మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని తెలిపే 4 సూచనలు | Lakshmi Devi Kataksham In Telugu | Anantha Lakshmi

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025
  • మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని తెలిపే 4 సూచనలు | Lakshmi Devi Kataksham In Telugu | Anantha Lakshmi

Комментарии • 48

  • @liveevents2395
    @liveevents2395 3 месяца назад +75

    Mana manasu manchiga unna mana chuttu unna vaalla valla negative alochanlu vache rojulu ivvi.... mukyanga itlo Valle manalni sagam krushinchestharu

  • @maddulatharunkumar2119
    @maddulatharunkumar2119 Месяц назад +10

    🗣 లక్ష్మీదేవి ఉంటే ఆనవాలు చెప్పాలంటే మన ఇంట్లో మనసు ప్రశాంతంగా ఉంటుంది 🙏.

  • @ravikumarnimmalapalli
    @ravikumarnimmalapalli Месяц назад +5

    భార్యాభర్తల మధ్య అనుబంధాలు..
    అనురాగాలు..ఒకరికొకరు పరస్పర నమ్మకం..గౌరవం...
    మరియు
    పిల్లలకు విద్య..కష్టపడే మనస్తత్వం..నిజాయితీ..తో పాటు వినయవిధేయతలు..
    ఇవన్నీ కలబోస్తే
    ఆ కుటుంబమే
    "మమతల కోవెల"
    దీనికి తోడు ఆ గృహం లో
    మీరు చెప్పినట్లు
    "గాలి...వెలుతురు" ఉంటే
    ఆ "సిరిమహాలక్ష్మి"
    రెగులర్ గా విజిట్ చేస్తుంది
    💐💐💐💐💐

  • @PATLOLLAMADHUKARREDDY
    @PATLOLLAMADHUKARREDDY Месяц назад +9

    సోమరితనం ఉంటే దరిద్ర దేవత వస్తుంది

  • @subramanyamgopiswamy6097
    @subramanyamgopiswamy6097 Месяц назад +12

    అమ్మా తల్లి దేవ దుషణ మంచిది కాదు. మీ ఇద్దరికి పని లేకపోతే. రామ కోటి రాసుకోండి. రైతులు. కూలి పని చేసే కష్ట జీవులు కు మీ నియామములు పాటించాడానికి వీలు కాదు. మీరు లక్ష్మి దేవతను చూసినారా. దరిద్ర దేవతను చూసినారా అమ్మా. లేనిపోని అనుమానాలు చెప్పి జనాలను ఇబ్బంది పెట్టారాదు 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏

    • @tsclouds2290
      @tsclouds2290 Месяц назад

      ఇందులో దూషణ ఎక్కడ ఉంది? కష్ట జీవులకు కష్టమైన పని మీకూ ఏమి కనపడింది?
      మా కుటుంబాల్లో కూడా కూలీ పనులు చేసేవారు ఉన్నారు. వాళ్ళ ముఖాలు చూస్తే అన్ని కష్టాలు మర్చిపోతాం. వాళ్ళ జీవన విధానం చాలా సింపుల్ గా, గొప్పగా ఉంటుంది. ప్రస్తుతం వాళ్ళ దగ్గర డబ్బు లేదు, కానీ వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే ఆనందం పరులిచయం అవుతుంది.
      చేసుకునేది రోజు వారీ పనే అయినా వాళ్ళ కుటుంబం లో ఇప్పటి వరకు ఒక్క వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు. అందరూ యోగ చేస్తారు. డబ్బు లేకపోయినా, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో లేకపోయినా, ధర్మం పై అవగాహన తో ఉన్నవారికి ఏది అసాధ్యం కాదు.

  • @laxmidevi-jf6iu
    @laxmidevi-jf6iu 26 дней назад

    Thank you sir

  • @sreevidyasuravarapu8651
    @sreevidyasuravarapu8651 Месяц назад +2

    మా ఇంట్లో ఈ తప్పులు కొన్ని మా ఆయన చేస్తాడు...

  • @navathrojasridhar9087
    @navathrojasridhar9087 2 месяца назад +16

    Amma ,meru ,chepinadi,chala wrong,anduku ,ante,manasu,okati,manchiga,unte,chalu..intilo Anni unte,andaru happy ga untaru,Amma ,meru,andarigurinchi,alochinche chepandi.

  • @mamathakbujji7009
    @mamathakbujji7009 Месяц назад +5

    Manasu manchiga unte chedu anede undadhu.

  • @TejaGowda-vp3yz
    @TejaGowda-vp3yz Месяц назад +3

    Chala baga cheparu andi ❤🎉🙏🏻🙏🏻

  • @SuneethaPodrila-c7q
    @SuneethaPodrila-c7q 15 дней назад

    A visayam cheppindhi viniyakudey cheppadu

  • @vangarichanakya7287
    @vangarichanakya7287 Месяц назад +9

    మందిని ముంచెటోల్ల దగ్గరే అతి డబ్బులు ఉంటాయి

  • @UmaKunarapu
    @UmaKunarapu Месяц назад

    🙏🙏🙏

  • @TriveniPilli
    @TriveniPilli 20 дней назад +1

    Nenu koda 😂

  • @UmadeviKopparapu
    @UmadeviKopparapu Месяц назад

    Hi

  • @Sangeemiddleclasspila
    @Sangeemiddleclasspila Месяц назад +4

    నాకు తెలిసి దరిద్ర దేవత నేనే అనుకుంటా😂😂😂

    • @sikhakollimanikanta8773
      @sikhakollimanikanta8773 Месяц назад

      👍

    • @Sangeemiddleclasspila
      @Sangeemiddleclasspila Месяц назад

      @sikhakollimanikanta8773 😳🙄

    • @alluvadaravindra9421
      @alluvadaravindra9421 Месяц назад +2

      తప్పు అండీ... సమస్యలు నూటికి 99 మందికి ఉంటాయి.
      నా గురించి నేను కూడా అలాగే అనుకుంటుండే వాడిని. కానీ అది తప్పు అని తెలుసుకున్నాను. మన గత జన్మ కర్మ ఫలాలు ఇవి. అంతే

    • @Sangeemiddleclasspila
      @Sangeemiddleclasspila Месяц назад

      @alluvadaravindra9421 99 nene

    • @vishnupriya5075
      @vishnupriya5075 Месяц назад +1

      అలా అస్సలు అనుకోకండి

  • @sabarinadhjaijenasena4650
    @sabarinadhjaijenasena4650 Месяц назад +1

    ఆమె కూడా దేవత కదా అలాంటప్పుడు మన ఇంట్లో దేవత ఉంది అంటే అదృష్టమే కదా

  • @Kchmanichanal
    @Kchmanichanal Месяц назад +2

    రో జోజు,బట్లు,విడితే,సభు,సర్ఫ్,ఎవరు,ఇస్తారు

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 Месяц назад +1

    మరి తోలు సూలు ,తొలి కాన్పులో మొదటి బిడ్డ,జేష్ఠ పుత్రుడు లేదా పుత్రిక అంటారు .మరి వీరు కూడా పనికి రాని వారేనా? చెప్పండి.

    • @RanjithChary
      @RanjithChary Месяц назад

      జ్యేష్ఠ అంటే పెద్దది అని అర్ధం, పనికిరానిది అని కాదు, దరిద్ర లక్ష్మి అనలేక, జ్యేష్ఠ అని అంటారు

  • @BhukyaBhadrudu
    @BhukyaBhadrudu Месяц назад

    మన ఇండియాలో దరిద్ర దేవుళ్ళను పూజిస్తాం మనుష్యులు అజ్ఞానులు

    • @uhv13
      @uhv13 Месяц назад

      శవమనే దారిద్ర్యాన్ని ఇంగ్లీష్ వాడు తీసుకొచ్చాడు రా దరిద్రుడ ముందు నువ్వు మారు దేవతలని అంటే మట్టిగొట్టుకపోతవ్

  • @PrasadKandela-lk1rm
    @PrasadKandela-lk1rm Месяц назад +5

    వెరీ గుడ్

  • @manjulakasa5190
    @manjulakasa5190 Месяц назад +1

    Jeshta dana anevallu

  • @Devaindostar
    @Devaindostar Месяц назад

    Ddaridra deatha na

  • @srinivas8949
    @srinivas8949 Месяц назад

    దరిద్ర లక్ష్మీ కాదు తల్లి

  • @Madhavi143-o7i
    @Madhavi143-o7i Месяц назад

    Meru cheypindi wrong amma ma aaddapachu chala chala bad peytukutadi house kani amey Baga sapadisthundi kani clean cheysthu alagey veynaka unamu idi anta fake nenu chala days nundi observe cheysthuna bujja room tho saha bad ga Ney untadi

  • @swamiswamiseshu13579
    @swamiswamiseshu13579 Месяц назад

    😂😂😂😂😂😂

  • @PostboxConnects
    @PostboxConnects 2 месяца назад +7

    Then why she didn't become rich after knowing this....stop this Superstition....

    • @rachithgoud559
      @rachithgoud559 2 месяца назад +1

      She is not telling to you people like you just think about destroying hinduism

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 2 месяца назад +4

      వద్దంటే అద్దుకొని తింటా అన్నాడట నీ లాంటి వారూ 😂😂

  • @heeranayak3515
    @heeranayak3515 2 месяца назад

    Lakshmi ante emiti

  • @DhanviJaishnavcreations
    @DhanviJaishnavcreations Месяц назад

    Ame em cheparo adi ardam chesukondi ra nayana sabbu surf gurinchi kadu matter aacharinchalenivi superstitions emlev indulo