అమ్మా 👌 కమలాలు నా పేరు శ్రీదేవి from ravulapalem first comment నాదే అమ్మా మీరు రిప్లై ఇస్తారని ఎదురు చూస్తాను. Plz maa ఇంకా కొద్దీ రోజులు చెట్టుకి ఉంచితే కలర్ వస్తాయేమో కదా అమ్మ
శ్రీదేవి కలర్ వస్తాయి గాని మన పక్కింటి వాళ్ళ చెట్టు కదా మేము బయటికి వెళుతున్నప్పుడు ఇబ్బందిగా ఉంది అందుకని కలర్ వచ్చింది కదా కోసుకోమని చెప్పాను నేనే కానీ భలే టేస్ట్ గా ఉంది
మీ గార్డెన్ లో వుండే మొక్కలు అన్నీ సూపర్ గా ఉంటాయి
Padma aunty ...
I am very happy to see my Vadina in your vedio...
Your friend Padma garu is my Vadina.
థాంక్యూ అండి పద్మ గారికి చెప్తాను కిరణ్ గారు రాశారు కామెంట్ అని
Wow అద్భుతం కమలాలు in hyd
Nice video ಅಮ್ಮ. Full Oranges excellent.
Superb harvest ❤
Mashah Allah superb bale icharu title i remember last yearechapyaru😊😊
Maku chustune chala chala happy😊😊😊😊
Wow amazing
Super 👌
Abba chustuntea eanta happy ninnanea matladukunam Padma garu 😊
నిజంగా చాలా హ్యాపీగా ఉన్నామండీ
Wow 👏👏
Wawoo padma ji nice andi 👌
Tq andi
Estinama vayanam puchukuntinama vaynam Padma garu
కమల గారు నిజంగా మర్చిపోయాను
Kotaashen super
Pakkintivallu em annara? Anni tempukunnaru
కాయలు కోసి మా పక్కింటి ఆమెకే ఇచ్చాను
Nice video aunty
Thanks a lot
Aunty garu memu terrace gardening cheyali anukuntunam kakapothe water leakage problem ...ela maintain cheyali
కపల్సరి మాలాగా స్టాండ్లు పెట్టుకోవాలి
Padmagaru idi enni yearski kapukochhindi
విజయలక్ష్మి గారు నాకు తెలిసి 10సంవత్సరాలు పైనే పట్టిందండి
Rajeswari. Padma garu Kamala phalaalu chala baagunnayandi inka colour vasthaayemo kadhandi chettu ki vunchithe.meetho paatu memu kuda happy andi
రాజేశ్వరి గారు రంగు వచ్చిందండి ఇంకా మేము అప్పుడప్పుడు తాళం వేసి వెళ్తుంటే ఇబ్బందిగా ఉంటుంది పక్కన వాళ్ళ కాయలు కదా అని వాళ్ళని కోసుకోమని చెప్పాను
అమ్మా 👌 కమలాలు
నా పేరు శ్రీదేవి from ravulapalem first comment నాదే అమ్మా మీరు రిప్లై ఇస్తారని ఎదురు చూస్తాను. Plz maa ఇంకా కొద్దీ రోజులు చెట్టుకి ఉంచితే కలర్ వస్తాయేమో కదా అమ్మ
శ్రీదేవి కలర్ వస్తాయి గాని మన పక్కింటి వాళ్ళ చెట్టు కదా మేము బయటికి వెళుతున్నప్పుడు ఇబ్బందిగా ఉంది అందుకని కలర్ వచ్చింది కదా కోసుకోమని చెప్పాను నేనే కానీ భలే టేస్ట్ గా ఉంది
Pakkinti vallatho snehamga vundalani manchi message echaramma🎉
🙏
Epudu chusina e chettu baga kastundi amma.... New subscribers ki teliyadu kani maku telusu e chettu epudu chusina viparitham ga kastundi..... E chettu
మహేష్ దానిని అందరూ బాగా మెచ్చుకుంటున్నారని బాగా కాస్తుంది నెక్స్ట్ టైం మంచిగా ఎరువులు వేస్తాను
మీ ప్రతీ వీడియో నేను ఫాలో అవుతాను. మీ అబ్బాయిలు కోడలు పిల్లలు కులాసానా. అమ్మా 😊
దేవి గారు అందరూ బాగున్నారా అండి థాంక్యూ అండి
Ma chettu ramaphal kachindi padma garu
కుమారి గారు చాలా హ్యాపీ అండి
చాలా సంతోషంగా ఉన్నది అండి
Abba enni kayalunnai
పద్మ గారు అన్యాయం మండ ఇరుగుతుంది అంటున్నారు స్టూల్ మీద నుంచున్నారు పడిపోతారని అన కుండ చెట్టు విరుగుతుంది అంటున్నారు
రాణి గారు స్టూలు గెట్టి స్టూల్ అండి అందుకని అంకుల్ని చెట్టు విరిగితే కోమ్మ విరుగుతుందేమో అని అన్నాను అంతే
Uncle gariki taste kosam antha late ga evvakandi
అంకుల్ గారి చేతిలో ఫోన్ ఉంటుందండి
Naku thinalanipinchi ala annanu lite thesukodamma tq
@@rka2375 తప్పకుండా మీ అంకుల్ కి పెడతానండి మీ కామెంట్ చదివి నాకు చాలా హ్యాపీ అనిపించింది మనందరం ఒక కుటుంబ సభ్యులు
@@rka2375 అలాగే తప్పకుండా నేను లైట్ తీసుకుంటాను