ప్రతిమ ఫౌండేషన్ ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు యువతకి ప్రోత్సాహం అందిస్తుంది | Skill Development Centre

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • Prathima Foundation provides free skill development training courses like, Automobile Engineering, Tailoring Courses, AC Technician, Electrician, Solar panel installation, Bedside Assistance Courses, Sewing Machine Operator etc.
    Free Food and accommodation are also providing in the centres (Raikal, Nagaram and Ammakkapet
    ) to the students.
    Students who are completed the 10th class are eligible for applying to these courses.
    For more details call: 9100033082 (Timings: 10:00 AM to 4:00 PM Only)
    ప్రతిమ ఫౌండేషన్ టైలరింగ్ కోర్సులు, AC టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాలేషన్, బెడ్‌సైడ్ అసిస్టెన్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్సులు మొదలైన ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా కోర్సులను అందిస్తుంది.
    ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల (రాయికల్, నాగారం మరియు అమ్మక్కపేట) ద్వారా విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కూడా కల్పిస్తున్నారు
    10వ తరగతి చదివిన విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
    మరిన్ని వివరాలకు ఫోన్: 9100033082 (Timings: 10:00 AM to 4:00 PM Only)
    #skilldevelopment #prathimafoundation #Freejobtraining #tailoringcourse

Комментарии •