జీవన దాత నా ముక్తి దాత శక్తి ప్రదాత నా యేసు నేత* జీవన దాత, జీవన దాత సర్వోన్నతుడా నీదు చాటున దాచి మరణ బంధాలనుండి నను విడిపించి నీ చల్లని రెక్కల నీడను ఆశ్రయమిచ్చి నీ బలమిచ్చి నన్ను లేపినావు నీ సన్నిధిలో నిన్ను సన్నుతించే ధన్యతనొసగిన దీన దయాలుడా జీవన దాత నా సృష్టికర్తవు నీవే కదా కంచెవేసి నీరు పోసి పెంచినావుగా లేత కొమ్మనైన నన్ను ఉన్నత శిఖరాగ్రముపై నాటి నీతియైన చెట్టుగా చేతునంటివి నీయందు నే నిలచి నిండుగా ఫలియించి (ఆత్మ)ఫలములు నీకందించే భాగ్యంబును కలిగించు, జీవన దాత నా ముక్తి దాత
వందనాలు అండి అంశుమతి మేరీ గారు. ఈనాటి ఆడవాళ్ళు మీకు మాదిరి గా ఉండాలి విశ్వాసం విషయంలో
Praise the Lord sissy wonderful teastmone God bless ur ministries nice songs sister Golirto God 👌👌👌👌👌🙏🙏🙏🙏👌👌🙏🙏🙏
Amen hallelujah praise the Lord
🙏
Very happy about Akka testimony
🙏
జీవన దాత నా ముక్తి దాత
శక్తి ప్రదాత నా యేసు నేత*
జీవన దాత, జీవన దాత
సర్వోన్నతుడా నీదు చాటున దాచి
మరణ బంధాలనుండి నను విడిపించి
నీ చల్లని రెక్కల నీడను ఆశ్రయమిచ్చి
నీ బలమిచ్చి నన్ను లేపినావు
నీ సన్నిధిలో నిన్ను సన్నుతించే
ధన్యతనొసగిన దీన దయాలుడా
జీవన దాత
నా సృష్టికర్తవు నీవే కదా
కంచెవేసి నీరు పోసి పెంచినావుగా
లేత కొమ్మనైన నన్ను ఉన్నత శిఖరాగ్రముపై నాటి
నీతియైన చెట్టుగా చేతునంటివి
నీయందు నే నిలచి నిండుగా ఫలియించి
(ఆత్మ)ఫలములు నీకందించే భాగ్యంబును
కలిగించు, జీవన దాత నా ముక్తి దాత
Jeevanadata song is superb
If track is available would you provide it
🙏
Prise the lord glory to god
🙏
అక్క మాటలు మధ్యలో మ్యూజిక్ ఇబ్బందిగా ఉంది అండి ప్లీజ్ volume తక్కువ చేస్తే బాగుంటుంది
Sure amma
🙏
Music dstoping ga undi.
Praise the lord akka
🙏
Very irritating background music
Praise god
🙏