా శాస్త్రవేత్తలు మీకు ఇంటర్వ్యూ ఇచ్చార ఇస్తె ఆ క్లిప్ కూడా పెట్టండి

  • @jadavakumar9342
    @jadavakumar9342 2 года назад +1

    అక్కా అక్కా నీకూ మీ చానల్ కు ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి

  • @sivaparvathinerella9590
    @sivaparvathinerella9590 3 года назад +8

    Bhoomi pai chandrudu paga suryudi saga kadu... stop doing stupid tests in oceans... main global warming

  • @dadanasivareddy89
    @dadanasivareddy89 3 года назад +16

    Elanti dhi yedaina vasthe first TV9 povali
    Deshaniki patina peeda podhi

  • @satishbachi898
    @satishbachi898 3 года назад +2

    మీ TV9 వాళ్లు.... రామ్ గోపాల్ వర్మ మీ ఈ న్యూస్ కి డైరెక్టర్ గా పెట్టినట్లు న్నారు..

  • @williamcary9506
    @williamcary9506 4 месяца назад

    మేఘాలను ధాఢి చేస్తున్నడు .ఆలాగే చంద్రుడు పై దాడిచేస్తు దారి చేస్తున్నాడు .అందుకే తప్పదు ఈ పరిణాము..క్రీ.పూ.నోవాహూ కాలములో గొప్ప ప్రళయము విద్వసము జరిగింది .

  • @rukminidevi1946
    @rukminidevi1946 3 года назад +4

    Vacheydanni apalemuga ippatinunde bhayamtho gabarapadatamendukule

  • @rameshmekala257
    @rameshmekala257 2 года назад +1

    భారతదేశములో. ఆడ వాళ్ళు ఎలా ఉంటారు. టీవీ9 సంస్కృతి ఇంతేనా. అందరూ నీకు లాగానే బట్టలు వేసుకుంటే. భారతదేశం విలువలు 🙏

  • @user-zr3ui6gp2p
    @user-zr3ui6gp2p 4 месяца назад

    Simhachala siva & good day..

  • @arjunreddy6218
    @arjunreddy6218 3 года назад +1

    Time is not good

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 3 месяца назад

    ఇవన్నీ బాబిల్ గ్రంధం లో ప్రవక్తలు ఎప్పుడో చెప్పారు. క్రీస్తు రెండవ రాకడకూ సూచనలు .నోవహు కాలం లో వచ్చిన కాలం రాదు ఎందుకంటే రానివ్వను అని వాగ్ధానం దేవుడు చేశాడు.

  • @NagarajuNagaraju-or7ms
    @NagarajuNagaraju-or7ms 4 месяца назад

    తల్లి old news reader శాంతీ స్వరూప్ గారు తెలుసా 😢

  • @udaychakrala4887
    @udaychakrala4887 3 года назад +3

    Niku em pani undadu ra nayana matter clarity cheppadaniki radu mi tv9 vallaki

  • @janu1024
    @janu1024 3 года назад +1

    Haaaaa

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 4 месяца назад

    ఇకా లోకాన్ని చూస్తూ మోసపోకండి సృష్టికి ఎక్సపైర్ డేట్ ఇచ్చాడు. లేకపోతే మీకోసం ఇప్పుడు ఇలా జరిగి మళ్ళీ మంచికాలం వస్తుందని అనుకుంటున్నారా? నరులను నేందుకు చేసానురా బాబు అని దేవుడు పశ్చాతాపం పడుతున్నాట్లు బైబిల్ లో వ్రాయబడి ఉంది.

  • @jackwright8706
    @jackwright8706 3 года назад +4

    Mee tv9 accuracy ga cheppandi chandrude vacchi cheppada e nasaa scientists emaina parameswarula

  • @nagakumarv9321
    @nagakumarv9321 7 дней назад

    Pralayam vachi tv9 povali😅

  • @yannamkkreddy5376
    @yannamkkreddy5376 3 года назад +2

    Jalapralayam eppudo vachindi bhumi medaki meru Chala venukapadi unnaru

  • @PasulaNarasimhulu-gb2dd
    @PasulaNarasimhulu-gb2dd 4 месяца назад

    చంద్రుని వాళ్ళం కాదు యేసు క్రీస్తు రెండు రాకడ వస్తుందని చెప్పండి ఇంతకంటే భయంకరమైన చూస్తారు లోకమంతా జాగ్రత్త

  • @reddykanakaveeraraju2138
    @reddykanakaveeraraju2138 Год назад

    Good news SS

  • @user-mp3le8qf3r
    @user-mp3le8qf3r 4 месяца назад

    ❤❤❤❤

  • @pullabhatlarajeshsharma2326
    @pullabhatlarajeshsharma2326 3 года назад +2

    మీ టీవీ 9 లో ఉండమని సెప్పు

  • @SallurispraveenSallurispraveen
    @SallurispraveenSallurispraveen 7 дней назад

    X2

  • @nagarajugosu945
    @nagarajugosu945 3 года назад +2

    Movie bagundanna nijanga bagundi😅😅😅
    Lopala mentalekkipothundi 🤗

  • @chappaumamaheswararao5373
    @chappaumamaheswararao5373 Год назад

    నీకు బాయం లేనప్పుడు మకెందకు బేబీ 👍

  • @parampoguanand4247
    @parampoguanand4247 3 года назад +3

    If u damage the nature
    Nature will damage u(us)

  • @gsrilekha9499
    @gsrilekha9499 3 года назад +2

    Topic okkati aythe miru okkati chepthunaru 🤷🤷motham sollu chepthunaru endhuku 😂😂😂

  • @srinudasarla1111
    @srinudasarla1111 4 месяца назад

    Meve anta solu matalu 💯✅

  • @user-dq6mw1fk6i
    @user-dq6mw1fk6i 2 года назад

    చంద్రుడు ఏమో గాని టీవీ9 చెప్పిన విధానం బట్టి చాలామంది ఇప్పుడే పోతా రూ ముందు లాంటి అన్ని ఆపేయండి ముఖ్యమైన వీ చెప్పండి ప్లీజ్

  • @freefirebalu7280
    @freefirebalu7280 Год назад

    Super

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 2 года назад

    ఆ మధ్య గురుత్వాకర్షణ ను cut చేస్తుంది అని ఎంతో సైన్స్ చెప్పింది ఈవిడ

  • @karripresanna4052
    @karripresanna4052 2 года назад

    🙏

  • @chilakashiva5963
    @chilakashiva5963 3 года назад

    Hundred percent correct

  • @venkateshmhosurhari7380
    @venkateshmhosurhari7380 2 года назад

    సరి తల్లి ఇంతకూ నీ ప్రాబ్లం ఏంటి నువ్వు అందంగానే ఓవరాక్షన్ ఎందుకు

  • @MrPanirajasrikanth
    @MrPanirajasrikanth 3 года назад

    Start avvagane tv 9 ni news cover chesyataniki mundu unchali. Space lo and seas meeda

  • @g.srinivas5751
    @g.srinivas5751 21 день назад

    ఉక్కిరి బిక్కిరి చేసేది మనుష్యులే చందమామ కాదు తెలుసుకొని మాట్లాడండి

  • @polanikalpanavani7069
    @polanikalpanavani7069 2 года назад

    Amma thalli straight ga nilabadi matladu....thalli....

  • @gautamgattamaraju2373
    @gautamgattamaraju2373 2 года назад

    ఆ డ్రెస్సులు ఏమిటి?ఆవాలకం ఏమిటి? బుడబుక్కల వాళ్లలాగా,మన సంస్కృతి ఏమిటి? పంజాబీ డ్రెస్,చీర,వేసుకొని చెప్పలేరా?

  • @motamarriraveendra7730
    @motamarriraveendra7730 2 года назад +2

    This our own mistakes. Global warming. 😭😭😭😭

  • @gangadharamdevarapalli2948
    @gangadharamdevarapalli2948 3 года назад

    It,s true.

  • @anishanairchekkingal104
    @anishanairchekkingal104 3 года назад +1

    Jariginavi jananiki chepthay chalu news channels, jaragaboyevi kuda meru dayachesi kalpinchi chepakandi, better stop predicting.

  • @user-ui2wt4uq2x
    @user-ui2wt4uq2x 3 года назад +1

    Nowadays Moon Was Moving Away From Earth It Has To Be Leave Our Earth Orbital And Towards Mars
    Due To 2 Years Of Whole Earth Locked Up May Climate Change's Appear As Some Incidents E.g:- Canada Temperature Where Hitten Above 50° Celsius and About 700 People Died
    Next May Be India Having Low Temperature Of Below 15° Celsius As Freezing Climate Can Hit

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 4 месяца назад

    వినాశ దినాలు నోవహు దినాలవలె ఉండును అని వ్రాయబడి ఉంది. ఎవడన్నా గ్రహించ గలవాడేవాడన్న అన్నాడా? గ్రహిస్తే వాడు మరణం చూడకుండా బ్రతికినట్లె.మరణించినా మరలా బ్రతుకుతారు చివర్లో క్రీస్తు వస్తాడు వ్రాయబడి ఉంది నమ్ముతావా?

  • @saidhasksaidha9550
    @saidhasksaidha9550 3 года назад

    Super video

  • @praveenpenchikala4058
    @praveenpenchikala4058 2 года назад

    న్యూస్ ఛానల్ షేర్ టీవీ9 పెట్టకండి కాలజ్ఞానం పెతాంది

  • @sukumarpesala
    @sukumarpesala Месяц назад

    PONI DHARDRAM VADHULUTHUNDI. BOOMAKI. PAPALU PERIGINAPPUDU MANCHILENAPPUDU INTHEY😢

  • @ratnaengineeringdhananjaya9652

    aite manam andaram mars meedaki vellipodam tondaraga donations collect chesi bus ready cheyyandi TV 9 vaallu
    bhayapettadam maneyyandi

  • @praveenyapraveenya5314
    @praveenyapraveenya5314 3 года назад +5

    Research chesina entha chesina idhi Jesus raakada samayam so evaru apaleru inka chala goralu chustham baga prayer cheskovali Jesus daggaraga undali inka

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 4 месяца назад

    అనాడు కాల్ ప్రళయం వచ్చింది అని ప్రకటిస్తాం ఉంటే వారు అబద్ధాలు వ్రాచుకునారు. బైబిల్ వాటి మాయా అని దెయ్యాలు వేదాలు వాళ్లిస్తున్నాయి మరి మనదేశ గ్రంధాల ప్రకారం ఎల జరుగుతుందని ఏ దేవుడయిన చెప్పి వ్రాయించినట్లు ఉందా? బైబిల్ చెప్పి నట్లు మన దేశ గ్రంథాలలో వినాశన కొరకు వ్రాయబడి ఉందని ఛూ పించగలరా?

  • @BRAM-ho3el
    @BRAM-ho3el 2 месяца назад

    Thvaraga vasthe bagunnu

  • @rajeshcherukula1838
    @rajeshcherukula1838 2 года назад

    Inka 10 years ee channel untadha 😥😔😟

  • @fantelugu362
    @fantelugu362 3 года назад

    Ayya babao Amma babao soddi
    chephadamlo mere first mennu navukunna

  • @nagendra1089
    @nagendra1089 3 года назад +1

    సమస్త దేశముల రా మీకు క్షేమం కలుగును గాక రీడ్ టీవీ9 ఇది కూడా మీరు తప్పుగా ఉంటే చెవులు మూసుకుని నాకు

  • @AJyothi-sb2oo
    @AJyothi-sb2oo 7 дней назад

    Noru muyyyyyyy😊

  • @kumarbanavathu7716
    @kumarbanavathu7716 3 года назад

    Dharaniki muppemiledu. Chandamama lekapote bhumi meeda chala varaku jeevam(life) antarinchipotundi. Chandamamaki bhumiki madhya duram perugutondi. idi ilage konasagite chandrudu bhumi kakshalonchi tappipotadu, appudu anipistundi chandrudu vundi vunte bagundedi ani

  • @BOSSKARBRAND
    @BOSSKARBRAND 2 года назад

    మీ టీవీ9 వాళ్ళు న్యూస్ ఒక పద్ధతిగా చదవడం నేర్చుకోండి దేవి నసవల్లి గారూ....ఒకాయన టేబుల్ మీద బోర్లా పడుతూ వార్తలు చదువుతాడు...ఇంకో ఆయన... అరచెయ్యి చూపిస్తూ రైట్...రైట్..అంటుంటాడు...మీరేమో వెరైటీగా..నిలబడి చదువుతారు...

  • @parchakipunajiparchakupuna4897
    @parchakipunajiparchakupuna4897 2 года назад

    అబద్ధాలు చెప్పడంలో టివి 9 ముందు ఉంట్టాది

  • @Raja.28R
    @Raja.28R 2 года назад

    Chandamama mida Kelli Real Estate chesi Bhoomi to Moon,Mars shift awwandi.

  • @srividyakala7098
    @srividyakala7098 3 года назад +1

    Bayapetinchadam Kadhu dairyani evvandi devi garu

  • @srinugandham6641
    @srinugandham6641 3 года назад

    First Moon vala problem chepandi

  • @mohammedasad6688
    @mohammedasad6688 12 дней назад +1

    PRPANCHAM ANTAM AIEA SAMYAM DAGERGA UNDI EDI SURESHTI KAR PREYRAM

  • @Lakshmipandu6158
    @Lakshmipandu6158 Год назад

    ఎం పని లేదు. హార్ట్ అటాక్ వాళ్ళు వింటే పోతారు. ఇలాటి వార్తలకు మరీనూ

  • @agninagaseshu3216
    @agninagaseshu3216 2 года назад

    శరీరానికి చమట పట్టిందంటె
    వానలు వరదలు తప్పవు

  • @gprasanthreddy9016
    @gprasanthreddy9016 3 года назад

    Oo akka nuvu chapade venta bhyam tho muda chachala unam 🙏