బెంగళూరు ఇంట్లో జగన్ ఏం చేస్తారు? నిన్న తాడేపల్లిలో ఏం జరిగింది?|| AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 158

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 2 месяца назад +125

    పేర్ని నాన్నగారే ఉంటారు గుడ్ పర్సన్ మంచి వ్యక్తి మంచిమాటకారి మాటకు మాట చెప్పగల సూపర్ వ్యక్తిథాంక్స్ టు పేరిణి నాని గారు ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా కావాలి వైసీపీకి జగన్ మోహన్ రెడ్డి గారికి

  • @catalyst1983
    @catalyst1983 2 месяца назад +120

    ఆ వీడియోను వైఎస్ జగన్ గారు చూసి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పారు.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 месяца назад +70

    జగన్ టాయిలెట్ కు వెళ్లినా పసుపు బ్యాచ్ కి కడుపు మంట గా ఉన్నట్టుంది.

    • @AS_11114
      @AS_11114 2 месяца назад +6

      Yes .. jagan ni oka boochi la chupinchi lokesh ni project cheyalani pacha media plan

  • @VkBabu-yw5sk
    @VkBabu-yw5sk 2 месяца назад +40

    ఆ వచ్చిన వాళ్లలో ఎవడు ఎలాంటి వాడో చూసుకుని అనుమతి ఇవ్వాలి!!!

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 месяца назад +112

    మీ మాటలు అక్షర సత్యం అండి మాకు తెలియని విషయాలు చెప్పారు సూపర్ అండి మీ సపోర్టు జగన్ అన్న కు ఇలానే ఆల్వేస్ ఉండాలి ధన్యవాదములు 👌🙏 అవునూ అంత మందిని కలుస్తున్నారు జగన్ అన్న రియల్లీ గ్రేట్ ❤🙏 జై జగన్ అన్న జై వైఎస్సార్సీపీ ❤

    • @golinagarjuna8410
      @golinagarjuna8410 2 месяца назад

      Mari సిద్దం సభలకి vacchindi VFX annamata

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 2 месяца назад +61

    మీ ముసుగులో ఏదో ఒకటి చేస్తారు రా బాబు,పరిస్థితిని అర్థం చేసుకోండి. అయన క్షేమంగా వుంటే చాలని కోరుకోండి & అందుకోసం సహకరించండి,పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి మీ వంతు సహాయ సహకారాలనందించండి

  • @nagireddy819
    @nagireddy819 2 месяца назад +68

    వైఎస్ఆర్సీపీ కి రెండవ శ్రేణి నాయకులు పార్టీ కి అంకితభావంతో ఉండేవాళ్ళు కొద్దిగా కార్యకర్తలను అక్కునచేర్చుకోవాలి..తెలుగు వైరసను తట్టుకోవడం చాల కష్ట్ o...

  • @analyst-z7o
    @analyst-z7o 2 месяца назад +72

    జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఇంట్లో ఏం చేస్తున్నాడనేది కెమెరాలు పెట్టి ఆయన చూపెట్టాలి అంటే చంద్రబాబు, లోకేష్ వాళ్ళ ఇంట్లో కెమెరాలు పెట్టి చూపెట్టారా? అదేంటో జగన్ ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఏదో ఫ్రాడ్ చేయను వెళ్తున్నట్టు చూపెడతారు. కానీ చంద్రబాబు, లోకేష్ ఎక్కడికి వెళ్ళినా సైలెంట్ గా ఎవరికీ తెలియకుండా జరిగిపోతుంది.
    ఈ దుష్ప్రచారం అంతా ఆగాలంటే వైసిపికి ఇంకొక నాలుగు ఐదు mainstream మీడియా ఛానల్ లు చాలా అవసరం. RUclips ఛానల్ లు సరిపోవు. రామ్నాథ్ గారు ఇప్పుడు మీ RUclips ఛానల్ ని వైసిపి సానుభతిపరులు మాత్రమే వెతుక్కొని చూస్తారు. అదే మీరు mainstream మీడియా channel పెడితే అందరికీ రీచ్ అవుతుంది.

    • @bsk29
      @bsk29 2 месяца назад +2

      అవును ramnaath గారు

  • @devinageshmamidisetty6683
    @devinageshmamidisetty6683 2 месяца назад +50

    మీరు మీ వివరణ విశ్లేషణ చాలా చాలా బాగుంది మీరు ముందు ముందు కూడా ఇలాగే వివరించండి

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 месяца назад +75

    ఎందుకు ఏడుస్తున్నారో టీడీపీ బ్యాచ్ జగన్ అన్న అంటే ఇప్పటికీ ఎప్పటికీ భయం టీడీపీ గుండా బ్యాచ్ కీ అన్ని చూస్తున్నారు దేవుడు ముందు ఉంది టీడీపీ పార్టీ కి 😢 బాగా చెప్పారు అండి కరెక్ట్ 👌🙏

  • @Shekarreddy-b5v
    @Shekarreddy-b5v 2 месяца назад +7

    మంచి వివరణ ఇచ్చారు రామ్ననాత్. అన

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 2 месяца назад +21

    చంద్రబాబు నాయుడు గారు కరోనా టైం లో పబ్లిక్ ని విచారించలేదు సార్

  • @shankarrao7878
    @shankarrao7878 2 месяца назад +57

    పూర్వం sr NTR గారు అబిడ్స్ లో morning 8.30 కి రోజు 200 to 300 వరకు కలిసేవారు, ఆయన బయటకు వచ్చి ఒకేసారి కలిసేవారు,వైఎస్సార్ కూడా ప్రగతిభవాన్ లో కలిసే వారు,ఆ పద్ధతి పాటించాలి, సెక్యూరిటీ కూడా చూసుకుని.

    • @LakshminarayanaGUNUPUDI-pn7kl
      @LakshminarayanaGUNUPUDI-pn7kl 2 месяца назад +5

      @@shankarrao7878 అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు వేరు భయ్యా ఇప్పుడు అభిమానుల ముసుగులో ప్రత్యర్థులు వస్తున్నారు

  • @venukalluri7679
    @venukalluri7679 2 месяца назад +41

    హలో
    రామ్ నాథ్ మామయ్య
    పేర్ని నాని నా
    ఆ నాయకుడు

    • @saitejreddy5966
      @saitejreddy5966 2 месяца назад +5

      Nenu ayane anukuntunna

    • @venukalluri7679
      @venukalluri7679 2 месяца назад

      @@saitejreddy5966
      అవును ఏమో మిత్ర మా
      ఫ్రెండ్

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 месяца назад +17

    That is ycp నోబెల్ కల్చర్.. అవునా రాంనాథ్.. నిజమే.. పర్సనల్ గా కలిస్తే అదో ఆనందము క్యాడరికి 👌👌👌

  • @PSREDDY4601
    @PSREDDY4601 2 месяца назад +3

    గుడ్ మంచి నిర్ణయం

  • @skscreations8218
    @skscreations8218 2 месяца назад +30

    Online link లో time slot creat చేయండి. చాలా సౌకర్యం గా వుంటుంది. నాకు ఎప్పటి నుంచో కోరిక జగన్ అన్న ని కలవాలని❤

    • @Zhsnquest
      @Zhsnquest 2 месяца назад +1

      అప్పుడు తిరుమల దర్శనం లా చేసేశారు అని పచ్చ బ్యాచ్ ఏడుస్తారు మళ్ళీ పచ్చ మీడియా లో 3 days discussions పెడతారు.

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 2 месяца назад +24

    పేర్ని నాని గారు

  • @anantharaokinthali2233
    @anantharaokinthali2233 2 месяца назад +22

    చాలా థాంక్స్ తమ్ముడు...
    మార్నింగ్ వీడియో చూసి చాలా commotion ఫీల్ అయ్యాను..
    Lovely...
    Getting great support from you..❤

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn 2 месяца назад +11

    Excellent comments, Sir 👌

  • @N_Shasank
    @N_Shasank 2 месяца назад +18

    Good analysis sir

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 2 месяца назад +16

    తప్పులు సరిదిదుకొంటే మంచిదే కదా ఏ పార్టీ కయినా

  • @phanikumarreddyvelagala8952
    @phanikumarreddyvelagala8952 2 месяца назад +10

    Thank you Ramanath garu

  • @kumarmvn4512
    @kumarmvn4512 2 месяца назад +14

    Your Analysis is very good and prompt.we want your service for
    YsRcp

  • @danielsamuel5500
    @danielsamuel5500 2 месяца назад +2

    Good 👍 analysis

  • @googlefacebook9345
    @googlefacebook9345 2 месяца назад +19

    Peri Nani

  • @srinivasaraobatta1070
    @srinivasaraobatta1070 2 месяца назад +4

    You are correct. Thanks

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 2 месяца назад +10

    ఆయన ఎక్కడుంటే వీళ్ళకేందుకు?

  • @mariadastammisetti9
    @mariadastammisetti9 2 месяца назад +5

    Excellent analysis 👍👍👍

  • @sln9796
    @sln9796 2 месяца назад +12

    నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళాడు ముందు చెప్పమనండి తెలుగుదేశం పార్టీ వాళ్లకు😅😅😅

  • @lakshmibadam1130
    @lakshmibadam1130 2 месяца назад

    Baga chepparu andi

  • @shivashiva-vf5de
    @shivashiva-vf5de 2 месяца назад +25

    Pappu gaadi home lo CC cameras petti live telecast evvamanandi 🤪🤪🤪🤪😝

  • @ramanarajusagi6326
    @ramanarajusagi6326 2 месяца назад +1

    Good Sensible analysis

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 2 месяца назад

    చాలా బాగా చెప్పారు రామనాథం గారు మంచి విశ్లేషణ 👌👍

  • @ramakrishnaiah6724
    @ramakrishnaiah6724 2 месяца назад +2

    Thank you so much sir for your clear explanation. Hat's off to you Sir.

  • @chakrageddada5042
    @chakrageddada5042 2 месяца назад +1

    Good Work 🎉🎉🎉🎉

  • @nnr-x8b
    @nnr-x8b 2 месяца назад +7

    సీబీన్ lokesh ఇద్దరు kuda hyd లో ఉన్న కరకట్ట హౌస్ లో ఉన్న kuda వాళ్ళు ఇద్దర్ ఎం చేస్తున్న వాష్ room లో ఉన్న బెడ్ room లో ఉన్న tiffim లంచ్ డిన్నర్ ఇలాంటివి ఎం చేస్తున్న kuda సీబీన్ lokesh Abn tv5 ఈటీవీ మహా tv లాలూ లైవ్ ఇస్తున్నాటెంట్రా

  • @kunibillitanusri5647
    @kunibillitanusri5647 2 месяца назад +38

    అసలు లోకేష్ విదేశాలకు వెళ్ళేటప్పుడు ఎందుకు మెసేజ్ ఇవ్వడం లేదు జనాలకి విదేశాలతో ఏం కుట్ర పండుతున్నారు ముందు చెప్పమనండి ఎల్లో మీడియాని జనాలకి చంద్రబాబు ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఎలాంటి బాత్రూంలు ఉన్నాయి కూడా చూపిస్తే ఇప్పుడు జగన్ గారి కోసం అడగొచ్చు మనం పవిత్రంగా ఉండొచ్చు మిగతా వాళ్ళు మాత్రం రోడ్ మీద పెడదాం అనుకుంటే సరైన సమయంలో సరిగ్గా బుద్ధి చెబుతారు

    • @bedudoorisreenathareddy6262
      @bedudoorisreenathareddy6262 2 месяца назад

      లోకేష్ జగన్ ను చంపడానికి విదేశీ కిరాయి హంతకులతో కలిసి కుట్ర పన్నుతున్నారు విదేశాలకు వెళ్లి

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 2 месяца назад +27

    sir
    jagan sir security threat is there
    he should be given z plus security

  • @ksnmurthy7996
    @ksnmurthy7996 2 месяца назад +9

    Jagan, the real leader, jai Jagan

  • @bhaskarkamala3462
    @bhaskarkamala3462 2 месяца назад +5

    సర్. జుట్టు కు రంగేసుకునే జుట్టు పొరగాడు పిచ్చనాకొడుకు కు కంటే
    ప్రజలకు జగన్. మీద ఎంత అభిమానం ఉంటే. వస్తారు, కంపల్సరీ ప్రతిఒక్కరిని. జగన్ గారు. కలవాలి. సార్, జగన్ గారిని కలిసాము అనే కోరిక ఎప్పటికీ తీరుతుంది. సార్,

  • @vikramreddy330
    @vikramreddy330 Месяц назад

    Ramnath garu❤

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 2 месяца назад +2

    MANASUNNA MARAJU DHAMMUNNA LEDER REAL HERO YS JAGANMOHAN REDDY SELYUT SIR THANKYOU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 GODBLESS YOU MERU CHALA MANCHI PANULU CHESICHUPINCHARU CHESINDHI CHEPPUKOVATAM CHETHAKALEDHU IPPATIKAINA MELUKOVALANI KORUKUNTUNNANU KARYAKATHALAKU THODUGA UNDALANI KORUKUNTUNNANU MERU CHALLAGA UNDALANI KORUKUNTUNNANU

  • @sandeeppavan8650
    @sandeeppavan8650 2 месяца назад +1

    ❤❤❤❤❤❤❤❤

  • @chandrasekharreddy1943
    @chandrasekharreddy1943 2 месяца назад +1

    Ramanath,garu,good,అనలేస్,🙏🙏🙏🤣🙏

  • @masaramsatyanarayana6206
    @masaramsatyanarayana6206 2 месяца назад +9

    Carona time' lo CBN no address sir

  • @bujjibabu7620
    @bujjibabu7620 2 месяца назад +1

    Jai jagan anna jai ho

  • @masaramsatyanarayana6206
    @masaramsatyanarayana6206 2 месяца назад +6

    Super 6 gurinchi TDP no answer

  • @ganeshbandi3010
    @ganeshbandi3010 2 месяца назад

    👍keep giving good advises.

  • @ramalingaswamymadipalli7993
    @ramalingaswamymadipalli7993 2 месяца назад +3

    Vakrabuddhi tho vachhevallu vuntaru jagrathha ga vundali....

  • @chandrareddy263
    @chandrareddy263 2 месяца назад

    Nani garu sar.

  • @vvraovenkatarao5563
    @vvraovenkatarao5563 2 месяца назад

    Good

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 2 месяца назад +2

    Perni nani garu respected person thankas ramanath garu

  • @Mbshaik1234
    @Mbshaik1234 2 месяца назад +3

    జగన్ లండన్ వెళ్తుంటే పారిపోయాడు అని matter divert చేసి cbn లోకేష్ ఎక్కడికో వెళ్లిన విషయం తెలియకుండా దాచి ఓడించారు ఇప్పుడు కూడా లోకేష్ ఎక్కడికో వెళ్ళాడు జగన్ మీద బెంగళూరు ప్రచారం చేస్తున్నారు టీడీపీ మీడియా mind game ఆడుతూ కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఉన్నారు వైసీపీ మీడియా దరిద్రం గా ఉంది రాజకీయం తెలియడం లేదు నీతి నిజాయితీ అని సొల్లు చెప్తున్నారు అవతలి వాడు అగ్ని బాణం వేసినప్పుడు మనం వరుణ బాణం వేయలేకపోతె politics waste జగన్కి

  • @ARTHYD222
    @ARTHYD222 2 месяца назад +4

    Let it function like a party. They should learn from TDP office. Some senior leaders should address the concerns of party workers. Jagan should visit districts every week

  • @subbareddyt.v3244
    @subbareddyt.v3244 2 месяца назад +3

    From yesterday onwards Mr Lokesh was on foreign trip, but the yellow batch is silent on this issue.

  • @malikarjunaaripineni8290
    @malikarjunaaripineni8290 2 месяца назад +1

    Sir good evening

  • @Kishorer437
    @Kishorer437 2 месяца назад

    😮😮

  • @reddymedapati3179
    @reddymedapati3179 2 месяца назад +1

    ఆయన్ని కలవడానికి వచ్చిన వాళ్లందరికీ ఒక టైం అంటూ ఇచ్చి ఎవరైనా మిగిలిపోతే మర్నాడు వాళ్ళని కలిసే అవకాశం వాళ్ళ పేర్లు రాసుకుని ఫస్ట్ వాళ్లకు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది వాళ్ల వెళ్లిపోయిన పర్లేదు లేదు అంటే ఉన్న వాళ్ళకి భోజనం వసతి కల్పించి పడుకునే అవకాశం కల్పిస్తే మరుసటి రోజు వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను

  • @SUDHARANIKolli-oq7pr
    @SUDHARANIKolli-oq7pr 2 месяца назад +4

    Jagan anna ni andaru aradam chesukondi

  • @ramireddypanukolanu5456
    @ramireddypanukolanu5456 2 месяца назад +4

    అధికారం లేనప్పుడు అలాగే కలుస్తారండి అధికారం వచ్చిన తర్వాత ఎవరిని కలవరు ఎమ్మెల్యేలను కూడా కలవరు

  • @vijayarathnam972
    @vijayarathnam972 2 месяца назад +2

    49 lks votes extra how❓. . 20 lks missing evms❓

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy 2 месяца назад +3

    What about Mr. Lokesh abrod tour is secret

  • @Sunny-c5c
    @Sunny-c5c 2 месяца назад +1

    Sir if possible plz open media house

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 2 месяца назад

    Jai Jagan Mohan Reddy 🙏

  • @SPTV321
    @SPTV321 2 месяца назад

    Mari ninna,meru enkola chepparu...

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 2 месяца назад +1

    Oka hall lo leaders meeting pettali tharvaatha samasya lu thelusukondi.jagan gari daggariki okkokkaru ni pampinchandi 💯

  • @srikameswari5835
    @srikameswari5835 2 месяца назад +1

    Open Top Cars unnatu Open Top Ellu kattukuntadule Jagan Anna

  • @krishnareddyvennam7489
    @krishnareddyvennam7489 Месяц назад

    Sir varu Edo matladam muru vivarana evvadam bagaledu sir

  • @ReplyWizard
    @ReplyWizard 2 месяца назад +1

    Manchi parinamam Ramnath Garu, meeku YSRCP leader call chese jarigina vishayam cheppadam, oka active cell(team) ne YSRCP chesukuntay baguntadhi, ee 5 years.

  • @nagipogusudhakar2932
    @nagipogusudhakar2932 2 месяца назад +1

    Nilabadala, kalabadala, dhummu re gottala, jai y s jagan.,💪💪💪💪💪💪

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 2 месяца назад

    Jagan anna great leader

  • @madduletyv576
    @madduletyv576 2 месяца назад

    Jagan should exclusively meet few days In a week and announce in advance

  • @anuradhanare8166
    @anuradhanare8166 2 месяца назад +1

    కరోనా టైం ఎక్కడికి పాయివంటీరి సీబీఎన్,పీకే,లోకేసి garu😅😅😅😅

  • @y.skishor7347
    @y.skishor7347 2 месяца назад

    PERNI NANI ANNA &&& SAI REDDY ANNA CORRECT PERSONS ..EDHI NAA FEELINGAY ...

  • @vineethivy3320
    @vineethivy3320 2 месяца назад

    Ramnath garu please use RTI weapon to get information...monthly state revenue entha ostandi entha expenditure chestnaru kanukondi sir

  • @reashmasrinivasarao4285
    @reashmasrinivasarao4285 2 месяца назад +1

    Ore prati okkadi ph cheste jagan gari security vadda evadevado ph andarini jagan pranalu rakshana

  • @anuradhanare8166
    @anuradhanare8166 2 месяца назад

    మాలాంటి వాళ్లు సీబీఎన్ కలగలుగతామా ఒక్కసారి alochindi

  • @balaammanabrolu9375
    @balaammanabrolu9375 2 месяца назад +1

    Kaaryakartala peru to pacha gundalu vstaru be care full ycp karyakartalu

  • @kesavaluv6353
    @kesavaluv6353 2 месяца назад

    సార్ 2010 నుండి 19 వరకు పార్టీ కొసం కస్ట పడ్డాను మా సొంత డబ్బులు తొ పనిచెసము.సోషల్ మీడియాలో నన్ను నా ఫామిలీ ని బూతులు తిట్టింసు కున్నము ఐ నా చిన్న బాధ కూడ అనిపించ లేదు.ఒక్కటే జగనన్న cm కావలి ఐ యరు చాల సంతోషించా ము.నాకు ప్రాబ్లం వస్తే 10 లెటెర్స్,మెయిల్,పెట్టాను నెను నా ఫామిలీ చనిపో థున్నము మాకు సహాయం చేయండీ అని నో హెల్ప్ పార్టీకి కస్ట పడ్డ ము,ఆర్థికంగా ను నష్టా పొయము మీము ysr అభిమాని కనీసం గుర్తింపు కుడా లెదు తిరిగి తిరిగి ఆశ వొథులు కున్నము.ఈ రొజు జగనన్న ఓడి పోవడం చూసి తట్టు కొలెకపొథున్నను.ఆ భాద నుండి ఇంకా రాలేక పొథున్నము పార్టీ కొసం జగనన్న కొసం ప్రాణా లైన ఇ చే కార్యకర్తలను పట్టిం చుకొలెధు ఇది నిజం

  • @srinivasreddy9312
    @srinivasreddy9312 2 месяца назад +1

    Babu 2019 lo 2years hyd nundi raledhu karo na after vachadu

  • @srilakshmipinnika6555
    @srilakshmipinnika6555 2 месяца назад

    మండలానికి ఇరవై మందిని కలిసినా _12000 మంది అవుతారు. రోజుకి 100 మందిని కలిసినా 120 రోజులలో పూర్తవుతుంది

  • @DK-sm7cb
    @DK-sm7cb 2 месяца назад

    Power lekapotene Jagan ki prajalu kanapadataaru

  • @Chani847
    @Chani847 2 месяца назад

    వాళ్ళు టీడీపీ వాళ్ళు ABN, TV5 పచ్చ బ్యాచ్ కావాలి అని అక్కడ ఇష్యూ చేస్తున్నారు

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 2 месяца назад

    😂😢?.

  • @bmr5787
    @bmr5787 2 месяца назад +1

    Andhuke ramnath ,thondara padi koyila mundhe kooya koodadhu.ninna meeru vere abhiprayam velibuchharu.ee roju saribuchhukunbaru

  • @sekharkalluri7233
    @sekharkalluri7233 2 месяца назад

    Sir ramnatdhu garu mea salaha or ma salaha online lo register sistam pedithe baguntadhi proops vuntai risk vundathu

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 2 месяца назад

    CBN 2019 nundi 2022 varaku Hyderabad lo varaku vunnadu

  • @raoallada3220
    @raoallada3220 2 месяца назад +1

    Ramnath గారు
    మీ రివ్యూస్ వలన ప్రజలకు కొంత దైర్యం ఇచ్చేవి గా వుంటాన్నవి.
    కేతిరెడ్డి గారు చెప్పినట్టు వారికి కొంత సమయం ఇవ్వాలి.

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 2 месяца назад

    Rest teskuntuna jagan anna 😅

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 2 месяца назад

    Lokesh has gone to america
    no one us questioning

    • @IP_S1692
      @IP_S1692 2 месяца назад +1

      ఇలాంటి comments మన ఛానల్ కంటే టీడీపీ చానల్స్ లో పెడితే use ఉంటుందని నా అభిప్రాయం

  • @AnjaneyuluBandi-ex5wd
    @AnjaneyuluBandi-ex5wd 2 месяца назад

    Toilet kuda chupichali vallku.

  • @CADileepReddy
    @CADileepReddy 2 месяца назад

    Perni Nani gaaare

  • @Luxmivara
    @Luxmivara 2 месяца назад +1

    Minister lokesh yenduku secret ga foreign velaadu

    • @IP_S1692
      @IP_S1692 2 месяца назад +1

      ఇలాంటి comments మన ఛానల్ కంటే టీడీపీ చానల్స్ లో పెడితే use ఉంటుందని నా అభిప్రాయం

    • @Luxmivara
      @Luxmivara 2 месяца назад

      @@IP_S1692 pedutunnaa sir
      Boothulu kuda tittinchukuntunanu
      Bedirimpulu kuda

    • @IP_S1692
      @IP_S1692 2 месяца назад +1

      @@Luxmivara yes sir but just comment and leave don't see reply

    • @Luxmivara
      @Luxmivara 2 месяца назад

      @@IP_S1692 good suggestion
      Thankyou

  • @SampathKumar-fw9vs
    @SampathKumar-fw9vs 2 месяца назад

    I am asking TDP leaders and yellow media
    After election where Babu and pappu went
    Please reveal with proof please

    • @IP_S1692
      @IP_S1692 2 месяца назад

      ఇలాంటి comments మన ఛానల్ కంటే టీడీపీ చానల్స్ లో పెడితే use ఉంటుందని నా అభిప్రాయం

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 2 месяца назад

    He plays pubji, are u giving him company.

  • @suchandrakoppu5750
    @suchandrakoppu5750 2 месяца назад

    Nara lokesh has gone some where else , thats why they are diverting politics to Jagan. Nothing more than that.

    • @IP_S1692
      @IP_S1692 2 месяца назад

      ఇలాంటి comments మన ఛానల్ కంటే టీడీపీ చానల్స్ లో పెడితే use ఉంటుందని నా అభిప్రాయం

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy4104 2 месяца назад

    Secret ga Foreign ki povatam leduga CBN , Pappu laga ?

    • @IP_S1692
      @IP_S1692 2 месяца назад

      ఇలాంటి comments మన ఛానల్ కంటే టీడీపీ చానల్స్ లో పెడితే use ఉంటుందని నా అభిప్రాయం

  • @bsrkrishnarao581
    @bsrkrishnarao581 2 месяца назад

    Support cheyandi.meevalle ycp nasanamayyindi.

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 2 месяца назад +3

    Jagan anna Bangalore velthe vallaki enti?