బాలీవుడ్డా... బొక్కా! | Nippu Nagaraj

Поделиться
HTML-код
  • Опубликовано: 26 мар 2022
  • Tollywood is Now Indian Cinema
    #Tollywood

Комментарии • 1,4 тыс.

  • @sunnystf08
    @sunnystf08 2 года назад +1015

    నేను ఆర్మీ లో 14 ఇయర్స్ నుండి చేస్తున్నా
    నిజం భయ్యా తెలుగు సినిమా అంటే చాలా చిన్న చూపు ఇప్పుడు తెలిసి వచ్చింది హౌలే గాళ్ళకి నేను అసలు బాలీవుడ్ సినిమాలు చూడను

    • @Raj-wh6wk
      @Raj-wh6wk 2 года назад +7

      ❤️👍

    • @mohanmohan8732
      @mohanmohan8732 2 года назад +4

      👍👍

    • @vysyarajushanmukh5502
      @vysyarajushanmukh5502 2 года назад +2

      👍👍👍

    • @anilkumarmalchalam2393
      @anilkumarmalchalam2393 2 года назад +4

      Super good Jai Telugu 🙏❣️

    • @murthyinutube
      @murthyinutube 2 года назад +33

      నార్త్ లో ప్రతీ ఒక్కరు హిందీ వాడు కాదు, జస్ట్ హిందీ మాట్లాడతారు అంతే, చాలామందికి వాళ్ళ సొంత భాష లో సినిమాలే ఉండవు, హిందీ వాళ్ళ సొంతం అని ఫీల్ అయిపోతారు.

  • @mohanmohan8732
    @mohanmohan8732 2 года назад +460

    రాజమౌళి గారు , శంకర్ గారూ, ప్రశాంత్ నీల్ గారు వచ్చాకా seen reverse అయ్యింది,,,బాలీవుడ్ కు దిమ్మ తిరిగి mind block అయ్యింది... south cinema stamina వాళ్ళకి తెలిసింది,,,, అపరిచితుడు, మగధీర, Robo, బాహుబలి 1,2, రంగస్థలం, KGF , పుష్ప , RRR మూవీస్ లు south cinema nu boundaries దాటి విజయ కేతనం ఎగరవేశయ్,,,
    ఇప్పుడు RRR movie కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తోంది Indian cinema ను మరో స్థాయికి తీసుకెళ్లింది,,,.....
    రాజమౌలి గారు మీకు salute sir 🙏 , south cinema నీ boundaries దాటించారు....u r great sir,

    • @user-xq6hy8ip6f
      @user-xq6hy8ip6f 2 года назад +12

      రంగస్థలం ?

    • @shanthikumari3665
      @shanthikumari3665 2 года назад +5

      Superb comment ,💯 true.

    • @sivakrishna9615
      @sivakrishna9615 2 года назад +6

      Powerful directors create powerful markets, heroes and also unity in India. Local guys tells my industry and my local language.. Thanks to Shankar, rajamouli and prasanth Neil..

    • @SampadaShrustistha
      @SampadaShrustistha 2 года назад +5

      Where is genius director AR Murgadoss.

    • @sivakrishna9615
      @sivakrishna9615 2 года назад +3

      @@SampadaShrustistha I forgot... He is also creative director

  • @bhavanishankarkadiyala6953
    @bhavanishankarkadiyala6953 2 года назад +153

    సార్ రాజమౌళి గారు మన తెలుగోడి సత్తా ఏంటో చూపించారు నిజంగా మీ లాంటి వారు మన తెలుగు ఇండస్ట్రీలో పుట్టడం చాలా గర్వంగా ఉంది సార్

  • @rabin4478
    @rabin4478 2 года назад +72

    అందుకే బ్రో గాడ్ ఫాదర్ చిరంజీవి సినిమా కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సల్మాన్ ఖాన్😀😀😀😀😀 జై టాలీవుడ్

  • @kotasreenukotasreenu7585
    @kotasreenukotasreenu7585 2 года назад +173

    టైటిల్ చాలా బావుంది
    బాలివుడా బొక్క సామాన్యుడి వాడుక భాష 👍👍👍👍👍

  • @devanandnagellassre7359
    @devanandnagellassre7359 2 года назад +69

    టాలీవుడ్డా ....బాలీవుడ్డా
    ఎట్లున్నా సరే గానీ
    నువు చెప్పిన విదానం మంచిగుంది బై. 👌👌👌😄😄😄😄😄

  • @varahalukoyya998
    @varahalukoyya998 2 года назад +48

    బహూబలి మూవీ,RRR మూవీ మాత్రమే కాదు
    పుష్ప, Kgf మూవీస్ కూడా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని దేశమంతటా చాటి చెప్పాయి
    Thank you so much సుకుమార్ గారు,ప్రశాంత్ నీల్ గారు

  • @datta6tv115
    @datta6tv115 2 года назад +400

    రాజమౌళి సార్ ,శంకర్ సార్,వీళ్ళద్దిరి వల్లే south indian's talent ento desaniki telisindi.. Great sir

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 2 года назад +25

      KGF director also

    • @mylapallisomesh4637
      @mylapallisomesh4637 2 года назад +25

      ఇప్పుడు సుకుమార్ గారు చేరారు

    • @viswanathtirupathi9376
      @viswanathtirupathi9376 2 года назад +13

      Prashant & Sukku Just
      He is Saying About From A Decade

    • @venkateshgowd2410
      @venkateshgowd2410 2 года назад +6

      Peasant Neel

    • @balajip6405
      @balajip6405 2 года назад +5

      Prashanth and sukumar too but joined in recent years

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 2 года назад +887

    బాలీవుడ్ హీరోస్ గురించి నువ్వు చెప్పిన ప్రతి మాట 100% వాస్తవం.. నిప్పు

    • @dr.abhilash8527
      @dr.abhilash8527 2 года назад +5

      Tappu

    • @mohanmohan8732
      @mohanmohan8732 2 года назад +11

      True bro,,,100% correct

    • @sivaraju8179
      @sivaraju8179 2 года назад +6

      @@dr.abhilash8527 bokkem kaadhu

    • @dr.abhilash8527
      @dr.abhilash8527 2 года назад +1

      @@sivaraju8179 kadha nekadha chepthundhi

    • @kumarp8480
      @kumarp8480 2 года назад

      తెలుగోడి కాపీ ruclips.net/video/mBrMsziP_ko/видео.html

  • @dileepnandamuri117
    @dileepnandamuri117 2 года назад +192

    ఇంకా చాలా వస్తాయి RRR,kGF, బాహుబలి, లంటి సినిమాలు

  • @nityanitu9512
    @nityanitu9512 2 года назад +22

    ఎపుడు సౌత్ ఇండియన్స్ కి చిన్న చూపు చూసే వారు . ఇప్పుడు మేము గర్విస్తున్నాము. ధన్యవాదాలు రాజమౌళి మరియు శంకర్..

  • @suryateja2272
    @suryateja2272 2 года назад +40

    ప్రపంచాన్ని కుదిపేస్తున్న టాలీవుడ్. ఇది తెలుగు భాష గొప్పతనం. తెలుగు కలకాలం నిలిచేటట్లు పిల్లలకు తప్పనిసరిగా నేర్పండి.

  • @peddimanohar1109
    @peddimanohar1109 2 года назад +149

    Prabhas, ramcharan Ntr allu arjun ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ తెలుగోడి సత్తా ఏంటో తెలిపారు శంకర్ ,,రాజమౌళి

  • @MJKISHORE
    @MJKISHORE 2 года назад +101

    Shankar🔥
    Rajamouli🔥
    Prashant 🔥
    Sukumar 🔥
    Loading 🔥🔥🔥🔥

    • @shaikshahul4830
      @shaikshahul4830 2 года назад +1

      Prashanth varma cinematic universe is coming

    • @saikumar3625
      @saikumar3625 2 года назад +1

      Sukumar😂😂😂

    • @healthyhugslakshman5632
      @healthyhugslakshman5632 2 года назад +1

      Nag aswin

    • @ramanajonnavithula9773
      @ramanajonnavithula9773 2 года назад

      Prasanth varma garu kyda

    • @sanketh6157
      @sanketh6157 2 года назад

      Bro no young directors in Tollywood are as successful as these in Tamil industry. It’s taking lot of time for our star hero’s to work with directors like Tharun Bhasker, Prashanth Varma, Vivek athreya, Kishore Tirumala etc
      Except Sandeep reddy vanga who got Prabhas for his fourth film.
      See how mid 30’s directors are making films in Tamil
      Karthik Subbaraj
      Lokesh kanagaraj
      Nelson dilipkumar
      Atlee
      Arun

  • @ammuangel983
    @ammuangel983 2 года назад +82

    అబ్బా వినటానికి ఎంత బాగుందో

  • @chakradharmallula4728
    @chakradharmallula4728 2 года назад +156

    Rajamouli and Prashanth Neel...
    Game changers👌👌

    • @sivajisiva5866
      @sivajisiva5866 2 года назад +2

      👌👌👌👌🇮🇳💐🙏🏻

    • @abhishek7166
      @abhishek7166 2 года назад +3

      Shankar kooda bro

    • @GM-cu4zu
      @GM-cu4zu 2 года назад +1

      legendary director shankar sir also included

    • @ramanajonnavithula9773
      @ramanajonnavithula9773 2 года назад +1

      Prasanth neel ok, kani game changer ante the one and only rajamouli bro. Shankar garu attempt chesaru kani 2.0 enta nastapoindo telusuga. Alage bahubali kuda oka pedda attemptey kani enta success aindo telusuga.

    • @praveenvijayasai1862
      @praveenvijayasai1862 Год назад

      Shankar anthe

  • @sreenunalli
    @sreenunalli 2 года назад +288

    ఎవరు ఏ ఫాన్స్ అయినా మనం తెలుగు కారం ఫాన్స్..., సినిమాలు కాదు మంత్రి పదవులు కూడా మనల్ని తొక్కేసి నీచంగా చూస్తారు.
    రాజమౌళి కన్నా ముందే శంకర్ తన టాలెంట్ ని రుచి చూపించి చైనా, జపాన్ లో సినిమాలు విడుదల చేసాడు. కానీ ఇప్పుడు ఇద్దరూ బాలి ఉడ్ ని ఆడుకుంటున్నారు.
    మన తెలుగు అంటే ఫ్లవర్ 🌹అనుకున్నరు fire🔥🔥🔥అని ఇప్పుడే తెలిసి ఉంటది అనా కొడుకులకి

  • @Naveenkoduri639
    @Naveenkoduri639 2 года назад +226

    ఇది మన తెలుగోడి సత్తా...
    త్వరలో...
    Adhipurush.. Mahesh- Rajamouli, Charana- Shankar, Saalar, Project K... Projects కూడా విజయవంతంగా కొనసాగాలి అని ఒక తెలుగు వాడిగా కోరుకుంటున్నాను...

    • @thamatamreddy3629
      @thamatamreddy3629 2 года назад +5

      SALAAR on the wayyyy

    • @fearless4567
      @fearless4567 2 года назад +4

      Korataala siva- NTR

    • @PRABHASFANsalar
      @PRABHASFANsalar 2 года назад +3

      మన హీరోలు వస్తే మామూలుగా అయితే ఉండదు darling, అల్లు అర్జున్, NTR and RC, మహేష్ బాబు, pk

    • @rajarajaswari3589
      @rajarajaswari3589 2 года назад

      I will

    • @rajarajaswari3589
      @rajarajaswari3589 2 года назад

      I will have female to TV show my face or show my appreciation to TV and internet you are interested then please contact us if you'd rather do please please contact us at any rate please please show your number to call the police to the show my face I have been y

  • @tiktokstarvenugopal6389
    @tiktokstarvenugopal6389 Год назад +11

    ఎప్పుడు ఏది ఎలా మారుతుందో ఎవరం చెప్పలేం రాజమౌళి లాంటి వారు మన తెలుగు ఇండస్ట్రీకి దొరకడం మనం చేసుకున్న అదృష్టం దేశమంతా గర్వపడే సినిమాలు తీస్తున్నారు హ్యాట్సాఫ్ రాజమౌళి గారు 🌹🙏

  • @rajubezawadaanurajuprabhas9460
    @rajubezawadaanurajuprabhas9460 2 года назад +38

    గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు🤯🙄🤔 కాని స్టేడియంలో కుట్టే వాడికి ఒక రేంజ్ ఉంటది 💯💯😎💯💯🏌️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 that is Rebel Star🔥🔥🔥

  • @rustumravirammrrr908
    @rustumravirammrrr908 2 года назад +43

    ఇండియా సినిమా అంటే తెలుగు సినిమా అంతే

  • @RamishettiHari
    @RamishettiHari 2 года назад +252

    Rajamouli is the pride of telugu cinema and also Indian cinema for that matter🙏

  • @ravicharangundluru9176
    @ravicharangundluru9176 2 года назад +21

    Well said Brother 👏👏👏 INDIAN cinema ante Tollywood... Indian Heroes ante Ramcharan, NTR, Prabhas, Allu Arjun... Jai Tollywood 💪💪

  • @komalireddy662
    @komalireddy662 2 года назад +37

    There was a time when all South Indians were considered Madraasi. When you say, Telugu,they would say, same thing Madraasi. Now they know the power of Telugu🙏🙏🙏

  • @rajamonivenkatesh5067
    @rajamonivenkatesh5067 2 года назад +58

    Rajamouli is very handworker ...never compromise.....quality making.

  • @sravanthisingamsetty
    @sravanthisingamsetty 2 года назад +113

    Yes, Indian cinema is Tollywood today

  • @p.venkatasaisiddharth7897
    @p.venkatasaisiddharth7897 2 года назад +26

    కడిగి పారేశాడు. 🔥🔥🔥

  • @suribabunanduri7011
    @suribabunanduri7011 2 года назад +24

    U R Correct .....Rajamouli gariki Salute....for keeping TW in top position......in India

  • @sujithgaming1837
    @sujithgaming1837 2 года назад +25

    బలివుడ్డ బొక్క? Super టైటిల్. 👌🏻👌🏻👌🏻👌🏻

  • @srikanthg4835
    @srikanthg4835 2 года назад +59

    100% true..next level ragging 😉

  • @rajubezawadaanurajuprabhas9460
    @rajubezawadaanurajuprabhas9460 2 года назад +10

    Super 👍🇮🇳🇮🇳🇮🇳💞 Indian నెంబర్ వన్ హీరో డార్లింగ్ ప్రభాస్ ❤️❤️👍jai prabhas 💞🔥🔥🔥❤️

  • @RAJ-mf4xp
    @RAJ-mf4xp 2 года назад +6

    సౌత్ సినిమా ని బాలీవుడ్ నెత్తిన పెట్టి అధహ్ పాతాళానికి బాలీవుడ్ ని తొక్కిన మన సౌత్ దర్శకదీరులు రాజమౌళి శంకర్ వంటి మహోన్నత శిఖరాలకి🙏🙏🙏🙏🙏🙏

  • @kagithasattish4670
    @kagithasattish4670 2 года назад +80

    Jai megastar Jai Ram Charan

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 2 года назад +64

    మంచి విశ్లేషణ

  • @rajmekala5648
    @rajmekala5648 2 года назад +14

    Rajamouli is real hero in tollywood film industry he became a international director, telugu people feel proudly

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 2 года назад +16

    ఇది మాత్రం అక్షర సత్యం 👍🌹❤️

  • @Normalhuman1985
    @Normalhuman1985 2 года назад +58

    Bollywood Dil Raju aina Karan Johar 😆 🤣 😂. Super comparison

    • @srinudookudu8180
      @srinudookudu8180 2 года назад +2

      ఇంతకి దిల్ రాజుని పొగిడినట్టా తిట్టినట్టా 🤣🤣🤣🤣🤣

    • @Normalhuman1985
      @Normalhuman1985 2 года назад

      @@srinudookudu8180 😆 🤣 😂

    • @balachandrareddy5126
      @balachandrareddy5126 2 года назад

      @@srinudookudu8180 adhe dout bayya

    • @komalireddy662
      @komalireddy662 2 года назад +2

      I was looking for this comment 🤣🤣🤣

  • @myvoice6397
    @myvoice6397 2 года назад +46

    15 years back, when I was doing my masters in Mumbai, one movie got released(Hulchul), I went along with my Hindi friends and I told them this is remake of our Telugu film(Peddarikam) they were laughing at me like anything. And they said matherchod, do you think Hindi movie will remake based on south movie??? I really got frustrated and shamed, I didn't had a smartphone or anything with me to prove them. But I thought one day they will realize the taste of south movies, Now really goosebumps to hear news about Tollywood. Still we have lots of stamina to prove, ultimately we are Indians and every film should be called as Indian cinema

    • @sivamohanreddy3693
      @sivamohanreddy3693 2 года назад +2

      అప్పుడు నవ్విన వాళ్ళకి తెలిసి ఉంటది మన స్ట్రామినా

    • @pokemonitishere202
      @pokemonitishere202 2 года назад +2

      But never call Telugu cinema as Indian cinema brother instead call it Indian Telugu cinema.
      Bollywood people easily take the credit of our movies if it's a hit & mock us if it is a failure.
      Do jai Telugu thalli ♥️✊💪💥

    • @ramanajonnavithula9773
      @ramanajonnavithula9773 2 года назад +2

      @@pokemonitishere202 yes, tamil vallu kuda vadulukoru valla identity. So telugu vallu kuda tollywood ani garvamga cheppukovali.

    • @ramanajonnavithula9773
      @ramanajonnavithula9773 2 года назад +2

      Ippudu artham ai untadi tollywood satya ento

    • @pokemonitishere202
      @pokemonitishere202 2 года назад +1

      @@ramanajonnavithula9773
      Avunu. Rajamouli ante publicity kosam Indian cinema annadu. Antha mathrana adhi Telugu cinema kakunda podhu.
      Bollywood Pani aipoindhi kabatti ippudu south film industry Peru vadukoni Indian industry anali ante etla?
      Andhariki telusu ga Indian industry ani. Mari prathyekanga cheppalsina avasram ledhu. Kabatti adhi ye bhashaku chendhindho adhi theliyajeyalsina avasram Chala undhi.
      Bahubali ni Kuda international audience Bollywood movie anukune chance undhi utthi Indian cinema ante.
      Aa chance manam ivvakudadhu.
      Hindi chorabadi migatha bhashalnu champesinatte mana Telugu nu champe pramadam undhi. Dhaniki nenu siddhanga lenu.
      Jai Telugu thalli ♥️✊💪💥

  • @crrhari6195
    @crrhari6195 2 года назад +7

    మన డైరెక్టర్ లు మన కు సలైన హీరోలు ...మన తెలుగు సినిమాలు ప్రపంచం అంతాచూడాలి...

  • @bantuu.n.siimha..212
    @bantuu.n.siimha..212 2 года назад +87

    అమీర్ సల్మాన్ లు తెలుగు సినిమా కి ఇచ్చిన గౌరవంవల్లే వాళ్లు మిగిలారూ

  • @rajatatikonda6237
    @rajatatikonda6237 2 года назад +34

    Epudu Bollywood vallu mana movies ki dubbing ki paniki vastharu anthe

  • @Srinivasarao-nf4nq
    @Srinivasarao-nf4nq 2 года назад +12

    Tollywood Magadheera mega power star Ramcharan dance performance angry looks mind blowing superb🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sreekanthmuppuri9860
    @sreekanthmuppuri9860 2 года назад +13

    Well explained bro eppatinuncho e bollywood vall naddi viraga gotte vadu vasthe bagundu anukunna ippudu vachhadu oka asalaine magadu 'Telugu Vadi Debba Bollywood Abba'. Thank you 'Rajamouli' sir pride of Telugu. 🙏 .mj.

  • @venkatanagendra3316
    @venkatanagendra3316 2 года назад +227

    Already Salman khan Chiranjeevi cinema GODFATHER lo chesthunnadu,,,as a character actor

  • @kandivamshi930
    @kandivamshi930 2 года назад +64

    బాలీవుడ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే .. అక్కినేని .. దేవదాసు సినిమా కధ ని ఓ బాలీవుడ్ .. డైరెక్టర్ కి చెప్పి .. హిందీ లో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందని అడిగితే వాడు దిలీప్ కుమార్ తో ఆ కధ కాపీ సినిమా చేశాడట.. బాలీవుడ్ వెధవలకు మొదటి నుంచి సౌత్ ఇండియా అంటే చిన్న చూపు.. వాళ్ళే...తోపులైనట్టు

    • @mvenkateswarao9830
      @mvenkateswarao9830 2 года назад +5

      South India pratyeka dessm kavali

    • @user-ks7ug8gu5b
      @user-ks7ug8gu5b 2 года назад

      @@mvenkateswarao9830 hello yem matladthunnav bhayya r u mad

    • @HariKrishna-ix2in
      @HariKrishna-ix2in 2 года назад +1

      First of all Devadas cinema based on Bengali novel. First it is released in Bengali language. Then adopted into Many languages.
      Old Bollywood okkapudu at the time of Raj kapoor, Dev anand, Dileep Kumar, Rajesh Khanna & Amitabh, really a good industry.
      But now Bollywood is a gutter industry.

  • @Internalview44
    @Internalview44 2 года назад +26

    కరెక్టే భయ్యా నువ్వు చెప్పింది కానీ ఇక్కడ ఒక విషయం మర్చి పోతున్నావ్ బాలీవుడ్ వాళ్ళ సొంత డబ్బులతో తీయలేదుమొత్తం డబ్బంతా పాకిస్తాన్ నుంచి వస్తుంది దానికి ప్రతిఫలంగా వాళ్లు పాకిస్తాన్లో సినిమాల్ని ఏమాత్రం డబ్బులు లేకుండా ఫ్రీ గా ఆడుకుంటారు దావూద్ ఇబ్రహీం కి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ 200 థియేటర్లు ఉన్నాయి దీనికి ప్రతిఫలంగా బాలీవుడ్ లో డ్రగ్స్ సరఫరా చేసే పని బాలీవుడ్ బ్రోకర్లు అప్పచెప్పారు కానీ ఎప్పుడైతే బిజెపి ప్రభుత్వం వచ్చిందో వచ్చిన ప్రతి పైసాకు లెక్క చూపించటం స్టార్ట్ చేశారు దీని పర్యవసానంగా ఏం జరిగిందంటే పాకిస్తాన్ నుంచి వస్తున్న డబ్బంతా ఆగిపోయింది డ్రగ్స్ ఎక్కడికక్కడ పట్టుబడిన తోటి అరెస్టులు కేసులు తోటి అందరూ సైడ్ అయిపోయారు ఎప్పుడైతే డబ్బులు లేవు ఖన్లు ముగ్గురు పోయారు మునిగిపోయారు.

  • @seshigaming1748
    @seshigaming1748 2 года назад +8

    Pushpa+ rrr+ kgf= rip bolly wood 🤣🤣

  • @kishorindian2586
    @kishorindian2586 2 года назад +47

    Rip bollywood

  • @tatajiec
    @tatajiec 2 года назад +76

    It's not RAJA MOULI, NTR OR RAM CHARAN..
    It's Telugu Pride now. Thanks to these guys for this magnanimous movie because of this we are so proud when we talk to our north colleges. Even our colleges in US are now talking about our Telugu movies..

    • @tatajiec
      @tatajiec 2 года назад +3

      @balamaheshyadav thotakura bro.. Now Raja mouli is a brand, keep him aside..All these guys made us proud..

    • @suryateja2272
      @suryateja2272 2 года назад +2

      నిజం. ప్రపంచ దేశాలు ఇప్పుడైనా తెలుగు భాషను అంతర్జాతీయ భాషగా గుర్తించాలి.

  • @ashishkarnam1877
    @ashishkarnam1877 2 года назад +7

    Today bollywood came down to work with south people because of one and only baahubali movie which changed the history of india cinema and open the gates to new era because of that now we have started making movies equally or more competitive to hollywood all the credit goes to prabhas and rajamouli

  • @dileepkumargalinki6429
    @dileepkumargalinki6429 2 года назад +10

    Jai Rajamouli sir Jai Tollywood...🔥

  • @thurupatiupedara8407
    @thurupatiupedara8407 2 года назад +64

    జై ఆర్ ఆర్ ఆర్ మూవీ

  • @ashokmirchi8792
    @ashokmirchi8792 2 года назад +30

    Goosebumps voice

  • @koteswar009
    @koteswar009 2 года назад +5

    Few days ago I met Punjabi Sikh guy as uber driver. He said he likes Allu Arjun, NTR, natur star Nani and many Telugu movies. He said now many are not liking Bollywood like before. I met many non South people even Nepal, even in Himalayas on way to Everest, Sherpa people told me they watch Telugu movies dubbed in Hindi

  • @yadagiripeddaboiyna6503
    @yadagiripeddaboiyna6503 2 года назад +9

    💯💯💯💯💯💯🥰 super Anna....💥🔥🔥🔥👏🙏

  • @revanthsoma1148
    @revanthsoma1148 2 года назад +14

    అప్పట్లో దావూద్ గాని డబ్బులతో. సినిమా నడిపించారు.... ippudu మోడీ వచ్చాక..money ledu kada . మూసుకుని ఉన్నారు...
    మన తెలుగు వాడి దమ్ము చూశాక... కింద పైన మూసుకుని..ఉన్నారు

  • @uggiralasrinurc5785
    @uggiralasrinurc5785 2 года назад +11

    Jai Ram Charan Anna 🔥
    Jai Telugu cinema 🔥🔥🔥

  • @badugusurendrababugowd4125
    @badugusurendrababugowd4125 2 года назад +13

    U r very very good on this subject. Proud to be Telugu people

  • @reddyy6826
    @reddyy6826 2 года назад +2

    కరెక్ట్ గా చెప్పావ్ బ్రో
    మీ మాటలు తుటాల ఉన్నాయ్ రియల్లీ గ్రేట్ బ్రో

  • @NNcreation2209
    @NNcreation2209 2 года назад +10

    Not only tollywood bro.
    Who will give good stories then we called Indian movies... Tq

  • @swethaswetha2298
    @swethaswetha2298 2 года назад +8

    Now most awaited movie is KGF 2 . Now INDIAN cinema is not north only from SOUTH INDIAN cinema

  • @sesettiramanakumar8242
    @sesettiramanakumar8242 2 года назад +32

    To be Frank NTR action deserves more than 100 awards any one can do fighting sequences but no can cant do over emotional crying scenes only NTR can do and my eyes filled with water when I watching Komaeam bhem song and NTR eyes magic us there that curved eye brows deep expressvie eyes powerfull eyeball look like lion eye even heroine Jenny told that,😍😍😍😍

    • @maheshvenk
      @maheshvenk 2 года назад

      True bro

    • @chakrintr2712
      @chakrintr2712 2 года назад

      Yes bro 😊😊😊😊

    • @hemanthchandra531
      @hemanthchandra531 2 года назад

      Carona mundhu varaku kuda nenu elage anukundevadni ntr fan ga.
      But carona lo ani language movies chuste ardham ayindhi only commercial mass movies chesudu
      Stardom kosame try chesadu . Past few movies nundi only success kosame chesadu
      Though he have some good acting skills

  • @ramcheran6370
    @ramcheran6370 2 года назад

    Chala baaga chepperu bro thank you so much

  • @madhukagolla4377
    @madhukagolla4377 2 года назад +21

    Salman Khan chiranjivi gaari movie lo role Chesthunnaru bro

    • @vijay-ve5bj
      @vijay-ve5bj 2 года назад

      Carrer kapad kovadaniki bro

    • @madhukagolla4377
      @madhukagolla4377 2 года назад

      @@vijay-ve5bj Ha Bro Vallaki Hindi lo Antha Hits levu alage Vallu Kuuda Pan india heros Gaa Edhagaali ani . Ayina Vallani Evaru Chustharu

    • @nalbandhirfan5562
      @nalbandhirfan5562 2 года назад

      Pichollu Salman Khan is already a pan India star. His career is set and he doing just for the respect he have for chiranjeevi sir.

  • @RaviTeja-jk8lf
    @RaviTeja-jk8lf 2 года назад +7

    ఇది మన తెలుగోడి సత్తా

  • @danninaraviprasad1854
    @danninaraviprasad1854 2 года назад +4

    Amir ,Salman& Shahrukh Khans are very proud persons. They never allowed any Hero to become popular. Now , Tollywood Heroes proved Best in India & comparable with Hollywood Heros .

  • @radhikaboya1516
    @radhikaboya1516 2 года назад +2

    ఈమధ్య కొత్తగా వచ్చిన మేజర్ మూవీ కూడా బాలీవుడ్ లో షేక్ చేసింది బాలీవుడ్ డైరెక్టర్స్ నెమ్మదిరిగే షాక్ ఇచ్చింది ఇలాంటి మూవీస్ మన తెలుగులో ఇంకా ఇంకా తీసి బాలీవుడ్ లో తెలుగోడి జెండా పాతాలి రాబోయే రోజుల్లో రాజమౌళి గారు ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని మన తెలుగులో అందరి తరపున జయహో రాజమౌళి

  • @ramareddyk7883
    @ramareddyk7883 2 года назад +46

    భయ్యా... పుష్పా గురించి మర్చిపోయావ్... మినిమం promotions కూడా చెయ్యలేదు బాలీవుడ్ లో కానీ సూపర్ హిట్ అయింది....

    • @godofgods1710
      @godofgods1710 2 года назад

      Adho pichi pakodi cinema
      Anduke eedu pettaledhu
      Burra thakkuva yedhava

    • @vnrfacts9575
      @vnrfacts9575 2 года назад

      Yes

    • @Ajaykumar-ef6rn
      @Ajaykumar-ef6rn 2 года назад

      Vadiki bunny ante kullu le

    • @rschannel8862
      @rschannel8862 2 года назад

      Puspa ki anta buzz ledu .bro ..

    • @Ajaykumar-ef6rn
      @Ajaykumar-ef6rn 2 года назад +1

      @@rschannel8862 ఎవడు చెప్పాడు బజ్ లేదని రిలీజ్ అయ్యాక చూడు

  • @ksprasadksprasad5178
    @ksprasadksprasad5178 2 года назад +5

    కరెక్ట్ గా చెప్పావ్ బ్రదర్ 👌👌

  • @mrbalraj7703
    @mrbalraj7703 2 года назад +10

    అన్న నువ్వు నిప్పు లు చెరిగావ్ బాలీవుడ్ మీద... ఎక్సలెంట్ 👍👍👌👌s తెలుగు వాడి సత్తా ఎవతు భారత్ కి తెలిసింది... గ్రేట్ డైరెక్టర్స్, యాక్టర్స్, టెక్నీషియన్ స్ అలాగే గట్స్ ఉన్న నిర్మాతలు ఉన్నారు.... 👌👌

  • @rameshgorge6787
    @rameshgorge6787 2 года назад +1

    Wonderful illustration.

  • @boggularajasekhar8940
    @boggularajasekhar8940 2 года назад +20

    Jai Ramcharan anna

  • @kajaldarling7766
    @kajaldarling7766 2 года назад +5

    E video మాత్రం ✅ cpavu nippu

  • @chitturumurali2427
    @chitturumurali2427 2 года назад +5

    Allu arjun anna movie pushpa also 106 crores collected in hindi version

  • @parameswarareddy693
    @parameswarareddy693 2 года назад +8

    100% true analysis

  • @sankarvalavala1918
    @sankarvalavala1918 2 года назад +13

    Snake 🐍 anna videos length ekkuva chey anna

  • @shivamatta
    @shivamatta 2 года назад +6

    Baiya, I love your explaination. Content is true.

  • @jaypalacharla8731
    @jaypalacharla8731 2 года назад +3

    I’m absolutely not a fan of Allu Arjun… but Pushpa movie also showed a great impact on Bollywood… you should remember it…

  • @kesavandakashanimeworld4292
    @kesavandakashanimeworld4292 2 года назад +1

    Super baga chepperu sir

  • @shivamatta
    @shivamatta 2 года назад +9

    Mafia vs matter 🤣🤣🤣

  • @polimetlanuthanbabu6361
    @polimetlanuthanbabu6361 2 года назад +10

    జై నిప్పు 🔥🔥🔥🔥

  • @SaiKiran-hy4hl
    @SaiKiran-hy4hl 2 года назад +1

    Bro nenu 1 st time chusaanu nee video neeku fan ipoyanu
    Nenu subscribe chesanu
    Great topic thiskochhavu bro really great topic

  • @KVkumar811
    @KVkumar811 2 года назад +4

    Nice analysis..
    Hatsoff to Rajamouli

  • @anjaniroadcarriershyd1515
    @anjaniroadcarriershyd1515 2 года назад +8

    Khan gaallu crying 😂

  • @darlinghari3242
    @darlinghari3242 2 года назад +9

    Bahubali 🔥 King 👑 Prabhas

  • @ajithjustin8838
    @ajithjustin8838 2 года назад

    Super ga cheeppav nippu nagaraj tollywood anteene renge bhayya Bollywood mana Telugu industry daridaapukuraaleeni stage lo Undhi so mana Telugu all actress all directors is super so neenu mana Telugu vaadinavvadam naa adrustam and inthamandhi Star heroes mana Telugu vaallavvadam manandari adrustam

  • @hulk6805
    @hulk6805 2 года назад +4

    No Khan
    Only Pranhas , Allu Arjun, Ntr ,Yash and Ram Charan😎😎😎😎😎😎😎🙏

  • @sureshvemula5172
    @sureshvemula5172 2 года назад +4

    మీ ఇద్దరి నటనా నా భూతొ న భవిష్యత్..అంతే

  • @billueswar8961
    @billueswar8961 2 года назад +9

    First respect out directors then u can tell about them
    Rajamouli kaadhu rajamouli sir ok naa brother he's one of the great director

  • @rajmekala5648
    @rajmekala5648 2 года назад +1

    Super analysis Nippu Nagaraju gaaru

  • @naveenraju7647
    @naveenraju7647 2 года назад +4

    Proud of telugu industry

  • @shyambhaskark3111
    @shyambhaskark3111 2 года назад +15

    Yes, Never show pride infront of them....and disrespect the Hero, producers or etc who does.......but always show respect to all hindhi audiance... without them we won't achieve this.......

  • @sakethkaushik3073
    @sakethkaushik3073 2 года назад +4

    Where is pushpa movie Frome Telugu film industry it is collected 100 crores without promotion that is great to Telugu movies

  • @srinivasmalla5805
    @srinivasmalla5805 2 года назад +2

    All credits goes to Shankar and Rajamouli.. even Bollywood heroines wants to act with tollywood actress 🤙🤙🤙 that's the impact our heroes & director's creates

  • @sagarch9983
    @sagarch9983 2 года назад

    Superb..superb..superb.. explanation..

  • @yswamy8974
    @yswamy8974 2 года назад +6

    🔥ippudu manam pette manta🔥 mamuluga kaladu vallaki🤟😎 RRR lo Ramcharan acting chustunte Bollywood mida kopamtone chesinattundi😏

  • @shaikmuneer9339
    @shaikmuneer9339 2 года назад +19

    Yes... it's true 💪💪

  • @shanthikumari3665
    @shanthikumari3665 2 года назад

    Very nice explanation.👌👌👌

  • @VijayKumar-gj4np
    @VijayKumar-gj4np 2 года назад +2

    7:00
    Yes Bhayya, Salman Khan Chiranjeevi gari upcoming Godfather movie lo oka Role play chestundu anta

  • @KINGOFTROLLSTELUGU
    @KINGOFTROLLSTELUGU 2 года назад +10

    Amir khan different bro
    Yedhi pattinchukodu only acting