chiguraku chatu chilaka song from gudumba shankar by yasaswi kondepudi and sankeerthana kondepudi

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 2,9 тыс.

  • @addankivinnu8891
    @addankivinnu8891 4 года назад +258

    ఈ సాంగ్ 39 సార్లు విన్నాను ఇంకా ఎన్ని సార్లు వింటానో తెలీదు super super super super super

  • @prabhakarbalu6805
    @prabhakarbalu6805 4 года назад +200

    Guys....వీళ్ల సాంగ్స్ కి నేను బాగా addict అయిపోయాను.... ఎప్పుడు వీళ్ల పాటలే వింటున్నాను... ..ఇప్పుడు ఎలా..?

  • @story_of_tribes
    @story_of_tribes 2 года назад +384

    మళ్ళి మళ్ళి... వినలనిపించీ.....2023.. లో.. మళ్ళి చూసిన.. వాళ్లు.... ఒక..like.... కొట్టండి 👍🥰😘

  • @yerragudimadarvaliyerragud698
    @yerragudimadarvaliyerragud698 3 года назад +88

    అమ్మాయి వాయిస్ చాలా బాగుంది ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపిస్తోంది 100 సార్లు చూసిన చూడాలి అనిపిస్తుంది ప్రతి రోజు సాంగ్ చూస్తూనే వున్నాను

  • @bodduprashath2103
    @bodduprashath2103 2 года назад +47

    చాల బాగా పాడారు సంకీర్తన గారు సూపర్ అండి ఇలాగే మరెన్నో పడలని కోరుకుంటున్నాను and I LOVE YOUR వాయిస్,,👌👌

  • @Dds1992s
    @Dds1992s 5 лет назад +332

    నేను మొదటిసారి చూస్తున్నాను మీ ఛానల్....సంకీర్తన గారి వాయిస్ వింటుంటే రియల్ గా ఈ పాట ఆమె పాడినట్టువుంది చాలా బాగా పాడారు👏...యశాస్వి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు...All the Best For UR's Bright Feature 💐💐

  • @sandeepdeepu8817
    @sandeepdeepu8817 5 лет назад +222

    వావ్ ప్రొఫెషినల్ సింగెర్స్ కంటే కూడా బాగా పాడారు ఇద్దరు

  • @dsaiprudhvi1797
    @dsaiprudhvi1797 5 лет назад +169

    Encourage cheyyandi Babu ilanti vallani kuda ...

  • @teluguabbayi3588
    @teluguabbayi3588 4 года назад +34

    Medam mee voice Really Superb Sweet Voice E song ki mee voice 100 % Perfect 👌👌👌 10 times vinnanu wt a Beatiful voice 💐.🍫

  • @premsaiavagadda2600
    @premsaiavagadda2600 4 года назад +42

    I think this is the 1 St time,I am Listening any song more then 5 times continuously.l really fell in love with her voice🥰

  • @k.srikanth2039
    @k.srikanth2039 5 лет назад +940

    E song ni roju chustunavallu like cheyyandi

    • @eshwarappaeshwarappa6829
      @eshwarappaeshwarappa6829 5 лет назад +2

      NTR

    • @rampalika4940
      @rampalika4940 4 года назад +3

      @@eshwarappaeshwarappa6829 Ra Pasi Puka

    • @kvenkataswamikrish9673
      @kvenkataswamikrish9673 4 года назад

      Daily I listened this song at least once

    • @rampalika4940
      @rampalika4940 4 года назад +2

      @@k.srikanth2039 Orey Pasi Nekosam Chptey Nuventra nanne Entra antunnav, nv aa song ki like kottamante vadu em chesadu,, NTR Ani Comment chesadu vadiki content ento kuda ardamkaledu

    • @rebbaprudhvikumar2245
      @rebbaprudhvikumar2245 4 года назад

      Super

  • @chakradharraju3240
    @chakradharraju3240 5 лет назад +490

    చిగురాకు చాటు చిలకా ఈ అలజడి ప్రేమేగా
    అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా
    చిగురాకు చాటు చిలకా తను నడవద ధీమాగా
    అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా
    తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా
    అయితే అది తేలనిదే అడుగు పడదుగా
    సరికొత్తగ నా వంక చూస్తుంది
    చిత్రంగా ఏమైందో స్పష్టంగా బయటపడదుగా
    చెప్పకు అంటూ చెప్పమంటూ చర్చ తేలేనా
    తప్పనుకుంటూ తప్పదంటూ తరకమాగేనా
    సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా
    తేలని గుట్టు తేనెపట్టు కదపలేకున్నా
    వణికే నా పెదవుల్లో తొణికే తడి పిలుపేదో
    నాకే సరిగా ఇంకా తెలియకున్నది \
    తనలో తను ఏదేదో గొణిగే ఆ కబురేదో
    ఆ వైనం మౌనంలో మునిగి వున్నది
    ఎక్కడినుంచో మధురగానం మదిని మీటింది
    ఇక్కడి నుంచే నీ ప్రయాణం మొదలు అంటోంది
    గలగల వీచే పిల్లగాలి ఎందుకాగింది
    కొంపలుముంచే తుఫానొచ్చే సూచనేమో ఇది
    వేరే ఏదో లోకం చేరే ఉహల వేగం
    ఏదో తీయని మైకం పెంచుతున్నది
    దారే తెలియని దూరం తీరే తెలపని తీరం
    తనలో కలవరమేదో రేపుతున్నది

  • @gkfuture961
    @gkfuture961 4 года назад +1199

    Female voice fans okasari like kottandi frds

  • @sats1011
    @sats1011 3 года назад +29

    పాటను అనుభవిస్తూ పాడుతున్నరు యశస్వి..మీకు గొప్ప విజయం వచ్చింది..ఇంకెన్నో గొప్ప విజయాలు అందుకోవాలి. ఆశీర్వాదములు.

  • @seenum3023
    @seenum3023 9 месяцев назад +38

    ఎన్నిసార్లు విన్నానో నాకే తెలీదు

  • @seenuthogiti471
    @seenuthogiti471 5 лет назад +78

    అభినయం తో పాటు అందం ఉండడం చాలా అరుదు. Extraordinary latent

  • @edwardpaul8870
    @edwardpaul8870 5 лет назад +122

    Playing keyboard and singing both work is onetime is not easy super brother and your voice is good brother and female singer is also good

  • @MAxX.ChinnA
    @MAxX.ChinnA 5 лет назад +183

    గాణ స్వరాలు మీరు..
    చాలా మధురంగా ఉంది నిజంగా😘😘👌

  • @prasadgundala5888
    @prasadgundala5888 3 года назад +7

    Superr అన్నయ్య nd అక్క మిమ్మల్ని కన్నందుకు మీ తల్లితండ్రి చాల అదృష్టవంతులు

  • @kalyanyadav_
    @kalyanyadav_ 3 года назад +53

    Her voice is outstanding 💯🖤

  • @darlahari1567
    @darlahari1567 5 лет назад +60

    Etv swarabishekam lo kuda intha baaga padaremo singers what a talent 👏👏

    • @nithinkantipudi6340
      @nithinkantipudi6340 4 года назад

      @@darlahari1567 evarini vadalakuu😅

    • @patibandlajayababu2428
      @patibandlajayababu2428 4 года назад

      @@priyankakatarlu2692 vammo yendhandi edhi public comment Miku ardhamavthundhaaaa

    • @avinashsudhagani1539
      @avinashsudhagani1539 4 года назад

      @@darlahari1567 hahaha youtube comments lo antra babu mee dukaanam...😂😂😂

    • @darlahari1567
      @darlahari1567 4 года назад

      @@avinashsudhagani1539 dukanalu emi evadiki kanabadav bro.

  • @kodekrishnababu4312
    @kodekrishnababu4312 5 лет назад +37

    మీరు పాడిన తరువాత, యీ సాంగ్ ని చాలా ఇష్టపడ్డాను,, i love music,, thanks for singing a wonderful song

  • @nakshatrahdigitals3384
    @nakshatrahdigitals3384 4 года назад +148

    Oh my god ,Amazing.....Than original song , especially female voice....Like a wow

    • @mydreams3163
      @mydreams3163 3 года назад +1

      🎤 Bright future 🎼🎵🎶🎹🎷🎺🎸🪕🎻

  • @nakshatrachanel5245
    @nakshatrachanel5245 3 года назад +14

    Superb singer female voice 🙏🙏🙏🙏 edho amrtutham vundhi

  • @santoshegala3094
    @santoshegala3094 3 года назад +15

    రోజుకి ఒక సారి అయిన వినకపోతే నిద్ర పట్టడం లేదు అంత చక్కగా ఉంది అమ్మాయి స్వరం ...
    బ్యూటిఫుల్ వాయిస్
    మెలోడీ క్వీన్👏👏👏👏
    సుజాత మోహన్ మరియు చరణ్ గారిని మరిపించారు అద్భుతంగా ఉంది
    చరణం రెండవ లైన్ ఇద్దరు ఇరగదీశారు(ఎక్కడ నుండో మధుర గానం మదిని మీటింది ...ఎక్కడ నుంచో నీ ప్రయాణం మొదలు అంటుంది)

  • @g.k.r9918
    @g.k.r9918 4 года назад +188

    అమ్మాయి voice, బావుంది

  • @raviteja763
    @raviteja763 5 лет назад +46

    1st of all video play cheyagaane skip cheddam anukunna...but iddari voice vini shock ayya..excellent vocal melody by both of u...loved it...nice.

  • @maheshbabunadigoti7050
    @maheshbabunadigoti7050 5 лет назад +71

    1:57 to 2:38 super bayya.....oka 20 times chusa e gap ni....

  • @lovelyjagadeesh5396
    @lovelyjagadeesh5396 3 года назад +54

    ♪♪♪....అమ్మాయి వాయిస్ బాగుంది...♪♪♪

  • @bhuvanesh1294
    @bhuvanesh1294 8 месяцев назад +2

    Super both of you i like this song once again repeat this song in any events guy's please both voice super... Mee fan's kosam guy's.. Please ❤❤

  • @mr-lk9lj
    @mr-lk9lj 4 года назад +54

    Excellent male person he singing song as a well as a playing keyboard👌👌👌

  • @sandeepcherry7150
    @sandeepcherry7150 5 лет назад +458

    Dis like'S ఇచ్చింది ఎవరు అబ్బా ఒక పాట మీరు పాడి వినిపించండి చూద్దాం..... !

  • @ROCKYBHAI-my9zs
    @ROCKYBHAI-my9zs 5 лет назад +268

    మా గురువు pavankalyan గారి సాంగ్ పెట్టినందుకు మీకు నా ధన్యవాదాలు

  • @seendrasrinivasarao7773
    @seendrasrinivasarao7773 3 года назад +9

    ఇప్పటి 120 సార్లు చూసాను ఐనా రోజు చూడాలని అనిపిస్తుంది. ఆ కళ్ళు ను

    • @bhuvanesh1294
      @bhuvanesh1294 8 месяцев назад

      Same bro I love this song Haa sister chala baga padindi.. ❤❤

  • @sandeepcherry7150
    @sandeepcherry7150 3 года назад +2

    ఎన్ని సార్లు విన్న కూడా మొదటి సారి లా మనసు కి హత్తుకుంటుంది........సూపర్ అండి మీరు

  • @jittasrisatyaphani6850
    @jittasrisatyaphani6850 5 лет назад +61

    Very good voices and playing keyboard and singing at a time is not easy. Very well done brother

  • @rajasekharbalivada7404
    @rajasekharbalivada7404 4 года назад +210

    నీ సింగింగ్ బాగుంది. నువ్వు బాగున్నావ్. కానీ ఆ రెండింటి కంటే నీ నెమ్మదితనం వేయి రెట్లు బాగుంది తల్లీ

    • @yesugoli9109
      @yesugoli9109 3 года назад

      Super chala baga padaru Weldon

  • @Traveljunction2020
    @Traveljunction2020 4 года назад +175

    2020 lo edi aina good jarigindi ante adi ide.... ❤️

    • @malikarayudu7766
      @malikarayudu7766 4 года назад +1

      Nijjanga real song kuda inni sarlu chudaledu super sis and bro👌👌👌

  • @yhariprasad6769
    @yhariprasad6769 3 года назад +17

    ఈ సాంగ్ 40 సార్లు విన్న ఇంకా ఇంకా వినాలని ఉంది.........🌹

    • @harisake6068
      @harisake6068 3 года назад

      Nijam cheppu ....Aa ammai Kallu chudatanikey gaa?

  • @pavanv595
    @pavanv595 3 года назад +8

    E పాట ఎన్ని సార్లు విన్నా సూపర్ గా ఉంది

  • @shaikgafoor5632
    @shaikgafoor5632 4 года назад +380

    Professional singers performance kuda inni sarlu chudaledu. U guys r rockng

  • @psuresh558
    @psuresh558 4 года назад +38

    2021 SA RE GA MA PA Singing sensation SANKEERTHANA.

  • @siddhusiddhu5896
    @siddhusiddhu5896 4 года назад +42

    సూపర్ మైండ్ బ్లాక్ చాలా వినను కానీ మరి ఇంత కోకిల వాయిస్ వినలేదు అపుడు సూపర్ గా పడవు

  • @bhavanagudivada5571
    @bhavanagudivada5571 3 года назад +8

    Eni sarlu vina mali mali vinali anipinchey gonthu so sweet voice🥰🥰🥰🥰🥰🥰🥰super ga padaru idaru song😍😍😍😍😍😍😍😍😍

  • @gudebenarjee6427
    @gudebenarjee6427 4 года назад +8

    Real ga padinavallu kuda mee antha Baga padale ❤️ nenu e song enni Times vinnano nake telidhu really super 😘

  • @GayathriJangala
    @GayathriJangala 4 года назад +139

    Brother and sister excellent👏👏👌

  • @kotasatyanarayana3396
    @kotasatyanarayana3396 4 года назад +111

    Nijam gaa real songs kudaa enni times chudaledhuu nenu

  • @mickysri744
    @mickysri744 6 лет назад +14

    Mi performance ki comment pette luck naaku vachinadhuku I am so happy you both r rock stars god bless you my dears I love you both of you

  • @srikanthtirumalaviews
    @srikanthtirumalaviews 4 года назад +13

    నిజంగా ఈ అమ్మాయి వాయిస్ చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది ఏదో జన్మ పుణ్యం చేసుకుంటే ఇటువంటి గొంతు దొరకడం అదృష్టం వీరిని కన్నా ఆ తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు అన్నా చెల్లెలు అనుబంధం చాలా చక్కగా ఉంది మీరు కొద్దిగా నవ్వుతూ పాడితే పాట చాలా చక్కగా పాడారు అండి

  • @VenkataRamana-do1hu
    @VenkataRamana-do1hu 3 года назад +2

    Naku aa ammaie voice chala bagundhi chala baga padindhi superrbbbb manchi life undhi తనకి all the best guys

    • @VenkataRamana-do1hu
      @VenkataRamana-do1hu 3 года назад

      ఎన్ని సార్లు విన్నా వినాలని ఉంది ఈ సాంగ్ 💞💞💞💞💞

    • @VenkataRamana-do1hu
      @VenkataRamana-do1hu 3 года назад

      Hiii nice voice Madam

    • @VenkataRamana-do1hu
      @VenkataRamana-do1hu 3 года назад

      నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ అంటే

  • @rajannasadarirajanna1316
    @rajannasadarirajanna1316 4 года назад +369

    Sankeerthan ki oka like vesukondi

  • @kannaallada3803
    @kannaallada3803 4 года назад +604

    1st time ఒక్కసారి like చేయడానికే ఛాన్స్ ఉందని బాధపడ్డ

  • @anjaneyuluanugonda7734
    @anjaneyuluanugonda7734 4 года назад +7

    అన్న మీరు మల్టి టాలంటేడ్ పర్సన్ హ్యాట్సాఫ్ అన్న బెస్ట్ ఆఫ్ లక్....😘😘🌷🌷🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ఇద్దరు చాలా చాలా బాగా పాడుతున్నారు ఒరిజినల్స్ కన్నా బాగా బాగా పాడుతున్నారు

  • @powerprkpk1498
    @powerprkpk1498 Год назад +3

    సంకీర్తన గారు మీ voice superb.........superb 👌 ఎన్ని సార్లు విన్నానో మీ voice గురించి
    యశస్వి voice గురించి separate గ చెప్పక్కర్లేదు always......
    Combination superb magical voices.....

  • @rohitkumarpalakonda9326
    @rohitkumarpalakonda9326 3 года назад +3

    100 times vinna e song ... it's really a fabulous song.

  • @Pruthvi.VoiceForTruth
    @Pruthvi.VoiceForTruth 5 лет назад +9

    yesaswi and sankerthana u did a great performance... yesaswi u having multi talent keep it up.. all the best for ur bright future

  • @sivass1860
    @sivass1860 4 года назад +258

    I fall love with that female voice

  • @ravisankar1908
    @ravisankar1908 5 лет назад +5

    Super singing.. female voice..n keyboard playing with singing..very nice co ordination..హైలెట్ is female voice..

  • @sureshmeesala3596
    @sureshmeesala3596 3 года назад

    E video eppatiki 50 times chusa enni sarlu chusina chudalanipinche songs nic supar padav thalli

  • @polabathulasuresh374
    @polabathulasuresh374 3 года назад +1

    E song na. Caller tune...
    📲❣️❣️❣️❣️

  • @dynamicdora1606
    @dynamicdora1606 4 года назад +11

    Fantabulous Voice , especially female voice......
    She did magnum opus work.,.
    Simply Loved it

  • @munibabuosuru430
    @munibabuosuru430 5 лет назад +29

    Boy voice good they have dual role music & singing ,girl expressions nice.

  • @kanikenaveen7138
    @kanikenaveen7138 4 года назад +13

    Anna nice super..... nenu u r fan anna
    Niuv chala పెద్ద మ్యూజిక్ డెరెస్టర్ కావాలి bro

  • @shekharyadav7793
    @shekharyadav7793 3 года назад +9

    Amazing voice ......iam listening continue 10 times to day...all the best for ur bright futures Keerthana nd yasaswi....

  • @venkifuturetense8942
    @venkifuturetense8942 3 года назад +1

    mee bro peddha star aeipoyadu ga nenu ee song chusinappuday anukunna vallake matram sarigamapa tarvata telisindhii all the best

  • @madhuvardhana1282
    @madhuvardhana1282 4 года назад +46

    I am addicted to this video because of her eyes and expression @ 2:40 -2:50

  • @padmaprasad5609
    @padmaprasad5609 5 лет назад +13

    Epude gani venaledu ra enta manchi Voice superrrrrrrr

  • @decharajuramarao4501
    @decharajuramarao4501 8 лет назад +11

    very nice song.especially loved the voice of the girl..very unique and qwsm voice

  • @shaikshareef1837
    @shaikshareef1837 3 года назад +1

    Boy talented super one side song one side music super & lady voice good best of luck both you..

  • @appalaswamybariki8521
    @appalaswamybariki8521 7 месяцев назад +1

    అమ్మాయి చాలా భాగపాడింది సూపర్

  • @robinrohan3278
    @robinrohan3278 5 лет назад +47

    సంకీర్తన..... నీ వాయిస్ సూపర్.👌👌👌👌👌💖💓❤️

    • @krajuraju4141
      @krajuraju4141 5 лет назад +1

      నైస్ వాయిస్ sankeerathana

  • @sasidhar9665
    @sasidhar9665 5 лет назад +118

    Pk fans okka like vesukondii jaii power star pawan kalyan nice voice guys

  • @sindhusindh699
    @sindhusindh699 5 лет назад +23

    Ur singing sprrrr nenu rojuki 10 times chusta ilove this song sprrrrrrr

  • @Singer.manigms
    @Singer.manigms 3 года назад +2

    E ammai kachitamga goppa singer avtundi what a voice and bhash prathi adanni palike vidhanam supper boys

  • @DK-es4bf
    @DK-es4bf 3 года назад +5

    U know what makes this song special, her voice and facial expressions. JustSimple and sweet, unlike any other singer's over acting.

  • @chantiappadi719
    @chantiappadi719 4 года назад +8

    Eppudu vinaledu oka song ennisaarlu ...i love. Ur's singing ... congratulations for participating in sarigamapa...,,,😍😍. Waiting for your next song....Love u..

  • @bestieschoice6292
    @bestieschoice6292 5 лет назад +16

    Nice voice both of you good job and all the best for your future

  • @kingisking8697
    @kingisking8697 5 лет назад +21

    చాల బాగ పాడారు ...మికు..నా🙏🙏🙏

  • @ramadevimaddula4546
    @ramadevimaddula4546 3 года назад +4

    Super both of you,, u both sooo blessed kids to your parents,, God Sri Krishna always with you,, all the best to YK musics 😍👌🌧

  • @srikanthkonakanchi8032
    @srikanthkonakanchi8032 3 года назад +4

    Sankeerthana Gari voice Mind bloing Awesome

  • @Sunilmaliko
    @Sunilmaliko 4 года назад +7

    One of my favorite song thanks bro 😍 nice sing both and thanks by sankertana sis I love u r voice

  • @jyothidagga710
    @jyothidagga710 5 лет назад +12

    both performance are simply superb 👌👌👌👌👌u guys keep going Rock...

  • @ratnakarreddy9446
    @ratnakarreddy9446 5 лет назад +7

    Magical tune of mani sharma....and you both nailed the show...

  • @battunaresh9983
    @battunaresh9983 9 месяцев назад +1

    వాయిస్ సూపర్ 👌సాంగ్ ఎక్సలెంట్

  • @bhaskarbhaskar6819
    @bhaskarbhaskar6819 4 года назад +3

    God bless you both with bright future.....you deserve a huge salute....hats off to your parents for upbringing you like this

  • @konadatimothy344
    @konadatimothy344 5 лет назад +4

    Chala saarlu chusa e song... Really awesome voice.... Wonderful both of u

  • @PrakashRallabandi
    @PrakashRallabandi 4 года назад +8

    2020 year lo kuda e song ki manchi Carzy undi, All the best team' from PSPK fan's

  • @ijakharshaijakharsha380
    @ijakharshaijakharsha380 5 лет назад +5

    Aslu there is no words... extraordinary, fabulous,Kirakk mind blowing performance u both of u guyss...once again really really surpb nice no words...💗💗💗💗💛💛💛💛💛👌👌👌👌

  • @laludevarakonda3175
    @laludevarakonda3175 3 года назад +1

    Super song mi eiddari voice einnka supar eilane kantunu cheyandi pakka singarrs miru 👌👌👌👌

  • @davidbhai2212
    @davidbhai2212 3 года назад +1

    Super..... No words to describe their talent. Yasaswi gurinchi telisindhe. Super GA padathadu. Girl ki manchi life undhi singing lo. Perfect GA paduthundhi. Industry ki thana lanti talent unna ammayila avasaram undhi singing lo. 🙏💪👍👌👌👌

  • @nareshmucharlanaresh95
    @nareshmucharlanaresh95 5 лет назад +15

    Super voice ha అమ్మాయి ది🤘🤘🤘🤘

  • @johnyyohan232
    @johnyyohan232 5 лет назад +8

    E song vinaka nee fan ayi poya sankirthana really u are singing osm

  • @nagaladdu4936
    @nagaladdu4936 5 лет назад +7

    She is really sweet voice ...excellent song keep going ....

  • @chanduvenkatsai4177
    @chanduvenkatsai4177 2 года назад +10

    Word's can't enough to describe ur singing greatness ❤️

  • @prasanarjun6175
    @prasanarjun6175 2 года назад +1

    Hi yaseswi netho paatu ameni kuda zee sarigamapa ki theskellasindi..super ga undi thana voice thanaki pedda fan ipoya ee song chusi

  • @psuresh558
    @psuresh558 4 года назад +5

    Outstanding performance sankeerthana..... superb magical voice both of you.

  • @sudeepthipammi3737
    @sudeepthipammi3737 5 лет назад +52

    E song intha bavuntundha..? 😍😍😍

  • @yamininaidu9281
    @yamininaidu9281 5 лет назад +4

    Oh my god😯.... Heart melting performance🙃asalu miru paadina dhaniki dislike ivvalani ela anipinchindho..... Brother and sister you both have excellent future😍💕

  • @rajulakshmi5815
    @rajulakshmi5815 3 года назад +2

    Naa life lo elanti song vintanu anukoledhu Chala baga vundhi 1day lo 100 times vintunnanu enka vinali anipistundhi

  • @ammaramanji2729
    @ammaramanji2729 2 года назад +3

    తను చాలా కూల్ గా పాడింది ....నాకు అయితే మీరజాస్మిన్ గుర్తుకొచ్చారు