గాంధారి || GAANDHAARI FULL MOVIE 4K ||2024

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • గాంధారి ||GAANDHAARI FULL MOVIE 4K 2024 #amazingstarashokvemula#aasammedia
    #ganndhaarimovie #movies #shortfilms#gaandhaari
    [PRODUCER]: [AMAZING START ASHOK VEMULA] (7396397892)
    [ STORY SCREENPLAY DIRECTOR EDITING VFX]
    KIRAN TEJA ATLA.
    [ CINEMATOGRAPHY ] : MANI PRASAD SHIVA KUMAR DASARI
    [ COSTING.MANAGER ] : PRANAY (PJ) BANDI GANESH NETHA
    TECHINICAL SUPPORT : AASAM MEDIA : (9346122148 & 8185023956 )
    #aasammedia #latesttelugushortfilm#tranding #telugushortfilms #latestshortfilm2024 #lovelife
    #emotional#blackmagic #telugutrending
    #telugutrendingshortfilm2024
    #teluguloveshortfilms
    #villagecomedy
    #villgaefunnyvideos
    #villagesaradamuchatlu
    #telugucomedyvideos
    #villagecinemalu
    #funvideostelugu
    #naarupeekapothe
    #nateyyapothe
    #tredningvideos
    #villagecomedytelugushortfilm
    #naarupeekapothecomedy
    #villagelonaateyyapothe
    #romanticshortfilm #trendingshorts #NewRelease #Trending #newrelease #telugushortfilms #telugucinema #telugu #ShortFilm #IndianShortFilm #shortfilm2024 #teluguwebseries #lovestory #newrelease #trendingstatus #telugushortfilms #film #Cinematography#amazingstarashokvemula #movie #telugushortfilms #publicreview #publictalk
    #2024shortfilm
    #telugushorts
    #aasammedia
    #comedy
    #action
    #actionshortfilm
    #superhit
    #telugufilms
    #viralvideos
    #trending
    #blackmagic
    #viralvideo2024
    #newfilm
    #views
    #comedy

Комментарии • 90

  • @nyatharisanjeevkumar1337
    @nyatharisanjeevkumar1337 23 дня назад +8

    డైరెక్టర్ కిరణ్ తేజ గారికి స్పెషల్ థాంక్యూ మీరు చేసిన గాంధారి షార్ట్ ఫిలిం ఒక సినిమాని చూసినా అనే ఫీలింగ్ కలుగుతుంది భవిష్యత్తులో మీరు ఇంకా చాలా మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మిత్రుడు కంగ్రాట్యులేషన్స్ ప్రతి ఒక్కరు తమకిచ్చిన క్యారెక్టర్లో ఒదిగిపోయి చేశారు అందరికీ ఆల్ ద బెస్ట్ కంగ్రాట్యులేషన్స్ సినిమాటోగ్రఫీ ఒక సినిమాని చూసిన ఫీలింగ్ కలిగింది కంగ్రాట్యులేషన్స్ బ్రదర్

  • @prabhutipparthi6382
    @prabhutipparthi6382 22 дня назад +1

    🌹👏👏nice ఫిల్మ్ చాలా బాగుంది, story, స్క్రీన్ ప్లే, కెమెరా, లైటింగ్, ఎడిటింగ్, music direction, all artists👑done good💪👑💞💞🥰Actors అందరు. Nice 👑👑🤝💪

  • @kummarisrikanth4200
    @kummarisrikanth4200 23 дня назад +1

    Good direction

  • @rrisbrand1603
    @rrisbrand1603 23 дня назад +2

    Super thrilling movie 💐💐all the best team members 👍

  • @thikamakachannel
    @thikamakachannel 23 дня назад +2

    Super amazing star ashok anna performance and. Direction and camara editing vere level all acters wel

  • @MedaPadma-zw8bm
    @MedaPadma-zw8bm 23 дня назад +1

    Yendhe dhora ninu gadiki rammanne dailogue cheppatapudu voice cheng aindhi, raju super

  • @SPFOLKS
    @SPFOLKS 23 дня назад +2

    హీరోయిన్ చాలా చక్కగా నటించింది.R R అద్భుతం,టేకింగ్ సూపర్ . తీసుకున్న కంటెంట్ ఎంతో కొత్తగా ఉంది

  • @swathiejjagiri3389
    @swathiejjagiri3389 23 дня назад +2

    సూపర్ కిరణ్ తేజ్ అట్లా మీరు ఇంకా ఇలాంటివి షార్ట్ ఫీలిమ్స్ తీయాలనీ మేము కోరుకుంటున్నాం కంగ్రాట్స్ 🤝🤝

  • @sumanbeerelly1503
    @sumanbeerelly1503 23 дня назад

    చాలా బగుంది. మూవీ

  • @sakkubainagula8903
    @sakkubainagula8903 23 дня назад +3

    Chala Bagundhi chustunte kallanundi neellu Kari pothunnai

  • @radhakishanbandari5646
    @radhakishanbandari5646 23 дня назад +2

    డైరెక్టర్ కిరణ్ గారు Lagu chithra
    rangamaluo మంచి మార్పు తెచ్చారు. కెమెరా, డైరెక్షన్ అదిరి పోయింది. అశోక్ వేముల, సీత,
    యాక్టింగ్ అదిరిపోయింది. సూపర్
    అశోక్ గారు
    మీ. RK

  • @MedaPadma-zw8bm
    @MedaPadma-zw8bm 23 дня назад +2

    Starting lo padyamu, chutta thaage padhathi super💐💐💐

  • @RakeshDubasi
    @RakeshDubasi 24 дня назад +7

    సినిమాను చూసిన అనుభవం కలిగింది. .అద్భుతం అనే మాట చాలా చిన్నది అవుద్ది. ..
    కిరణ్ తేజ దర్శకత్వం చూస్తుంటే, భవిష్యత్తులో సినిమా రంగం లో ఒక బెస్ట్ డైరెక్టర్ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
    అశోక్ వేముల గారి పాత్రలో అమాయకత్వం, రాక్షసత్వం రెండు కనిపిస్తున్నాయి. .
    శ్రీ హర్ష పాత్ర కోసమే పుట్టిందా అన్నట్టు వుంది తన నటన. ..
    శివ కుమార్ దాసరి కెమెరా పనితనమ్ అద్భుతం. .
    చెప్పుకుంటూ పోతే. .చాలా ఉన్నాయ్. .
    అల్ ది బెస్ట్. ..అండ్ కంగ్రాట్యులేషన్స్. ..💕💕💕

  • @kasipetaswamy
    @kasipetaswamy 23 дня назад +2

    సూపర్ ఉంది.. ఇది ఒక సినిమా గ్రేట్ 👍👍👍👍

  • @BanniNaani
    @BanniNaani 14 дней назад

    Super

  • @rajiniroshini3435
    @rajiniroshini3435 22 дня назад +1

    స్క్రిన్ ప్లే ,సూపర్ సూపర్

  • @user-of9jy9jz2c
    @user-of9jy9jz2c 22 дня назад

    Super

  • @HARISH-TV4385
    @HARISH-TV4385 23 дня назад +2

    Direction, editing super pedha cinema nu chusinattu undhi.great 👏👏👏

  • @RAJKUMARKUNTA
    @RAJKUMARKUNTA 23 дня назад +2

    అశోక్ అన్నగారు సినిమా సూపర్ ఉంది 70 ఎంఎం స్క్రీన్ మీద ఒక హర్రర్ సినిమా చూసిన ఫీలింగ్ అనిపించింది భవిష్యత్తులో ఎవరు తీయరు. డైరెక్షన్ సూపర్ స్క్రీన్ ప్లే సూపర్ అందరూ చాలా చాలా బాగా చేశారు 💐💐💐

  • @vips6631
    @vips6631 24 дня назад +3

    Wow👍👍👍👍ilanti short film first time chusthunna matallev.......🎉🎉aa dhora nenu aithe bagundu anipinchindi 🥳🥳🥳🥳🥳🥳super 🎉🎉

  • @yeshaswi71
    @yeshaswi71 22 дня назад +1

    సూపర్👌👌

  • @kodapasumithra7300
    @kodapasumithra7300 23 дня назад +2

    అబ్బా ఎంత బాగుందో సూపర్బ్

  • @SrinuBashaboina-f2n
    @SrinuBashaboina-f2n 23 дня назад +2

    మాటల్లో చెప్పలేను... డైరెక్టర్ నెంబర్ వెంటనే కాల్ చేసి మాట్లాడాను... చాలా బాగా మాట్లాడాడు రెస్పెక్ట్ ఇచ్చే మంచి పర్సన్ మాకు నేను చిన్న వయసు లో గడి ఉండేది. మా తాత ఒక దొరలాంటి పెద్ద మనిషి ఇ షార్ట్ ఫిల్మ్ సారీ సినిమా చూసాక నా చిన్నతనం లో చూసిన జ్ఞాపకాలు గుర్తొచ్చాయి సూపర్ గొప్పగా తీశారు అద్భుతం ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ అసలు యూట్యూబ్ లో లేవు సూపర్ చేసారు. కరోనా క్రియేషన్స్ కీ థాంక్స్ 🙏🙏🥳🥳🥳రెండవ భాగం కోసం ఎదురు చూస్తుంటాను.
    మీ వీడియో గ్రాఫర్
    శ్రీను భాషబోయిన 🙏

  • @jawajisunitha8197
    @jawajisunitha8197 24 дня назад +3

    Action film direction special affected, congratulations All team members😊

  • @suddalarajesh
    @suddalarajesh 22 дня назад +1

    Super అన్న స్టోరీ చాలా చాలా బాగుంది🎉👌

  • @sanjittraj2257
    @sanjittraj2257 23 дня назад +2

    👌👌👌👌👌

  • @maskofthedevils7954
    @maskofthedevils7954 12 дней назад

    సూపర్ 💯

  • @sricharangoudA
    @sricharangoudA 22 дня назад +1

    అశోక్ అన్న ఇప్పటివరకు మీరు తీసిన అన్ని షార్ట్ ఫిల్మ్స్ లో ఇదే నంబర్ 1 shortfilm,all the best Ashok anna మీ co actor అరెల్లి రవి గౌడ్

  • @vrs19tvpeddapalli35
    @vrs19tvpeddapalli35 23 дня назад +1

    చాలా త్రిలింగ ఒక హర్రర్ మూవీ చూసినట్టు చాలా సస్పెన్స్ గా ఉంది 👌🏻👌🏻👌🏻 అద్భుతమైన స్టోరీ అశోక్ అన్న యాక్టింగ్ సూపర్ 🥳🥳🥳🥳🎆🎆🎆🎆🎆🎆🎆🎆

  • @SSR_TALKIES.889
    @SSR_TALKIES.889 22 дня назад

    My friend shiva kumar dasari 's acting was peak💥🙌 and kudos to the entire team .

  • @TheenmarLocal
    @TheenmarLocal 23 дня назад +1

    దొరగాడు అమ్మాయి తో ఏదో చేస్తాడు అని అనుకోని మోసపోయిన కానీ ఇచ్చిండు కదా మలుపు అదిరిపోయింది. డీప్ గా ప్రశాంతంగా చూస్తే మూవీ డెప్త్ ఏంటో అర్ధం అయితది చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఉహిస్తే అందరికి ప్రతి సీన్ లో అర్ధం అవుద్ది 🎉🎉🎉తొక్కి పడేసారు బయ్యా సూపర్ ❤️❤️❤️❤️❤️❤️అశోక్ అన్న love యూ ❤️❤️

  • @madhusriramoju1970
    @madhusriramoju1970 23 дня назад +2

    చాలా చాలా బాగుంది అశోక్ అన్న హర్రర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ అనిపించింది అందరికీ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్

  • @deepam8399
    @deepam8399 23 дня назад +4

    Congratulations to entire team 👏 chala bagundhi, asalu anukoledhu twist, nijam ga ne dhora manchivadu kadhu ani nammina ,kani super ga vundhi , na friend shriharsha chala baga chesindhi well done 🎉

  • @HarikaCreations2021
    @HarikaCreations2021 23 дня назад +1

    Nice

  • @ActorHari9
    @ActorHari9 23 дня назад +2

    డైరెక్టర్ గారికి హ్యాండ్సప్.. రాబోయే రోజుల్లో మీరు సినిమా తీస్తారు డైరెక్షన్ చాలా బాగుంది సినిమా టేక్ లో చూపించారు... అందులో యాక్టింగ్ చేసిన వాళ్లందరికీ ... ధన్యవాదములు

  • @maavillagepataas
    @maavillagepataas 24 дня назад +2

    షార్ట్ ఫిలిం చాలా చాలా బాగుంది 👌👌👌💐💐💐

  • @yyrchithram8893
    @yyrchithram8893 24 дня назад +1

    సినిమా లాగ ఉంది. సూపర్ సూపర్
    YYR Film Director

  • @telanganacomedyidiots
    @telanganacomedyidiots 24 дня назад +3

    కిరణ్ తేజ డార్లింగ్ ఇచ్చి పడేసినవ్ సాంగ్ సూపర్ టేకింగ్ ఫెంటాస్టిక్ అశోక్ వేముల అన్న సూపర్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు లేని విధంగా నటించారు సీతా మేడం అండ్ వేరే నటీనటులు కూడా అద్భుతంగా చేశారు అద్భుతంగా చేపించుకున్నడు మా డార్లింగ్ కిరణ్ తేజ

  • @user-ju8mf9gi3b
    @user-ju8mf9gi3b 23 дня назад +2

    Wow super sri harsha madam

  • @sri3662
    @sri3662 23 дня назад +1

    Super. Movi Anna good idia. Good making. Intadection lo konchem intrest ga anipinchela making cheyyalsindhi .but ok

  • @ashokraothangada1744
    @ashokraothangada1744 22 дня назад

    ఇ సినిమా సూపర్

  • @kranthikumarkamera4577
    @kranthikumarkamera4577 23 дня назад +1

    Supur 👌👌👌

  • @Navndurgam
    @Navndurgam 23 дня назад +2

    2024 the best RUclips short film song super best of luck to all team members

  • @shathakumar7649
    @shathakumar7649 23 дня назад +2

    అశోక్ అన్న మూవీ చాలా చాలా బాగుంది. చూస్తున్నంత సేపు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. పార్ట్ 2 కోసం ఎదురు చూస్తూ ఉంటా...

  • @MedaPadma-zw8bm
    @MedaPadma-zw8bm 23 дня назад +2

    Seetha medam kosam cheppalsina avasaram ledhu, andharu super chesaru

  • @Ashrithshorts
    @Ashrithshorts 21 день назад

    Pranay anna acting super 🎉

  • @sri3662
    @sri3662 23 дня назад +1

    Ashok Anna super ga try chesadu..all the best .

  • @Vishwas143-p7f
    @Vishwas143-p7f 14 дней назад

    👍👍👍🤝

  • @beddalapushpalatha5685
    @beddalapushpalatha5685 23 дня назад +1

    Super super chala bagundi ❤❤

  • @kummarisrikanth4200
    @kummarisrikanth4200 23 дня назад +1

    Nice acting raju

  • @devaiaharpula3768
    @devaiaharpula3768 24 дня назад +3

    సూపర్ 👌

  • @saikacreation6044
    @saikacreation6044 24 дня назад +4

    Mind blowing Adbutham Cinema kosam entha cheppina thakkuve Director Gariki Hand's up Nijam ga peddha cinema chusina laga undhi kshna kshnam Anu kshnam emi jarugutadha Ani chustu undi poyanu You tube lo e cinema that is great direction super super super camera Pani thanam super music vintunte vontilo unna romalu nikka podesayi editing super endhulo natinchina nati natulu super keka story chala bagundhi second part kosam yedhuru chustu untanu mi Rajesh "saika creations"

  • @mekalasrikanthyadav202
    @mekalasrikanthyadav202 24 дня назад +1

    అద్భుతమైన దర్శకత్వం మరియు కెమెరా పనితనం కలిగిన మంచి దమ్మున్న కథ కలిగి లఘు చిత్రం నిజంగా లఘుచిత్రం అనడం కంటే పెద్ద సినిమానే తలపించే విధంగా ఉంది.....
    మేకల శ్రీకాంత్ యాదవ్

  • @prasadbangaram
    @prasadbangaram 24 дня назад +3

    Well executed, song was good some shots were Beautiful, the scene where ashok anna asks her for blood was too good, BGM and SONG was nice, but there were some jump cuts and continuity mistakes, and felt story was incomplete,
    Shocking to know thia was shot in one day, nice team work, waiting for next part. All the best.

  • @SathannaMuchatlu
    @SathannaMuchatlu 22 дня назад

    కథ విషయానికి వస్తే గాంధారి హారం ను బేస్ చేసుకొని తీసిన చిత్రం, కొత్త జంట పని కోసం ఊరు వదిలి, మరో ఊరుకు వెళ్తున్న తరుణం లో కోటలో పని చేసే పని వాడు, గడిలో దొర దగ్గర పని కల్పించటం, తర్వాత దోర కొత్త పెళ్లికూతురుని ఒక్కదాన్నే అర్ధ రాత్రి గడికి ఎందుకు రమ్మన్నాడు ఏం పథకం పొందిండు అసలు ఏం జరిగిందో తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే. షార్ట్ ఫిల్మ్ అయినా కూడా
    సినిమాటేక్ గా చాలా అద్భుతంగా, 🎶🎵 కెమెరా, డైరెక్షన్, అందరి నటన extradionary అని చెప్పవచ్చు.🎉🎉🎉🎉🎉🎉

  • @rahulkolugurirahulkoluguri5805
    @rahulkolugurirahulkoluguri5805 24 дня назад +3

    Nice

  • @nareshpujari4721
    @nareshpujari4721 24 дня назад +1

    సినిమా చూసినట్టు గానే ఉంది సినిమా చాలా అద్భుతం ఇందులో లిల్లీ శ్రీహర్ష నటన చాలా అద్భుతంగా ఉంది ఆల్ ది బెస్ట్

  • @gottemahesh2703
    @gottemahesh2703 24 дня назад +1

    Extraordinary, corona creation lo the best movie all the best entire team

  • @kanthalacreations
    @kanthalacreations 24 дня назад +2

    పెద్ద సినిమాలు మించిన షార్ట్ ఫిలిం మంచి సస్పెన్షన్ ఇలాంటి షార్ట్ ఫిలిం గతంలో ఎప్పుడు చూడలేదన్న కాంతల చిరంజీవి రెడ్డి

  • @VarshiniDancer-v1z
    @VarshiniDancer-v1z 23 дня назад +1

    సూపర్ గా ఉంది. సినిమా లాగ ఉంది.. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇలాంటి మూవీ ఇంకా చేయండి 🥳 అధరగొట్టేసారు అందరు . ప్రతి పాత్ర గుర్తుండి పోతుంది. అసలు director ఎవరో కానీ 🙏🙏🙏🙏చాలా బాగా చూపించారు... బాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా భయం వేసింది... వెయిటింగ్ పర్ గాందారి 2 తొందరగా తీయండి 🥳🥳🥳🥳🥳

  • @botlamadhu7652
    @botlamadhu7652 23 дня назад +1

    Wow really great directer

  • @ViratMahaan-j3d
    @ViratMahaan-j3d 24 дня назад +1

    Super ga chesaru direction super 🎉🎉🎉Ashok sir corona creations ilanti movies cheyandi inka ❤❤❤❤

  • @rajubillabilla706
    @rajubillabilla706 23 дня назад +2

    కరోనా క్రియేషన్స్ లో గజగజ వానికి ఇస్తున్న లఘు చిత్రం గాంధారి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నిర్మించిన దొరగా నటించిన వేముల అశోక్ అన్న గారికి మరియు సీతామాలక్ష్మి మేడం గారికి మరియు కోమల గారికి మరియు మిగతా యాక్టర్స్ మరియు కెమెరామెన్ గారికి మరియు ఇలాంటి సూపర్ కథ రాసిన డైరెక్షన్ చేసిన కిరణ్ తేజ గారికి అభినందనలు 👏👏👏 మీ శ్రేయోభిలాషి సినిమా విలన్ మర్రి రాజు యాదవ్

  • @SaikaSmiley11
    @SaikaSmiley11 23 дня назад +1

    Super

  • @sravanikolata3550
    @sravanikolata3550 24 дня назад +2

    నేను అనుకున్నదానికంటే ఎక్కువే ఉంది సినిమా మీరు చెప్పిన కథ ఆ ఐలమ్మ ట్విస్ట్ చాలా బాగుంది. సూపర్ అశోక్ వేముల గారు. మీ వీడియోస్ లో ది బెస్ట్ 👍👍 వేరే ప్రపంచం లోకి తీసుకెళ్లారు 🫰🫰వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ గాందరి 2 🥳🥳🥳🥳🥳🥳

  • @julaRaj
    @julaRaj 23 дня назад +1

    👌👌👌

  • @anilkumarmarripally3989
    @anilkumarmarripally3989 23 дня назад +1

    90 లైక్ అన్న స్టోరీ బాగున్నది వర్ష యాక్టింగ్ సూపర్ ❤❤❤

  • @ashokraothangada1744
    @ashokraothangada1744 24 дня назад +3

    ఇది షాట్ ఫిల్మ్ కాదు
    👌👌👌👌👌👌

  • @Babuerrolla
    @Babuerrolla 22 дня назад +1

    అన్న గారు మీ సినిమా చాలా అద్భుతంగా ఉన్నది .మాకు ఏమైనా అవకాశం ఉంటే ఇప్పించండి అమేజింగ్ స్టార్ హీరో అన్న

  • @ActorHari9
    @ActorHari9 23 дня назад +1

    సినిమా టేక్ లో ఉంది.... సూపర్ అంటే సూపర్...

  • @mdnaseeruddinmn
    @mdnaseeruddinmn 23 дня назад +1

    అశోక్ అన్న షార్ట్ ఫిలిం కాదు కాదు ,ఒక మూవీ నీ తలపించే విధంగా చాలా బాగుంది, ఇందులో మీ యాక్టింగ్ అద్భుతంగా ఉంది, మిగతా యాక్టింగ్ చేసిన వారంతా నాచురల్ గా చేశారు, సూపర్ అన్న, గాంధారి 2 చేస్తే అందులో నాకు యాక్టింగ్ చేసే అవకాశం ఇవ్వండి, నసీరుద్దీన్

  • @sagarkatta5263
    @sagarkatta5263 19 дней назад +1

    Story bagane undi.
    Kaniii...Chala flaws unnai...
    1. Screen play inka baga cheyyochu,
    2. Actress dialogue delivery lag undi,
    3. Chethabadi chesepudu ammai hand ki Tatoo(english lo undi) cover chesthe bagundu.
    4. New couple lo ammai yedchepudu irritating ga anipinchindi. Natural ga ledu forceful ga act chesinattundi.
    5. New couple valla intlo current lights, meter anni kanipisthunai...
    Kani dora gadilo kaagada pettuko ni eddaru nilchunaru. Not realistic.
    .
    .
    .
    Ela chala unnai.
    Avanni koncham care thisukoni undi unte.. ee film inka baga effective ga undedemoo..
    Bgm super👌🏻.
    Nenu yevaro director ki baga thelusu. All the best babai for the next film. 👍🏻

  • @babaicafetrolls6459
    @babaicafetrolls6459 24 дня назад +2

    పిచ్చి ఎక్కించారు గా.... గాంధారి మస్త్ ఉన్నది. అన్ని విల్లజ్ వీడియోస్ చూసి పిచ్చి దెం... బట్ సినిమా ల చేసారు గ్రేట్ కరోనా క్రియేషన్స్ ❤️❤️❤️❤️
    From....ముత్తరం

  • @ashokraothangada1744
    @ashokraothangada1744 22 дня назад

    నేను రెండు సార్లు చూసాను

    • @SiriLavanya-g2e
      @SiriLavanya-g2e 22 дня назад

      నేను 2 టైమ్స్ చూసాను 😁😁

  • @rajuavy3787
    @rajuavy3787 23 дня назад +1

    Trending kosam comments good.. but konchem laag eiendi anna (Director)... Suspense ani create chesav konni seens but adi workout kaledu.. second part kosam try chestunnav it's good anna.. but mistakes carry cheyyaku konni genuine comments receive chesuko...
    Just it's my opinion
    If not simply ignore

  • @villagetalentcreative9172
    @villagetalentcreative9172 24 дня назад +1

    Camera work and music and song ochindhi madhyalo adhi bagundhi but story was too lag and characterisations not perfect inka baaga theeyali ani korukuntuna bro al d best

  • @giribeligari8377
    @giribeligari8377 24 дня назад +1

    Maharaja cinema la screen play different gaa cheppalanukunnavu kadhu❤kani kudaraledhu bro❤peddha dorasani evvaro cheppaledhu❤sita acting skills ni gaani❤ sita andhanni gaani saringaaa wadaledhu❤paurnami rathri endhuku rammannadu, cinema chuse wariki sex kosam ani feel ayyaru❤muthyalaharamu pakkana pedithe sampadhalu kosam ani gadi mottham dark lane chupistha ra anna❤story prakaram sita umpudigqtthana indla❤ story chala bagundhi❤but antha manchi team ni pettukoni, cinema perfect gaa raaledhu, screenplay very poor and too slow❤cinema mottham la highlight endhi ante ah pani amey jacket ippa bothunte amey bhartha dora ni champafam highlight❤minus endhi ante oka vela amey nijangane ame sthanala nunchi raktham iyya dalchina kuda meeru ah chuttu pakkala ekka katthibkani kose vasthuvu kani edhi chuppinchaledhu❤main character ki thappa evarini purthigaa wadaledhu❤nenu kyda cinema industry director ne o director pain ento naku thelusu any how , good 👍 luck to entire team❤

    • @babaicafetrolls6459
      @babaicafetrolls6459 23 дня назад

      వదిలేయ్ అన్న వాళ్ళు చిన్న పిల్లలు నెక్స్ట్ టైం నేర్చుకుంటారు లే.. అయినా గాంధారి 2 ఉంది కదా అందులో నువ్ అడిగిన అన్నిటికి సమాధానం దొరకచ్చు 🍻🍻

  • @anilthalla4837
    @anilthalla4837 22 дня назад

    Super

  • @RajeshYadav-gi6tg
    @RajeshYadav-gi6tg 24 дня назад

    Super

  • @babaicafetrolls6459
    @babaicafetrolls6459 24 дня назад +2

    పిచ్చి ఎక్కించారు గా.... గాంధారి మస్త్ ఉన్నది. అన్ని విల్లజ్ వీడియోస్ చూసి పిచ్చి దెం... బట్ సినిమా ల చేసారు గ్రేట్ కరోనా క్రియేషన్స్ ❤️❤️❤️❤️
    From....ముత్తరం

  • @babaicafetrolls6459
    @babaicafetrolls6459 24 дня назад +2

    పిచ్చి ఎక్కించారు గా.... గాంధారి మస్త్ ఉన్నది. అన్ని విల్లజ్ వీడియోస్ చూసి పిచ్చి దెం... బట్ సినిమా ల చేసారు గ్రేట్ కరోనా క్రియేషన్స్ ❤️❤️❤️❤️
    From....ముత్తరం