గురువు గారికి నమస్కారములు అద్భుతముగా చెప్పేరు.... శాస్త్ర బద్ధముగా ఉన్నది ఉన్నట్లుగా అందరికీ అర్థమయ్యే విధముగా చెప్పేరు మీలాంటి వారి వలన హిందూ ధర్మము వృద్ధి చెందుతుంది మీరు చెప్పేవి విని మనధర్మం యొక్క గొప్పతనం తెలుసుకుని ఇతర ధర్మములు లలోకి ఎవ్వరూ వెళ్ళరు .....
శ్రీ మాత్రే నమః చాల చక్కగా వివరించారు .తెలియని విధి విధానాలు చెప్పి మాకు పూజ చేసుకునేలా ముందుగ చెప్పినందుకు ధాన్యవాదములు. మీకు అమ్మ దయ ఎప్పుడు ఉంటుంది 🙏
Guruji, beginner kuda ardham ayyettattu perfect ga , simple ga chepparu, process hard ga kakunda easy ga cheppadam bagundi, doubt, husband fasting ki permission ivvadamledu, valla parents ki vandi pettadam kashtam , inti pani chyadam ibbandi ani , attagaru support ledu, itlanti sandharbham lo ladies ki etla,. ? Ika upavasam cheyalena ?
మేము అలాగే చేస్తాము అష్టమి నవమి దశమి మూడు రోజులు పూజ చేస్తాము గురూజీ 🙏💐🙏 మేము అఖండ దీపారాధన చేయము మామూలుగా ప్రతిరోజులాగా దీపారాధన చేస్తాము ఉదయం పూట రాత్రి పూట రెండు సార్లు పూజచేస్తాము కానీ ఉపవాసం మాత్రం ఉండలేము తొమ్మిది రోజులు తొమ్మిది అష్టోత్తరం స్తోత్రాలు పారాయణ చేస్తాము గురూజీ 🙏💐🙏
గురువు గారికి నమస్కారములు అద్భుతముగా చెప్పేరు.... శాస్త్ర బద్ధముగా ఉన్నది ఉన్నట్లుగా అందరికీ అర్థమయ్యే విధముగా చెప్పేరు మీలాంటి వారి వలన హిందూ ధర్మము వృద్ధి చెందుతుంది మీరు చెప్పేవి విని మనధర్మం యొక్క గొప్పతనం తెలుసుకుని ఇతర ధర్మములు లలోకి ఎవ్వరూ వెళ్ళరు .....
శ్రీ మాత్రే నమః చాల చక్కగా వివరించారు .తెలియని విధి విధానాలు చెప్పి మాకు పూజ చేసుకునేలా ముందుగ చెప్పినందుకు ధాన్యవాదములు. మీకు అమ్మ దయ ఎప్పుడు ఉంటుంది 🙏
E 1video lo total doubts clear chesesaru.chala dhanyavadalu guruvu garu.💐
Chala baga cheparu guruvu garu.... Theliyani valaku thellisela.. Chepthunaru dhanyavadhalu ❤🙏🙏patinchandi
Namaskaram guruvu garu. Good informative video.
Guruvugaru meru pooja ela chesukovalo chakkaga vivarincharu niyamalu nistalu Chala baaga chepparu guruvugaru meku Dhanyavadhamulu 🙏🏻🙏🏻andi
After marriage 22years ki akanda deepam pettukovacha this years
Mee ee video kosam waiting😮
Last lo manchi vishayam chepparu Sir
గురువుగారికి పాదాభివందనాలు ధన్యవాదాలు గురువుగారు చాలా బాగా వివరించారు
Chala vivaranga teliyachesinadu danyavadalu guru garu
Sastram lalo assalu vunna vishayalu chala baga detailed ga cheppaaru sir.. ardham chesukune people ki manchi information sir🙏🙏
Chala Baga chepparu guruvugaru yeppudu meru cheppe mannchi maatalu venntu vunntamu 😊
గురువు గారు చివరి రోజు ఎలా తీయాలి పీఠం కలశం, తరువాత వాటిని ఏమీ చేయాలి
Chaala chakkagaa cheppaaru swami ....sri maathre namaha 🙏🙏🙏
గురువు గారుకి నమస్కారాలు
చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు
చాలా చక్కగా వివరించారు శర్మగారు
చాలా బాగా చెప్పారు గురువుగారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏 లలిత అమ్మవారి నేను ఎక్కువ ఆరాధిస్తాను నవరాత్రుల్లో పూజ ఎలా చేసుకోవాలో చెప్పారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏💐💐
Chaala baaga chepparu guruvugaru meku na paadabhivandanalu🙏🙏🙏
Chala baga chepparu thanku so much theliyani variki manchi clarity
Excellent sir super ga chepparu
చాలా బాగా వివరించారు గురువుగారు అద్భుతం...
గురువుగారు చాల బాగ చెప్పారు అండి .. ముఖ్యంగా లాస్ట్ words చాలా చాలా బాగుంది
చాలా బాగా చెప్పారు sir 🙏
ధన్యవాదాలు గురువు గారు..అన్నీ చక్కగా వివరించారు 🙏
Chala baga chepparu guruvugaru.tq so much
Last ki cheppina mi request aitey chala. Bavundi..bhakti mukyam..show off kadu ani👌
correct ga chepparu sir. maa tatagaru ilane chestaru
Chala baga cheparandi vinaakodhi vinalani pinchindhandhi challa santosham andi
గురువు గారికి నమస్కారం చాలా బాగా చెప్పుతున్నారు నిజంగా తెలియని వారికి అర్ధం అయ్యేలా చెప్పుతున్నారు 🙏🙏🙏
Hguruvugarikiammadeevenalumakuammavaridayamakukalagali
Super guruvugaru, nice information
Thank you Guru garu చాలా బాగా వివరించారు
Guruvugaru.meru.chalabaga.chapparu.100%
Anaiyagaru ye arbatam lekonda yentabaga chepparu andi chalu melaga clear ga chepparu🙏
Aahaa 🙏🙏 kannathalli cheppinattuga 🙏🙏 Ammavare vochi cheppinattuga anubhoothi kaligindi swamy 🙏
Guruji, beginner kuda ardham ayyettattu perfect ga , simple ga chepparu, process hard ga kakunda easy ga cheppadam bagundi, doubt, husband fasting ki permission ivvadamledu, valla parents ki vandi pettadam kashtam , inti pani chyadam ibbandi ani , attagaru support ledu, itlanti sandharbham lo ladies ki etla,. ? Ika upavasam cheyalena ?
Avoid eating rice n dal.... Eat chapati.... Or breakfast dishes
Gurugaru chala Baga chepparu
మేము అలాగే చేస్తాము అష్టమి నవమి దశమి మూడు రోజులు పూజ చేస్తాము గురూజీ 🙏💐🙏 మేము అఖండ దీపారాధన చేయము మామూలుగా ప్రతిరోజులాగా దీపారాధన చేస్తాము
ఉదయం పూట రాత్రి పూట రెండు సార్లు పూజచేస్తాము
కానీ ఉపవాసం మాత్రం ఉండలేము
తొమ్మిది రోజులు తొమ్మిది అష్టోత్తరం స్తోత్రాలు పారాయణ చేస్తాము గురూజీ 🙏💐🙏
Meeru ammavari vighraham pedthara leda pasupu gourammana
సప్తమి నుండి నవమి వరకు త్రిరాత్రి లెక్క వస్తుంది.
సప్తమి_ అష్టమి_ నవమి త్రిరాత్రి వ్రతం ఔతుంది.
🙏guruvu gaaru. nice narration
Good morning gurugaru danyawahdam gurugareki padabe wandanallu nice video info thank you so much good plass u allowes gurugaru 🌞🌻🌼💐🌺🍊🍓🍐🍏🍍👃👃👃
Guruvu gari ki namaste
Chala baga chepparu guruvu garu
100%గురువు గారు
TQ so much sir good information 👌👍
నమస్కారం 🙏🙏 గురువుగారు చాలా బాగా వివారించారు ధన్యవాదాలు💐💐
Chala baga Chopard guruji
Me padha laku shatha koti vandha nalu guruvu garu 🙏🙏🙏🙏🙏
TQ GURUJI MERU CHEPPINATTU CHESTANU 🙏
Tq very much Guruvu garu for your valuable information 🙏🙏🙏
Chaala baa vivarincharu
నమస్తే గురువు గారు
Very interesting thanks
🙏💐👌👌chala chala chakkagga chepyaru Guruji garu
SIR KEEP RAHU KETU MAARPU PHALITAALU TO ALL RASI
చాలా అద్భుతంగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు.ఓం శ్రీమాత్రే నమః .
గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు నవరాత్రి పూజలో చేసే vatuka పూజ గురించి వివరించండి
Paadabhivandanalu guruvugaru
నా భర్త లేరు నేను కుంకుమ పూజ చేసు కున్న దాన్ని ఇప్పుడు cheyyavachha
Good message
Dhanyavadamulu
Namasthe Guruvu garu..Akhanda deepam anukokundaa madyalo kondekkithe dosha pariharam emaina unda guruvuvu garu?
ధన్యోస్మి 🙏💐
Guruvu garu vunna vishayalu chepperu next mana estam
Well said sir
Good 💯
Namaste 🙏
Namaste guruvugaru
ధన్యవాదాలు గురువు గారు 🕉🙏
Guruvu garu modati roju avvaka pote taruvata yeppudu start cheyyali
1st day ne period s avuthe 5days tharuvatha pooja cheyavacha
Nice background ❤❤
Sir khadgamala chadavacha
Om sri matrennamahaaa
Super
Danyavaadaalu swami garu🙏
NAMASKARALU. TEA KANI COFEE KANI TAGAVACHA TELUPAGALARU?
Namaskaram guruvugaru 🙏🙏
Guruvu Garu namaskaram. Andi jonnavada kamakshammaku 108chutlu asupu
Thank you andi
Bharta lenivaru elacheyalo cheppandi guruvu garu
Ammavaari anugraha paathrulu, mi maata maaku sirodhaaryam
chaaaala baaga vivarincharu guruvugaru
THANK YOU SO MUCH GURUGARU 🙏🙏💐🙏🙏
108chutlu ammaki jonnavada kamakshammaku tirugudhamanukunnannu 9rojulu deepak petti korina korkhe teeruthondha guruvugaru
GURUVU GARU NAMASKARAM
ఇంట్లో ఎవరి కైనా దేవుని దగ్గరికి వెళ్లే పరిస్థితి లేనప్పుడు, మామూలుగా లలితా పారాయణం చేసుకోవచ్చ.,నవరాత్రి ఉత్సవాల్లో
నేను హాస్టల్లో ఉన్నాను, నవరాత్రిలో ఈ 9 రోజులూ ఉపవాసం ఉండాలనుకుంటున్నానుకానీ నాకు పీరియడ్స్ 20వ తేదీన నేను ఏమి చేయాలి?
Guru garu naku 9rojulu cheyalenu 3 rojulu cheyavachaa adhi eppudu start cheya 3days
Guru garu can i keep lalitha amma photo
Mari ila bayapedithe elandi...mari rojuko avatharalu annaru kadha ..meeru e okkarini ayina chesukovachu antunaru
NAAKU LARGE INTESTINE PROBLEM UNNADI. KAVUNA NAAKU SNANAMU CHEYADANIKI MADHYANNAMU AVUTUNDI.
KAVUNA NENU MALAVISRJANA KAKUNDA
KECLAMU UDAYAMU TALA
SNANAMU CHESI UDAYAMU PUJA CHESUKOVACHA? TELUPAGALARU.🙏🙏🙏🙏🙏
Kumari pooja na papa ki cheyocha?
Eroju gourammani a roje cheyya vachha
Guru ji namaste 🙏 namaste 🙏 please suggest your followers to donate cows to TTD
సాయి రామ్, నవరాత్రి పూజ లో, రోజు కొబ్బరి కాయ కొట్టాలా తెలుపగలరు
సువాసినీ పూజ కుమారీ పూజ శరన్నవరాత్రుల్లోనే చెయ్యాలా లేక వసంత నవరాత్రులలో చేయలా
వసంత నవరాత్రులలో కూడా చేయాలి
Super👌🙏🙏
సవాసినీ పూజ గురించి వివరిచండీ
😊
0:30 😊 0:41