పాలమ్మిన ప్రతీవారు వేలకోట్లకు పడగ ఎత్తరు. బ్యూటీ పార్లర్స్ నడిపేవారందరు కోటీశ్వరులు కాలేరు. బ్రోకర్స్ అందరూ ధనవంతులు కాలేరు. చిన్న చిన్న పనులకు " పదవులు" తోడైతేనె సంపద సాధ్యం
Yes we know this truth dear But nowadays political parties made it just to earn money illegally, especially sitting on official 💺seats we have to avoid such people why you people are giving chance to corrupted men and women to earn money example how openly kavitamma is saying about earnings, how much useful such women to people, people are dying for jobs, dying for life but these corrupted are enjoying public money No morals no fear of God no nobility, people weakness such type are catched and became very rich and started to kill people behind the screen even crime rate increased Rape ratio increased, cheating ratio increased O my god😱🙀🤯 🤦♀️😭
Yes palu అమ్మి sampadhinchochu 100 % really nenu swiggy delivery lo work చేసి siddipet lo ఒక 120gajalu ప్లాట్ thisukunna adhi అందరూ చేస్తారు కానీ paisa పైసా kuda పెట్టాలి సక్సెస్ avtharu
మీ నాన్న, మల్లారెడ్డి ఇద్దరు పాలు, పూలు,అమ్మారు, అదృష్టం ఉండాలి, మంచి అలవాట్లు, పొదుపు, జాగ్రత్త, మర్యాద, అణుకువ,భాద్యత, మాటమీద నిలబడే తత్వం, ఉంటే ఎవరైనా జీవితంలో గెలుస్తాడు. మీకు అవి లేనట్లుంది
@@prakashreddytoom3807 ప్రతి రాజకీయ నాయకుడు నాటకాలు, బూట కాలతోనే రాజకీయo చేస్తాడు, దేశం లో ఉన్న నాయకుల్లో " ఏ పార్టీలోనైనా "ఒక్కడు మంచోడు లేడు, ఉన్నదాంట్లో మంచోణ్ని చూసుకోవడం ఓటర్ పని,
@@chanda.nageshwarraowifepad9052 I don’t want to waste my time of unproductively made debates , his debate is wrong why someone should start flower and milk university when kids are getting good education in cheap colleges Like MLR , so called Mallana teenmaar is trying to capture his fame into election and do the same what others are doing .
నీ లాగ జర్న లిస్ట్ పనిచేసే అందరికీ, నీ లాగ పెద్ద పెద్ద కార్లు ఎందుకు లేవు. బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఎందుకు పడడం లేదు. జర్నిస్టులకు అందరికీ నీ లాగ కార్ల కాన్వాయ్ ఎందుకు లేదు
@@rameshtimez9084 bro 50k views ki 2k estharu alantidi maligadi videos lo eni views vasthaye chudu okasari.....more over 1cr subscribers una oka rupaye kuda evaru.....so views bati untadi.....mali gadu dorasani pathala posheti ani chilara matalu kuda views kosame cheputhadu......avi ani poyenavi .....veli chudu 2k views Ravu chudandi and more over mi intlo paper rada coz maligadu oka paper thisukoni chaduvuthadu kotha emi chepadu coz inter fail subject ledu radu ani udara muchatlu brathaka nerchindu.....adi edho mirey paper konukoni chadivi they ayepodhi kada .....mali gadu endi chepedhi
మా ఊరిలో వ్యక్తి సిద్దిపేటలో 30 ఏళ్ల క్రితం పాత ఇనుప సమాను దుకాణం పెట్టి మా ఊరిలో ఇప్పుడు 35 ఎకరాల వ్యవసాయ కొన్నాడు ఆయనకు తండ్రి నుండి వచ్చింది 30 గుంటలు మాత్రమే మా ఊర్లో అంత భూమి మా ఉరి దొరల కూడా లేదు బహుశా ఆయన కూడా కబ్జాలు చేయవచ్చు 🤣🤣
పాలు అమ్మినాని ప్రగల్బాలు,పూలు అమ్మినాని పొంకనాలు కొట్టిన మల్లారెడ్డి నేడు ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు అమ్ముకొని మిలియనీర్ అయ్యాడు మన మల్లారెడ్డి గారు
మల్లన్న నువ్వు అనేది నిజమే కావచ్చు కానీ మల్లారెడ్డి ని కానీ మీ లాగా చాలా మంది వేలేకరులు వున్నారు మరి మీరెలా సమాపదిస్తున్నారు ఏ విలేకరు సంపాదిస్తలేరు కదా మల్లన్న కష్టం చేసిన ప్రతి వానికి అంటాదు ఏ వారికో ఒకరికి అంటుతుంది అంతే
మోడీ చాయ అమ్మిండు ప్రధాని కాలేదా పెట్రోల్ బంక్ లో పని చేసిండు. అంబానీ కోటీశ్వరుడు కాలేదా టైలర్ పని చేసిండు అబ్రహం లింకన్ అందరికీ అదృష్టం రాదు అన్న జై తెలంగాణ జై కేసిఆర్ జై భారత్
నీది Q news ,Ravi prakash ది TV9 రెండూ న్యూస్ చానల్లే కదా...tv9 నెంబర్ 1 అయింది మరి నీది ఎందుకు కాలేదు...ఒకే పని చేసిన ఇద్దరు ఒకేలా సంపాదించడం సాద్యమా...
నీ కాడ ఎవని చిట్టా ఉండదు కానీ ఈగో నీ చిట్టా అని తెల్ల కాగితాలు చూపించినట్టు అనుకున్నావా చింత పండు నీ బ్లాక్ మేఐలింగ్ అన్ని తెలుసు నీ గురించి తెలియని వాళ్లు వ సూపర్ అంటారు😂
@@servicesupport-tf9sk ok Wat s ur qualification nd wer did u study don’t comment like uneducated felow ….. mala redy s not a public leader if u realy wants to suport or if he’s a public leader ask him to come debate with theenmar Mallana ….. gunda kaya kcr oka eyes ktr is the way he delivers speech infront of public
@@backbenchers217 orey bachey nv eppudu cheysthunnav emooo btech Maadi 6yrs backey ipoindeee....neku em telusuraaaa ??what u know about that mallareddy?? See the likes??? Who are agreed with Mee 🔥
@@servicesupport-tf9sk orey bachey nv eppudu cheysthunnav emooo btech Maadi 6yrs backey ipoindeee....neku em telusuraaaa ?? what's you know about mallareddy...??.see the likes who are agreed with Mee.... 🔥
మల్లారెడ్డి విషయంలో మల్లన్న వారు చెప్పిన విషయం నిజం అది 100% నిజం
100/
@@yelasudhakar451 top
@@pasupuletivaranjineyulu9081😅
ఏది నిజం
@@yelasudhakar451q q😢
పాలమ్మిన ప్రతీవారు వేలకోట్లకు పడగ ఎత్తరు. బ్యూటీ పార్లర్స్ నడిపేవారందరు కోటీశ్వరులు కాలేరు. బ్రోకర్స్ అందరూ ధనవంతులు కాలేరు. చిన్న చిన్న పనులకు " పదవులు" తోడైతేనె సంపద సాధ్యం
Yes we know this truth dear
But nowadays political parties made it just to earn money illegally, especially sitting on official 💺seats we have to avoid such people why you people are giving chance to corrupted men and women to earn money example how openly kavitamma is saying about earnings, how much useful such women to people, people are dying for jobs, dying for life but these corrupted are enjoying public money
No morals no fear of God no nobility, people weakness such type are catched and became very rich and started to kill people behind the screen even crime rate increased
Rape ratio increased, cheating ratio increased
O my god😱🙀🤯
🤦♀️😭
100%
100%
Intelligent
Yes
Excellent మల్లన్న గారు.
తెలంగాణవాదులకు సూపర్ గుడ్ icon మల్లన్న 😊
😢
Urgent ga meru mental hospital appointment theskovali
@@Prashanthindhu27 meru akkade undandi mental hospital lo
Kasta padda every person sucess kaledu
జై మల్లన👏👏👏👏👏👌👌👌👌
ఏ మల్లన్నకి జై కొడుతున్నరో అర్థమైతలే
పూలు అమ్మితే పాలు అమ్మితే ఇంత ధనవంతుడు ఎలా అవుతాడు.అంతా అబద్ధాల కొరు మంత్రి మళ్ళా రెడ్డి.
@@TejCharantej మల్లారెడ్డి vs మల్లన్న
@@prakashreddytoom3807
,
Yes palu అమ్మి sampadhinchochu 100 % really nenu swiggy delivery lo work చేసి siddipet lo ఒక 120gajalu ప్లాట్ thisukunna adhi అందరూ చేస్తారు కానీ paisa పైసా kuda పెట్టాలి సక్సెస్ avtharu
You are correct
Price enta andi apudu konaru land
హా మల్లన అవినీతి పరుడే నువ్వూ అవినీతి పరుడువే
మల్లన్న సూపర్ 👌👌👌👌👌👌👌👌
కాలేజ్ ఫీస్ విషయంలో 100% కరెక్ట్
Milana superhit
నేను మందమర్రిలో పాలు అమ్మిన ఐస్క్రీంలు అమ్మిన కానీ మల్లారెడ్డి లా ఎదగలే ఆటో నడుపుతున్న
😂😂
నేను బంగారం దుకాణంలో బంగారం అమ్మిన మరీ నేను బంగారం షాప్ పెట్టలే అంటే ఎట్లా అన్న
Nuv kashtapadaledhu...hai ga padukoni untav
మరీ నీతో పాటు జర్నలిజం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకో నీ అంత ఆస్తులు అంత లక్సరీ గా ఉండటం లేదు.
ఈ కథలు అన్ని ఎందుకు పడతవ్ అన్న
అల వైకుంటపురములో మాదిరి ఉందే వీడికద ఆడు కోటీశ్వరుడయ్యాడని నీ అయ్య కుాడా అవ్వలేదనా నీ భాద
జై మల్లన్న 👍💪
Jei💪💪💪💪
Mallana it's so great Full person ❤️👍🙏🙏
😢
మీ నాన్న, మల్లారెడ్డి ఇద్దరు పాలు, పూలు,అమ్మారు, అదృష్టం ఉండాలి, మంచి అలవాట్లు, పొదుపు, జాగ్రత్త, మర్యాద, అణుకువ,భాద్యత, మాటమీద నిలబడే తత్వం, ఉంటే ఎవరైనా జీవితంలో గెలుస్తాడు. మీకు అవి లేనట్లుంది
ఎంత నిజాయితీ ఉన్నా అంతా కోటీశ్వరుడు
కాలేరు.అంతా బూటకపు మాటలు.
@@prakashreddytoom3807 Yes
@@prakashreddytoom3807 yes
Aagipoyare cheppandi hathyalu,Kabza lu cheppatledu enti
@@prakashreddytoom3807 ప్రతి రాజకీయ నాయకుడు నాటకాలు, బూట కాలతోనే రాజకీయo చేస్తాడు, దేశం లో ఉన్న నాయకుల్లో " ఏ పార్టీలోనైనా "ఒక్కడు మంచోడు లేడు, ఉన్నదాంట్లో మంచోణ్ని చూసుకోవడం ఓటర్ పని,
Very good super Mallanna 👌
మల్లన్న నువ్వు సూపర్ మల్లారెడ్డి ని సూపర్ తిట్టినవ్వు
Malla Reddy talented person. Mee naanna talented leni person.
రాజకీయాల్లోచేరేవాళ్ళు మంచినీరు కొనే దుస్థితి నుండి దేశాన్ని కాపాడండి
Abba enta aasa
ఇలాంటి దొంగ మల్లిగాలు ఉంటే కష్టమే. గాలి కూడ కొనాలి
Puutina ooru kante penchina oore goppadani chepthunnava mallanna.ante kanna thalli kante penchina thalle goppada.superrrrrr
మల్లారెడ్డి సంపా దిన్సిందు.ఇక మల్లన్న
మళ్ళారెడ్డి అంత సంపాదించాలి😮😅
సూపర్ ఆన్న 💯💯💯💯
Nuvvu pakka geylusthav anna jai mallanna
ఈ జై కొట్టెటోల్లు ఏ మల్లన్నకి జై కొడుతున్నరో అర్థమైతలే
పైసల్ రొటేషన్ చేసే తెలివితేటలు అందరికి ఉఃడవు...
😂🤣🤣🤣 100% correct
Super mallanna👌👌👌👌
Super anna ❤
Vote for mallanna.
అక్షర సత్యం పూల పాల వల్ల యింత ధనవంతుడు కాడు
Not only malla Reddy all trs MP, MLAs, people survey
All the best మల్లన్న
Even mallanna is Currupt
@@mnprimeproperties9753
But not 100% like TRS, BJP
@@chanda.nageshwarraowifepad9052 I don’t want to waste my time of unproductively made debates , his debate is wrong why someone should start flower and milk university when kids are getting good education in cheap colleges Like MLR , so called Mallana teenmaar is trying to capture his fame into election and do the same what others are doing .
Agunti dialogue highlight
Jai mallnna 💪💪💪🚩🙏
మల్లన్న ఫూల్ లాగా మాట్లాడుతున్నారు.....
Vote for teenmar mallana
Jai mallareddy jai jai mallareddy🎉🎉
నీ లాగ జర్న లిస్ట్ పనిచేసే అందరికీ, నీ లాగ పెద్ద పెద్ద కార్లు ఎందుకు లేవు.
బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఎందుకు పడడం లేదు.
జర్నిస్టులకు అందరికీ నీ లాగ కార్ల కాన్వాయ్ ఎందుకు లేదు
Ayana q news income telusa Niku 1 month ki
@@ShivaKumar-2004s chepu bro emi vasthaye 1cr vasthaye.....e maligadi mokaniki thipi kotuthey 20k kuda Ravu veli telsuko eni paisalu vasthaye ho
@@abhilashkondapuram3682 high viewership undi Q news ki....month కి 4 లేదా 5 లక్షలు వస్తాయి Q న్యూస్ కు అని విన్నాను
@@rameshtimez9084 bro 50k views ki 2k estharu alantidi maligadi videos lo eni views vasthaye chudu okasari.....more over 1cr subscribers una oka rupaye kuda evaru.....so views bati untadi.....mali gadu dorasani pathala posheti ani chilara matalu kuda views kosame cheputhadu......avi ani poyenavi .....veli chudu 2k views Ravu chudandi and more over mi intlo paper rada coz maligadu oka paper thisukoni chaduvuthadu kotha emi chepadu coz inter fail subject ledu radu ani udara muchatlu brathaka nerchindu.....adi edho mirey paper konukoni chadivi they ayepodhi kada .....mali gadu endi chepedhi
Annam takuva tintadu bhoomulu ekuva tintadu em dailouge anna. 😂
2:40 super
Super taking malana
మేడ్చల్ ఎమ్మెల్యే టైగర్ మల్లారెడ్డి నెక్స్ట్ కూడా మల్లారెడ్డి సార్ గారే గెలుస్తారు
మా ఊరిలో వ్యక్తి సిద్దిపేటలో 30 ఏళ్ల క్రితం పాత ఇనుప సమాను దుకాణం పెట్టి మా ఊరిలో ఇప్పుడు 35 ఎకరాల వ్యవసాయ కొన్నాడు ఆయనకు తండ్రి నుండి వచ్చింది 30 గుంటలు మాత్రమే మా ఊర్లో అంత భూమి మా ఉరి దొరల కూడా లేదు బహుశా ఆయన కూడా కబ్జాలు చేయవచ్చు 🤣🤣
సూపర్ అన్న
పాలు అమ్మినాని ప్రగల్బాలు,పూలు అమ్మినాని పొంకనాలు కొట్టిన మల్లారెడ్డి నేడు ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు అమ్ముకొని మిలియనీర్ అయ్యాడు మన మల్లారెడ్డి గారు
Teenmar Mallannanu adagadam kadu...
Sir meeru adige prashnalu verey leaders ni adugutey baguntundi.....
మల్లారెడ్డి గారు ఏమంటున్నాడు అంటే ప్రతి ఒక్కరు కష్ట పడండి అంటున్నాడు
బిసినెస్ అన్నది అందరికి కలసిరాదు అది కొంత మందినే వరిస్తుంది.
Super chepinavu anna mallana
పాలు అమ్మారు నీళ్లు అమ్మారు కాదు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎవరికైన సేవ chesara
Jai, mallana 🌹🙏 Jai mallana 🌹🙏🌹 Jai mallana public man Jai mallana 🌹🙏🌹🙏🌹🙏
మల్లన్న నువ్వు అనేది నిజమే కావచ్చు కానీ మల్లారెడ్డి ని కానీ మీ లాగా చాలా మంది వేలేకరులు వున్నారు మరి మీరెలా సమాపదిస్తున్నారు ఏ విలేకరు సంపాదిస్తలేరు కదా మల్లన్న కష్టం చేసిన ప్రతి వానికి అంటాదు ఏ వారికో ఒకరికి అంటుతుంది అంతే
Me nana palu amnite matrana kotiswarudu కావాలా me Nana ...andariki అదృష్టం కావాలి
Package kosam waiting like pawala 😂😂
Anchor one said matladu tunnadu
తీన్మార్ మల్లన్న నువ్వు సూపర్
మీరు సూపర్ అన్న పాలు పూలు ఆమ్మె వాడు కోటీశ్వరుడు కాడు ఇంపాశీబుల్ అది మల్లన్న గారు
100% correct mallana Garu
Jai mallanna,jaijai mallanna
నీతో చదివిన వాళ్ళు అందరూ నిలా... కాలే
Classs lo anadru first raru kadaa?
Super mallanna
Super qns from journalist...Thadisipoyindi malligadiki
మనం కూడా పూలమ్ముదాం,పాలమ్ముదాం,కష్టపడదాం
Jai mallana 💪💪💪
Excellent mallanna
మోడీ చాయ అమ్మిండు ప్రధాని
కాలేదా పెట్రోల్ బంక్ లో పని చేసిండు. అంబానీ కోటీశ్వరుడు
కాలేదా టైలర్ పని చేసిండు అబ్రహం లింకన్ అందరికీ అదృష్టం రాదు అన్న జై తెలంగాణ జై కేసిఆర్ జై భారత్
జై మల్లన్న బిజెపి రాజీనామా చెయ్యి
Super mallana garu
👌
Gd questions mallanna garu gd message
అరేయ్ బాబు...వచ్చిన డబ్బులు ఎలా invest చేశాం అనేది ముఖ్యం రా. ల్యాండ్ మీద చేస్తే ఆటోమాటిక్ గా ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది హౌలేయ్..
Em cheppindru Anna 🙏👍 👋
Sir meeru great
Jai mallanna🎉
Nice ❤❤❤
Exllent anna
Jai mallanna 🔥🔥🔥
Malla Reddy garu is great parsen
Teenmar Mallanna in which political party ?
Mallanna is always right
ఆల్ ది బెస్ట్ అన్నగారు తప్పకుండా మీరు విజయం సాధించాలని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నా
Anna..super.comments
మల్లిగా నీకు ఏకన్న సిగ్గు రాదు రా బెస్సినేస్ అందరికి కలిసి రాదనితెల్వదా
మీ నాన పై కి రాలేదు కానీ నీవు ఇన్ని లక్షలు ఎట్లా సంపాదించి నావు మెల్లిగా
నీది Q news ,Ravi prakash ది TV9 రెండూ న్యూస్ చానల్లే కదా...tv9 నెంబర్ 1 అయింది మరి నీది ఎందుకు కాలేదు...ఒకే పని చేసిన ఇద్దరు ఒకేలా సంపాదించడం సాద్యమా...
Yevadu oppukunna oppukokunna mallanna thopu
Jai Mallana !!
మల్లన్న కాసేపు మనం నిజం మాట్లాడుకుందామాకులం పేరు చెప్పి బతికేటోళ్లు ఎప్పుడైనా తెలిసినట్టు చరిత్రలో ఉందాఒక్కసారి ఆలోచించాలి మల్లన్న
Your right about fees collections
Supar sir
Jai teenmar mallana
నీ కాడ ఎవని చిట్టా ఉండదు కానీ ఈగో నీ చిట్టా అని తెల్ల కాగితాలు చూపించినట్టు అనుకున్నావా చింత పండు నీ బ్లాక్ మేఐలింగ్ అన్ని తెలుసు నీ గురించి తెలియని వాళ్లు వ సూపర్ అంటారు😂
Super guru
Super Anna
Malla amaindhi anna jivithantham reporter ga vuntav annav
Jai mallanna jai q news
మీ నాన్న పాలు మాత్రమే అమ్మినరు కానీ పూలు అమ్మలేదు కధా,బోర్ వెల్ నడుపలేదు కధా. అందుకే మీ నాన్న ఎదగాలేదు
Jai mallana 🌻
Super mallana
We support you anna
Anna garu supar
Im from malla reddy institution 😂😂😂 gattigaa kattinamm feejuluuuu
Enduku join ayyav Mari?
TC thiskoni vere college ki pooo
@@servicesupport-tf9sk ok Wat s ur qualification nd wer did u study don’t comment like uneducated felow ….. mala redy s not a public leader if u realy wants to suport or if he’s a public leader ask him to come debate with theenmar Mallana ….. gunda kaya kcr oka eyes ktr is the way he delivers speech infront of public
Inka lacha.. Clg lu unnay.. Nduku join ayinav bro
@@backbenchers217 orey bachey nv eppudu cheysthunnav emooo btech Maadi 6yrs backey ipoindeee....neku em telusuraaaa ??what u know about that mallareddy?? See the likes??? Who are agreed with Mee 🔥
@@servicesupport-tf9sk orey bachey nv eppudu cheysthunnav emooo btech Maadi 6yrs backey ipoindeee....neku em telusuraaaa ?? what's you know about mallareddy...??.see the likes who are agreed with Mee.... 🔥
Hi teenmar mallanna 🙏