గురువు గారు. ఆ పాప వాయిస్ పాపులర్ కావాలంటే, కొన్ని మార్పులు అవసరం అండి. ముందు ఆ పాప చేతిలో మైక్ పట్టుకొని పాడే ఏర్పాటు చేయండి. మీ హార్మోనియం సౌండ్ కొంచెం తగ్గించండి. అప్పుడు ఆ పాప వాయిస్ స్పష్టంగా అందరికి వినిపిస్తుంది. ఆమె స్వర నైపుణ్యం ప్రపంచానికి తెలుస్తుంది.
సూపర్ సూపర్
గౌరీ గారు గాత్రానికి తగ్గట్టు
గురువు శ్రీను.గారు హార్మోనియం & తబలాయిస్టు.
వీరి అందరికీ.🎉కళాభివందనములు🎉
చాలా బాగుంది వాయిద్యం చక్కగా అందించారు
చాలా చక్కగా ఆలపించారు .దన్యవాదములు
గౌరీగారిది ఏఊరో తెలియజేయగలరు. చాలాచక్కగా పాడుచున్నారు.
My sincere respects to all these artists. Thanks for sharing our telugu heritage to the whole world. 🙏🙏🙏🙏
Melodious voice...Super Song
గుడ్ ప్రాక్టీస్
I like your song etlu artist.k.sambasivarao
సూపర్ అక్కా
Very nice excellent Gowri garu.
Chala Baga padaru mam
Keep it up
God bless you
Gowri super super performance good .Dr.D.Raju
Superrrrrrrrrr singing ❤
Mana kalalni brathikisthunnaru
👌దుపమ్ తిరుమలతేజ అమ్మాయి గుడ్
గాడ్ బ్లెస్స్ యు డి. జనార్దన్ తెలంగాణ
సూపర్గా పాడారు గౌరీ గారు
చాలా బాగుంది అమ్మ. కళాభివందనాలు
బాగుంది..హార్మోనియం బిట్ వర్క్.... గాయని కూడా బాగా పాడారు...
0:30
Chalaejegapadutunaru,bagundi
Superrrrrrrrrr singing🙏
Super తల్లీ
Good.singing...harmani.nice.playing
Chala bagundi cambination
Mee matalu takkuva sound hormonium sound ekkuva super
Wow wonderful sister...
Super .Gowri
💐🙏💐🙏💐👌👍సూపర్ singers
Supermadam
థాంక్యూ సార్
Baagundhi
Excellent talli
Very nice
Super thalli
Exlent akka
Super,aama
Suparvoicemedam
Kalablvandanalu
చాలా బాగా పాడినారు అక్క👍👍👍
🎉🎉🎉🎉🎉
మీ వాయిస్ కన్నా బీట్ చేస్తుంది
Very nice super
Good.combination
Very good talli.
Very good singing
Namaskaram tho paadaali
సూపర్
హార్మోనియం సౌండ్ ఎక్కువైంది
చాలా చక్కగా పాడారు తల్లి హౕర్మెనియం చక్కగా వాయించుచున్నారు డోలక్ సౌండ్ సరి లేదు సార్ ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్
Combination very nice thank you all
Pata spastamga vinapadatam ladu andi armoni sound yakkuva aindi
Baga padaramma
ఏ రాగం మీరు పాడేది కొంచెం చెప్పండి
మీరు పాడే పాట ప్రేక్షకులనుద్దేశించి పాడాలి.అంటే పూర్తిగా మావైపు మీ ఆహార్యం కనబడాలి.లేదంటే మీరు వేరు, ప్రేక్షకులు వేరు అయిపోతారు.మిగతాదంతా ఓకే.
SUPER SISTER 🚩🚩🚩
లిరీక్స్ పెట్టండి అన్న
Mugic sound 0ver
శివ భాగవతం లో బాగా పాడి నటిస్తారు
మీ వాయిస్ హార్మోనియం మిక్సింగ్ అవ్వాలి
వాయిద్యం సౌండ్ తప్ప పద్యం ఏమీ వినిపించడం లేదు
వాయస్ పెంచాలి సరిగాలేదు
MELODY KING👌🙏 Words 👉not very CLEAR👈
వాయిద్యాలు మోత ఎక్కువైంది పాట వినపడటం లేదు
1:14
Ame. Vaayisu. Vinabadaleedhu. Hormooniyam. Sound. Yekkuva.. Vaaysu. Baagaleedhu.
గురువు గారు. ఆ పాప వాయిస్ పాపులర్ కావాలంటే, కొన్ని మార్పులు అవసరం అండి. ముందు ఆ పాప చేతిలో మైక్ పట్టుకొని పాడే ఏర్పాటు చేయండి. మీ హార్మోనియం సౌండ్ కొంచెం తగ్గించండి. అప్పుడు ఆ పాప వాయిస్ స్పష్టంగా అందరికి వినిపిస్తుంది. ఆమె స్వర నైపుణ్యం ప్రపంచానికి తెలుస్తుంది.
Aame gonthu voice klarity ledu
గాయిని బాగానే పాడినారు,వాయిద్యం,హార్మోనియం లయి బాగున్నాయి,కానీ ఎక్కువ డామినేట్ చేశాయి.😂🎉
Very nice