Meeru chepindndi 💯per correct medam. Naku same meruu cheppinnatu ga jarugutundi. Dreams lo kuda. Emm jargubotundi Ani chupistundi. Avvi jarugutundi. Yes information kuda. Cheppastaru nenu evvarini. Em adaganu thanks 🙏🙏🙏🙏🙏🙏🙏 amma
చూడమని గారు అమ్మ నాకు పెళ్లి అయ్య 30 సంవత్సరాలు అవుతుంది నేను మంచిగా లేనప్పుడు మా ఆయన దీపం ముట్టించె వారు పెళ్లి అయినప్పుడు నాకు మూడే మూడు గిన్నెలు ఉండే వి అన్నం వండి తువ్వాల లో వండి పోస్తుంటే అలాంటి నాకు భగవంతుడు అన్ని ఇచ్చాడు. కారు ,ఇల్లు ,బంగారం, పేరు, ప్రతిష్టలు అన్ని వచ్చాయి మా ఆయన నా మాట కాదనీ ఎక్కడికి వెళ్లేవాడు కాదు. నాకు బంగారు నరసింహ స్వామి విగ్రహం చేయించాడు లక్ష్మీ విగ్రహం అలా నేను పూజ చేసుకున్నాను నాకు నాకు నిజంగా మంత్రాలు వినిపిస్తాయి . నాకు ఆ దేవుడే మంత్రాలు చెప్తారు అని అనిపిస్తుంది నేను నీళ్లపై నడిచాను భూగర్భంలో కి వెళ్ళాను.ఒక దీపం జ్యోతి వచ్చి నా లో ఇమిడి ఉంది. ఒక పాట అండి నాకు ఆ భగవంతుడే చెప్పాడు ఒకసారి పాట వినండి అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి అనుభవం అండి ఇది నిజంగా జరిగింది పాట ఏడున్నవే ఎల్లమ్మ ఏడున్నవే మావురాల ఎల్లమ్మ ఏడున్నవే అడుగడుగునా నువ్వు ఉన్నవే ఆకాశమంత నేను ఉన్న నే గవ్వల గురిగీ నీది ఉన్నదే అందులో గవ్వను నేనున్న నే అనే పాట నాకు వినిపించింది . నాకు ఎలా కనిపించింది అంటే ఇప్పుడు విగ్రహం కాదు. శివుడు దగ్గరికి సింహం వచ్చి వడిలో దగ్గరికి వచ్చి వడిలో కూర్చుంది మంచిగా . ఇదంతా నాకు రాయడం రాదండి మా పాప రాసింది నేను చెబుతుంటే.
Amma nenu okapudu na husband prema kosam aratapadydhani epudu ala ledhu deveni medha akuva manasu marlu thundhi antha ha siveni dhaya anugraham om namaha shivaya 🙏❤️
Amma prati entlo oka ammae aina kodalu aina narakam anubavistundhi ante dhaniki Karanam atha gari vedhimpulu e atha garu Ane vyakti manchidhi aithe atometic ga aa entlo adapaduchulu,bartha villu andharu manchiga ne untaru andhuvalla mundhu e atha gari torcher chala rakaulaga untadhi okko entlo okko rakanga untadi elanti atha lanu edhurkovalante kodalu oka shakti laga ela maralo vivarinchandi please 😢
నాగురించే చెప్పినట్టుంది 🙏, ఓం నమః శివాయ
Meeru chepindndi 💯per correct medam. Naku same meruu cheppinnatu ga jarugutundi. Dreams lo kuda. Emm jargubotundi Ani chupistundi. Avvi jarugutundi. Yes information kuda. Cheppastaru nenu evvarini. Em adaganu thanks 🙏🙏🙏🙏🙏🙏🙏 amma
🙏🙏🙏🙏🙏🙏🙏 thank you om namashivaya❤🙏🙏🙏🌻🌸🌺🌷🥀🌹🌼💐
Thanks amma , meeru cheppinatte jarugutundi amma ⭐
Thank you madam garu ❤❤❤❤❤
చూడమని గారు అమ్మ నాకు పెళ్లి అయ్య 30 సంవత్సరాలు అవుతుంది నేను మంచిగా లేనప్పుడు మా ఆయన దీపం ముట్టించె వారు
పెళ్లి అయినప్పుడు నాకు మూడే మూడు గిన్నెలు ఉండే వి
అన్నం వండి తువ్వాల లో వండి పోస్తుంటే అలాంటి నాకు భగవంతుడు అన్ని ఇచ్చాడు. కారు ,ఇల్లు ,బంగారం, పేరు, ప్రతిష్టలు అన్ని వచ్చాయి మా ఆయన నా మాట కాదనీ ఎక్కడికి వెళ్లేవాడు కాదు. నాకు బంగారు నరసింహ స్వామి విగ్రహం చేయించాడు లక్ష్మీ విగ్రహం
అలా నేను పూజ చేసుకున్నాను నాకు నాకు నిజంగా మంత్రాలు వినిపిస్తాయి . నాకు ఆ దేవుడే మంత్రాలు చెప్తారు అని అనిపిస్తుంది నేను నీళ్లపై నడిచాను భూగర్భంలో కి వెళ్ళాను.ఒక దీపం జ్యోతి వచ్చి నా లో ఇమిడి ఉంది. ఒక పాట అండి నాకు ఆ భగవంతుడే చెప్పాడు ఒకసారి పాట వినండి అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి అనుభవం అండి ఇది నిజంగా జరిగింది
పాట
ఏడున్నవే ఎల్లమ్మ ఏడున్నవే
మావురాల ఎల్లమ్మ ఏడున్నవే
అడుగడుగునా నువ్వు ఉన్నవే
ఆకాశమంత నేను ఉన్న నే
గవ్వల గురిగీ నీది ఉన్నదే
అందులో గవ్వను నేనున్న నే
అనే పాట నాకు వినిపించింది .
నాకు ఎలా కనిపించింది అంటే ఇప్పుడు విగ్రహం కాదు. శివుడు దగ్గరికి సింహం వచ్చి వడిలో దగ్గరికి వచ్చి వడిలో కూర్చుంది మంచిగా .
ఇదంతా నాకు రాయడం రాదండి మా పాప రాసింది నేను చెబుతుంటే.
అమ్మ అనుగ్రహం మీపై ఉంది అండి
Om namaha shivaya Om bham bhairavaya namaha 🙏💐🌹🙏🙏🙏
ᴏᴍ ɴᴀᴍᴏ ɴᴀʀᴀyᴀɴᴀyᴀ 🙏🌺ᴏᴍ ɴᴀᴍᴀʜ ꜱʜɪᴠᴀyᴀ
Om sri matre namaha 🙏🏻🌹🌹🌹🌹🌹🙏🏻
Chala Baga chepparu🙏
TQ God tq universal tq Angeles ❤❤
42 like Om Namo narayananaya 🙏🙏🙏
Omnama sivaya srimathreenamaya
Amma nenu okapudu na husband prema kosam aratapadydhani epudu ala ledhu deveni medha akuva manasu marlu thundhi antha ha siveni dhaya anugraham om namaha shivaya 🙏❤️
Miru chappindi nijam akka 🙏
Nenu atlanti vadi Nene gumpulo govindham..Matta parataram naanyat kinchidastu danukjaya mayaa sarvam idam protam sutre mani gana iva
Amma nenu eppudu Mee vediolu kosame chustu vunta.Ninna sarigaa vediolu pettaledu.Please rojuki rendu pettandi.
Busy గా ఉన్నా అండి
Ok amma sorry
Akka naku kalalo chala hamsalu chanipoinattu gumpuga unnai.daniki ardam emit akka,naku telavarujamuna kala vachindi
Left hand electric shok kotinatu untadi intakamunupuledu epudu aitha puja start chesina taruvata nundi marupu vachindi chepandi medam
Only left hand
Amma nenu Andariki cheppedanini kadu kani meru oka sari hospital lo chupinchukondi.Pooja matram aapakandi.
Amma meeru ceppina vatilo konnni naalo unnayi almostt
Om namasivaya🎉
😊🙏🙏
Hi❤
Amma prati entlo oka ammae aina kodalu aina narakam anubavistundhi ante dhaniki Karanam atha gari vedhimpulu e atha garu Ane vyakti manchidhi aithe atometic ga aa entlo adapaduchulu,bartha villu andharu manchiga ne untaru andhuvalla mundhu e atha gari torcher chala rakaulaga untadhi okko entlo okko rakanga untadi elanti atha lanu edhurkovalante kodalu oka shakti laga ela maralo vivarinchandi please 😢
తప్పకుండా
Hi akka nannu police valu aakasam lo tisukeltunatlu kala vachindi ika Hanuman Temple degara vodilesaru please please akka cheppandi 🙏
ఆపద తప్పింది మంచి కల
Avnu amma neny ilane unnanu.naku kuda ilane chinnapati nundi jarugutundi, nenu 8 9 years nunde gayatri mantaranni patistunundedanni...madyalo studies marriage ani antaga patinchedanni kaadu.kani bagavantudi meeda prema aa nammakam alane undevi.2 years nundi om namah shivaya ani patistunnanu. Sakshattu shivayane na kalao pratyakshamayavaru..shivalingam kanipinchedi, shivayyane kanipinchevadu kalolo rudram chaduv ani chepparu shivayya, kani rudram lo laghu rudam namakalu chamakalu unnai kada andulo edi chadavalo ardam kaka om namah shivay ani patram nityam dhyanistu undedanni. 1 year nundi aite naku vache kalalu nijamayevi. 8 months nundi aite na body lo naranaralu to saha pain vachevi. Vennu lo edo paakinattuga oka paamu pakinattugane anipinchedi naku bayamesedi kani shiva namanne pattinchedanni last ki talalo oka icedrop padi talaanta tirugutunnatu undi koncham pain vachedi inka gangamma tallu talalo pakite ela untunde alage tala anta tirigedi..appudu naku chala bayamesindi. Naku chinna pillalu unnaru 3 yrs 1.5 year . Vallanu chudukodani koncham ibbandi padi bayamesi namam ni dhaninchadam ledu kani ippudu ammavaru kalalo kanipistunaru, gajjela chappudu vinipistundi inka amma nato adukunedi chinna pillala nannu ata pattinchedi , ma intlo vallanu adigidanni miku gajjela chappudu vinipistunda ani vallaku vinopinchatledu ani cheppevallu.. oka manchi gandam vadana vachedi na chuttuu..inka evarikaina edaina garigedi naku munde telisipoyedi ila oka screen kallamunde kanipinchinattu undedi..adi oka 1, 2 days nijamayyedi. Naku inka bada anipichedi ila jarugutunienti ani naku anipinchadam valla ila jarugutunda leka jarigedi naku anipistunda ani ardam ayyedi kaadu. kani ippudu emaindo naku teleedu naku vipareetamaina kopam vastundi pillalu edaina chinna pani chesina chala kopam vastundi gattiga aravalanipistundi intlo andari meeda kopadutunna.. naku emaindo ardam kavatledu..pillala valla kudaraga intlo deepam pettaka pote agnachakram daggara pain vastundi.. chiragga untundi..talanoppuli vastundi.. ila enduku avtundo naku ardam kavatledu pooja chesukovalu manasata untundi kaani adugu munduku padatam leduu...meeru edaina parishkaram cheppagalara...please daya chesi na badha ardam chedukoni reply ivvavalasindi manavi chesukuntunna talliii....
Amma mimmalni negetive energy bada pedutondi.Nenu Andariki cheppedanini kadu kani meru pattu Patti Pooja chesukovalani anukuntunnanu.om sree matre namaha.Jai sanatana.
పూజ ఆపకండి నామాన్ని అప్పుడప్పుడు స్మరించండి. మీరు యోగా చేయగలిగితే చేయండి. Kundalini awakening లో side effects రాకుండా ఉంటాయి
అమ్మ, కుండలని జాగృతి జరిగి, నిత్యం నామస్మరణ చేస్తున్నావ్యక్తి ఒక దగ్గర బంధువు చనిపోతే చూడడానికి వెళ్ళవచ్చా?
వెళ్లొచ్చు అండి
@chudamani812 అమ్మ చాలా చాలా చాలా 🤝అమ్మ.
😢😢😢
Hi
Repeted