🍅🍅🍅🍅🍅🍅 నాకు అన్ని భాషల సినిమాలు ఇష్టం. నేను ఏ హీరో భక్తుడిని కాను. మంచి cinema ప్రేమికుడిని . Daaku Maharaaj , సినిమా నాకు చాలా నచ్చింది. 🌹Balakrishna నటన అత్యున్నత స్థాయిలో ఉంది.🌹 ఇంటిల్లి పాదీ తప్పకుండా చూడతగ్గ సినిమా .మొదటి రోజు, ఇతర హీరోల అభిమానులు సినిమా ప్రేక్షకుల ఉత్సాహాన్ని చల్లబరుస్తారు / పాడు చేస్తారు. ఇది ఏ సినిమా పరిశ్రమకైనా చాలా హానికరం . అసూయ తో కూడిన reviews ను పట్టించు కోవద్దు 🌺🌺సంగీతం, ఫోటోగ్రఫీ , visuals , కథ, కథనం, ఈ సినిమాలో చాలా బాగున్నాయి. Especially తమన్ bgm super .పైసా వసూల్ సినిమా. 🌺దర్శకుడిగా బాబీ మళ్ళీ తన సత్తా చూపించాడు . 🌷పాటల చిత్రీకరణ చాలా బాగుంది🌷. బాలయ్య కి 50% మార్కులు ఇవ్వవచ్చు. మిగతా అందరికీ మార్కులు. రెండవ భాగం కొంచెం నెమ్మదిగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మంచి సినిమా. 💐💐మంచి collections గ్యారంటీ.

Thank you thank you anna...
1025 days jai nbk ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Sankranthi👍👍👍👍winner RC.
Very good cinema
Sankranthi winner only Game changer. 👍👍👍
Thunder
Sankranti winner dakumaharaj
Sankranti hit only dakuaharaj only cheeranjeevi aha thokka eavadu phone chesina ok ....
Daku maharaj sankranti winner
Thussu manna daku meku maharaj.
Movie utter plop.
Fake collection ka raj daku raj fail.
Routin story worst movie daku meku faku.
Biggest boring movie fake maharaj.