తెల తెలవారెను..v.k.reddy...

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 34

  • @RamadeviCK-r3f
    @RamadeviCK-r3f Год назад +2

    తెలతెలవారెను లేవరస్వామి
    తెలతెల వారెని లేవర స్వామి
    పూజకు పువ్వులు పూసినవి (2)
    మల్లె జాజి బంతి పువ్వులు
    వెంకటరమణ నిన్ను చేరినవి (2)
    తెలతెల వారెని లేవర స్వామి
    పూజకు పువ్వులు పూసినవి
    గొల్లలు మెల్లగతలుపులు తీసి
    కర్పూర హారతులు ఇచ్చెనుగా (2)
    పరిమళమగు పంచామృతములతో
    చక్కగా స్నానము చేయునులే‌ (2)
    తెలతెల వారెని లేవర స్వామి
    పూజకు పువ్వులు పూసినవి
    మల్లె జాజి బంతి పువ్వులు
    వెంకటరమణ నిన్ను చేరినవి
    తెలతెల వారెని లేవర స్వామి
    పూజకు పువ్వులు పూసినవి
    మంగళ హారతి గైకొనవయ్య
    మానస మంగళహారతులు (2)
    కర్పూర హారతి వెలుగులే నీకు
    ముత్యాల మంగళ హారతులు (2)
    తెలతెల వారెని లేవర స్వామి
    పూజకు పువ్వులు పూసినవి
    మల్లె జాజి బంతి పువ్వులు
    వెంకటరమణ నిన్ను చేరినవి
    తెలతెల వారెని లేవర స్వామి
    పూజకు పువ్వులు పూసినవి
    వెండి కొండపై నిండు మనసుతో
    కోయిల నీకై పాడెనులే(2)
    త్యాగయ్య దీపిక పదములన్నియు
    పూలమాలలై వెలిసినవి (2)
    తెలతెల వారెని లేవర స్వామి
    పూజకు పువ్వులు పూసినవి
    మల్లె జాజి బంతి పువ్వులు
    వెంకటరమణ నిన్ను చేరినవి
    తెలతెల వారెని లేవర స్వామి
    పూజకు పువ్వులు పూసినవి
    పూజకు పువ్వులు పూసినవి
    పూజకు పువ్వులు పూసినవి

  • @archanakumbarthi3272
    @archanakumbarthi3272 5 месяцев назад

    Chaala bagundandi mee paata elage marinni paatalu cheyyandi om namo venkateshaya

  • @rameshkudamala6933
    @rameshkudamala6933 Год назад +2

    చాల.బాగపాడినరు.మేడమ

    • @komalagaanam...
      @komalagaanam...  Год назад +1

      ధన్యవాదములు సార్

  • @addepallinarayanamma9377
    @addepallinarayanamma9377 3 месяца назад +1

    1:23

  • @gowthamtechtelugu9102
    @gowthamtechtelugu9102 Год назад

    Chala chala Baga padaru Amma me gatram chala Bagundi very nice song

  • @SrideviMusicals
    @SrideviMusicals 7 месяцев назад

    Super andi

  • @purnabommisetty6283
    @purnabommisetty6283 Год назад

    Chala chala baaga paadaru

  • @rajyalakshmikolagatla4297
    @rajyalakshmikolagatla4297 7 месяцев назад

    Super super super

  • @sambireddyvare661
    @sambireddyvare661 8 месяцев назад

    Super song very good singing

  • @yanamandrasudha431
    @yanamandrasudha431 Год назад +2

    చాలా బాగా పాడారు అమ్మ ధన్య వాదాలు అమ్మ 🙏🙏🌹🌹🙏🙏

  • @KumariTirumalakonda-jr4ui
    @KumariTirumalakonda-jr4ui Год назад

    Nice song guru garu

  • @chintadapurushottamarao3494
    @chintadapurushottamarao3494 Год назад +1

    🙏🙏పంచామృతాలు కలబోసిన నైవేద్యంలా ఉంది.🙏🙏

    • @komalagaanam...
      @komalagaanam...  Год назад

      నన్ను ఆశీర్వదించి నందులకు ధన్యవాదములండీ

  • @mannepallisreenu1136
    @mannepallisreenu1136 Год назад +1

    చాలా బాగా పాడారు 👍

  • @gogineniveeranjaneyulu1447
    @gogineniveeranjaneyulu1447 Год назад +1

    🌹👍

  • @indirapervarapu7048
    @indirapervarapu7048 Год назад

    Nice song❤

  • @niharikabhaktipatalu
    @niharikabhaktipatalu Год назад

    చాలా చాలా బాగా పాడారండి సాంగ్స్ సూపర్ సాంగ్స్