సంరక్ష కంపెనీ గీజర్ నీ మీము వాడుతున్నాం మ రిలేషన్ లో కోడా చాలామంది వాడుతున్నారు వేడినీళ్ళ కోసం ఇంతకముందు మీము హీటర్ రాడ్ వాడేవాళ్ళం పిల్లలతో కొంచెం ఇబ్బందిగ వుండేది కానీ ఈ గీజర్ బిగించినతరువత చాలా బాగుంది వేడినీళ్ళ కోసం ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ గీజర్ వల్ల
Your samraksha group first I am a customer and then I became a dealer depending on its quality, it has a good reputation in the market and it will be a good business for me.
I am using this geyser from past 3 years without any compliant. Mainly I liked their service and instant response when we required support. I felt now a days no one providing this kind of service in market. My relatives also using this product I am hearing positive response from them. Thanks Samraksha Group for providing in this price range high quality product.
Chala chala bagundi e product, mimu 3 years nunchi vaduthunnamu, and ma relatives kuda vaduthunnaru, very nice product. Time and current save chesthundhi and chinna pillalukuda use chese vidhanga chala saftey ga kuda undhi , thanks for samraksha geysers. 🙏🙏
Good product 👍 but to some corrections like inlet ki tap ki petaru but my idea is that inlet ki permanent connection and outlet kuda tap ki nose cheyandi so tap ki connect cheste good by suggestion
12 yrs నుండి ఇప్పటికి 4or 5 pieces వాడము. మొదట సుభిక్ష సురక్ష నౌ సంరక్ష .కానిప్రాబ్ల ము వస్తే పారేసి కొత్తది కొంటున్నాము.1200 మొదలు ఇప్పుడు 2400అయ్యింది. Every 2yrs కి కొత్తది కొంటున్నాము.
My father bought this 7 years back... still working without any issue... Nice and robust product. But in modern houses, where look is primary, this doesn't look great.
నేను 3 సంవత్సారాలు గా ECO మోడల్ గీజర్ వాడుతున్న చాలా బాగుంది. ఒక్కసారి కూడా కంప్లెయింట్ లేదు. మా అత్తమ్మ వాళ్ళు క్లాసిక్ గీజర్ వాడుతున్నారు. ఇది కూడా చాలా బాగుంది. మీడిల్ క్లాస్ ఫ్యామిలీ కి అందుబాటు ధరలో ఇస్తున్నందుకు.Tq సంరక్షణ గ్రూప్
హీటర్ వాటేజ్ చెప్పలేదు. 5 బక్కెట్స్ కి ఒక యూనిట్ అంటే 1000 w ఒక బక్కెట్ కి 200 వాట్స్ కరెంట్. సో ఒక వ్యక్తికి నెలకు 6 యూనిట్స్. ఒక ఫ్యామిలీకి 4 చొప్పున 24 యూనిట్ ఆ లెక్కన కరెంట్ బిల్లు తక్కువే అవుతుంది సో కొనుక్కోవచ్చు.ఆర్డర్ నౌ.
I am using from 2 years bagundhi kani dhaniki power supply vediga main nunchi power laginchali ledhante wire meda load padi Kali podhunthu wires I will give 5 stars
@@ramanjiram1792 gesar కు కచ్చితంగా ప్లగ్ సాకెట్లో Earth పాయింటు కచ్చితంగా ఉండాలి Earth లేకపోతే కచ్చితంగా షాక్ కొడుతుంది ఒకవేళ ఉంటే బాడీ షాట్ అయి ఉంటుంది అందువల్ల షాక్ కొడుతుంది ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి ఉంటుంది
సార్ వేడి నీళ్లు కోసం ఎమర్సన్ రాడు వాడేవాడ్ని నాకు ఒళ్లంతా దురదలు మంట రావడం వల్ల మానేశాను ఇప్పుడు ఇది వాడితే ఇబ్బంది ఉండద వాడొచ్చా కొంచెం తెలియజేయండి సార్
మీరు డైరెక్ట్ గా price చెప్పి ఫ్యాక్టరీ to costomer provide చేస్తున్నారు. కానీ మా ఏరియాలో service ఇవ్వాలి అంటే dealer ship ఇవ్వగలరా. ఇస్తే మాకు వచ్చే DP ఎంత ఉంటుంది. ఇంకా costomer తీసుకున్న ప్రోడక్ట్ మీద service warrenty లోపు ఫెయిల్ అయితే. Costomer డైరెక్ట్ గా ఫ్యాక్టరీ కి courier చేయవలసి ఉంటుందా.
Hi Samraksha group, Naku oka chinna clarification kavali Fitting cheyadaniki compulsary ga meeru cheppina measurements loney pettala oka certain height lo pettocha ? Endukani 4ft - 5ft lo pettamantunnaro cheppala konchem reply cheyandi pls.. We have purchased and installed at 3 ft so ..
సంరక్ష కంపెనీ గీజర్ నీ మీము వాడుతున్నాం మ రిలేషన్ లో కోడా చాలామంది వాడుతున్నారు వేడినీళ్ళ కోసం ఇంతకముందు మీము హీటర్ రాడ్ వాడేవాళ్ళం పిల్లలతో కొంచెం ఇబ్బందిగ వుండేది కానీ ఈ గీజర్ బిగించినతరువత చాలా బాగుంది వేడినీళ్ళ కోసం ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ గీజర్ వల్ల
which model is best ?
Power voltage how much
Classic model power capacity
సూపర్ గా చెప్పారు 🙏🌹
@@boddurambabu5976 verygood
Good product..we have used similar product earlier..and found it economical.
Thank u
చాలా అద్భుతంగా...ఎంతో క్లియర్ గా వివరించేరు సార్.
Thank u
కొనాలీ అనే ఉద్దేశం లేకపోయినా మీ విశ్లేషణ చూసిన తరువాత తప్పకుండా కొనాలి అనిపిస్తుంది.
Thank u sir
Your samraksha group first I am a customer and then I became a dealer depending on its quality, it has a good reputation in the market and it will be a good business for me.
Thank u
నేను 3 సంత్సరకాలంగా వడుతునా చాలా బాగుంది
I am using this geyser from past 3 years without any compliant. Mainly I liked their service and instant response when we required support. I felt now a days no one providing this kind of service in market. My relatives also using this product I am hearing positive response from them. Thanks Samraksha Group for providing in this price range high quality product.
What's price?
Hello sir cost ?
How much cost Andi
Iam impressed
Uyyy
Chala chala bagundi e product, mimu 3 years nunchi vaduthunnamu, and ma relatives kuda vaduthunnaru, very nice product. Time and current save chesthundhi and chinna pillalukuda use chese vidhanga chala saftey ga kuda undhi , thanks for samraksha geysers. 🙏🙏
Sravani I love you😘😘❤️❤️😍😍❤️😘😘😘
Anna ,present ఎక్కడ దొరుకుతుంది pls చెప్పండి
Nenu tisukonib1year aindhi super ga working avutundhi.....chala bagundhi
Thank u
నేను గత ఐదు సంవత్సరముల నుండి వాడుతున్నాను చాలా బాగుంది ఇంతవరకు ఎటువంటి రిపేర్ కూడా రాలేదు
Thank u sir
గుడ్ మార్నింగ్ సార్ వాటర్ రన్నింగ్ లో స్నానం చేయవచ్చా
@@samraksha1209sir delarship kavalanty avarni contect chayale sir
Price antha sir
How much rate
Super product.. been using it for the last 5 years ... No complaints yet .
Price?
Same product ah andi
Thank u sir
BRO please respond to questions.
Fake reviews bro they won't respond @@youtubebrowser1730
అన్న చాలా మంచి ప్రొడక్ట్ .నేను యూస్ చేస్తున్నాను .వర్కింగ్ బావుంది
Thank u sir
Amaina problams unnaya curent bill Antha vasthunde Amaina curent shoke vasthunda
బాగుంది సర్......మీ ప్రోడక్టు గురించి వివరణ బాగుంది
Thank u
Wonderful explanation and good quality material maintaining
Thank u sir
Chala Baga explain chestunaru sir
Thank u sir
Good product 👍 but to some corrections like inlet ki tap ki petaru but my idea is that inlet ki permanent connection and outlet kuda tap ki nose cheyandi so tap ki connect cheste good by suggestion
VERY COMFORTABLE, SAFE, USEFUL & THE IS ALSO LOW 👌. IT IS SUITABLE FOR USE BY EVERY MIDDLE CLASS.
Thank u sir
మీ మాటలు మాకు నచ్చావి 🙏🏼
Salute to this gentleman. Excellent detailing.
How many cost
12 yrs నుండి ఇప్పటికి 4or 5 pieces వాడము. మొదట సుభిక్ష సురక్ష నౌ సంరక్ష .కానిప్రాబ్ల ము వస్తే పారేసి కొత్తది కొంటున్నాము.1200 మొదలు ఇప్పుడు 2400అయ్యింది. Every 2yrs కి కొత్తది కొంటున్నాము.
Thank u sir
చాలా స్పష్టంగా, విపులం గా అందరికీ అర్థం అయ్యేటట్లు చెప్పారు..🎉
Thank you so much
This is an excellent product
I used so many years ago no complaint to the product
Thank u sir
Power bill issue ఏమైనా ఉంటదా
Tnq for this information.. present cost kantey quality important... tnq .. nenu kuda dinni konali anukuntunna.. online lo dorukundha
Factory sale only sir..
I have been using this product since 3 years.
Excellent and very cheapest price.
How much price
Thank u sir
kasta video mottam chudamdarra
సూపర్ సార్ ఎక్స్ల్లెంట్
Excellent preview sir
Excellent quality
Thankyou very much for more safety features, specially thanks to Samraksha Group MD and group
Thank u
I think I should try this. Feel like Very good product...
Yes .. sir. 100%worthble product.
Super explained sir
I am also using this product for past 2.5 years there is no problem in this product
Thanks for being with us..sir
Cost - Price - 18:28
Cost
Cost
Thanks
1890
Too much no need i can just use 150rs heater
Excellent detailing. Great job and great product
Thank u sir
మంచి ఆలోచన అండి సూపర్
Thank u sir
Meemu chisukonnam good prodact super sir
Thank you
Very nice excellent speech 👌🏻👌🏻👌🏻
Thank u
నమస్కారం సార్ మీరు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు
Thank u andi.
My father bought this 7 years back... still working without any issue... Nice and robust product.
But in modern houses, where look is primary, this doesn't look great.
Thank you so much
Order details chepparu but repair aithe ekkada ivvali service centre emaina undha
OK ఎలా odrer చేయాలి..?? ఆన్లైన్ ఆర్డర్ అండ్ డెలివరీ ఉన్నదా...
బాగుంది ప్రోడక్ట్ 3ఇయర్స్ నుండి వాడుతున్నాను 3డేస్ అయింది పాడై పోయి రిపేర్ చేయించాను malli పోయింది ఎలా
Chala baga explain chesaru sir tq
Thank u Andi
Super technology bhaiya
Super sir . Product is very good .
Thank u
Sir u have a complete knowledge of the product and it's performance
Thank u sir..
Excellent sir meeru cheppindi chala bagundhie meeru veare company's tho matram dieling పెట్టుకోకండి ధన్యవాదాలు
Ok sir.. thank u
ఈ సంరక్ష కంపెనీ గీజర్ ని మిము 6 years నుంచి వాడుతున్నాం చాలా బాగుంది కాకపోతే అది eco మోడల్ గీజర్ ఇప్పుడు వచ్చిన క్లాసిక్ మోడల్ గీజర్ కోడా బాగుంది
which model is best eco or classic ?
నేను 3 సంవత్సారాలు గా ECO మోడల్ గీజర్ వాడుతున్న చాలా బాగుంది. ఒక్కసారి కూడా కంప్లెయింట్ లేదు. మా అత్తమ్మ వాళ్ళు క్లాసిక్ గీజర్ వాడుతున్నారు. ఇది కూడా చాలా బాగుంది. మీడిల్ క్లాస్ ఫ్యామిలీ కి అందుబాటు ధరలో ఇస్తున్నందుకు.Tq సంరక్షణ గ్రూప్
@@vinaykatragadda5654 some are saying that water is not getting hot quickly. is it correct ?
మీరు ఎంతాపెటీ కొనరు సార్
@@youtubebrowser1730 yelanti greaser ina antha speed ga raavu, ee cost lo edi best kada
Very nice product, looks very good and safety.. Secunderabad
Thank you sir
Hot water ni shower ki fix chesukovacha
హీటర్ వాటేజ్ చెప్పలేదు.
5 బక్కెట్స్ కి ఒక యూనిట్ అంటే 1000 w ఒక బక్కెట్ కి 200 వాట్స్ కరెంట్.
సో ఒక వ్యక్తికి నెలకు 6 యూనిట్స్.
ఒక ఫ్యామిలీకి 4 చొప్పున 24 యూనిట్
ఆ లెక్కన కరెంట్ బిల్లు తక్కువే అవుతుంది
సో కొనుక్కోవచ్చు.ఆర్డర్ నౌ.
Exactly well said sir
👌
Super 👌👌
Thank you so much
గుడ్ ప్రోడక్ట్ ...
బాగుంది కానీ రిపేర్ వస్తే అక్కడ రిపేర్ చేయి కోవాలి ముందు అది చెప్పండి
Can be done in geyser shop
Eco cost 1690/
Classic 1890/ models
కంపెనీ sale లింక్ పెట్టండి
Quality assurance saves lives so it is best
Thank u sir
Memu 4years ga vaadu tunamu epatiki varaku ye complaint ledu steal use chestunanu it's good👍
Cost bro
Super explained 🙏
Thank u sir
Heat Kosam tap slow cheyali ani chepparu speed thagithe late avuthundi full avadaniki late aythe water heat thaguthundi ga sir
Ala emi undadu.. already laks of customer.. using.
Super sir
Thank u
Very good analysis
Thank u sir
Good msg
Thank u sir
great sir good speech i happy
Thank u sir
I am using this from 3 years 2020 sep it is a Good product till now i have not faced any issues ....
Thanks for a great product.... 🙏
Super iwant this itam
సార్ నమస్తే ఖమ్మం మణికంఠ ఎలక్ట్రికల్
Rs..
Super performance we are using in ladies pg
Thank u sir
I want classic model kindly connect i want yo purchase
Cost entha
మేము వాడుతున్నాం..
చాలా చక్కగా పని చేస్తుంది..
ఇప్పటి వరకు ఎటవంటి కంప్లైంట్ లేదు..
5మినిట్స్ లో ఫుల్ బకెట్ 🪣🪣 water
Ela konali bro
I'm also using superb thank you
Thank u sir
Cost entha bro
చాలా బాగుందండి మీ ప్రోడక్ట్
I am using from 2 years bagundhi kani dhaniki power supply vediga main nunchi power laginchali ledhante wire meda load padi Kali podhunthu wires I will give 5 stars
అన్న watar tank leyni vallu ela us chaiyacha adi ela
Super chala bagundi
నేను ఈరోజు instal చేశాను.but వాటర్ tuch చేస్తే shock కోడు తుంది. దయచేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఏ కంపెనీ
మేము యూస్ చేస్తున్నాము గ్లిజరు మాది కూడా అలాగే కరెంట్ సప్లై వస్తుంది అన్న
@@ramanjiram1792 gesar కు కచ్చితంగా ప్లగ్ సాకెట్లో Earth పాయింటు కచ్చితంగా ఉండాలి Earth లేకపోతే కచ్చితంగా షాక్ కొడుతుంది ఒకవేళ ఉంటే బాడీ షాట్ అయి ఉంటుంది అందువల్ల షాక్ కొడుతుంది ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి ఉంటుంది
How to take water into bucket?
Purti video chudandi.. mottam details unnaayi
Price
Great sir, I will buy it
Thank u sir
Super ga undi sir
Present good working
Thank u sir
Good veedio sir👌💐🌺🏵️
సార్ వేడి నీళ్లు కోసం ఎమర్సన్ రాడు వాడేవాడ్ని నాకు ఒళ్లంతా దురదలు మంట రావడం వల్ల మానేశాను ఇప్పుడు ఇది వాడితే ఇబ్బంది ఉండద వాడొచ్చా కొంచెం తెలియజేయండి సార్
Adi water problem heaters ki sambandam vundadhu
Excellent product...... Good explanation about the product..
Thank u sir
మీ కంపెనీలో జాబ్ వేకెన్సీ ఏమన్నా ఉంటే హెల్ప్ చేయండి sir my qualification . ITI electrician
మీరు డైరెక్ట్ గా price చెప్పి ఫ్యాక్టరీ to costomer provide చేస్తున్నారు. కానీ మా ఏరియాలో service ఇవ్వాలి అంటే dealer ship ఇవ్వగలరా. ఇస్తే మాకు వచ్చే DP ఎంత ఉంటుంది. ఇంకా costomer తీసుకున్న ప్రోడక్ట్ మీద service warrenty లోపు ఫెయిల్ అయితే. Costomer డైరెక్ట్ గా ఫ్యాక్టరీ కి courier చేయవలసి ఉంటుందా.
Company planing lo undi..
Water tap lekunda emaina idea unda Andi
Drum ki tap pettukoni vadukovachu..
నేను కొందామనుకొంటున్నాను. అయితే మా బోర్ వాటర్ హార్డ్ వాటర్. స్కేలింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ వాటర్ కి దీన్ని వాడోచ్చా ?
వాడొచ్చు సార్
My sister has this coimbatore since long long time
Thank you
Super Sir good job nice product
Thank u
Iam in Tirupathi, we are interested sir.
Super quality andi
Thank u
Uppal Hyderabad lo yekkada
ఎలా ఎక్కడ లభిస్తుంది. ధర ఎంత
Sir order chesi One week avtundi. Inta varaku deliver cheyaledu, response ledu. Dabbulu aithe kattimchukumnaru
CoD lu late delivary avutunnayi.. ante..Mee money ekkadiki poledu.. meeru order chedi unte definate ga vastadi.
Hi Samraksha group,
Naku oka chinna clarification kavali
Fitting cheyadaniki compulsary ga meeru cheppina measurements loney pettala oka certain height lo pettocha ?
Endukani 4ft - 5ft lo pettamantunnaro cheppala konchem reply cheyandi pls..
We have purchased and installed at 3 ft so ..
Meeru video purti ga chudandi sir . Daani gurinchi kuda sir explain chesaaru
your company adress sir
Super sir i want
Thank you
Super
can we install this on low roof like branded gysears ?
You can fix it. Sir.. out put water pipe should not blocked or should not have any pipes.. it should be open
@@samraksha1209 can you introduce 3ltr of 5ltr geyser aswell
Hyderabad ఉండే షాప్ అడ్రెస్స్ ఇవ్వండి
మాకు ట్యాంకు లేదు డ్రం నాలుగు అడుగుల హైట్ లో ఉంది దానికి టాప్ వుంది ఈ గీజర్ పని చేస్తుందా sir
We don't encourage this process
Current shock kotte choice undhi anukunna..?
Shock bayam avasaram ledu andi.
ఈ ప్రోడక్ట్ ని ఆర్డర్ చెయ్యడం ఎలా