భారీ అప్పుల్లో భారత్..ఊహించని లాభాల్లో స్టాక్ మార్కెట్.. ఎలా సాధ్యం: Prof K Nageshwar @Stock Market

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • #Sensex #StockMarket #ProfKNageshwar
    భారీ అప్పుల్లో దేశం..ఊహించని లాభాల్లో స్టాక్ మార్కెట్.. ఎలా సాధ్యం: Prof K Nageshwar @Stock Market
    #MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
    Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 145

  • @bankachandra9119
    @bankachandra9119 3 года назад +28

    అప్పుల్లో దేశం లాభాల్లో స్టాక్ మార్కెట్ ఎలా సాధ్యం అప్పుల్లో రాష్ట్రం లాభాల్లో రాజకీయ నాయకులు ఎలా సాధ్యం. అప్పుల్లో రాష్ట్రం ఎలక్షన్లలో వందల కోట్లు ఖర్చు ఎలా సాధ్యం. కొంచెం వివరించండి సారు మాకు వినాలని ఉంది

  • @shaiknyamathulla7153
    @shaiknyamathulla7153 3 года назад +5

    Good explanation air

  • @pavankumar-hk1ch
    @pavankumar-hk1ch 3 года назад +2

    Thanks for the info sir !

  • @user-kn7lc2hj2d
    @user-kn7lc2hj2d 3 года назад +2

    Good morning NAGESWARA sir ... మీరు వాస్తవాన్ని కళ్ళకి కట్టినట్లుగా వివరించారు.. ‌ మీరు 2 కారణంగా చెప్పినట్లుగా కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులు ను తొలగించడం, ముడి సరుకుల ధరలు తగ్గించుకోవడం వంటి కారణాలే కాకుండా ... సగటు సాధారణ వ్యక్తి గా నేను గమనించిన అత్యంత ప్రభావవంత మైన కారణం ఇంకోటి ఉంది... అదే MRP ... కార్పొరేట్ కంపెనీలు వారి ఉత్పాదక వ్యయం పైన అనేక రెట్లు ఎక్కువగా MRP ముద్రించి మార్కెట్ లో కి పంపుతున్నారు.. ఇంకా కంపెనీలు మార్కెట్‌లో వారి వాటాని పెంచుకోవటానికి చిల్లర వర్తకులకు అదిక మొత్తంలో మార్జిన్ ఇస్తున్నారు... బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించేసి సామాన్య ప్రజలను బలవంతంగా స్టాక్ మార్కెట్ వైపు మల్లే విధంగా చేస్తున్నాయి... ఇక్కడ ఒక్కటి మాత్రం వాస్తవం స్టాక్ మార్కెట్ లో లాభాలు సామాన్యులకి పేపరు మీద లాభాలు.. ఇక్కడ అన్ని రకాలు గా నష్టం పోతుంది సగటు మధ్యతరగతి ప్రజానీకం.. ప్రభుత్వాలు గరిష్ఠ చిల్లర అమ్మకం ధరలు నియంత్రించినట్లు అయితే రియల్ ఎకానమీ పెరుగుతుంది.. maximum retail price regulation act ప్రభుత్వాలు తీసుకొని వస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.

  • @PK-454
    @PK-454 3 года назад +24

    మరి ప్రపంచ వ్యాప్తంగా ఇదేమాదిరి పెరిగాయి. దీనికి కారణం చెప్పండి మరి!!

  • @rickyanish
    @rickyanish 3 года назад +1

    Excellent conclusion 🙏🙏🙏🙏🙏

  • @asnrajuttd2892
    @asnrajuttd2892 3 года назад +11

    మీ కమ్యూనిస్టు పార్టీ సహాయంతో మన్మోహన్ ప్రధాని అయినప్పుడు...... ఇలాంటివి జరగలేదా...... చైనా చెప్పులు నాకడం మానరా......

  • @thirupathisalveru5411
    @thirupathisalveru5411 3 года назад +1

    Great nag sir

  • @rraj1904
    @rraj1904 3 года назад

    చాలా బాగా వివరించారు

  • @sureshsomasetty1159
    @sureshsomasetty1159 3 года назад

    Great analysis

  • @harshavision675
    @harshavision675 3 года назад

    Very good analysis thank you sir

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 3 года назад +10

    చైనా జాగ్రత్త అబ్బి.

  • @lakshmipathig8128
    @lakshmipathig8128 3 года назад +1

    News reader pronunciation and articulation is very good👍

  • @koushyap
    @koushyap 3 года назад

    Good Analyses

  • @bikshamtadikonda79
    @bikshamtadikonda79 3 года назад

    మీ రు చాలా ఉపయోగకరమైన విషయాలు తెలిపారు.1౦౦/: భవిష్యత్ లో ప్రమాదం పొంచి ఉందని నా కు కూడా ఖచ్చితంగా అని పిసుతూ ఉంది

  • @aretiashokkumar7243
    @aretiashokkumar7243 3 года назад +1

    Meeru cheppedi correct andi Nageshwer rao garu

  • @chetanarajuchangal
    @chetanarajuchangal 3 года назад

    Dear sir,world wide market's are doing good.india just following.

  • @nageswararaomunnaluri7246
    @nageswararaomunnaluri7246 3 года назад

    ఈ పెద్ద మనిషి భరత్ లోకి కంఫ్యూటర్స్ రనీయ కుండా చేలా ప్రయత్నించాడు ఇతని సంగతి ఈ ఛానల్ వారికీ తెలియదు రిలైన్స్ వారిని అన్ని ప్రభుత్వాలు మన ఆంధ్రప్రదేశ్ తొ సహా

  • @bvnchary1
    @bvnchary1 3 года назад +1

    If some one listens and start waiting....We will be counting numbers..... Pick
    best companies and start wise investing......

  • @navyarama3345
    @navyarama3345 3 года назад +9

    Communist professor ku Russia n China tappa anni wrong kanapaduthavi

  • @aravindkumar8471
    @aravindkumar8471 3 года назад +8

    మీ చైనా గురించి కూడా చెప్పు

  • @chandug6124
    @chandug6124 3 года назад

    Mr professor , Markets are symbol of future . As per bussiness cycle either corona or some other reason ...It's very big corporate GAME...

  • @Am42644
    @Am42644 3 года назад +6

    How will any stock market run into debts?
    Which stock market in the world has done so?
    Even USA, China are in huge debts.
    Debt is common for any country.
    Please don't mislead the people intentionally

  • @Vramrup
    @Vramrup 3 года назад +2

    దేవుడా మీ తెలివితేటలకు నా జోహార్లు అండీ మార్చి లో సెన్సెక్స్ 25,000 నుంచి చెప్పడం మీకు మాత్రమే చెల్లుతుంది కాని దానికి అంటే ముందు ఎంత ఉందో అది మాత్రం ఇప్పుడు వద్దు కదా.. ఇప్పుడు పెరగడం గురించి మాట్లాడుతూ ఉన్న మీరు పడిపోతూ ఉన్న సమయంలో ఎమి మాట్లాడం జరిగింది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యడం సార్..
    2020 జనవరి నుండి మార్చి వరకు జరిగింది ఎంటి చూడండి.. జనవరిలో సెన్సెక్స్ 42,273.87 పాయింట్ ఉంది అక్కడి నుండి మీరు చెబుతున్న మార్చి కి 25,000 పాయింట్ అంటే 3 నెలల్లో ఎంత పడిపోయింది 17,000 పాయింట్ అవునా..
    మీరు చెప్పిన మాటలు ప్రకారం అంతా విలువ గలా షేర్లు భరతదేశం నుండి ముందుగా కొనుగోళ్ల చేసి విదేశీయుల వాటిని తిరిగి అమ్ముకొని వెనకి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి 17,000 పాయింట్ పడిపోయింది అనే కదా అర్థం అందుకే కదా మార్కెట్ పడిపోయింది అవునా.. సరే ఇప్పుడు పెరిగింది అంటున్నారు కదా అప్పుడు పడిపోకుండా ఉన్నప్పటి దానిని తీసుకుని చూడండి అప్పుడు ఎంతవరకూ పెరిగింది అర్థం అవుతుంది .. ఇప్పుడు 50,000 పాయింట్ ఉంది అంటే అది ఉన్న విలువ కంటే పడిపోయి తిరిగి ఎంత అయితే పెరగడం జరిగిందో చూస్తే అది 8,000 మాత్రమే ఉంటుంది అవునా.. దిని బట్టి చూస్తే ఎమి అర్థం అయ్యింది అమ్ముకొని వెళ్లిపోయిన వారు తిరిగి కొనుగోళ్ల చేసారు అనే కదా పైగా ఎంతవరకు 8,000 పాయింట్ వరకు మాత్రమే అని కదా..
    అంతగా విదేశీ పెట్టుబడులు ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎమి లేకుండానే అని అంటున్నారు కదా.. సరే.. మరి అదే విధంగా మార్కెట్ రానున్న రోజులు దృష్టిలో పెట్టుకుని అంచనా వేసి వాటి ఆధారంగా విలువ పెరగడం జరుగుతుంది అని మీరు అంటున్నారు కదా అంటే ఎంటి అర్థం.. విదేశాల్లో ఉన్నవారు పూర్తిగా అంచనా వేయకుండా ఇక్కడి షేర్లు కొనుగోళ్లకు ముందుకు వచ్చారు అని అంటారా.. అంటే మీ దృష్టిలో వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనే కదా.. అలాంటి అప్పుడు విదేశాలకు సంబంధించిన వాటి గురించి ఇక్కడ ఎందుకు గొప్పగా పోల్చి చూపిస్తూ వస్తారు వాళ్ళు అంతా తెలివితక్కువ ఉన్నప్పుడు..
    ఎంటి విదేశాల్లో డబ్బులు ప్రింట్ చేసారు కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెరగడం జరిగింది అంతే కాని ఇక్కడ ఎమి లేదు కదా? సరే మరి ఎందుకు అని ఎమి లేకుండానే విదేశీయులు ఎందుకు భరత్ మార్కెట్ ని అంచన వేసారు అంటారు? ఎందుకు మళ్ళీ అంతే వేగంగా కొనడానికి ముందుకు వచ్చారు అంటారు? వాళ్ళకు కనిపించింది మీకు కనిపించడం లేదు అని అంటారా? లేదా మీకు కనిపించింది వాళ్ళకు కనిపించకపోవడంతో గుడ్డిగా తెలివితేటలు లేకుండా కొనడానికి ముందుకు వచ్చారు అంటారా?
    విదేశీ ప్రభుత్వలు అక్కడ డబ్బులు ప్రింట్ చేసారు కాబట్టి అవి చీప్ కరెన్సీ అంటారు అని చెప్పడంలో మీ ఉద్దేశం ఎంటి? కరెన్సీ దేనినీ ఆధారంగా ముద్రించి ఇస్తారు మీకు తెలియదా?? ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారం, బాండ్స్, డాలర్ నిల్వ ఆధారంగా డబ్బులు ప్రింట్ చెయ్యడం జరుగుతుంది అని మీకు తెలియదు అంటారా??
    ఇంకా అడగాలి అంటే చాలా ఉంది కాని ఇక్కడ రాయడానికి సరిపోదు.. మీ మహా చానల్ కి అలాంటి మేతావులు మాత్రమే కనిపిస్తారు కదా అదేమి కర్మ అర్థం కాదు సంబంధం లేని మేతావులు మార్కెట్ గురించి మాట్లాడుతూ ఉంటారు అది అర్థం కాకుండా జనం పిచ్చి వెధవలు అవుతారు.. మా కర్మ రా దేవుడా..

  • @ramgopalkanteti9625
    @ramgopalkanteti9625 3 года назад

    How much is the amount of loans taken Andi. Outstanding by the central state government

  • @ArunkumarArunkumar-dg6ei
    @ArunkumarArunkumar-dg6ei 3 года назад +5

    Nee voice same to same kojjolla voicela vundi ...

  • @mohammedemranbaig2370
    @mohammedemranbaig2370 3 года назад +1

    Rich More rich, poor more poor.

  • @bhudthulakarnakar1744
    @bhudthulakarnakar1744 3 года назад

    Sir chripto currency cheppu

  • @ashoktata3
    @ashoktata3 3 года назад

    Stock Markets always reward future trends. very less growth for fundamentals. more for market news and sentiments.

  • @ShashijeevanMP
    @ShashijeevanMP 3 года назад +5

    He is making self contradictory statements. There is no analysis here.

  • @aretiashokkumar7243
    @aretiashokkumar7243 3 года назад

    Money byte country la nundi invest cheste automatic perugatadi

  • @SuryaMantha
    @SuryaMantha 3 года назад +3

    Maha news. You better stop broadcast such shows

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 3 года назад

    Exploitation of the human weak ness/basic Instinct

  • @sitaramar13
    @sitaramar13 3 года назад

    Can we conclude wealth because of share value increase is real wealth ? Is it not equivalent to artificial printing of notes without wealth? Can't we conclude that adanis and ambanis are earning that much with their talent?

  • @sreenivasajonesboina5123
    @sreenivasajonesboina5123 3 года назад +2

    3 - Nageswar, anchor, and TV channel owners should have minimum common sense. you guys need to go to commerce college again.
    1. what is Nageswar qualification to talk on the stock market? so that we all can agree that he knows the stock market insights, except he is/was AV college professor.
    2. Is he a political blabber or CFA?
    3. see, your video sounds like this - how Nageswar becomes rich when communists parties bleeding in losing seats!

  • @mallikarjunreddy5422
    @mallikarjunreddy5422 3 года назад +1

    Amabani is less knowledge person but he is having more money,this great knowledge but what about his wealth

  • @rajeshvettuni
    @rajeshvettuni 3 года назад +1

    ఇందులో బ్రహ్మ రహస్యం ఎంలేదు, india లో imaximum invest చేసేది foreigners

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 3 года назад

    Nifty lost about 1000 points during this week . increased money supply low saving interest rates & legalised gambling & speculation

  • @ShashiBhushanLanka
    @ShashiBhushanLanka 3 года назад +4

    So called professor P/E is price to earnings not profit to earnings. Don't venture into Area where you are amateur

    • @PK-454
      @PK-454 3 года назад

      👍

  • @PavanVarma369
    @PavanVarma369 3 года назад

    ఆదాన్ని ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలోకి వచ్చారని చెప్తున్నారు కదా మరి ఆ దాని ఎయిర్లైన్స్ ఎక్కడుంది? ఆదాని వచ్చింది ఏర్పోర్ట్ కన్స్ట్రక్షన్ మెయింటినెన్స్ కేటగిరీలోకి అంతేగాని విమానాలు తిప్పుకోవడానికి కాదు. అతనికి ఆల్రెడీ షిప్యార్డ్ and వేరే ఇంకా చాలా కంపెనీలు run చేసిన అనుభవం వుంది. అయినా ఒక కంపెనీ రన్ చేసేది ఎప్పుడైనా అక్కడ పని చేసే ఉద్యోగులే. సీఈఓ కేవలం మార్కెటింగ్ చేసుకుని ప్రాజెక్టును తీసుకు వస్తారు అంతే. దానికోసం సీఈఓ కి ఆ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉండవలసిన అవసరం లేదు.

  • @bhanojiraokurmapu6950
    @bhanojiraokurmapu6950 3 года назад +5

    What is the relationship between both ? You are a professor ! Stick market is a speculative bubble. Never depicts a real in growth of GDP.
    You are Chinese man

  • @venkataramana5153
    @venkataramana5153 3 года назад

    ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న aamsamu. వ్యాపార aamsalatho ముడిపడి ఒన్న stock market వ్యాపార మదుపు దారుల ఆలోచనలు ప్రపంచ స్థాయీ మార్కెట్ ఆంసల్తో కొంత speculative ga మారుతూ oontaayee.

  • @suryanarayanarajuvegiraju5788
    @suryanarayanarajuvegiraju5788 3 года назад +3

    Narayan, prop. Nageswar, telakapalli Ravi etc.chaina daggara money tesukuni elaga matladataru.

    • @srrajesh6921
      @srrajesh6921 3 года назад

      100 % bro. చైనా కొడుకులు పెంచుకుంటున్నారు ఈ కొజ్జా నాగేశ్వర్ గాడిని.

  • @madhukara6187
    @madhukara6187 3 года назад +1

    Invest..Earn money..!! Everyone has a opinion..Money doesnt have any opinion.

  • @Am42644
    @Am42644 3 года назад +4

    Biased analysis from a biased analyst

  • @chaituchaitanya2376
    @chaituchaitanya2376 3 года назад

    I dont know who is he but We cannot ignore his statement also. WHAT EVER GOES HIGH SHOULD COME DOWN

    • @bvnchary1
      @bvnchary1 3 года назад

      I don' t know if ur a trader or a Investor... Always Markets would Go UP and Down...
      1. Harshad Mehtha - > Market Collapsed
      2. Satyam Scam --> Market Collapsed
      3. Covid Scam --> Market Collapsed
      In all 3 cases Markets Re-bounced.... If we look for going time or going up, we never can do trading.....

  • @srinathtolety6464
    @srinathtolety6464 3 года назад

    కొందరు చైనాకిరాయిచవటలకి ఎప్పుడూదేశం మీద మోడీ మీద ఎడవడమే వృత్తేమో.

  • @jaa1812
    @jaa1812 Месяц назад

    Importantly, people like you thinking that social welfare like giving freebies will improve economy instead of nothing is free which is the reality. Our free democracy depends on vote politics not like chinees Dictator which pave for this situation.
    The Central Govt thinks in the way that give support to earn by people thenselves but the the Oppositionnis harping on freebies which are only consumer oriented rather than to give support for the people to depend on themselves.

  • @allthebest1978
    @allthebest1978 3 года назад +4

    Comedy comments started by Prof.

    • @srrajesh6921
      @srrajesh6921 3 года назад +2

      Haha 😀 వాడు ఒక అర్బన్ నక్సల్ బ్రో. చైనా వీడిని పెంచుకుంటోoది.

    • @PK-454
      @PK-454 3 года назад

      @@srrajesh6921 🤣🤣👌

  • @hemalatharachakonda269
    @hemalatharachakonda269 3 года назад

    Anni free ga isthe country guarantee ga appulo paduthundi.

  • @venkatnellutla7089
    @venkatnellutla7089 3 года назад

    covid -19 related so many common people lossed by their jobs..... but bajaj finance and hdfc personal loans emi harmsment

  • @Mkk12384
    @Mkk12384 3 года назад +1

    China is Number one anthay gaa, anthay gaa.

  • @pettemrajender4396
    @pettemrajender4396 3 года назад +1

    7p

  • @sspatnaik8051
    @sspatnaik8051 3 года назад

    No p/e crossed 42

  • @Moolavasi
    @Moolavasi 3 года назад

    Enough for RamMandir🕉️.Start Donating to Hindu social worksers✍️ who are fighting for us in courts.🙏 - - pullareddy Amar Rahe.
    Jihadi ☪️Jasunmaadi ✝️Bharatdesh 🇮🇳ki barbadi 💔
    Asharf Law VS Pasmanda Law

  • @jagadeeshtadimalla7202
    @jagadeeshtadimalla7202 3 года назад

    If you want to give right knowledge to viewers.. bring the right experts. These politically motivated people can see the view that suits to their political ambitions. Bring some successful people to the stock market shows.. not the fence sitters..
    What expertise he has in stock market?

  • @vishnumurthy2974
    @vishnumurthy2974 3 года назад +1

    Panikimalina enalist chains dod

  • @venugopalraochichula7534
    @venugopalraochichula7534 3 года назад

    Nageswarao garu, yes, burgeoning external unproductive debt is not desirable. One side you criticize this debt and on the other side you strongly advocate for government support for loss making PSUs, support from the budget. How can an ordinary person understand your ambiguous statements. Please sound a balanced equation to solve the problem, kindly don’t advocate government must do business which is an age-old socialist ideology which has been dumped by the nations of its origin. They vandalized the statues of Lenin etc. and discarded the socialist ideology. We, in India still try to be cradled in this ideology.

  • @khhuddoosssk7541
    @khhuddoosssk7541 3 года назад

    Next april ki sensex 35000 ki vastundi ani naa idea..............

    • @61yaswanth93
      @61yaswanth93 3 года назад

      @Ahamed Ali Shaik easy gaa 60thousand ki velipothundhi

  • @suryanarayanarajuvegiraju5788
    @suryanarayanarajuvegiraju5788 3 года назад

    Budget lo government Bank deposit ki 1,00,000 nuchi 5,00,000 ki increase chesaru Deen gurinchi evvaru matladaru

  • @springincpp
    @springincpp 3 года назад

    9:04 he is saying SEBI as stock market exchange borad of India. 😂🙏. SEBI ante securites and exchange board of India apara medhaavi gaaru. Another thing listed companies won't report their balance sheet directly to SEBI. They report their quarterly results and balance sheets to the stock exchanges where they are listed like BSE and NSE. Endhukandi edho net lo paina paina information gather chesi mana ki theliyani vaatillo dhuri medhaavi la buildup ivvadam.
    Desham appullo vundhi stock markets perguthunnaayi antu bhayapettinchadam. Meeru six months back kuda oka video chesaaru mi channel lo. kotha ga stock market lo ki voche vallu jagratha ani. Ah video nundi stock markets inko 30 percent perigaayi. ah video chusi chaala mandhi valla shares ammeskoni vunduntaaru..

  • @sathvikarpurapu6275
    @sathvikarpurapu6275 3 года назад +1

    veellaki ambani astulu peregethe chalu

  • @santhoshpalthi4636
    @santhoshpalthi4636 3 года назад +2

    Butterfly investments 😂

  • @chandukota6776
    @chandukota6776 3 года назад +3

    India lo Kuda economy ni kapadadu,musali Modi okkokkadiki 5 kgs rice icchi

    • @realfacts6985
      @realfacts6985 3 года назад +3

      Economy 11% growth 2021 IMF report panikimalina edava

  • @pcashreddy
    @pcashreddy 3 года назад

    Useless. Not a constructive opinion.

  • @sathvikarpurapu6275
    @sathvikarpurapu6275 3 года назад

    corporate party kabati

  • @Hagoon-2013
    @Hagoon-2013 3 года назад

    Carom gunichi bagsnegitive matladave emaindi nidi

  • @chandukota6776
    @chandukota6776 3 года назад +4

    Modi ilakalo ilage untadi,corporates ki mottam dochi pedatannadu.desanni galiki vadilesadu

    • @Am42644
      @Am42644 3 года назад +3

      Avunu, Rahul ayte India ni Moon daka teesukellevadu. Anta bangarame vundedi.

    • @ramakrishnak4172
      @ramakrishnak4172 3 года назад +2

      Avunu Congress aithe vallu vallu dochukunataru

    • @karthikv2254
      @karthikv2254 3 года назад +1

      Corporates ki em dhochipeduthunaru bhayya
      Manam use chese prathi product corporates a manufacture chesthayi
      Employment corporates a create chesthayi
      Vallaki prothsahakalu ivvadam dhochipettadam avthundha?
      A government vunna prothsahakalu isthundhi
      Lockdown lo Ambani, Adani aasthulu perigayi ante Modi emi kotlu ivvaledhu vallaki. Vallu cheskunna business deals ki share price perigindhi
      Valla company lo vallaki shares vundava? Price perigithe aasthi peragadha?
      Konni sections ni sariga pattinchukoledhani cheppandi. Adhi correct, oppukuntanu. Kani dhochipeduthunaru anedhi saraina vaadhana kadhu

  • @dhamodharreddy2529
    @dhamodharreddy2529 3 года назад +2

    Vedu pedda sadest

  • @shevagiri6043
    @shevagiri6043 3 года назад +2

    నాగేశ్వరరావు ఒక పోరంబోకు చైనా అభిమాని ప్రొఫెసర్లకు లక్షల జీతాలు వృథా అవుతోంది

  • @bommarillutube7938
    @bommarillutube7938 3 года назад

    తోడుదొంగల దోపిడి సొమ్మంతా ఇక్కడే వుంది కాబట్టి

  • @konithamvenkatrao9912
    @konithamvenkatrao9912 3 года назад +1

    He is a part of negative ajenda against Modi. He does,t khow abc of market. Investors are not fools.

  • @manikantavsk7503
    @manikantavsk7503 3 года назад +2

    😂🤣Heading Prof🤭... Prof garu lockdown lo me salary ithe meku vachindi kada...🖕🖕🖕

  • @aretiashokkumar7243
    @aretiashokkumar7243 3 года назад

    Stock market lo dabbulu kommariste shares petugutavi

  • @vadlasrisailam1143
    @vadlasrisailam1143 3 года назад

    Stock market is a gambling game.... It's not healthy indicator of economy

    • @JDSwala
      @JDSwala 3 года назад +1

      You are wrong, stock market is best investment platform...you don't have financial knowedge first learn 5 years market course then talk about stock market you fool.....👍

    • @NiftyBanknifty1206
      @NiftyBanknifty1206 3 года назад

      You are wrong

  • @tvraotammireddy831
    @tvraotammireddy831 3 года назад +4

    Veedini nammadaniki ledu.

  • @pullamraju4855
    @pullamraju4855 3 года назад

    Your communists don't sleep a single day with out degrading India!? Individual stock market depends on sentiment nit on government performance, but on anticipated company performance. 🕵

  • @shaa1415
    @shaa1415 3 года назад

    Because governement spending too much money on subsidary schemes and government employer's salaries like you who do not work .
    But private companies work efficiently so they increase their income.
    Almost all public sector companies are in huge debt(loan's) i have cousins who are govt employer's they do not work for even single hour per day how can they get profit.
    Naageshrao listen govt paying tax payers money to govt employer's like you we people's needs to question Yu guys in return they are questioning govt why company got loss.

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 3 года назад +1

    PEKAATA, JOODAM AADATAM. TAPPU ANI CHATTALU CHEBUTUNNAPUDU...
    SHARES, COMMODITY TRADING NERAM KAADAA... 😕🙄

    • @attidude8373
      @attidude8373 3 года назад +1

      Pekata veru trading veru...

    • @realfacts6985
      @realfacts6985 3 года назад

      Neeku chetakaka pote neram kadu

  • @padmam123
    @padmam123 3 года назад +1

    use less statement

  • @Srirama1976
    @Srirama1976 3 года назад

    నిజాలు బయటకు వస్తాయని భయంకరమైన అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. మీ మాటలు నమ్మి ఇంకా మోసపోము.

  • @rbaburaobaburao829
    @rbaburaobaburao829 3 года назад

    Foolish mentality

  • @sureshsomasetty1159
    @sureshsomasetty1159 3 года назад

    Bjp deshanni ammuthondi

  • @vissapragadasatyanarayana2750
    @vissapragadasatyanarayana2750 3 года назад

    veediki entha chuppanathi thanamo.. thattukolepothunnadu.... kakkei kakkei...

  • @ArunkumarArunkumar-dg6ei
    @ArunkumarArunkumar-dg6ei 3 года назад

    Veedoka china kukka ... 🦊🦊🦊

  • @Krishnanview
    @Krishnanview 3 года назад

    Vedo verry p

  • @prabhakarrao6021
    @prabhakarrao6021 3 года назад

    Guddi naa kodaja

  • @sabbanisanthosh6762
    @sabbanisanthosh6762 3 года назад

    Veede dorikada......communist fellow....china suporter

  • @UdayKumar-wu2fm
    @UdayKumar-wu2fm 3 года назад

    Veedu veedi dikkumaalina analysis...veedi existence proof chesukodaaniki pichi kootalu anni koostooo untaadu.

  • @venkataswamyp5155
    @venkataswamyp5155 3 года назад +1

    కాకుల్ని కొట్టి గ్రద్దలకు వేస్తుంది ఈ సెంట్రల్ గవర్నమెంట్....

    • @klvgupta3131
      @klvgupta3131 3 года назад +1

      Ide stock price padi poyi unte koodaa thitte vaallu.

  • @nathariravikumar1962
    @nathariravikumar1962 3 года назад +1

    Good explanation sir